
గోల్డ్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..! గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ప్రజల్ని ఊరిస్తూ పోతున్నాయి. ఒక రోజు తగ్గుతూ, మరొక రోజు పెరుగుతూ కొనుగోలు దారులతో దోబూచులాడుతున్నాయి. తాజాగా రెండు రోజుల తరువాత బంగారం, వెండి ధరలు ఈరోజు మళ్ళీ దిగొచ్చాయి.. నిన్న ఉదయంతో పోల్చి చూస్తే.. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ. 1,39,950 లకి చేరగా మరొకవైపు వెండి ధర కూడా రూ. 0.10 తగ్గి రూ. 274.90 వద్ద ట్రేడ్ అవుతుంది. ఈరోజు డాలర్ ఇండెక్స్ 0.20 శాతం పెరిగింది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,53,850, 22 క్యారెట్ల ధర రూ.1,41,030 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 లుగా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,52,870, 22 క్యారెట్ల ధర రూ.1,40,090 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
కోల్‌కత్తాలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,70,100 లుగా ఉంది.
హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,52,670, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,39,940 ఉంది. వెండి కిలో ధర రూ.2,74,900 ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..