Category: Tv9

గోల్డెన్ రాశులివే.. త్వరలో బంగారం కొనుగోలు చేయడమే కాదు, పెట్టుబడి పెట్టినా లాభాలే లాభాలు!

Reading Time: 2 minutesఅయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుందంట. అంతే కాకుండా, బంగారం పెట్టుబడిగా పెట్టినా, బంగారం కొనుగోలు చేసే అదృష్టం కూడా ఈ రాశుల వారికే ఎక్కువగా ఉంటుందంట. ఇంతకీ ఆ…

Tollywood: ఒకప్పుడు ఈవీవీ, రాజేంద్రప్రసాద్‌లతో సినిమాలు.. ఇప్పుడు ఏపీ ఎమ్మెల్యే.. ఎవరో తెలుసా?

Reading Time: 2 minutesదివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 50కు పైగా సినిమాలను తెరకెక్కించిన ఆయన తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, జగపతిబాబు, సుమన్..…

India Travel Guide: సమ్మర్ హీట్‌కి గుడ్‌బై! 10°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్న టాప్ ట్రావెల్ స్పాట్స్

Reading Time: 2 minutesభారతదేశంలోని వేసవి కాలం, ముఖ్యంగా ఉత్తర, మధ్య మైదాన ప్రాంతాల్లో, అత్యంత తీవ్రమైన వేడితో కష్టంగా మారుతుంది. ఉష్ణోగ్రతలు తరచుగా 40°C దాటుతాయి. ఈ సమయంలో చాలా మంది ప్రయాణికులు చల్లని వాతావరణం కోసం ఎత్తైన పర్వత…

యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

Reading Time: 2 minutesప్రముఖ టీవీ నటి శివాని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆర్థిక పరిస్థితులు భవిష్యత్ ప్రణాళికల గురించి వివరంగా వెల్లడించారు. ప్రమాదాలు, దురదృష్టాలు జీవితంలో సహజమని, వాటి గురించి అనవసరంగా ఆలోచించి భయపడటం…

Jio: పొరపాటున వేరే నంబర్‌కు రీఛార్జ్ చేశారా? జియో యూజర్లు తమ డబ్బును తిరిగి పొందే సింపుల్ ప్రాసెస్ ఇదే!

Reading Time: 2 minutesRecharged Wrong Mobile Number: మొబైల్ రీఛార్జ్ రోజురోజుకీ ఖరీదైనదిగా మారుతోంది. గతంలో 10 లేదా 20 రూపాయలతో రీఛార్జ్ చేసుకునే వీలుండేది. కానీ ఇప్పుడు కనీసం 199 రూపాయలు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. ఒకవేళ ఎవరైనా…

Weather Alert: ఒక్కసారిగా మారిన వాతావరణం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వానలు.. వెదర్ రిపోర్ట్ చూశారా..?

Reading Time: 2 minutesతెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి.. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వేడి తీవ్రమైన ఉక్కపోతతో అల్లాడుతున్నారు.. ఈ తరుణంలో ఉపశమనం కలిగించేలా వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఆంధప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురిసే…

ఈ చిన్నది ఆ హీరోయిన్ కూతురా.!! అందంలో అమ్మను మించిపోయిందిగా..

Reading Time: 2 minutesచాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు వివాదాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది కావాలని వార్తల్లోకి ఎక్కుతుంటే మరికొంతమంది మాత్రం తెలిసి తెలియక చేసిన కామెంట్స్ తో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఓ హీరోయిన్ మాత్రం…

ఏఐకు ఫ్యూచర్ అడ్డాగా భారత్.. అమెజాన్‌తో కలిపి మహానార్యమన్ సింధియా భారీ స్కెచ్..!

Reading Time: < 1 minuteEthara AI: యువ పారిశ్రామికవేత్త మహానార్యమన్ సింధియా తన అమెరికా పర్యటనలో భాగంగా సీటెల్‌లోని అమెజాన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థాపించిన సాంకేతిక స్టార్టప్ ‘ఇథారా ఏఐ’, ప్రపంచ ప్రఖ్యాత క్లౌడ్…

Viral Video: ఏసీ కూలింగ్ సరిగ్గా రావడం లేదని టెక్నిషియన్‌ను పిలిచారు.. అతడు ఓపెన్ చేసి చూడగా

Reading Time: < 1 minuteఓ ఇంట్లో ఏసీ ఆన్ చేస్తే.. కూలింగ్ సరిగ్గా రావట్లేదు. ఆ కుటుంబం అన్ని ప్రయత్నాలు చేసినా.. ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. అయితే టెక్నీషియన్‌ను పిలిచి చెక్ చేయించగా.. షాకింగ్ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే..!…

కాకులు పగబడతాయా.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే విషయాలు.. తప్పక తెలుసుకోండి..

Reading Time: 2 minutesమనుషుల్లో స్వార్థం ఉంటుంది. పగ, ప్రతికారాలతో రగిలి పోవడం మనుషుల్లో సర్వ సాధారణం. మనుషుల్లాగే పాములు కూడా పగ పడతాయి అని చెబుతూ ఉంటారు. అయితే పక్షులు కూడా పగపడుతాయంట. అందులో ముఖ్యముగా కాకి కూడా పగపడుతుందంట.…

కిటికీ దగ్గర స్టీల్ చెంచా పెడితే ఇంట్లో ఆ సమస్య ఉండదా..! ఈ వైరల్ ట్రిక్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..

Reading Time: 2 minutesవర్షం పడిందంటే చాలు.. ఇంట్లో తేమ పెరిగిపోతుంది. ముఖ్యంగా కిటికీ అద్దాల మీద నీటి బిందువులు చేరడం, దాని వల్ల కిటికీ గట్టు తడిచిపోయి బూజు పట్టడం చాలా మందికి పెద్ద తలనొప్పి. అయితే ఈ సమస్యకు…

Chanakya Niti: ఈ వ్యక్తులను అవమానిస్తే జీవితమే నాశనం!

