YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్ కారిడార్‌గా MAVIGUN
Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్‌కు రాజధాని సమస్యకు సుస్థిరమైన, ఖర్చు తక్కువతో కూడిన పరిష్కారాన్ని వైఎస్ జగన్ ప్రతిపాదించారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులను కలుపుతూ 110 కిలోమీటర్ల గ్రోత్ కారిడార్‌ను మావిగన్గా అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ఈ ప్రాంతంలో…