Reading Time: < 1 minute
Tamilnadu Elections: విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు.. కానీ ఒక్క కండీషన్..

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ ఒక లేఖ విడుదల చేసింది. షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అన్ని ఎన్నికల్లో టీవీకే పొత్తు ఉంటుందని తెలిపింది. మతవాద శక్తులతో కలిసిపోనంత వరకు తమ మద్దతు ఉంటుందని పేర్కొంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.