Category: Tv9

RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

Reading Time: < 1 minuteసౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR).. 2026-27 సంవత్సరానికి సంబంధించి రాయ్‌పుర్‌ డివిజన్‌లో అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 1644 యాక్ట్…

పెరటి ఔషధం మిర్చి ఆకులు.. కంటి చూపు నుండి గుండె ఆరోగ్యం వరకు.. అన్నీ ఒకే ఆకులో!

Reading Time: 2 minutesమిర్చి ఆకుల్లో ఉండే థర్మోజెనిక్ గుణాలు శరీర మెటబాలిజంను పెంచుతాయి. ఫలితంగా క్యాలరీలు త్వరగా ఖర్చయి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక సహజ సిద్ధమైన పరిష్కారంగా మారుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో మిర్చి ఆకులు…

Yellamma: ఎట్టకేలకు దొరికేసింది.. ఎల్లమ్మ సినిమాలో హీరోయిన్‌గా క్రేజీ భామ

Reading Time: 2 minutesబలగం సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు వేణు. కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి ఆతర్వాత జబర్దస్త్ ద్వారా క్రేజ్ తెచ్చుకున్నాడు వేణు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ గా చేసి నవ్వులు…

శ్రీవారి దర్శనంలో పెద్ద మార్పు.. సిఫారసు లేఖలకు గుడ్‌బై! టీటీడీ కీలక నిర్ణయాలు

Reading Time: 2 minutesతిరుమల అన్నమయ్య భవనంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పాలకమండలి సమావేశం జరిగింది. టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో బోర్డు సభ్యులతో పాటు ఈవో ముద్దాడ రవిచంద్ర అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇతర…

IPL 2026 : ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాభవం.. ఐపీఎల్ 2026లో అత్యంత చెత్త రికార్డు నమోదు

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో ఆ జట్టు…

Ravi Babu: ఆ నిర్మాత గట్టిగానే దెబ్బేశాడు.. నమ్మించి మోసం చేశాడు : రవిబాబు

Reading Time: 2 minutesటాలీవుడ్ దర్శకుడు రవిబాబు తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాల గురించి ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సెట్‌లో తన కోపం, బూతుల గురించి స్పందిస్తూ, తాను 100% నిబద్ధతతో పనిచేస్తానని, అదే స్థాయి నిబద్ధతను…

కళ్యాణ మండపంలో కన్నం వేశాడు.. పెళ్లి జరుగుతుండగానే నగలు చోరీ.. సీసీటీవీలో సీన్‌ టూ సీన్‌..!

Reading Time: < 1 minuteశుభకార్యం జరుగుతున్న వేళ ఆ ఇంట్లో సంతోషం నిండాల్సింది పోయి, దొంగతనం జరిగిన వార్తతో ఆందోళన నెలకొంది. బెంగళూరులోని విజయనగర్ హోస్పేట పట్టణంలోని ఒక ప్రముఖ కళ్యాణ మండపంలో జరిగిన పెళ్లి వేడుకలో దొంగలు పడి…

Tamilnadu Elections: విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు.. కానీ ఒక్క కండీషన్..

Reading Time: < 1 minuteతమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖ విడుదల చేసింది. షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని ఎన్నికల్లో టీవీకే…

Banerjee: ఎవరైనా ఆ హీరో బయోపిక్ తీయాలి.. ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కున్నాడు..

Reading Time: 2 minutesసీనియర్ నటుడు బెనర్జీ సుమన్‌టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితంలోని అనేక జ్ఞాపకాలను, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి పంచుకున్నారు. 1979 నుంచే చిరంజీవిని తాను చూస్తున్నానని, ఆయన ఎంతో మంచి వ్యక్తి…

Silver: వెండి ధర ఒక్కసారిగా రూ.77 వేలు ఎందుకు పెరిగింది? వెనకున్న కారణలు ఇవేనా?

Reading Time: 2 minutesబుధవారం దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా MCXలో వెండి ధరలు ఒక్కసారిగా పెరగడం మార్కెట్‌లో చురుకుదనాన్ని సూచిస్తోంది. జూలై 2026 డెలివరీకి వెండి ధర కిలోగ్రాముకు…

నిద్ర సంకేతం అనుకున్నారా? ఆవలింతల అసలు కథ ఇదే!

Reading Time: < 1 minuteమనకు బోర్‌గా ఉన్నప్పుడు, అలసటగా అనిపించినప్పుడు లేదా నిద్ర ముంచుకొస్తున్నప్పుడు సహజంగానే ఆవలింతలు వస్తుంటాయి. చాలా మంది దీన్ని కేవలం నిద్ర సంకేతంగా మాత్రమే భావిస్తారు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఆవలింత అంత సాదాసీదా విషయం…

ఏం మనిషివి రా.. లావుగా ఉందని భార్యను హతమార్చిన సాఫ్ట్‌వేర్ మైండ్! గూగుల్‌లో సెర్చ్‌ చేసి స్కెచ్‌

Reading Time: 2 minutesకడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కట్టుకున్న భార్య కాస్త లావుగా ఉందని, ఆమెను పదిమందిలోకి తీసుకెళ్లడం తనకు అవమానమని భావించిన ఒక భర్త, అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. కడప జిల్లా ప్రొద్దుటూరు…

వివాదంలో త్రిష..అసలు తప్పెవరిది..?

Reading Time: < 1 minuteసూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన కరుపు సినిమా ఆడియో లాంచ్ ఇటీవల జరిగింది. అయితే, ఈ వేడుకకు హీరోయిన్ త్రిష హాజరుకాకపోవడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. సినిమా చేస్తారు కానీ…

IPL 2026 : అందుకే ఓడిపోయాం.. కుల్దీప్‌పై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో కలకలం

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తన మనసులోని…

Bank Accounts: ఇనాక్టివ్ బ్యాంక్ అకౌంట్లలోని బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..? జస్ట్ ఈ ఒక్క వెబ్‌సైట్‌తో మీ పని సులువు..

Reading Time: 2 minutesబ్యాంక్ అకౌంట్‌లో కొన్నేళ్ల పాటు ఎలాంటి ట్రాన్సాక్షన్లు చేయకుండా వదిలేస్తే ఆటోమేటిక్‌గా ఇనాక్టివ్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో మీరు ఆ అకౌంట్‌ను వినియోగించుకోలేరు. ఇనాక్టివ్ అకౌంట్ నుంచి ఎలాంటి ట్రన్సాక్షన్లు చేయలేరు. అయితే అందులోని నగదు మాత్రం…

ఏపీకి తరగని ఆస్తి ఇదే.. 1.90 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.52 లక్షల ఉద్యోగాల అవకాశం!

Reading Time: 2 minutesఅమరావతి: రాష్ట్రంలోని ఇనుప ఖనిజ నిల్వలను పూర్తిస్థాయిలో వినియోగించుకుని… అటు ఆదాయం, ఇటు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సూచించారు. గనుల శాఖపై క్యాంపు కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి…

కోలీవుడ్ సమ్మె.. టాలీవుడ్‌లో వస్తే పరిస్థితేంటి..?

Reading Time: < 1 minuteతమిళ చిత్ర పరిశ్రమ (కోలీవుడ్)లో నిర్మాతలు, హీరోల మధ్య పారితోషకాల వివాదం తీవ్ర సమ్మెకు దారితీసింది. అధిక పారితోషకాలకు బదులు సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోలీవుడ్ నిర్మాతలు మే 2 నుండి…

Mumbai Indians : ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యాపై వేటు పడనుందా?

Reading Time: 2 minutesMumbai Indians : ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) పరిస్థితి చాలా దారుణంగా మారింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ హార్దిక్…

ఎన్టీఆర్ తర్వాత ఆ హీరోనే.. అలాంటి స్టార్ ఇంకొకరు లేరు..: నటుడు శివకృష్ణ

Reading Time: 2 minutesసీనియర్ నటుడు శివకృష్ణ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, దిగ్గజ నటులపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఎన్టీఆర్ గారికి వీరాభిమానినని, ఆయన్ని దేవుడిలా చూస్తానని శివకృష్ణ స్పష్టం చేశారు. అయితే, తన సినీ…

Gold Prices: సీన్ రివర్స్.. బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్.. ఒక్కసారిగా భారీగా పెరిగిన రేట్లు.. ఎంతంటే..?

Reading Time: 2 minutesబంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి బిగ్ షాక్ తగలింది. గత కొంతకాలంగా నెమ్మదించిన గోల్డ్ రేట్లు.. ఇవాళ ఒక్కసారిగా పుంజుకున్నాయి. ఒకేసారి ధరలు భారీగా పెరిగాయి. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న తగ్గుదలకు బ్రేక్ పడినట్లయింది. పెళ్లిళ్ల…

4 రాష్ట్రాలు, ఎన్నికల ఫలితాలు.. Gen Z నిజంగా ఏం కోరుకుంది?

Reading Time: 2 minutesపశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ రాష్ట్రాల్లో జరిగిన 2026 అసెంబ్లీ ఎన్నికలు భారత రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా నిలిచాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసినవారు, యువ ఓటర్లు, ముఖ్యంగా జెన్ జెడ్ (Gen…

ఏడాదికి ఒక్కసారే వికసించే వింత పుష్పం.. టెర్రస్ గార్డెన్‌లో కనువిందు చేస్తున్న ఫుట్‌బాల్ లిల్లీ!

Reading Time: < 1 minuteభూగోళంపై జీవించే ప్రతి జీవికి ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. అలాగే ఏడాది లో కేవలం ఒకే సారి పూసే అరుదైన మొక్క ఒకటి ఉంది. ఆ మొక్క పుష్పాలు కేవలం మే నెలలోనే…

Sanju Samson : కోహ్లీని దాటేశాడు.. వార్నర్ ను వెనక్కి నెట్టాడు.. ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ విశ్వరూపం

Reading Time: 2 minutesSanju Samson : ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బ్యాటర్ సంజూ శాంసన్ ఆగుడు అస్సలు తగ్గడం లేదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించగా..…

పెళ్లయిన హీరోయిన్లు రూట్ మార్చేసారుగా..!

Reading Time: < 1 minuteఒకప్పుడు సినీ పరిశ్రమలో హీరోయిన్లకు పెళ్లి అయితే కెరీర్ ముగిసిందని భావించేవారు. అయితే, ప్రస్తుత కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వివాహిత నటీమణులకు ఇప్పుడు అనేక అవకాశాలు లభిస్తున్నాయి, ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల…

IPL 2026: అసలైన RCB విశ్వరూపం ఇది.! రాసిపెట్టుకోండి.. ఇలా జరిగితే కప్పు కొట్టేస్తారు..

