Reading Time: < 1 minute

వర్సటైల్ స్టార్ జగపతి బాబు ప్రధాన పాత్రలో ఆకెళ్ల వి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్ట రీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. ఎస్‌విసిఎల్‌ఎల్‌పి నారాయణ దాస్ నారంగ్ ఆశీస్సులుతో చరిత చిత్ర బ్యానర్‌పై కిషోర్ నాయుడు చిరుమామిళ్ల, తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజా గా మేకర్స్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జగపతిబాబు లుక్ పోస్టర్‌కి ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది.