జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రంలో రోహిణి నక్షత్రాన్ని శుభంగా చెబుతారు. ఈ నక్షత్రంలోకి త్వరలో సూర్యుడు సంచారం చేయడం రెండు కలవబోతున్నాయి. అయితే, ఈ నెలలో రెండు రాశుల వారికి సంతోషాలను తెచ్చి పెట్టనున్నాడు. ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిలో ఎదురుండదు. వీరిని ఎవరూ కూడా ఆపలేరు సమయం కూడా మారబోతోంది.
ధనుస్సు రాశి: రోహిణి నక్షత్రం ఈ రాశి వారికి ఎన్నో లాభాలను తీసుకురానుంది. జరగవు అనుకున్న పనులు కూడా ఇట్టే కూడా జరిగిపోతాయి. ఉద్యోగం లేని వారికీ జాబ్ వస్తుంది. వీరి జీవితం ఊహించని విధంగా మారుతుంది. స్నేహితుల నుంచి సాయం అందుతుంది. పట్టిందల్లా బంగారమే. వీరి వైవాహిక జీవితం కూడా మారుతుంది.
సింహ రాశి : రోహిణి నక్షత్రం ఈ రాశి వారికి శుభాలను తీసుకురానుంది. లక్ష్మి దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ డబ్బు వర్షం కురుస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. పంటలు పండించే వాళ్లకి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)