Reading Time: < 1 minuteఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే కేవలం ఒక జట్టు కాదు, అదొక ఎమోషన్. గత సీజన్‌లో దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ కప్పు గెలిచిన ఆర్సీబీ, ఈసారి కూడా అదే బాటలో పయనిస్తోంది. ప్రస్తుతం 9…

అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నా.. హీరో రాజా షాకింగ్ కామెంట్స్

Reading Time: 2 minutesహీరో రాజా గుర్తున్నాడా.? లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న రాజా.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు రాజా.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న రాజా గతంలో ఓ…

నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసి ఇప్పుడు పెద్ద దర్శకుడు అయ్యాడు.. కలవడానికి వెళ్తే..

Reading Time: 2 minutesప్రముఖ నటుడు శుభలేఖ సుధాకర్ సినీ పరిశ్రమలో తన అనుభవాలను, సవాళ్లను, వాటి నుంచి తాను నేర్చుకున్న పాఠాలను ఓ ఇంటర్వ్యూ వివరించారు. ఒక టీవీ సీరియల్ షూటింగ్ సమయంలో, ఒకప్పుడు తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా…

Jani Master: ‘మీ అమ్మ ఆపరేషన్‌ ఖర్చు మొత్తం నేనే భరిస్తా’.. కష్టాల్లో నటికి అండగా నిలిచిన జానీ మాస్టర్

Reading Time: 2 minutesటాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు నేషనల్ లెవెల్ లో గుర్తింపు ఉంది. అయితే గత ఏడాది కొన్ని కేసులు, వివాదాలతో జానీ మాస్టర్ పేరు మసకబారిపోయింది.…

Weather Report: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగుపాటు హెచ్చరికలు జారీ..

Reading Time: 2 minutesఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. రానున్న నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మొన్నటివరకు తెలుగు…

IPL 2026 Points Table : ప్లేఆఫ్స్ రేసులో సీఎస్కే.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రుతురాజ్ సేన.. ఢిల్లీ పరిస్థితి ఏంటి?

Reading Time: 2 minutesIPL 2026 Points Table : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా సాగుతుండటంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఒకప్పుడు వన్‎సైడ్‎గా సాగుతుందనుకున్న టాప్-4 పోరు ఇప్పుడు అనూహ్య మలుపులు తిరుగుతోంది. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో…

గజలక్ష్మి రాజయోగం: ఈ రాశులవారికి అదృష్టం పీక్‌లోకి! మీ రాశి ఉందా?

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తరచూ తమ రాశులను మార్చుతూ, వాటి స్థానాలు, సంయోగాల ద్వారా మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. శుక్రుడు సౌందర్యం, విలాసం, ప్రేమ, సంపదకు కారకుడిగా భావించబడతాడు. 2026 మే 14న శుక్రుడు…

PM Kisan: పీఎం కిసాన్ పొందే రైతులకు కేంద్రం అలర్ట్.. ఈ పని చేయకపోతే డబ్బులు కట్.. రెండు నెలలే టైమ్

Reading Time: 2 minutesపీఎం కిసాన్‌ 22వ విడత నగదును కేంద్ర ప్రభుత్వం ఇటీవల లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన విషయం తెలిసిందే. గువాహటి జరిగిన బహిరంగ సభలో మార్చి 13న ప్రధాని మోదీ నేరుగా ఈ నగదును విడుదల చేశారు.…

Pooja Hegde: ట్రెండింగ్ లో త్రిష పేరు.. ఇప్పుడు పూజా హెగ్డే పేరు.. కారణం ఇదే

Reading Time: 1 minuteదళపతి విజయ్ .. ఇప్పుడు కోలీవుడ్ ను షేక్ చేస్తున్న పేరు ఇది. ఇన్నాళ్లు సినిమాల్లో రాణించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.. అడుగు పెట్టడమే కాదు తొలి ఎన్నికల్లోనే సత్తా చాటారు. తమిళనాడు ఎన్నికల్లో దళపతి…

OTT Movie: 2040లో లవ్, బ్రేకప్స్ ఇలా ఉంటాయా? అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా

Reading Time: 3 minutesలవ్ టుడే, డ్యూడ్‌, డ్రాగన్ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత కోలీవుడ్ క్రేజీ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(ఎల్‌ఐకే). నయనతార భర్త విఘ్నేశ్ శివన్ తెరకెక్కించిన ఈ లవ్ రొమాంటిక్ డ్రామాలో…

బుధవారం ఈ పనులు చేస్తే అదృష్టం మీవెంట.. అప్పు విషయంలో మాత్రం పెద్ద హెచ్చరిక!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధవారం రోజున కొన్ని పనులు చేయడం ద్వారా శుభ ఫలితాలు, విజయం లభిస్తాయని మాచిరాజు కిరణ్ కుమార్ తెలియజేశారు. బుధవారం ఏ పనులు చేస్తే విజయం తథ్యం, ఏ పనులు చేయకూడదో ఈ…

థియేటర్లలో ఎరుపు రంగు సెగలు.. సరికొత్త గ్లామరస్ ఫొటోషూట్‌తో పిచ్చెక్కిస్తున్న స్టార్ బ్యూటీ!

Reading Time: 2 minutesస్టార్​ బ్యూటీ కియారా అద్వానీ తన రాబోయే ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రానికి ప్రమోషన్ తరహాలో ఒక అద్భుతమైన ఫొటోషూట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎరుపు రంగు హై ఫ్యాషన్ డ్రెస్ ధరించి ఆమె ప్రదర్శించిన హొయలు…

రాశిఫలాలు మే 06, 2026: వారికి ఉద్యోగంలో ఆకస్మిక శుభ పరిణామం.. మీ రాశికి ఇలా..

Reading Time: 3 minutesదిన ఫలాలు (మే 6, 2026): మేష రాశి వారికి ఈ రోజు వృత్తి, ఉద్యోగాల్లో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని…

ఉక్కపోతతో ఇబ్బందా? ఏసీ లాంటి గాలినిచ్చే బుల్లి కూల్ ఫ్యాన్ ఉందని తెలుసా

Reading Time: 2 minutesనడివేసవిలో ప్రయాణాలు చేసే వారికి ఈ మినీ కూల్ ఫ్యాన్ ఒక చల్లని నేస్తంలా పనిచేస్తుంది. మెడలో వేలాడదీసుకునే వీలుండటం వల్ల చేతులతో పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అత్యాధునిక సాంకేతికత, శక్తిమంతమైన బ్యాటరీతో రూపొందిన ఈ…

GenZ, మిలీనియల్స్‌లో ఎవరు హెల్తీ..! డాక్టర్లు చెబుతున్న సంచలన నిజాలు

Reading Time: 2 minutesమిలీనియల్స్‌తో పోలిస్తే జెన్ జీ యువతలో ఆరోగ్య పరిజ్ఞానం చాలా ఎక్కువ. కానీ ఈ అవగాహన వారిని శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంచుతోందా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి వేగవంతమైన డిజిటల్ ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న…

బేబీ ప్రోడక్ట్స్ పెద్దలు వాడొచ్చా? ఈ విషయాలు తెలియకుండా యూజ్ చేయద్దు

Reading Time: 2 minutesచిన్నపిల్లల కోసం తయారుచేసే క్రీములలో రసాయనాలు తక్కువగా ఉండటం వల్ల సున్నితమైన చర్మతత్వం ఉన్న పెద్దలు వీటి వైపు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. 10 రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు వాడే బదులు, బేబీ లోషన్ రాసుకుంటే సరిపోతుందని…

బర్త్‌డే రోజు త్రిష వేసుకున్న డ్రెస్ ధర ఎంతో తెలుసా? బ్యూటీ ఇంత సింపులా అనుకుంటారు

Reading Time: < 1 minuteఒకవైపు త్రిష పుట్టినరోజు కాగా, మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ కొనసాగింది. ఈ క్రమంలో త్రిష తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం నేరుగా చెన్నైలోని హీరో కమ్ పొలిటీషియన్ విజయ్​ నివాసానికి వెళ్లడం…

మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

Reading Time: < 1 minuteన్యూయార్క్‌లోని మన్హట్టన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ ఏడాది ‘ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్’ అనే సరికొత్త థీమ్‌తో ఈ ఫ్యాషన్ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గ్లోబల్ బ్యూటీ…

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బెంగాల్ ఫలితం.. ప్రధాని మోదీని అభినందించిన ట్రంప్

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన చారిత్రాత్మక విజయం దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగానూ చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల…

Team India: టీమిండియా హవా తగ్గేదేలే.. నంబర్-1 స్థానంలో సూర్య సేన.. టాప్-10 జట్లు ఇవే!

Reading Time: 2 minutesTeam India No 1 T20 Team: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన భారత్, ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమ్ ఇండియా మొత్తం 52 మ్యాచ్‌లు ఆడి…

నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే ఆ రంగాల్లో ఉద్యోగాలకు ఢోకా లేదు.. RBI మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్

Reading Time: 2 minutesహైద‌రాబాద్, మే5: ప్రభుత్వాల సుల‌భ‌త‌ర వ్యాపార విధానం మీద ఆధార‌ప‌డి కొత్త ప‌రిశ్రమ‌లు, పెట్టుబ‌డులు వ‌స్తాయ‌ని రఘురామ్ రాజన్ అన్నారు. అయితే స్టార్టప్ ల‌ను ఎక్కువ ప్రోత్సహిస్తే మ‌రింత ఉప‌యోగం ఉంటుంద‌ని ఆయ‌న సూచించారు. పాఠ‌శాల‌, ఉన్నత‌,…

ఎవడ్రా నువ్వు.. ఏదోలే పాపమని చోటిస్తే.. ప్లేఆఫ్స్ చేరకుండా సొంత జట్టునే ఇంటికి పంపేస్తున్నావ్‌గా

Reading Time: 2 minutesKarun Nair IPL 2026: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న 48వ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్లో పిచ్‌పై మంచి స్కోరు…

Hyderabad: సొంతింటికే నిప్పు పెట్టాడు.. అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుకున్నాడు.. ఎందుకో తెలిస్తే..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లోని యాకుత్‌పురా రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముర్తుజా చమన్ ప్రాంతంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తి ఆవేశంతో తన సొంత ఇంటికే నిప్పు పెట్టుకున్నాడు.…

Cool Drinks with Chips: కూల్‌ డ్రింక్స్‌తో చిప్స్‌ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? ఐతే మీకీ విషయం చెప్పాల్సిందే..

Reading Time: < 1 minuteవేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దీంతో ఉపశమనం కోసం జనాలు చల్లని పానీయాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. మార్కెట్లో రకరకాల చల్లని పానీయాలు అందుబాటులో ఉన్నాయి. కొందరు వాటిని తాగుతూ ఉపశమనం పొందుతారు. మరి…

Rohit Sharma: కోహ్లీ రికార్డు ఫసక్.. టార్గెట్ ధోనీ.. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర..!

Reading Time: 3 minutesRohit Sharma IPL Record: భారత క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…

Weather Report: మండే ఎండల్లో అకాల వర్షాలు.. ఈ జిల్లాల్లో వచ్చే 3రోజులు వానలే వానలు..

