Singer Kajal Choudhary: 90 ఏళ్ల అత్తగారిని తలపై మోస్తూ 260 కి.మీ యాత్ర.. కోడలి భక్తికి నెటిజన్లు ఫిదా!
Reading Time: 2 minutesహర్యానాకు చెందిన ప్రముఖ గాయని కాజల్ చౌదరి తన 90 ఏళ్ల అత్తగారి చిరకాల కోరికను నెరవేర్చేందుకు చేసిన విశేష సేవ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ప్రత్యేకంగా రూపొందించిన బుట్టలో తన అత్తగారిని…