Reading Time: 2 minutesచాణక్య నీతి ప్రకారం మన జీవితాన్ని నిర్మించేది మన ప్రవర్తనే. మన మాటలు, మన గౌరవ భావం, ఇతరుల పట్ల చూపే వినయం భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కొంతమందిని అవమానించడం వల్ల జీవితంలో…

Indian Railway: రైల్వేస్టేషన్‌లో ఓ ట్రైన్‌కు ప్లాట్‌ఫామ్ ఎలా నిర్ణయిస్తారో తెల్సా

Reading Time: < 1 minuteరైలు ప్రయాణంలో ప్లాట్‌ఫామ్ నంబర్ తెలుసుకోవడం ప్రయాణికులకు చాలా ముఖ్యం. ప్రతి స్టేషన్‌లో దీని కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. దానిని ‘స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్’ అని పిలుస్తారు. అంటే ఏ రైలు ఏ…

భోజనానికి ముందు చిన్న అల్లం ముక్క తిన్నారంటే అద్దిరిపోయే లాభాలు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..

Reading Time: 2 minutesభోజనానికి అరగంట ముందు చిన్న అల్లం ముక్కను ఉప్పుతో కలిపి నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. భోజనానికి సుమారు 20 నుండి 30 నిమిషాల ముందు ఒక చిన్న…

ChanakyaNiti: నిజమైన, నమ్మకమైన పురుషుడిని ఎలా గుర్తించాలి? చాణక్యుడు చెప్పిన 6 రహస్య లక్షణాలు ఇవే!

Reading Time: 2 minutesసంబంధాలు అనేవి కేవలం మాటలు, వినోదం కోసం మాత్రమే కావు. అవి నమ్మకం, బాధ్యత పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటాయి. చాణక్య నీతి ప్రకారం, ఒక గొప్ప పురుషుడిని ఈ 6 లక్షణాల ద్వారా సులభంగా గుర్తించవచ్చు:…

OTT Movie : మిర్జాపూర్ సిరీస్‏ను మించిపోయింది.. ప్రతీ సీన్ గూస్ బంప్స్.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న ఏకైక సినిమా..

Reading Time: 2 minutes‘మిర్జాపూర్’ లాగే, హింస, రాజకీయాలు, ప్రతీకారం, నేరాలతో నిండిన ఈ వెబ్ సిరీస్‌కు కూడా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఈ సిరీస్ మొదటి సీజన్ 2020లో ప్రారంభమై, నాలుగో సీజన్‌తో ముగిసింది. ‘మిర్జాపూర్’ అలీ…

ఆ పిచ్చోడ్ని జట్టు నుంచి పీకేయకపోతే.. రాసిపెట్టుకోండి.! RCB ప్లేఆఫ్స్‌కు వెళ్లడం కష్టమే..

Reading Time: 2 minutesఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ మళ్ళీ మొదటికే వచ్చింది. గెలవాల్సిన మ్యాచ్‌లో అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకోవడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. తాజాగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన…

Suvendu Adhikari: దీదీ కోటలో దాదా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణం.. హాజరైన ప్రధాని మోదీ

Reading Time: < 1 minuteపశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆపై దశాబ్దన్నర కాలం సాగిన తృణమూల్ హవాకు చెక్ పెడుతూ.. బెంగాల్ గడ్డపై మొదటిసారి బీజేపీ సర్కార్ కొలువుదీరింది. శనివారం కోల్‌కతాలోని…

SBI: ఎస్‌బీఐలో రెండేళ్ల కలానికి రూ.3 లక్షల డిపాజిట్‌ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?

Reading Time: 2 minutesSBI: మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం చూస్తున్నట్లయితే, దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ)లో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉండవచ్చు. ఎస్‌బిఐ ప్రస్తుతం…

Chandrabose : నేను రాసిన పాటతో వాళ్లు 150 కోట్ల బిజినెస్ చేసుకున్నారు.. ఆ సాంగ్ ఇదే.. చంద్రబోస్ కామెంట్స్..

Reading Time: 2 minutesప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తమ జీవితంలోని కీలక ఘట్టాలను, తాను రచించిన ఒక పాట అనుకోని విధంగా సాధించిన అసాధారణ విజయాన్ని వివరించారు. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సమావేశానికి అతిథిగా వెళ్ళినప్పుడు, ఆయన తన పాటను…

Suzuki Swift: హైడ్రోజన్ స్విఫ్ట్ కారు వచ్చేస్తోంది.. నితిన్ గడ్కరీ కలల ప్రాజెక్టు నెరవేరుతుందా?

Reading Time: < 1 minuteSuzuki Swift: వాహన రంగాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ఆటోమొబైల్ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తర్వాత అత్యధికంగా చర్చల్లో నిలుస్తున్నది హైడ్రోజన్ ఇంధనం. తాజాగా, ప్రముఖ పవర్‌ట్రెయిన్ సంస్థ…

పులులకు కొత్త టెన్షన్.. మనుషులు చేసే పనితో వాటి మనుగడకే ముప్పు.. పరిశోధనలో షాకింగ్ విషయాలు..

Reading Time: 2 minutesఅడవుల్లో పులులను దగ్గరగా చూడాలనే ఉత్సాహంతో పెరుగుతున్న టైగర్ సఫారీలు ఇప్పుడు వాటి మనుగడకే ముప్పుగా మారుతున్నాయా? హైదరాబాద్‌లోని CSIR-Centre for Cellular and Molecular Biology శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఇదే ఆందోళన వ్యక్తం చేస్తోంది.…

Aamani: నాకు లైఫ్ ఇచ్చింది ఆయనే.. ఆ హీరోతోనే ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం అదే.. ఆమని..

Reading Time: 2 minutesటాలీవుడ్ ఇండస్ట్రీలో కథానాయికగా తనదైన ముద్ర వేసింది హీరోయిన్ ఆమని. అప్పట్లో వరుస సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో సహయ నటిగా రాణిస్తుంది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది.…

అందమైన కోట్స్‎తో అమ్మకి మ‌ద‌ర్స్ డే విషెస్ ఇలా చెప్పేయండి..

Reading Time: 2 minutesఅమ్మా.. నువ్వు లేనిదే నా జీవితానికి అర్ధం లేదు నీ తరవాతే నాకు ఏదైనా దేవుడిచ్చిన విలువైన వరంనువ్వు. నీ ప్రేమ, నీ త్యాగం, నీ ఇవన్నీ నాకు ప్రేరణగా ఉంటాయి. నువ్వు లేని జీవితం అసలు…

ఆహా.. ఏముంది సీన్..వేసవిలో మంచు విందు..పాల సముద్రాన్ని తలపిస్తున్న ప్రకృతి సోయగాలు..ఎక్కడో తెలుసా?

Reading Time: < 1 minuteరాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతుంటే, అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం మాత్రం మంచుతో ముస్తాబై పర్యాటకులను ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో భానుడు భగభగమంటుంటాడు. కానీ, అల్లూరి జిల్లాలోని అరకు, పాడేరు పరిసర ప్రాంతాల్లో…

Indian Railways: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. జూన్ నుంచి సూపర్‌ఫాస్ట్ రైలు ప్రారంభం.. ఆ తర్వాత వందే భారత్ స్లీపర్!

Reading Time: < 1 minuteIndian Railways: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బెంగళూరు – ముంబై నగరాల మధ్య నూతన సూపర్‌ఫాస్ట్ రైలు సర్వీస్ జూన్ నెలలో ప్రారంభం కానుంది. గత ఏడాది ఈ రెండు నగరాల మధ్య రెండవ ప్రత్యక్ష…

పెడల్ ఎక్సర్‌సైజర్ vs వాకింగ్ ప్యాడ్.. మీ హోమ్ వర్కౌట్‌కు ఏది బెస్ట్?

Reading Time: 2 minutesనేటి బిజీ జీవనశైలిలో ఇంట్లోనే వ్యాయామం చేయడానికి పెడల్ ఎక్సర్‌సైజర్, వాకింగ్ ప్యాడ్ బెస్ట్‌ అప్షన్‌గా మారాయి. పెడల్ ఎక్సర్‌సైజర్ అనేది కూర్చుని చేసే వ్యాయామం. ఇది ముఖ్యంగా పని చేస్తున్నప్పుడు లేదా టీవీ చూస్తున్నప్పుడు కాళ్లకు…

నీలాగే నాకు ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీకే మొగుడు అయ్యాడు..

Reading Time: 2 minutesటాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ నేపధ్యం లేకుండా ఒక సామాన్య యువకుడు అడుగుపెట్టి, దశాబ్దాల పాటు ‘మెగాస్టార్’గా ఏకచ్ఛత్రాధిపత్యం వహించడం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది. ఆయన రాకతో బాక్సాఫీస్ లెక్కలే కాదు, సినిమా మేకింగ్…

Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

Reading Time: 2 minutesసాయి పల్లవి.. క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సహజ సిద్ధమైన నటనతో, అద్భుతమైన డ్యాన్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది…

మదర్స్ డే స్పెషల్.. వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సంతోషపరచండి

Reading Time: 2 minutesమదర్స్ డే రోజు చాలా మంది తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. అయితే, ఈ సారి కొత్తగా వందల ఏళ్లనాటి అంతరించిపోయిన ఈ స్వీట్‌తో అమ్మను సర్‌ప్రైజ్ చేయండి. దీనిని పాత రోజుల్లో పండుగల సమయంలో చేసే వాళ్ళు.…

Vijay Thalapathy : విజయ్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. కానీ అతడు త్రిషనే పెళ్లి చేసుకోవాలి.. హీరోయిన్ కామెంట్స్..

Reading Time: 2 minutesతమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో సరికొత్త చరిత్ర సృష్టించారు విజయ్ దళపతి. పార్టీ స్థాపించిన రెండేళ్లకే అత్యధిక మెజారిటీ సాధించారు. కానీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్, త్రిష…

చికెన్ వండేటప్పుడు మీరు చేసే పెద్ద తప్పు ఇదే.. ఏం జరుగుతుందో తెలిస్తే మైండ్ బ్లాంకే..

Reading Time: 2 minutesచాలామంది ఇళ్లలో మార్కెట్ నుండి చికెన్ తీసుకురాగానే, దానిని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగడం ఒక అలవాటు. ఇలా చేయడం వల్ల మాంసంపై ఉన్న బ్యాక్టీరియా నశిస్తుందని, చికెన్ శుభ్రపడుతుందని భావిస్తారు. కానీ ఆరోగ్య…

ఫ్రెండ్‌తో కలిసి పార్ట్నర్‌షిప్‌లో బిజినెస్‌ స్టార్ట్‌ చేస్తున్నారా? అయితే ఈ విషయాలు మరవకండి!

Reading Time: < 1 minuteస్నేహితులతో కలిసి వ్యాపారం ప్రారంభించడం చాలా మందికి మంచి ఆలోచనగా కనిపిస్తుంది. నమ్మకం, పరస్పర అవగాహన ఉండటంతో పార్ట్నర్‌షిప్ బిజినెస్‌లు వేగంగా ప్రారంభమవుతాయి. అయితే సరైన ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తే స్నేహంతో పాటు వ్యాపారం కూడా…

Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Reading Time: 2 minutesప్రస్తుతం ఓ నటుడి లేటేస్ట్ ఫోటోస్ వైరలవుతున్నాయి. ఒకప్పుడు నటుడిగా పాపులర్ అయిన అతడు.. ఇప్పుడు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. డైరెక్టర్ శశికుమార్ దర్శకత్వం వహించిన ‘సుబ్రమణిపురం’ చిత్రం 2008లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో శశికుమార్,…

షాకింగ్.. ఇక్కడ కేజీ జీడిపప్పు కేవలం రూ. 50 మాత్రమే..బస్తాలకొద్దీ మోసుకెళ్తున్న జనం! ఎక్కడో తెలుసా..?

Reading Time: < 1 minuteఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు ప్రధానమైనది. మెగ్నీషియం, జింక్, మంచి కొవ్వులు కలిగిన జీడిపప్పును రోజూ తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే, మార్కెట్లో దీని ధర కిలో రూ. 800 దాటడంతో…

క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు చెల్లింపు విషయంలో ఈ తప్పులు చేయకండి! భారీగా నష్టపోతారు!