Reading Time: 2 minutesదక్షిణ మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి విదర్భ, కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు…

మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.? 15 రోజులకోసారి ఇది ఒక్క స్పూన్ ఇస్తే చాలు..

Reading Time: < 1 minuteమనందరికీ ఇంట్లో మందారం మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. కానీ చాలామంది ఎదుర్కొనే సమస్య ఏమిటంటే.. మొక్క ఎదుగుదల లేకపోవడం లేదా పూలు చిన్నవిగా రావడం. మందారం మొక్కలు ఆరోగ్యంగా ఉండాలంటే వాటికి సరైన…

‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు.. ఐపీఎల్ 2027కి ముందే ట్రేడింగ్..!

Reading Time: 2 minutesHardik Pandya CSK Trade: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన తర్వాత, మైదానంలో ఒక ఆసక్తికర దృశ్యం కనిపించింది. సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్, హార్దిక్ పాండ్యా చాలా సేపు…

Anarkali Nazar: గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? బ్యూటిఫుల్ ఫొటోస్

Reading Time: 2 minutesమ్యాచో స్టార్, టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండగా ఫైట్ మాస్టర్ వెంకట్‌తో మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు గోపీచంద్…

ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం.. తీరిన చిరకాల స్వప్నం

Reading Time: < 1 minuteవిశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చారిత్రాత్మక గెజిట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు…

Chandra Yoga: చంద్రుడి కృపతో ఈ రాశుల వారికి అదృష్ట యోగం.. జీవితంలో భారీ మార్పులు!

Reading Time: 3 minutesఈ నెల(మే) 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు చంద్రుడు ధనుస్సు నుంచి మీన రాశి వరకు సంచారం చేయడం జరుగుతుంది. శుభ దృష్టులు, శుభ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి వల్ల ఇతర యోగాలతో…

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. అంగన్వాడీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయనున్న సర్కార్

Reading Time: < 1 minuteసంగారెడ్డి, మే 5: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రజా పాలన…

ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్ సంచలన నిర్ణయం.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోస్ట్ ఊస్ట్..?

Reading Time: 2 minutesHardik Pandya Captaincy News: ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు 2024లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు హార్దిక్ పాండ్యాకు ముందున్న సవాళ్లు ఏంటో అతనికి బాగా తెలుసు. అంతకుముందు గుజరాత్ టైటాన్స్‌ను 2022లో విజేతగా,…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి టీవీకే చీఫ్ విజయ్ కృతజ్ఞతలు.. ఏమని రాశారంటే..?

Reading Time: 2 minutesతమిళనాడు రాజకీయాల్లో ఒక నూతన శకం ఆరంభమైంది. దశాబ్దాల కాలంగా ద్రవిడ దిగ్గజాల నీడలో సాగిన రాష్ట్ర రాజకీయాలు, ఇప్పుడు ఒక సరికొత్త మలుపు తిరిగాయి. శాసనసభ ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ప్రముఖ నటుడు…

Snake: భూమి మీద అత్యంత ప్రమాదకర పాము.. కన్నుమూసి తెరిచేలోపే ప్రాణాలు తీసేయగలదు!

Reading Time: < 1 minuteమనం సాధారణంగా పాములను చూస్తే భయపడతాం. కానీ బ్లాక్ మాంబాను చూస్తే సాక్షాత్తు యమధర్మరాజును చూసినట్టే అని ఆఫ్రికా అడవుల్లో ఉండేవారు చెబుతుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, ప్రమాదకరమైన పాములలో ఒకటి. దీని శరీరం…

Promissory Note: ప్రామిసరీ నోటులో ఈ తప్పులు చేస్తే.. ఇక మీ డబ్బులు వదిలేసుకోవాల్సిందే..

Reading Time: < 1 minuteమనం మనసున్న వాళ్లం, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడానికి ముందుంటాం. కానీ ఆర్థిక లావాదేవీల దగ్గరికి వచ్చేసరికి ఆ మంచితనమే ఒక్కోసారి శాపంగా మారుతుంది. “రేపు ఇస్తాను.. మావాడే కదా” అని రాసివ్వని అప్పులు,…

మేము ఓడిపోలేదు, సీఎం పదవికి రాజీనామా చేయను.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు!

Reading Time: 2 minutesపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని, దాదాపు 100 స్థానాల్లో ఓట్ల…

ఏనుగుకి కోపం వస్తే..రచ్చ రంబోలే.. వీడియో చూస్తే వణకాల్సిందే!

Reading Time: < 1 minuteకేరళలో ఏనుగు కారుపై దాడి చేసి ధ్వంసం చేసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం క్షణాల్లో భీతావహంగా మారింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న తెల్లటి కారుపై ఆగ్రహించిన ఓ ఏనుగు దాడికి దిగింది. తన…

భాగ్యనగరానికి మరో గ్లోబల్ మణిహారం.. మైక్రోసాఫ్ట్, గూగుల్ సరసన BASF.. భారీ కొలువుల జాతర!

Reading Time: < 1 minuteహైదరాబాద్ మహానగరం ఐటీ, పారిశ్రామిక రంగంలో మరో మైలురాయి సాధించింది. ప్రపంచ ప్రఖ్యాత రసాయన తయారీ దిగ్గజం బాస్ఎఫ్ (BASF) తన కార్యకలాపాలను విస్తరిస్తూ భాగ్యనగరంలో రెండు భారీ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను (GCC) ఏర్పాటు…

ట్రెండింగ్‌లో విజయ్‌, త్రిష.. వీరిద్దరిలో ఎవరు ఎక్కువ చదువుకున్నారో తెలుసా..?

Reading Time: 2 minutesవిజయ్, త్రిష్.. ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న పేర్లు ఇవి. త్రిష పుట్టినరోజున విజయ్‌ ఎన్నికల్లో గెలిస్తే… సోషల్‌ మీడియాలో పుష్ప సీన్‌ని షేర్‌ చేసి హ్యాపీగా ఫీలవుతున్నారు అభిమానులు. భార్య పుట్టినరోజున సీఎం పదవీ…

నార్మల్ ఏసీ VS డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ.. పెర్ఫార్మన్స్‌లో ఏది బెస్ట్‌.. దేనికి తక్కువ కరెంటు కాలుతుంది

Reading Time: 2 minutesతెలుగురాష్ట్రాల్లో సూర్యుడు శిశ్వరూపం చూపిస్తున్నారు. ఈ సూర్యుడి వేడి నుంచి తట్టుకోవాలంటే ఇంట్లో కచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. అయితే మార్కెట్‌లో చాలా రకాల ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా డ్యూయల్ ఇన్వర్టర్ AC , నార్మల్…

పవనన్నా.. నన్ను చంపేస్తారన్నా.. ప్లీజ్ కాపాడండి

Reading Time: < 1 minuteమస్కట్‌లో బందీగా చిక్కుకున్న ఒక తెలుగు మహిళ తనను కాపాడాలని వేడుకుంటూ పంపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురానికి చెందిన షానాలా, ముగ్గురు పిల్లల తల్లి. నిరుపేద కుటుంబం కావడంతో,…

తమిళ రాజకీయాల్లో క్లైమాక్స్ సీన్! 10 అడుగుల దూరంలో సీఎం పీఠం.. విజయ్ వ్యూహాలేంటి..?

Reading Time: 2 minutesతమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ ద్వంద్వాధిపత్యానికి (DMK, AIADMK) చరమగీతం పాడుతూ, నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) అద్భుతమైన రీతిలో అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. తొలి…

TG PECET 2026: టీజీ పీఈసెట్‌ 2026కు దరఖాస్తు చేశారా? ఇంకొన్ని గంటలే ఛాన్స్‌.. డైరెక్ట్‌ లింక్‌ ఇదిగో

Reading Time: 2 minutesతెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్‌ 2026) ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. వ్యాయామ విద్యలో రెండేళ్ల బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్‌ 2026కు…

జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

Reading Time: 2 minutesజననాయకుడు అనే టైటిల్‌తో సినిమా ఇంకా రిలీజ్‌ కాకపోతేనేం? ఆ టైటిల్‌ని జనాలే ఇచ్చేశారు దళపతి విజయ్‌కి. జన నాయకుడు అని వాళ్లు గుండెల్లో పెట్టుకున్న తీరు విజిల్‌ రూపంలో వినిపిస్తోంది. మిస్టర్‌ జననాయగన్‌ ఇక సిల్వర్‌…

Nandamuri Balakrishna: బ్రహ్మంగారు చెప్పిందే నిజమైంది.. విజయ్ గెలుపుపై బాలయ్య..

Reading Time: < 1 minuteతమిళరాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్‌కు టీడీపీ ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలిపారు.ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. వీర భ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే…

Satya Prakash: ఆ హీరో నాకు కారు గిఫ్ట్ ఇచ్చారు.. ఇప్పటికీ అది నాతోనే ఉంది

Reading Time: 2 minutesనటుడు సత్య ప్రకాష్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గారితో తన తొలి అనుభవాలను, చిరంజీవి గారి గొప్పదనాన్ని వివరంగా పంచుకున్నారు. ఇండస్ట్రీలో తనకు రవిరాజా పినిశెట్టి గారు అవకాశం ఇచ్చినా, సినీ ప్రపంచానికి పరిచయం…

OTT Movie: పెళ్లయిన మూడు రోజులకే  భర్తపై వింత ఆరోపణ.. 20 రోజులకే ఓటీటీలోకి కొత్త సినిమా.. IMDBలో 7.8 రేటింగ్

Reading Time: 2 minutes‘మసూద’, ‘పరేషాన్’, ‘ప్రీ వెడ్డింగ్ షూట్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తిరువీర్. ఇదే కోవలో అతను నటించిన లేటెస్ట్ సినిమా ‘పాపం ప్రతాప్’. ఎస్పీ దుర్గా నరేష్ తెరకెక్కించిన…

Telangana: జల్సాల కోసం దారి తప్పిన మైనర్లు.. ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు..

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో మైనర్లు దొంగతనాలకు అలవాటు పడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఆందోళన కలిగిస్తున్నాయి. జల్సాలకు, చెడు వ్యసనాలకు బానిసలై, ఈజీ మనీ కోసం కొందరు మైనర్లు నేరాల బాట పడుతున్నారు. సిగరేట్ తదితర జల్సాలకు…

Inter Admissions 2026: టెన్త్ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్మీడియట్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల.. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

Reading Time: 2 minutesహైదరాబాద్‌, మే 5: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్‌ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాలు మే 8 నుంచి మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి…

Rajasekhar: జీవిత కంటే ముందు ఆ హీరోయిన్‌ నుంచి పెళ్లి ప్రపోజల్ .. కానీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన రాజశేఖర్

