Mallikarjun Kharge: మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్
Reading Time: 2 minutes లోక్‌సభలో మహిళల రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. బిల్లు విఫలమైన వెంటనే దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు.. అధికార, ప్రతిపక్షాల మధ్య నేరుగా రాజకీయ…