Reading Time: 2 minutesక్రెడిట్ కార్డులు ప్రస్తుతం నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. బై నౌ.. పే లేటర్‌ అనే సౌకర్యం వినియోగదారులను ఆకర్షిస్తున్నప్పటికీ, బిల్లును పూర్తిగా చెల్లించకుండా కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లించడం వల్ల భారీ…

డేంజర్ గ్రహాల కలయిక.. వారికి అప్పుల కష్టాలు, కన్నీళ్లు తప్పవు..!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని…

గోల్డ్‌ కొనేవారికి గుడ్‌ న్యూస్‌.. రెండు రోజుల తరువాత మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..

Reading Time: < 1 minuteగోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతూ కొనుగోలు దారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా రెండు రోజుల తరువాత బంగారం, వెండి…

ఆదాయం పెరుగుతున్నా.. ఆర్థిక భద్రత లేదా? అయితే ఇవే కారణాలు కావొచ్చు!

Reading Time: 2 minutesడబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవడం ప్రతి ఒక్కరి ఆర్థిక లక్ష్యాల్లో ముఖ్యమైనవి. కానీ సంపద పెరిగిన కొద్దీ ఆర్థిక భద్రత కూడా అదే స్థాయిలో పెరుగుతుందని అనుకోవడం తప్పు. చాలా సందర్భాల్లో అధిక ఆదాయం, పెద్ద పెట్టుబడులు,…

కేరళలోని ‘మిస్టరీ’ గ్రామం..! ఇండియాలో ‘ట్విన్ టౌన్’ ఎక్కడ ఉందో తెలుసా?

Reading Time: < 1 minuteప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’ చేసిన ఒక వినూత్న ప్రకటన కారణంగా ఈ గ్రామం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిదీ జంటగా ఉండే ఈ ఊరి నేపథ్యాన్ని ఉపయోగించుకుని, ‘డబుల్ ఆఫర్స్’ మరియు…

అన్నం, రోటీ కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా? తెలుసుకోకపోతే ప్రమాదమే

Reading Time: < 1 minuteమధుమేహం ఉన్నవారు కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడకుండా, తమ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను సులభంగా అదుపు చేయవచ్చు. ముఖ్యంగా మనం తినే ఆహారం, తినే సమయం మన ఆరోగ్యంపై తీవ్ర…

DC vs KKR : ఫిన్ అలెన్ విధ్వంసం.. అక్షర్ సేనపై కేకేఆర్ ఘనవిజయం

Reading Time: 2 minutesDC vs KKR : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 51వ ఉత్కంఠభరిత…

ఫేస్‌లో ఈ ఛేంజెస్ కనిపిస్తున్నాయా? మీ గుండె ప్రమాదంలో ఉందని గుర్తించండి

Reading Time: 2 minutesగుండె ఆరోగ్యం క్షీణిస్తున్నప్పుడు మన శరీరం అనేక రకాల సంకేతాలను పంపిస్తుంది. కేవలం ఛాతీ నొప్పి మాత్రమే కాకుండా, మన ముఖంలో కనిపించే కొన్ని మార్పులు కూడా గుండె పనితీరు సరిగా లేదని హెచ్చరిస్తుంటాయి. ఈ లక్షణాలను…

Lifestyle Vs Cancer: రోజువారీ ఈ అలవాట్లు మీ ఒంట్లో ప్రాణాంతక క్యాన్సర్‌ ముప్పును పెంచుతాయ్‌.. వెంటనే మానేయండి

Reading Time: < 1 minuteనేటి కాలంలో చాలా మంది ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారు. ఈ ఆహారాలలో ఉండే రసాయనాలు, నిల్వచేసే పదార్థాలు, అధిక చక్కెర శాతం శరీరంపై ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. ఎక్కువ…

వార్నీ.. ఏం మారలేదు గురూ..! మేం వయసుకు వచ్చాం హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

Reading Time: 2 minutesకొన్ని సినిమాలు ప్రేక్షకుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతుంటాయి. ముఖ్యంగా లవ్ స్టోరీ సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎన్నో రకాల లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. వాటిలో మేం వయసుకువచ్చాం సినిమా ఒకటి.…

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా.?

Reading Time: 2 minutes సినిమాల్లో హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లు కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చాలా మంది చైల్డ్…

తమిళనాట హైడ్రామా.. విజయ్‌కి షాకిచ్చిన మిత్రపక్షాలు.. ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత!

Reading Time: < 1 minuteతమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే (TVK) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారనే తరుణంలో, మద్దతు అంశంపై సందిగ్ధత నెలకొంది. తాజాగా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) విజయ్‌కు మద్దతు ఉపసంహరించుకోవడంతో…

కోలీవుడ్‌లో నెక్స్ట్ దళపతి ఎవరు.? తమిళ్ ఇండస్ట్రీపై ఆసక్తికర చర్చ

Reading Time: 2 minutesఏ సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక తరం స్టార్ హీరోలు రిటైర్ అవుతున్నా.. సినిమాల వేగం తగ్గిస్తున్నా… వారి స్థానాన్ని తదుపరి తరం యువ హీరోలు భర్తీ చేయడం సహజం. తమిళనాట కూడా ఈ పరిస్థితులే ఉన్నాయా? యువహీరోలు…

షుగర్‌ను కంట్రోల్ చేసే పవర్‌ఫుల్ ఛూమంత్రం.. వీటిని తీసుకుంటే డయాబెటిస్ దరిదాపుల్లో కూడా ఉండదు..

Reading Time: 2 minutesనేటి వేగవంతమైన జీవనశైలిలో, మధుమేహం (డయాబెటిస్) అనేకమందిని ప్రభావితం చేస్తున్న ఒక సాధారణ ఆరోగ్య సమస్య. అయితే, సరైన ఆహారపు అలవాట్లు, కొన్ని సహజ చిట్కాలతో ఈ పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కొన్ని…

Watermelon: పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు ఎందుకు తాగకూడదు..? లైట్‌ తీసుకుంటే మీకే నష్టం

Reading Time: 2 minutesతీవ్రమైన వేడిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి పుచ్చకాయకు మించిన ప్రత్యామ్నాయం లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే పుచ్చకాయలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. అయితే పోషకాహార నిపుణుల ప్రకారం ఈ పండు పూర్తి ప్రయోజనాలను పొందాలంటే…

నెట్టింట విజయ్ టెన్త్ మార్క్ షీట్ వైరల్.. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా!