Reading Time: 2 minutesమొన్నటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు తీసిన రాజశేఖర్‌ ఇప్పుడు సహాయక నటుడిగానూ రాణిస్తున్నారు. యంగ్‌ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. ఆ మధ్యన నితిన్ ‘ఎక్స్ ట్రార్డినరి మ్యాన్’ మూవీలో కనిపించిన రాజశేఖర్ లేటెస్ట్…

Trisha: విజయ్ కాదు అతనే నా ఫేవరెట్ హీరో.. ఊహించని పేరు చెప్పిన త్రిష

Reading Time: 2 minutesతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రిష ఎక్కడ ప్రచారం చేయలేదు.. డైరెక్ట్‌గా ఎవరికి మద్దతు ప్రకటించలేదు.. అయినప్పటికి త్రిష విజయ్ పార్టీ విజయంలో ప్రధాన పాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. తమిళనాడు ఎన్నికల…

అసెంబ్లీలో హీరోల ఫైట్.. ప్రతి సీన్ క్లైమాక్స్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్..

Reading Time: < 1 minuteతమిళనాడు రాజకీయ యవనికపై ఎప్పుడూ సినిమా రంగులు అలుముకునే ఉంటాయి. అన్నాదురై నుంచి కరుణానిధి వరకు, ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు వెండితెర వెలుగులు కోట గడప దాటి శాసనసభలో గర్జించిన సందర్భాలు అనేకం. అయితే…

ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026..ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహార మార్పులు తప్పనిసరి!

Reading Time: 2 minutesఆస్తమా అనేది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. ఆస్తమాపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మే నెల మొదటి మంగళవారం నాడు ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని పాటిస్తారు. 2026వ సంవత్సరంలో…

మొసలికి పోస్టుమార్టం.. దాని కడుపులో ఉన్నవి చూసి అందరూ నివ్వెరపోయిన వైనం

Reading Time: < 1 minuteదక్షిణాఫ్రికాలోని కొమాటి నదిలో ఉండే ఓ మొసలి కడుపులో మానవ అవశేషాలు వెలికితీత సంచలనం రేపింది. వ్యాపారవేత్త అదృశ్యానికి ఇదే కారణమై ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. మొసలి కడుపులో ఒకటి రెండు కాదు.. ఏకంగా…

Telangana: మరింత వేగంగా అకౌంట్లోకి డబ్బులు.. సీఎంఆర్ఎఫ్ పథకంలో మార్పులు..

Reading Time: < 1 minuteఆపదలో ఉన్న వారికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) పథకంలో తెలంగాణ ప్రభుత్వం కఠినమైన మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు చోటుచేసుకున్న అవకతవకలు, రాజకీయ సిఫార్సుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు వ్యవస్థను పూర్తిగా మార్చేసింది.…

Jabardasth Praveen: ఫైమాతో కటీఫ్.. సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్న జబర్దస్త్ ప్రవీణ్.. అమ్మాయి ఎవరో తెలుసా?

Reading Time: 2 minutesజబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ త్వరలోనే తన వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ పెళ్లి బంధంలోకి అడుగు పెడుతున్నాడు. తాజాగా అతని నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ప్రముఖ…

Andhra Pradesh: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. కొత్త ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?

Reading Time: 2 minutesఏపీలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి భారీ శుభవార్త అందింది. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్నవారికి కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. ఈ నెలాఖరుల్లోగా కొత్త ఇళ్లు మంజూరు కానున్నాయి. ఈ మేరకు కేంద్ర…

కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్ .. తింటే, నెలల్లోనే కళ్ళజోడు వాడటం ఆపేస్తారు

Reading Time: 2 minutesమునగ ఆకు కూరకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు మునగ ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె…

ఆయన చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా.. రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్ కామెంట్స్

Reading Time: 2 minutesసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతోనే కాదు వివాదాలతోనూ ఎక్కువగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన రామ్ గోపాల్ వర్మ.. ఆతర్వాత…

Andhra Pradesh: ఏపీ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి.. అమరావతి ఎకనామిక్ రీజియన్ తో భారీ వృద్ధికి ప్రణాళిక!

Reading Time: 2 minutesరాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని భారీ ఆర్థిక వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) రూపకల్పన కోసం ఏపీసీఆర్‌డీఏ టెండర్లు పిలవడం ద్వారా ప్రణాళిక ప్రక్రియను ప్రారంభించింది.…

హారతి మధ్యలోనే ఆరిపోతే అపశకునమా? చాలామందికి తెలియని నిజం!

Reading Time: 2 minutesAarti in Pooja: హిందూ సంప్రదాయం ప్రకారం పూజల్లో హారతికి ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. పూజ చివర్లో కర్పూర హారతి ఇవ్వడం సంప్రదాయం. అయితే కొన్ని సందర్భాల్లో హారతి మధ్యలో ఆరిపోవడం లేదా కర్పూర బిళ్లలు…

Andhra Pradesh: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటుపై బిగ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

Reading Time: 2 minutesఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు…

Rajamouli: 15,00,000 లీటర్ల నీటి కోసం రాజమౌళి రిక్వెస్ట్: కుదరదని చెప్పిన వాటర్ బోర్డు

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ఇప్పుడు నీటికి ఎంత కటకట ఉందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా అపార్ట్‌మెంట్స్, విల్లాలకు నిత్యం ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిన పరిస్థితి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు సతమతమవుతున్నారు. ఈ నీటి కొరతల మధ్య సినిమా షూటింగ్‌…

శ్రీవారి అలంకరణలో అతి ముఖ్యమైన పూలు..! కుండీలో కూడా విరగ పూయాలంటే ఇలా చేయండి..

Reading Time: 2 minutesప్రకృతిలో ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ, కొన్ని మాత్రమే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతాయి. అందులో జాయ్ పర్ఫ్యూమ్ ట్రీ అత్యంత విశిష్టమైనది. దీని శాస్త్రీయ నామం Magnolia champaca. మన దేశంలో దీనిని స్వర్ణ సంపంగి అని…

IPL 2026 : అభిషేక్ శర్మ, భువీలకు చెక్ పెట్టనున్న కేఎల్ రాహుల్? నేటి మ్యాచ్‌తో టోపీలు ఎవరి తలకెక్కుతాయో?

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మైదానంలో జట్ల మధ్య పోరు ఒకెత్తయితే, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత రికార్డుల వేట మరో ఎత్తు. ముఖ్యంగా ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), పర్పుల్ క్యాప్…

ఒక్క ఓటు.. ఏకంగా మంత్రినే కుర్చీ నుంచి దింపేసింది.. తమిళనాడులో ఈ ఫలితం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Reading Time: < 1 minuteప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ వజ్రాయుధమేనని తమిళనాడు ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. కేవలం ఒక్కటంటే ఒక్క ఓటు తేడాతో ఒక రాష్ట్ర మంత్రి ఓటమి పాలుకావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ ఎన్నికల్లో…

డబ్బు, అదృష్టం.. ఈ అక్షరాలతో మీ పేరు మొదలైతే ఏమవుతుందో తెలుసా?

Reading Time: 2 minutesName Letter Significance: న్యూమరాలజీ ప్రకారం కొన్ని పేర్ల మొదటి అక్షరాలు వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు. ముఖ్యంగా కొన్ని అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వారికి అదృష్టం, సంపద, విజయాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు.…

నీకు 27 కోట్లు దండగ.. వాడికి 50 కోట్లు ఇచ్చినా తప్పులేదు.. ఫ్రాంచైజీ పరువు తీస్తున్నావ్‌గా..!

Reading Time: 2 minutesఏక్నా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంత్, తొలుత కేకేఆర్‌ను కట్టడి చేసినప్పటికీ చివరి ఓవర్లలో తడబడ్డాడు. కేకేఆర్ కేవలం…

స్పీడు పెంచిన సల్మాన్ ఖాన్

Reading Time: < 1 minuteబాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన సినిమా ప్రాజెక్టుల విషయంలో కొత్త రూట్ ను అనుసరిస్తున్నారు. మాతృభూమి సినిమా విడుదల ఆలస్యం అవుతుండటంతో, ఆయన ఈ గ్యాప్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ బ్యాక్ టు బ్యాక్…

Video: గొంతులో ఏదైన ఇరుక్కున్నప్పుడు ఏం చేయాలి..? ప్రాణాలు కాపాడే సీక్రెట్స్ ఇవే..

Reading Time: 2 minutesనిత్య జీవితంలో మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు లేదా పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా ఏదైనా గొంతులో ఇరుక్కుపోయి ఊపిరాడక ఇబ్బంది పడటం చూస్తుంటాం. దీనిని వైద్య పరిభాషలో చోకింగ్ అంటారు. లోపలికి వెళ్లింది శ్వాసనాళానికి అడ్డుపడితే, మెదడుకు ఆక్సిజన్…

WhatsApp: వాట్సప్‌ ద్వారా సెకన్లలోనే మీ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు.. సింపుల్ ప్రాసెస్ ఇదే..

Reading Time: 2 minutesప్రముఖ సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఎప్పుడు ఏదోక కొత్త ఫీచర్‌ను యూజర్లను ఆకట్టుకునేందుకు తీసుకొస్తున్న వాట్సప్.. ఈ సారి అదిరిపోయే ఫీచర్‌తో ముందుకొచ్చింది. అదే…

అద్భుత కలయిక.. వారికి నక్క తోక తొక్కిన అదృష్టం.. దెబ్బకు జాతకమే మారిపోతుంది

Reading Time: 2 minutesజ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది రాదు. అయితే, ఈ ప్రభావం…

వేసవిలో ఇడ్లీ పిండి పుల్లగా మారుతోందా? ఎలా సరిచేయాలో తప్పక తెలుసుకోండి..!

Reading Time: 2 minutesదక్షిణ భారత దేశంలో ఇడ్లీ, దోశలు అత్యంత ప్రజాదరణ పొందిన అల్పాహారాలు. అయితే, వేసవి కాలం రాగానే చాలా మంది ఇళ్లల్లో ఎదురయ్యే ప్రధాన సమస్య ఇడ్లీ పిండి అతిగా పులిసిపోవడం. అధిక వేడి వల్ల పిండిలోని…

Rohit Sharma : ఇది కదా అసలైన కంబ్యాక్ అంటే.. లక్నోపై రోహిత్ శర్మ సృష్టించిన మూడు భారీ రికార్డులు ఇవే

Reading Time: 2 minutesRohit Sharma : ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కోరుకున్న అసలైన వినోదాన్ని హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అందించాడు. గాయం కారణంగా దాదాపు 22 రోజుల పాటు ఆటకు దూరమైన రోహిత్, మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టడమే…

దేశవ్యాప్తంగా భానుడు భగభగలు.. కానీ అక్కడ మాత్రం..

Reading Time: < 1 minuteజమ్మూ-కశ్మీర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎత్తైన పర్వత ప్రాంతాలలో భారీగా మంచు కురుస్తుంది. ఈ ఆకస్మిక మార్పు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా…