మియాపూర్‌లో డ్రగ్స్ పట్టివేత
Reading Time: < 1 minuteడ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు, ఇద్దరు వినియోగదారులను మాదాపూర్ ఎస్‌ఓటి పోలీసులు శనివారం మియాపూర్, ప్రేమ్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2లక్షల విలువైన 55 ఎల్‌ఎస్‌డి పేపర్స్, గ్రాము కొకైన్, 3 గ్రాముల ఎండిఎంఏ,…