Reading Time: 2 minutesతమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే పేరు మారుమోగుతోంది. ఆ పేరు ‘దళపతి’ విజయ్. వెండితెరపై తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆయన, ఇప్పుడు రాజకీయాల్లోనూ తన సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన 2026 అసెంబ్లీ…

Boiled Chickpeas: వీటిని ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌గా మీరెప్పుడైనా తిన్నారా? ఊహించని లాభాలు మీసొంతం..

Reading Time: 2 minutesఉడికించిన శనగలను ఉదయం పూట తింటే సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ ప్రేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఎక్కువసేపు ఆకలిని నియంత్రించవచ్చు. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. శనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఇనుము, కాల్షియం,…

ఆ హీరో నాకు చీర ఎలా కట్టుకోవాలో నేర్పించారు.. ఆసక్తికర విషయం చెప్పిన కృష్ణ కుమారి

Reading Time: 2 minutesసీనియర్ నటి కృష్ణ కుమారి తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. ఆమె తన కెరీర్ ప్రారంభంలో చీరకట్టు విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అన్నపూర్ణమ్మ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి,…

Hyderabad: జూబ్లీహిల్స్ మైనర్ల ట్రాప్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. వీడి తెలివితేటలు మామూలుగా లేవుగా!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, మే 8: నిందితుడు అర్జున్ తనను తాను ఓ సినిమా ప్రొడ్యూసర్‌గా పరిచయం చేసుకుంటూ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో ప్రొజెక్ట్ చేసుకున్నాడు. గ్లామర్ ఫీల్డ్, సినిమా అవకాశాలు, ఇంటర్న్‌షిప్‌లు అంటూ యువతను ఆకర్షించేలా ప్రొఫైల్‌ను…

హైదరాబాద్ మూసీ నదికి కొత్త రూపు.. రూ.7,055 కోట్ల భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

Reading Time: 2 minutesహైదరాబాద్‌లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. కేవలం నది క్లీన్ చేసే కార్యక్రమంగా కాకుండా, నగర భవిష్యత్తును మార్చే సామాజిక బాధ్యతగా ప్రభుత్వం దీన్ని చూస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే…

నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్‌ అందరిని చచ్చేంతవరకు లవ్ చేస్తూనే ఉంటా.. : బిగ్ బాస్ భామ

Reading Time: 2 minutesయాంకర్ విష్ణుప్రియ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ పెట్టి ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అందిస్తా అంటూ తెగ హడావిడి చేసింది. దాంతో వార్తల్లో నిలిచింది. కాగా గతంలో విష్ణుప్రియ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, వృత్తి జీవితానికి సంబంధించిన…

వృషభ రాశిలో రవి.. ఈ రాశుల వారికి డబ్బు, పదోన్నతులు, ఆస్తి యోగాలు!

Reading Time: 3 minutesఈ నెల(మే) 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో రవి సంచారం జరగబోతోంది. గ్రహ రాజు, విజయాలు, సాఫల్యాలకు కారకుడు అయిన రవి వృషభంలో సంచారం వల్ల కొన్ని రాశులవారికి ధన సంపాదన పెరగడం,…

క్రిప్టో విత్‌డ్రాయల్స్‌ను లాక్ చేయొచ్చు.. బినాన్స్ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. పూర్తి వివరాలు

Reading Time: 2 minutesన్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు బినాన్స్ ఎక్స్ఛేంజ్ ‘విత్‌డ్రా ప్రొటెక్షన్’ అనే కొత్త ఫీచర్‌ను మే 2026లో ప్రారంభించింది. ముఖ్యంగా వినియోగదారులు ఎవరైనా దాడికి గురైనప్పుడు లేదా బలవంతంగా నిధులను బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు…

Watermelon: మర్చిపోయి కూడా తినొద్దు.. పుచ్చకాయ తిన్నాక ఇవి తింటే మీ ప్రాణానికే ప్రమాదం!

Reading Time: 2 minutesమండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది పుచ్చకాయను తింటాం.ఇది దాహాన్ని తీర్చడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. అయితే పుచ్చకాయను కొన్ని రకాల ఆహారాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు…

TG Polycet 2026: పాలిసెట్‌ పరీక్ష మీరు రాస్తున్నారా? ఈ కీలక అప్‌డేట్‌ మీ కోసమే

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, మే 8: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహించే పాలిసెట్‌ 2026 పరీక్ష మరో 5 రోజుల్లో…

‘వందేమాతరం భారతీయుల గుండె చప్పుడు..’ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!

Reading Time: 2 minutesవందేమాతరం గీతం చుట్టూ ఇప్పుడు దేశరాజకీయాలు వేడెక్కాయి. ఏఐఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) తీవ్రస్థాయిలో మండిపడింది. వందేమాతరాన్ని వ్యతిరేకించేవారు మేధోపరంగా నిజాయితీ లేనివారని బీజేపీ జాతీయ ప్రధాన…

CUET UG 2026 Dress Code: సీయూఈటీ యూజీ 2026 ఎగ్జాంకు డ్రెస్‌ కోడ్.. ఈ తప్పులు చేశారో పరీక్ష కేంద్రంలోకి నో ఎంట్రీ

Reading Time: 2 minutesహైదరాబాద్‌, మే 8: దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీల్లో బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ-యూజీ) 2026 అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక అప్‌డేట్ జారీ చేసింది.…

మాజీ సీఎం కేసీఆర్‌కు ఇష్టమైన కర్రీ ఇదే.. ఎలా వండితే ఇష్టంగా తింటారో తెలుసా?

Reading Time: 2 minutesతెలంగాణాలో చాలా మంది ఫేవరెట్ రాజకీయనాయకుడు ఎవరు అనగానే అందరూ మందుగా చెప్పే పేరు కేసీఆర్. ఈయన తన వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక చాలా మందికి ఈయన ఒక రాజకీయనాయకుడిగానే తెలుసు కానీ, కేసీఆర్…

పచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. ఎవ్వరూ చెప్పని సీక్రెట్ టిప్స్ తో అసలుసిసలైన రుచితో

Reading Time: 2 minutesపచ్చి కొబ్బరి అటుకుల పాయసం.. మీ ఇంట్లో ఒకసారి చేసి తింటే మళ్లీ మళ్లీ అడుగుతూనే ఉంటారు. అయితే, ఈ రెసిపీని ఎక్కువగా పండుగల సమయంలో చేస్తారు. మరి, ఆలస్యం చేయకుండా ఆంధ్రా స్టైల్లో దీనిని ఎలా…

Free UPSC Civils Coaching 2026: నిరుద్యోగులకు భలే న్యూస్.. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు! డైరెక్ట్ లింక్‌ ఇదిగో

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, మే 8: పేదింటి నిరుద్యోగులకు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లోని తెలంగాణ మైనార్టీస్‌ స్టడీ సర్కిల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికిగాను యూపీఎస్సీ విల్ సర్వీసెస్ (UPSC)కు ఉచిత శిక్షణ కోసం…

మాయలేదు మంత్రం లేదు.. కోటీశ్వరులు కావాలంటే ఎక్కడ పెట్టుబడిపెట్టాలో తెలుసా..?

Reading Time: 2 minutesజీవితంలో కోటీశ్వరులుగా ఎదగాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఎవరూ కేవలం అదృష్టంతో కోటీశ్వరులు కాలేదు. సంపన్నులు కావాలంటే డబ్బు సంపాదించడం ఒక్కటే కాదు.. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా ఎంతో…

నాన్న ఉన్నా లేనట్టే.. అమ్మకు అన్నం కూడా పెట్టలేదు..! నేను ఒంటరిగానే పోరాడుతున్నా

Reading Time: 2 minutesగ్లామరస్ ఫీల్డ్ లో రాణిస్తున్న ఎంతో మంది హీరోయిన్ కెరీర్ బిగినింగ్ లో లేదా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుకున్నారు ఎన్నో కష్టాలను, సవాళ్ళను ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ డమ్ సొంతం చేసుకున్నారు. జీవితంలో…

IPL Update: 2028 నుంచి పూర్తిగా మారిపోనున్న ఐపీఎల్ షెడ్యూల్.. బీసీసీఐ ప్లాన్ మామూలుగా లేదు

Reading Time: 2 minutesIPL Update: ఐపీఎల్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ (IPL) భవిష్యత్తులో మరిన్ని మెరుపులు మెరిపించబోతోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్ అభిమానులను అలరిస్తుండగానే, బీసీసీఐ (BCCI)…

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తక్కువ ధరకే బంగారం కొనాలంటే ఈ సమయం కోసం వేచి చూడాల్సిందే!

Reading Time: 2 minutesGold Price: ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పుడు లేదా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు పెట్టుబడిదారులకు కనిపించే ఏకైక సురక్షిత ఆశ్రయం ‘బంగారం’. కేవలం ఆభరణంగానే కాకుండా, ఆపద కాలంలో ఆదుకునే ఆస్తిగా పసిడికి ఎనలేని గుర్తింపు ఉంది. అయితే బంగారం…

Saravanabhava Mantra Meaning: ఈ ఒక్క శరవణభవ జపం మీ జీవితాన్ని మార్చగలదా?

Reading Time: 2 minutesమురుగన్ స్వామి (సుబ్రహ్మణ్యస్వామి) శివుని అంశం నుంచి ఉద్భవించినవాడిగా భావించబడుతాడు. అందుకే శైవ సంప్రదాయంలో “శివుడు.. మురుగన్ ఒక్కటే” అనే తాత్విక భావన కూడా కనిపిస్తుంది. శైవం మురుగన్ ఆరాధనను తన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ముఖ్యమైన…

Sathi leelavathi Review: సతీ లీలావతి మూవీ రివ్యూ.. లావణ్య త్రిపాఠి సినిమా ఎలా ఉందో తెలుసా..?

Reading Time: 2 minutesమూవీ రివ్యూ: సతీ లీలావతి నటీనటులు: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్, వీకే నరేష్‌, వీటీవీ గణేషన్‌, సప్తగిరి, మొట్టా రాజేంద్రన్‌ తదితరులు సంగీతం: మిక్కీ జే మేయర్ ఎడిటింగ్: సతీష్ సూర్య సినిమాటోగ్రఫీ: బినేంద్ర మీనన్…

వద్దన్నా వదిలి పెట్టదు.. ఈ రాశుల వారికి అదృష్టం దరిద్రంలా పడుతుంది!

Reading Time: 2 minutesజ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం సహజం. కొన్ని గ్రహాలు ప్రతి నెల రాశి సంచారం చేస్తుంటాయి. మరికొన్ని గ్రహాలు ఆరు నెలలు లేదా సంవత్సరానికి ఒకసారి సంచారం చేస్తుంటాయి. అయితే అతి త్వరలో శక్తి వంతమైన సూర్యుడు…

IPL 2026 : ఐపీఎల్ స్టార్లకు బీసీసీఐ వార్నింగ్.. రూల్స్ బ్రేక్ చేస్తే కెరీర్ రిస్క్‌లో పడటం ఖాయం

Reading Time: 2 minutesIPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతున్న వేళ, ఆటగాళ్ల క్రమశిక్షణ, భద్రతా నియమాల విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మైదానంలో ఆట కంటే బయట…

ఆ టైంలో చిరంజీవి కంటే ఎక్కువ హిట్స్ నాకే ఉన్నాయ్.. కానీ ఆయన ఏం చేశాడంటే.!

Reading Time: < 1 minuteసినీ రంగంలో శివకృష్ణ ప్రయాణం ఒక విలక్షణమైన పాఠం. 1978లో ‘చలి చీమలు’ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆయన, మెగాస్టార్ చిరంజీవితో తన కెరీర్‌ను పోల్చుకుంటూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ ఒకే సమయంలో…

Gundu Hanumanth Rao : హీరో అంటే ఆ అబ్బాయిలా ఉండాలి.. అతడి సినిమాల సెలక్షన్ సూపర్ ఉంటుంది.. టాలీవుడ్ నటుడు..

Reading Time: 2 minutesగుండు హనుమంతరావు.. తెలుగు సినిమా హాస్య చరిత్రలో ఒక మరుపురాని అధ్యాయం. ఆయన తనదైన శైలిలో, సున్నితమైన హాస్యంతో దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా బుల్లితెరపై ఎవర్ గ్రీన్ సంచలనం అమృతం సీరియల్ ద్వారా విపరీతమైన…

పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ అద్బుతం..! మమ్మీ పొట్టలో 2000 ఏళ్ల నాటి రహస్యం..? తెలిస్తే..

Reading Time: < 1 minuteఈజిప్టు పిరమిడ్లు, మమ్మీలు ఎప్పుడూ ఏదో ఒక రహస్యాన్ని దాచుకుంటూనే ఉంటాయి. తాజాగా అల్-బహ్నాసాలో జరిగిన తవ్వకాల్లో బయటపడిన ఒక మమ్మీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురావస్తు శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. సాధారణ మమ్మీల కంటే ఇది…

Hyderabad: మాజీ IPS భార్య హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ నగరం నడిఒడ్డున్న ఉన్న జూబ్లీహిల్స్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఐఏఎస్ ఐపీఎస్‌ క్వార్టర్స్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రాయ్ భార్య సునంద శుక్రవారం తన నివాసంలోనే దారుణ హత్యకు…

Oasis Fertility: చెదిరిన కలలకు చికిత్స.. తల్లిదండ్రులు కావాలనే ఆశకు ఒయాసిస్‌లో అద్భుత పరిష్కారాలు..

Reading Time: 2 minutesమళ్లీ మళ్లీ గర్భం కోల్పోవడం అనేది ఒక వైద్యపరమైన సమస్య మాత్రమే కాదు, అది ప్రతి దంపతుల జీవితంలో లోతైన భావోద్వేగ అనుభవం. ఒకసారి గర్భస్రావం జరగడం సాధారణమే అయినప్పటికీ, మళ్లీ మళ్లీ అదే అనుభవం ఎదురవుతుంటే,…

ఇంట్లో మిగిలిపోయి, పడేసే వాటితో ఇలా చేస్తే.. మల్లె మొక్క గుబురుగా, పచ్చగా పూలు పూయాల్సిందే..

Reading Time: < 1 minuteఎండాకాలం వచ్చిందంటే చాలు మల్లె పూల సువాసన మన మనసును ఆహ్లాదపరుస్తుంది. అయితే చాలామంది తమ మల్లె మొక్కలు సరిగ్గా పూయడం లేదని బాధపడుతుంటారు. మల్లె మొక్కకు ఏప్రిల్, మే నెలల్లో వచ్చే విపరీతమైన ఎండలను…

Kedarnath Temple: కేదార్‌నాథ్‌లో త్రిభుజాకార శివలింగం వెనుక రహస్యం.. పాండవుల భక్తికి శివుని వరం!

Reading Time: 2 minutesKedarnath Temple: కేదర్‌నాథ్ ఆలయం.. పరమ శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ పవిత్ర క్షేత్రం, హిమాలయాల మధ్యలో వెలసి ఉండటమే కాకుండా, తన విశిష్టమైన త్రిభుజాకార శివలింగంతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందింది. సాధారణంగా ఇతర…

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

Reading Time: < 1 minuteశ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఐడీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న ముగ్గురు దొంగలు, ఏకంగా ఏటీఎం మెషీన్‌నే పెకలించుకు పోయారు. అత్యంత పక్కా ప్లాన్‌తో వచ్చిన ఈ ముఠా,…

కోటి మందిలో ఒకే ఒక్కరికి ఉండే జాతకం ఇది.. విజయ్ ఫ్యూచర్ ఇక నుంచి ఎలా ఉండనున్నదంటే?

Reading Time: 2 minutesకాగా, ఇప్పుడు జ్యోతిష్య నిపుణులు రాళ్ల పల్లి రవికుమార్ ప్రకారం, అసలు విజయ్ జాతకం ఎలా ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయన పుట్టిన తేదీ విషయానికి వస్తే, విజయ్ జూన్ 22,…

ఓరీ దేవుడో.. ఈ సముద్రపు జీవి రోజుకు 900 లీటర్లకు పైగా మూత్ర విసర్జన చేస్తుందట..! అది మినీ సునామీ వంటిది?

Reading Time: < 1 minuteప్రకృతిలో అంతుచిక్కని వింతలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి సముద్రపు దిగ్గజం బ్లూ వేల్. ఇది ఎంత పెద్దదంటే, దాని నాలుక బరువు ఒక ఏనుగు బరువుతో సమానంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ తిమింగలం…

Green Tea: ఉదయం vs సాయంత్రం.. గ్రీన్ టీ ఎప్పుడు తాగితే మంచిది..?

Reading Time: 2 minutesఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మంచిదేనా?: చాలా మందికి ఉదయాన్నే నిద్రలేవగానే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం ఒక అలవాటు. దీనివల్ల శరీరంలోని వ్యర్థాలు పోతాయని నమ్ముతారు. కానీ నిపుణులు దీనిని ఖండిస్తున్నారు. గ్రీన్ టీలో…

MS Dhoni : బౌలర్‌గా ధోనీ ఎంట్రీ? నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ కనిపించిన ‘తలా’.. వీడియో వైరల్

Reading Time: 2 minutesMS Dhoni : ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్నా, కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఆ ఒక్క క్షణం ఇంకా రాలేదు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దిగ్గజం ఎంఎస్ ధోనీ ఈ సీజన్‌లో…

Vastu Tips: ఇంట్లో తాబేలు ప్రతిమ ఉంచితే నిజంగా అదృష్టం మారుతుందా? సరైన దిశ ఏది?

Reading Time: 2 minutesభారతీయ ఇళ్లలో చిన్న తాబేలు ప్రతిమను ఉంచడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు శాంతి, స్థిరత్వం, దీర్ఘాయుష్షు, ఐశ్వర్యానికి సంకేతంగా భావించబడుతుంది. శ్రీమహావిష్ణువు కూర్మావతారంతో సంబంధం ఉన్న ఈ ప్రతిమ ఇంట్లో సానుకూల…

తల లేకుండా 18 నెలలు బతికేసిన కోడి.. ఓనర్‌కు కోట్లు కుమ్మరించింది..! మిరాకిల్ మైక్ అసలు సీక్రెట్ ఇదేనట?

Reading Time: 2 minutesతల లేకుండా 18 నెలల పాటు జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక కోడి పుంజు కథ ఇది. అమెరికాలోని కొలరాడోలో జరిగిన ఒక వింత సంఘటన మిరాకిల్ మైక్ అనే తల లేని కోడి కథ తెలిస్తే…

Virat Kohli : ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడడం అంటే ఇదేనేమో.. 9 ఏళ్ల తర్వాత కోహ్లీకి చేదు అనుభవం

Reading Time: 2 minutesVirat Kohli : ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహానే ఆయన కొంపముంచింది. లక్నో సూపర్ జెయింట్స్ యువ సంచలనం ప్రిన్స్…

దిన ఫలాలు మే 8: ఈ రాశుల వారికి ఉద్యోగంలో జాక్‌పాట్.. మీ రాశికి ఇలా..

Reading Time: 3 minutesదిన ఫలాలు (మే 8, 2026): మేష రాశి వారు ఇంట్లో శుభకార్యం తలపెడతారు. కుటుంబ సభ్యులంతా కలుసుకునే అవకాశం ఉంది. వృషభ రాశి ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి.…

జిమ్‌కి బ్రేక్‌ ఇచ్చారా? రీస్టార్ట్ చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

Reading Time: < 1 minuteప్రముఖ నటి అర్చన పురాణ్ సింగ్ (63) సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఫిట్‌నెస్ బాట పట్టారు. తన కుమారుడు ఆర్యమాన్ సేథి యూట్యూబ్ వ్లాగ్‌లో మాట్లాడుతూ, దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తర్వాత తాను హోమ్…

హెయిర్, స్కిన్‌ ప్రాబ్లమ్స్? ఈ సింపుల్ టిప్స్ తెలిస్తే ఒక్క వెంట్రుక కూడా రాలిపోదు

Reading Time: < 1 minuteవేసవిలో జుట్టు సంరక్షణ అనేది చాలా కష్టమైన పనేమీ కాదు. మన అలవాట్లలో కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా ఉంచుకోవచ్చు. చర్మంలాగే జుట్టు కూడా పర్యావరణ మార్పులకు స్పందిస్తుందని, అందుకే…

LSG vs RCB : రెండో ఐపీఎల్ సెంచరీతో కదం తొక్కిన మిచెల్ మార్ష్.. బెంగళూరు ముందు 210 పరుగుల భారీ లక్ష్యం

Reading Time: 2 minutesLSG vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా గురువారం లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య పోరు ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది.…

ప్యాషన్ కోసం పెంచారు.. భారం కాగానే వదిలేశారు..! మూగజీవాల పట్ల ఇంత నిర్లక్ష్యమా?

Reading Time: 2 minutesఖరీదైన సైబీరియన్ హస్కీ కుక్కలు వీధుల్లో తిరుగుతున్న ఉదంతం కలకలం సృష్టిస్తోంది. విదేశీ జాతికి చెందిన ఈ ఖరీదైన కుక్కలను పెంచలేక నడిరోడ్డుపై వదిలేస్తున్నారు యజమానులు. సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఈఘటనపై బీడీఎల్ భానూరు పోలీసులు వేగంగా…

Thimmarajupalli TV: ఓటీటీలోకి తిమ్మరాజుపల్లి టీవీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే..

Reading Time: < 1 minuteన్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మించిన సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ…

భూముల రేట్లు భారీగా పెరగనున్నాయా..? హైదరాబాద్‌లో గజం ధరలు ఎలా ఉంటాయంటే..

Reading Time: 2 minutes25 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు?ప్రాథమిక అంచనాల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో 25 శాతం, మరికొన్ని చోట్ల 75 శాతం వరకు పెంపు ఉండొచ్చని సమాచారం. మార్కెట్ విలువతో పోలిస్తే ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలు…

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

Reading Time: 2 minutesత్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం సమీక్ష నిర్వహించారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి…

మీరు గ్లాస్ పట్టుకునే విధానమే మీ క్యారెక్టర్ రివీల్ చేస్తుందని తెలుసా?

Reading Time: 2 minutesచాలా మంది తమ వ్యక్తిత్వం తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక వ్యక్తి కూర్చొనే విధానం, నిల్చొనే విధానం, ఇలా…

Rice vs Chapati: అన్నమా.. చపాతీనా… అసలు ఆరోగ్యానికి ఏది మంచిది?

Reading Time: 2 minutesఅన్నం, చపాతీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచి చేస్తుందనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంది. కొందరు అన్నాన్ని ఇష్టపడితే, మరికొందరు చపాతీనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారమని భావిస్తారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యం విషయానికి వస్తే,…

OTT Movie: ఆ 50 మంది ఆడవాళ్లను ఎవరు చంపారు? ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

Reading Time: 2 minutesస్టార్ హీరోయిన్ త్రిష పేరు ఇప్పుడు మార్మోగుతోంది. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించడంతో త్రిష పేరు కూడా సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. ఆమె నటించిన సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.…

ఇది ఒక్కటి చాలు సమ్మర్‌లో బాడీని కూల్ చేస్తుంది.. స్పెషల్ సగ్గుబియ్యం రబ్డీ.. ఇలా చేస్తే అద్దిరిపోవాల్సిందే

Reading Time: 2 minutesఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు చాలా మంది పలు రకాల వంటకాలను తయారు చేసుకుని తింటారు.. అయితే.. శరీరాన్ని చల్లబరిచే పదార్థాల్లో సగ్గుబియ్యం ఒకటి.. ముఖ్యంగా సగ్గుబియ్యంతో ఒక వినూత్నమైన, ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు..…