ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి రోజు రోజుకి ఎక్కువవుతుంది. అందర్ని వేధిస్తున్న సమస్య అకాల నెరుపు 25 ఏళ్ళు కూడా రాక ముందే తల మొత్తం నెరిసిపోతుంటే చాలా మంది మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఈ ఆకులతో పాటు గోరింటాకు, ఉసిరి పొడిని కూడా వేసి మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఒక రోజు అలా ఉంచి మరుసటి రోజు తలకు పట్టించి, ఆ తర్వాత తల స్నానం చేస్తే.. చాలా మార్పు వస్తుంది. అయితే, ఇది పైపై న కాకుండా, కుదుళ్ళ నుంచి రాయాలి.
ఇక ఆయుర్వేద శాస్త్రంలో భృంగరాజ్ అని చెప్పుకునే గుంటగలగర ఆకు తెల్ల జుట్టుకు పూర్తిగా చెక్ పెట్టగలదు. దీనిలో ఉండేవి తెల్ల జుట్టుపై పోరాడి మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అయితే, పసుపు రంగు పూలు కేశ సంరక్షణలో హెల్ప్ చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ఈ ఆకులతో పాటు గోరింటాకు, ఉసిరి పొడిని కూడా వేసి మెత్తని పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఒక రోజు అలా ఉంచి మరుసటి రోజు తలకు పట్టించి, ఆ తర్వాత తల స్నానం చేస్తే.. చాలా మార్పు వస్తుంది. అయితే, ఇది పైపై న కాకుండా, కుదుళ్ళ నుంచి రాయాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)