Off The Record : జమిలి ఫిక్స్ అయితే 6 నెలలు బోనస్ వచ్చినట్టేనా?
Reading Time: 2 minutesతెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి బోనస్ దక్కబోతోందా? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటున్న ఓ నిర్ణయం ఆయనకు వరం కాబోతోందా? ముఖ్యమంత్రికి కూడా ఆ విషయంలో అంతో ఇంతో సమాచారం ఉన్నందునే ఈ మధ్య తరచూ దాని గురించి ప్రస్తావిస్తున్నారా?…