Bakri Eid Mutton Biryani: ఈద్‌కు ఇంట్లోనే ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ.. ముక్క నోట్లో పెడితే కరిగిపోయేలా సింపుల్ టిప్స్ ఇవే!
మటన్ బిర్యానీ పర్ఫెక్ట్‌గా రావడానికి అత్యంత ముఖ్యమైనది మ్యారినేషన్ (మాంసానికి మసాలాలు పట్టించడం). మటన్ ఎంత బాగా మ్యారినేట్ అయితే, దమ్ చేసినప్పుడు ముక్క అంత సాఫ్ట్‌గా,...