CM Chandrababu : ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ డిమాండ్.. మహానాడులో చారిత్రాత్మక తీర్మానం!
Reading Time: < 1 minuteCM Chandrababu : తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 103వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా…