July 9, 2026

Year: 2026

ఎలీస్ పెర్రీ అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదుగా..

ఎలీస్ పెర్రీ అరుదైన రికార్డు.. కోహ్లీ, రోహిత్‌కు కూడా సాధ్యం కాలేదుగా.. Caption of Image. Ellyse Perry: ఆస్ట్రేలియా ఉమెన్స్ క్రికెట్ లెజెండ్, స్టార్ ఆల్...

YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్‌ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో...

Murali Mohan: అంధ విద్యార్థుల మధ్య 61వ వివాహ దినోత్సవాన్ని జరుపుకున్న మురళీమోహన్

Murali Mohan: ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని హైదరాబాద్ బేగంపేటలోని “దేవనార్ బ్లైండ్ స్కూల్”లో అంధ విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. తన...

HCAకు ల్యాండ్ ఇప్పించింది మేమే… కాకా చొరవతోనే ఉప్పల్ స్టేడియం వచ్చింది: మంత్రి వివేక్ 

HCAకు ల్యాండ్ ఇప్పించింది మేమే... కాకా చొరవతోనే ఉప్పల్ స్టేడియం వచ్చింది: మంత్రి వివేక్  Caption of Image. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో HCA TG20...

Cinema : ఒక్క పోస్టర్‏తోనే సంచలనం.. దెబ్బకు ఆడియోకే రూ.3 కోట్లు వచ్చాయి.. 90’s యూత్ సెన్సేషన్ ఈ మూవీ..

దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తన కెరీర్, ముఖ్యంగా సిక్స్టీన్స్ చిత్ర విజయం వెనుక ఉన్న కథను గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడే అవే కామెంట్స్...

IND vs AFG: ఒక్క బంతి పడకుండానే భారత్ ఖాతాలోకి 5 పరుగులు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

India vs Afghanistan 3rd ODI: చెన్నై వన్డేలో ఒక విచిత్రమైన సంఘటన క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. లక్ష్య చేధన కోసం భారత జట్టు...

రోజుకు 10 గంటలు కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? యోగాతో ఆ ప్రమాదాల నుండి బయటపడండి!

నేటి ఆధునిక జీవనశైలి మనకు ఎన్నో సౌకర్యాలను అందించినప్పటికీ, అంతే స్థాయిలో ఆరోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఐటీ రంగం, డెస్క్ ఉద్యోగాలు చేసేవారు రోజుకు...

Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..

చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ అద్భుతమైన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. కష్టసమయంలో జట్టును ఆదుకుంటూ...

శ్రీశ్రీ రవిశంకర్‌కు ప్రతిష్టాత్మక లక్సెంబర్గ్ శాంతి బహుమతి

ప్రపంచవ్యాప్తంగా శాంతి, సామరస్యం, మానవ విలువల ప్రచారానికి విశేష కృషి చేసిన ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవి శంకర్‌కు ప్రతిష్టాత్మకమైన లక్సెంబర్గ్ పీస్ ప్రైజ్ దక్కింది. శాంతి...

కొండ నాలుక సమస్యకు సులభమైన చిట్కాలు

ఒక్కోసారి గొంతులో ఏదో అడ్డపడినట్టు అనిపిస్తుంది. ఏం తిన్నా, కనీసం మంచి నీళ్లు తాగాలన్నా విపరీతమైన నొప్పి వస్తుంది. గొంతునొప్పితో పాటు ఎన్ని మందులు వేసినా తగ్గని...

Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!

Black Umbrella Benefits: గొడుగులను కేవలం వర్షాకాలంలో మాత్రమే ఉపయోగిస్తారని చాలా మంది అనుకుంటారు. కానీ గొడుగులను ప్రధానంగా ఎండ వేడిమి నుండి రక్షించడానికి , వాన...

బల్లిని చూస్తే గుండె దడదడలాడుతోందా?.. ఇది భయమా? ఫోబియానా? నిపుణులు చెప్పిన షాకింగ్ నిజాలు!

ఇంట్లో గోడపై బల్లి కనిపించగానే కొందరు ప్రశాంతంగా తమ పని చేసుకుంటారు. కానీ మరికొందరికి మాత్రం అది ఒక భయానక అనుభవంగా మారుతుంది. బల్లిని చూడగానే గుండె...

NEET Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..

NEET Exam: నీట్ రీ-ఎగ్జామ్ రేపు జరగబోతోంది. అయితే, వివాదాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా, నాగ్‌పూర్‌కు చెందిన ఒక విద్యార్థికి దేశం బయట వేల...

Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..

భారతీయ రైల్వే టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. రైళ్లలో అనధికారిక, టికెట్ లేని ప్రయాణాలను అరికట్టడానికి, రైల్వే కార్యకలాపాలను సాఫీగా నిర్వహించడానికి...

Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి

Maharashtra Temple Tragedy: మహారాష్ట్రలోని పర్భణి జిల్లా మానవత్ తహసీల్ పరిధిలో ఉన్న ప్రసిద్ధ యశ్వడి మారుతి ఆలయంలో శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయం ముందు...

తమిళ్ పాలిటిక్స్‎లో కీలక పరిణామం.. డీఎంకేతో 64 ఏళ్ల బంధానికి IUML గుడ్ బై

తమిళ్ పాలిటిక్స్‎లో కీలక పరిణామం.. డీఎంకేతో 64 ఏళ్ల బంధానికి IUML గుడ్ బై Caption of Image. చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం...

అచ్చం అమ్మలాగే.. క్లీంకార ఫేస్ రివీల్ చేసిన రాంచరణ్, ఉపాసన !

అచ్చం అమ్మలాగే.. క్లీంకార ఫేస్ రివీల్ చేసిన రాంచరణ్, ఉపాసన ! Caption of Image. రాంచరణ్, ఉపాసన దంపతుల గారాల పట్టి క్లీంకార ఫేస్ ఎట్టకేలకు...

Samantha : తల్లి కాబోతున్న సమంత.. మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో ‘బేబీ బంప్’ ఫోటోలు లీక్!

Samantha : తల్లి కాబోతున్న సమంత.. మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్ లో 'బేబీ బంప్' ఫోటోలు లీక్! Caption of Image. టాలీవుడ్ స్టార్...

ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్.. భారత్ ముందు 219 టార్గెట్

ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్.. భారత్ ముందు 219 టార్గెట్ Caption of Image. India vs Afghanistan 3rd ODI: చెన్నై (చెపాక్) వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న చివరి...

మా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోం.. పవన్ కల్యాణ్‎పై కవిత హాట్ కామెంట్స్

మా సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకోం.. పవన్ కల్యాణ్‎పై కవిత హాట్ కామెంట్స్ Caption of Image. హైదరాబాద్: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్...

Klin Kaara: మెగా వారసురాలి పిక్ రిలీజ్… క్లిన్ కార ఎంత క్యూట్ గా ఉందో చూశారా!

మెగా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఎట్టకేలకు రామ్ చరణ్ వారసురాలి ఫోటోను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ...

Home Loans: అతి తక్కువ వడ్డీకే హెమ్ లోన్స్ ఇచ్చే బ్యాంకులు ఇవే.. అప్లై చేసే ముందు ఇవి తెలుసుకోండి..

ప్రతి ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఒక పెద్ద కల. ప్రస్తుత కాలంలో ఉన్న స్థలాల ధరలు, నిర్మాణ ఖర్చుల దృష్ట్యా సొంత డబ్బులతో ఇల్లు కట్టడం...

Ram Charan : కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో...

క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు.. అంతిమయాత్రలో బ్యాట్, బాల్‌తో నివాళులు

క్రికెటర్‌కు కన్నీటి వీడ్కోలు.. అంతిమయాత్రలో బ్యాట్, బాల్‌తో నివాళులు Caption of Image. Ahmedabad: క్రీడలపై ఒక వ్యక్తికి ఉండే ప్రేమ అతను చనిపోయిన తర్వాత కూడా...

మోనాలిసాకు రక్షణ కల్పించండి: కిడ్నాప్ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు

మోనాలిసాకు రక్షణ కల్పించండి: కిడ్నాప్ కేసులో కేరళ హైకోర్టు కీలక తీర్పు Caption of Image. తిరువనంతపురం: కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసాకు కేరళ హైకోర్టులో భారీ...

“రోజూ ఇన్ని స్టెప్స్ వేస్తె ? అసలు నిజం తెలుసుకుంటే షాక్!”

ఈ రోజుల్లో చేతికి స్మార్ట్ వాచ్ పెట్టుకుని, రోజుకు 10,000 అడుగులు (స్టెప్స్) నడవాలని టార్గెట్ పెట్టుకునే వారి సంఖ్య చాలా పెరిగింది. పొద్దున్నే లేచింది మొదలు...

భూమి కొలతలు: అంగుళం నుండి హెక్టార్ వరకు పూర్తి వివరాలు

భూమి కొలతలు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా తెలిసి ఉండాల్సిన ముఖ్యమైన అంశం. ముఖ్యంగా భవిష్యత్తులో భూమి లేదా ఏదైనా స్థిరాస్తిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ...

ఫాదర్స్ డే స్పెషల్: ప్రపంచమంతా జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటే… ఈ 7 దేశాలు మాత్రం ఎందుకు నో చెబుతున్నాయంటే !

ఫాదర్స్ డే స్పెషల్: ప్రపంచమంతా జూన్ 21న సెలబ్రేట్ చేసుకుంటే... ఈ 7 దేశాలు మాత్రం ఎందుకు నో చెబుతున్నాయంటే ! Caption of Image. ప్రపంచవ్యాప్తంగా...

Naga Bandham : ట్రైలర్’తో హాట్ టాపిక్ అయిన నాగబంధం

ఓ సినిమా ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది నాగబంధం. స్టార్స్ లేకపోయినా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ తో కాస్ట్లీ మూవీగా షాక్ ఇచ్చింది. ఆ...

Special Trains for NEET Candidates: నీట్ అభ్యర్థులకు రైల్వే గుడ్ న్యూస్.. రేపు ప్రత్యేక రైళ్లు

Special Trains for NEET Candidates: నీట్ పరీక్షకు హాజరయ్యే లక్షలాది మంది విద్యార్థులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునేలా చూడటానికి...

రిజిస్ట్రేషన్ లేదు.. లైసెన్స్ జోలే వద్దు.. స్మార్ట్‌ఫోన్ ధరలోనే 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, నిత్యం ఇంటి అవసరాల కోసం తిరిగే వారు తక్కువ ధరలో ఎక్కువ...

EPFOకి షాక్: PF రికవరీ నోటీస్ రద్దు.. రిటైర్డ్ ఉద్యోగికి తెలంగాణ హైకోర్టు ఊరట

EPFOకి షాక్: PF రికవరీ నోటీస్ రద్దు.. రిటైర్డ్ ఉద్యోగికి తెలంగాణ హైకోర్టు ఊరట Caption of Image. రిటైర్ అయ్యాక చేతికి రావాల్సిన PF సొమ్ము...

ఘోర ప్రమాదం.. ఆలయ పైకప్పు కూలి ఐదుగురు భక్తులు మృతి

మహారాష్ట్రలోని పర్భణీ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద నిర్మాణంలో ఉన్న సభా మండపంలోని ఒక భాగం శనివారం అకస్మాత్తుగా కూలిపోవడంతో...

Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!

Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తున్నప్పుడు మనం చెట్ల కింద, బహిరంగ ప్రదేశాలలో (Open places) ఉండకూడదని మనందరికీ తెలుసు....

Prabhas: ఆ సీన్ చూసి ఏడ్చేశా.. షూటింగ్ గ్యాప్‌లో ప్రభాస్ ఎమోషనల్! అసలు ఏం జరిగిందంటే?

Prabhas: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన సరికొత్త మ్యూజికల్ ప్రాజెక్ట్ ‘సింగ్ గీతం’. ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మన్ననలు...

హైదరాబాద్లో వాన.. ఉప్పల్ వైపు ఉరుములతో కురుస్తున్న వర్షం

హైదరాబాద్లో వాన.. ఉప్పల్ వైపు ఉరుములతో కురుస్తున్న వర్షం Caption of Image. హైదరాబాద్ సిటీలో సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం ఎండ ఠారెత్తిస్తే.. సాయంత్రం...

రొమాంటిక్ సీన్స్ లేవు.. స్పెషల్ పాటలు లేవు.. అయినా 75 రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన ఏకైక సినిమా..

ప్రస్తుతం ఎక్కువగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నారు స్టార్ డైరెక్టర్స్. కానీ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు మాత్రమే సంచలనం సృష్టిస్తున్నాయి....

లక్ష్మీదేవికి కోపం తెప్పించే దానాలు ఇవేనా? తెలియక చేస్తే పుణ్యం కాదు, పాపమే!

దానధర్మాలు చేయడం హిందూ ధర్మంలో ఒక పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది. అవి దోషాలను తొలగిస్తాయి, పుణ్యాన్ని పెంచుతాయి. అయితే, అన్ని దానాలు సమానమైన ఫలితాలను ఇవ్వవు, కొన్ని దానాలు...

8th Pay Commission: ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. డీఏ, జీతం పెంపుపై కీలక అప్డేట్!

8వ కేంద్ర వేతన సంఘం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. 2025 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఆమోదించిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు పూర్తయ్యాయి. ఈ కమిషన్...

Baba Ramdev Visits Kanaka Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మ సేవలో బాబా రాందేవ్‌

Baba Ramdev Visits Kanaka Durga Temple: విజయవాడ కనకదుర్గమ్మను ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు ఆలయ...

Currency Notes: పాత రూ.1, రూ.2, రూ.10 నోట్లకు భలే డిమాండ్.. కొనాలన్నా, అమ్మాలన్నా ఇదే ఛాన్స్..

జునాగఢ్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక నాణేలు, నోట్ల ప్రదర్శన (ఎగ్జిబిషన్) భారతీయ కరెన్సీ సుసంపన్నమైన, చారిత్రాత్మక వారసత్వాన్ని ప్రజల కళ్లముందుకు తీసుకువచ్చింది. జయశ్రీ టాకీస్ రోడ్ సమీపంలోని...

Viral Video: ఎంతకూ తిరగని ఫ్యాన్.. కూలర్ తెరిచి చూసిన యజమాని గుండె గుభేల్..!

వేసవి కాలంలో పాములు చల్లని, చీకటి ప్రదేశాలను ఆశ్రయించడం సాధారణమే. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది....

Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!

Health Tips : ప్రస్తుతం మార్కెట్లో ఊదా రంగులో ఉండే నేరేడు పండ్లు (జామూన్) చాలా ఎక్కువగా లభిస్తున్నాయి. ఈ పండు ఆరోగ్యానికి చేయడమే కాకుండా, దీని...

Shashi Tharoor: మోడీపై శశి థరూర్ ప్రశంసలు.. చిక్కుల్లో రాహుల్ గాంధీ..

Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోడీపై, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మోడీ, ట్రంప్ మధ్య జరిగిన భేటీపై థరూర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయాల్లో...

Video: ఐపీఎల్ హిస్టరీలోనే అతిపెద్ద తప్పిదం.. అదో చెత్త నిర్ణయమంటూ మహమ్మద్ కైఫ్ ఫైర్..!

IPL 2026 Trades: ఐపీఎల్ వేడి ఇంకా చల్లారకముందే ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి సమీకరణాలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. లక్నో సూపర్ జాయంట్స్ నుంచి...

Prabhas: ప్రభాస్ మొబైల్ వాల్‌పేపర్ లీక్.. డార్లింగ్ ఫోన్ స్క్రీన్‌పై అదిరిపోయే ఫోటో!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గురించి చిన్న అప్డే్ట్ బయటికి వచ్చిన కూడా సోషల్ మీడియాలో...

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి బ్యాగ్ పోగొట్టుకున్న భక్తుడు… అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది…

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి బ్యాగ్ పోగొట్టుకున్న భక్తుడు... అప్పగించిన కమాండ్ కంట్రోల్ సిబ్బంది... Caption of Image. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ చొరవతో శ్రీవారి...

ప్రియుడితో ఉన్నప్పుడు లేచి ఏడుస్తున్నాడంట.. రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి

ప్రియుడితో ఉన్నప్పుడు లేచి ఏడుస్తున్నాడంట.. రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి Caption of Image. ఏం తల్లిరా బాబూ ఇదీ.. మనుషులు ఏంట్రా బాబూ ఇలా తయారు...

మెస్సీకి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే.. అర్జెంటీనాపై అల్జీరియా కంప్లైంట్.. రంగంలోకి ఫిఫా?

మెస్సీకి రెడ్ కార్డ్ ఇవ్వాల్సిందే.. అర్జెంటీనాపై అల్జీరియా కంప్లైంట్.. రంగంలోకి ఫిఫా? Caption of Image. Lionel Messi Red Card Row: ఫిఫా ప్రపంచకప్ 2026...

గ్లోయింగ్ ప్లాంట్స్: బయోటెక్నాలజీలో కొత్త ఆవిష్కరణ!

సైన్స్ అండ్ టెక్నాలజీ రోజురోజుకూ ఊహించని రేంజ్‌కు వెళ్తోంది. చీకట్లో మెరిసే మిణుగురు పురుగులను (ఫైర్ ఫ్లైస్) మనం చూసే ఉంటాం. కానీ, ఇప్పుడు రాత్రి పూట...

ఏమవుతుందిలే.. అని పగిలిన గిన్నెలు వాడుతున్నారా? దరిద్రంతో పాటు ఇంట్లో గొడవలకు కారణం ఇదే కావచ్చు!

ఏమవుతుందిలే.. అని పగిలిన గిన్నెలు వాడుతున్నారా? దరిద్రంతో పాటు ఇంట్లో గొడవలకు కారణం ఇదే కావచ్చు! Caption of Image. మన ఇంట్లో ఎన్ని గదులున్నా, అందరికీ...

నరహరి బ్యాంక్ లాకర్లో కట్టల కట్టల డబ్బు.. లెక్కేస్తే కోటీ 50 లక్షలుగా తేలింది !

నరహరి బ్యాంక్ లాకర్లో కట్టల కట్టల డబ్బు.. లెక్కేస్తే కోటీ 50 లక్షలుగా తేలింది ! Caption of Image. హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో...

మృత్యువు అంచున పసికందు.. సకాలంలో పసికందుకు పునర్జన్మ ప్రసాదించిన పోలీసులు..!

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీసుల అప్రమత్తత, మానవత్వం మరోసారి ప్రాణాలను కాపాడింది. జూన్ 18న తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వాస ఆగిపోయి స్పృహ కోల్పోయిన ఏడాది వయసున్న...

మళ్లీ బౌలింగ్ అనకు బ్రో.. షాహిదీకి మురళీ కార్తీక్ ఫన్నీ కౌంటర్.. టాస్ వద్ద నవ్వులే నవ్వులు!

మళ్లీ బౌలింగ్ అనకు బ్రో.. షాహిదీకి మురళీ కార్తీక్ ఫన్నీ కౌంటర్.. టాస్ వద్ద నవ్వులే నవ్వులు! Caption of Image. IND vs AFG: చెన్నై...

యోగ ప్రారంభించేవారు జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే లాభాల బదులు నష్టాలే!

సరైన వార్మ్-అప్ చేయకుండా ముందుగా యోగా ఆసనాలు మొదలు పెడితే అది శరీరం పైన ప్రభావము చూపిస్తుంది. ఇంకా కొందరు యోగా మొదలుపెట్టగానే కష్టమైన ఆసనాలు వేయడానికి...

సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!

ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో చైనా శాస్త్రవేత్తలు ఒక సంచలన ఆవిష్కరణ చేశారు. ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలోని ‘డయామంతినా ఫ్రాక్చర్ జోన్‌’లో సుమారు 7,002 మీటర్ల అంటే 7...

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026: యోగా మ్యాట్‌ను వాషింగ్ మెషీన్‌లో ఉతకవచ్చా? సింపుల్ క్లీనింగ్ టిప్స్ ఇవే!

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా, మన శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు మనం ఉపయోగించే యోగా మ్యాట్ పరిశుభ్రతపై కూడా శ్రద్ధ పెట్టడం ఎంతో అవసరం....

మీ ముక్కు ఆకారం ఏం చెబుతోంది? వ్యక్తిత్వం, అదృష్టం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక విశ్లేషణ

Nose Shape Personality: ప్రాచీన భారతీయ జ్యోతిష్యం, సముద్రిక శాస్త్రం ప్రకారం మన శరీరంలోని ప్రతి అవయవం వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని చెబుతారు. అందులో ముఖ్యంగా ముక్కుకు ప్రత్యేక...

Allu Arjun: మానవత్వం చాటుకున్న ఐకాన్ స్టార్.. చిన్నారి ఫ్యాన్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్

Allu Arjun: మానవత్వం చాటుకున్న ఐకాన్ స్టార్.. చిన్నారి ఫ్యాన్‌కు అల్లు అర్జున్ వీడియో కాల్ Caption of Image. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి...

సాయికృష్ణ లాకప్ డెత్ పై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి: భూమన కరుణాకర్ రెడ్డి

సాయికృష్ణ లాకప్ డెత్ పై పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి: భూమన కరుణాకర్ రెడ్డి Caption of Image. విజయవాడ కృష్ణలంకలో సాయికృష్ణ లాకప్ డెత్ ఏపీలో...

గ్రౌండ్‌లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్.. పరాగ్వే దెబ్బకు వరల్డ్ కప్ నుంచి ఔట్!

గ్రౌండ్‌లోనే గుక్కపెట్టి ఏడ్చిన టర్కీ ఫుట్బాల్ ప్లేయర్స్.. పరాగ్వే దెబ్బకు వరల్డ్ కప్ నుంచి ఔట్! Caption of Image. Turkey vs Paraguay: ఫిఫా ప్రపంచకప్...

బంగారానికి ఏమైంది? ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి రేట్లు.. ఇంకా తగ్గుతాయా?

బంగారానికి ఏమైంది? ఆల్-టైమ్ హై నుండి అగాధంలోకి రేట్లు.. ఇంకా తగ్గుతాయా? Caption of Image. బంగారం కేవలం ఒక పెట్టుబడే కాదు ఎమోషన్ కూడా ఇండియన్...

AA23 Update: అల్లు అర్జున్ కోసం లోకేష్ కనగరాజ్ స్పెషల్ ప్లాన్.. జూన్ 25న..!

llu Arjun’s Special Look Test for AA23: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ పాన్...

NEET Aspirant Suicide: మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య.. చివరి వీడియోలో భావోద్వేగ మాటలు..

NEET Aspirant Suicide: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ విజయ్‌నగర్ పరిధిలో గుండెల్ని పిండేసే మరో విషాదకర ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న జతిన్ కుమార్...

Ma Inti Bangaram OTT Update : ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ రివీల్

Ma Inti Bangaram OTT Update : సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు థియేటర్లలో మంచి...

UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?

Explained: 2,50,000 మంది అమ్మాయిలు… 149 ప్రాంతాలు… 70 ఏళ్లకు పైగా సాగిన క్రూరమైన లైంగిక దాడులు… ఇప్పుడు ఈ సంఖ్యలు బ్రిటన్‌ను మాత్రమే కాకుండా యావత్...

Vaibhav Sooryavanshi: ఫైనల్‌లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!

India A vs Sri Lanka A Final: భారత్-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య ఆదివారం (జూన్ 21) ముక్కోణపు సిరీస్ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఈ...

అమెరికాలో ఘోరం.. కొడుకు చేతిలో ఇండియన్ ఫ్యామిలీ బలి.. పేరెంట్స్తో పాటు అమ్మమ్మను షూట్ చేసిన 19 ఏళ్ల విద్యార్థి

అమెరికాలో ఘోరం.. కొడుకు చేతిలో ఇండియన్ ఫ్యామిలీ బలి.. పేరెంట్స్తో పాటు అమ్మమ్మను షూట్ చేసిన 19 ఏళ్ల విద్యార్థి Caption of Image. అమెరికాలో దారుణ...

వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్కి హార్దిక్ పాండ్యా దూరం

వర్డల్కప్ ముందు భారత్కి బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్కి హార్దిక్ పాండ్యా దూరం Caption of Image. Hardik Pandya Ruled Out: భారత స్టార్ ఆల్...

Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్‌సెట్‌తో త్వరలో లాంచ్

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Samsung భారత మార్కెట్లో తన M-సిరీస్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ త్వరలో Samsung Galaxy...

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్...

తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు: రాష్ట్ర ఎన్నికల సంఘం

తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు: రాష్ట్ర ఎన్నికల సంఘం Caption of Image. తెలంగాణలో 5లక్షల డూప్లికేట్ ఓట్లు 85 లక్షల మంది అనుమానిత ఓటర్లు SIR...

శని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి ? సంకేతాలు ఇవే…

శని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి ? సంకేతాలు ఇవే... Caption of Image. సనాతన ధర్మంలో శనివారాన్ని శనిదేవుడికి ప్రత్యేకమైన రోజుగా చెప్తారు....

ఈ చోట్ల లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుందట! చాణక్యుడు చెప్పిన సీక్రెట్

డబ్బు అనేది ప్రతి ఒక్కరికీ జీవితంలో అత్యంత ప్రాథమికమైన అవసరం. సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరిపై ఉంటే.. వారి ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలకాలం...

జూలైలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 డెస్టినేషన్లు మీ ప్రేమయాత్రను మరపురానిదిగా మారుస్తాయి!

Best Honeymoon Places India: వివాహం అనంతరం జీవిత భాగస్వామితో కలిసి గడిపే తొలి మధుర యాత్రే హనీమూన్. ఈ ప్రత్యేక ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మార్చేందుకు...

జూలైలో హనీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 6 డెస్టినేషన్లు మీ ప్రేమయాత్రను మరపురానిదిగా మారుస్తాయి!

Best Honeymoon Places India: వివాహం అనంతరం జీవిత భాగస్వామితో కలిసి గడిపే తొలి మధుర యాత్రే హనీమూన్. ఈ ప్రత్యేక ప్రయాణాన్ని మరపురాని అనుభూతిగా మార్చేందుకు...

సహారాలోనూ తప్పని ఆన్‌లైన్‌ మీటింగ్‌! ఒంటెపై ల్యాప్‌టాప్‌తో..

సహారా ఎడారికి వెళ్లినా.. బాస్‌ వదలడం లేదా? మండుటెండలోనూ ఆఫీస్ మీటింగ్‌లు తప్పడం లేదా? ఓ వ్యక్తి ఆఫీస్ మీటింగ్‌ని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఏకంగా సహారా...

కియా కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వండి.. పెరగనున్న ధరలు!

కియా కారు కొనే ప్లాన్ ఉందా? అయితే ఇప్పుడే డిసైడ్ అవ్వండి.. పెరగనున్న ధరలు! Caption of Image. కియా కార్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే...

ఏంటి ఈ సరికొత్త ఆన్‌లైన్‌ షాపింగ్‌ విధానం?

ఆన్‌లైన్‌ షాపింగ్‌ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? కొత్త వస్తువులను చూడటం, వాటిని వెంటనే కార్ట్‌లో యాడ్‌ చేయడం, పార్శిల్‌ ఎప్పుడు వస్తుందా అని ఆత్రుతగా...

Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..

Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో...

ఇది కదా సంపాదనంటే! ఒక్క రీల్‌కు రూ.80 లక్షలు..

భారత్‌లో స్టాండ్ అప్ కమెడియన్లకు డిమాండ్‌ ఒక్కసారిగా పెరిగింది. తిరుగులేని రారాజులుగా ఎదుగుతూ, సంపాదనా పరంగా మిగిలిన వారిని వెనక్కి నెట్టేస్తున్నారు. బ్రాండ్ విలువను అమాంతం పెంచుతున్నారు....

Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్

Rukmini Vasanth : సోషల్ మీడియా విస్తృతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతుందో, అదే స్థాయిలో దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా...

Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ

భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైన టాటా మోటార్స్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాటా సియెర్రా EV తొలి టీజర్‌ను...

Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..

Siddipet District: సిద్దిపేట జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత ఘోరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కన్నప్రేమను మరచి, కామంధుడైన ప్రియుడి కోసం ఒక కసాయి తల్లి చేసిన...

CM Vijay: సీఎం విజయ్ నిర్ణయంపై రాజకీయ రచ్చ.. టాప్ సినిమాటోగ్రాఫర్‌కు కీలక పదవి..

CM Vijay: సీఎం విజయ్ నిర్ణయంపై రాజకీయ రచ్చ.. టాప్ సినిమాటోగ్రాఫర్‌కు కీలక పదవి.. Caption of Image. తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్ వరుసగా...

200లకు పైగా సినిమాలు.. తెలుగులో తోపు నటుడు.. ఆ ఒక్క తప్పుతో కోరి మరణం తెచ్చుకున్నాడు

తెలుగు సినిమా స్వర్ణయుగంలో తమదైన నటనతో, మాటతీరుతో, విలక్షణమైననటనతో ప్రేక్షకులను అలరించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్  రమణారెడ్డి. తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు ఆయన.సీనియర్ దర్శకుడు నందం...

గౌతం గంభీర్ నన్ను దేశ ద్రోహి అన్నాడు.. F* పదంతో తిట్టాడు: శ్రీశాంత్ తీవ్ర ఆరోపణలు

గౌతం గంభీర్ నన్ను దేశ ద్రోహి అన్నాడు.. F* పదంతో తిట్టాడు: శ్రీశాంత్ తీవ్ర ఆరోపణలు Caption of Image. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే...

Jio IPO 2026: అబ్బబ్బ.. 27 కోట్ల కొత్త షేర్లు.. ఇన్వెస్టర్స్‌‌కి పండగే.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓ..

భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీఓలలో రిలయన్స్ జియో ఐపీఓ ఒకటిగా నిలుస్తోంది. ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి...

IPL 2027 : ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కెచ్.. హెడ్ కోచ్ హేమంగ్ బదానీపై వేటు.. మళ్లీ పగ్గాలు చేపట్టనున్న దాదా

IPL 2027 : ఐపీఎల్ 2027 సీజన్ ముందే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. గత అక్టోబర్ 2024లో రికీ పాంటింగ్ స్థానంలో ఢిల్లీ...

కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్ .. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి

కాక్రోచ్ పార్టీ కొత్త డిమాండ్ .. ప్రధాని మోదీ రాజీనామా చేయాలి Caption of Image. సీజేఐ వ్యాఖ్యలకు నిరసనగా పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ..తొలిసారి...

NEET Re Exam 2026: నీట్ రీ-ఎగ్జామ్ అడ్మిట్ కార్డులో బిగ్ మిస్టేక్.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో పరీక్ష కేంద్రం కేటాయింపు!

రేపటి (జూన్ 21) NEET UG 2026 రీ-ఎగ్జామ్‌కు ముందు మరో కీలక పొరపాటు వెలుగులోకి వచ్చింది. NTA జారీ చేసిన అడ్మిట్ కార్డుల్లో కొన్ని సాంకేతిక...

ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు.

ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మిక తనిఖీ.. అధికారులకు కీలక ఆదేశాలు. Caption of Image. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర...

దేవుడి విగ్రహం కోసం ఇంత పెద్ద స్కెచ్..? షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోలీసులు!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఆమేర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పురాతన దేవాలయ విగ్రహం చోరీ కేసు సంచలనం రేపుతోంది. సైబాద్ గ్రామంలోని లక్ష్మీనారాయణ ఆలయం నుంచి...

IPL 2027: రిషభ్ పంత్ రాక.. కేఎల్ రాహుల్ భవిష్యత్తుపై చర్చ!

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఫ్రాంచైజీలో భారీ మార్పులు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. భారత స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ డీసీ...

Balan The Boy Review : బాలన్ ది బాయ్ రివ్యూ

‘మంజుమల్ బాయ్స్’ సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన దర్శకుడు చిదంబరం, తన మూడో సినిమాగా ‘బాలన్ ది బాయ్’ అనే సినిమాను రూపొందించారు. కేబీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన...

Viral News: రబ్బర్‌ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..

Viral News: ఇంట్లో పిల్లలు ఆడుకుంటుంటే బొమ్మలు, పెన్సిళ్లు, రబ్బర్లు చుట్టూ కనిపించడం సహజం. కానీ ఆ చిన్న వస్తువులే ఒక్క క్షణంలో ప్రాణాపాయంగా మారవచ్చని ఘాజియాబాద్‌లో...

గరుడ పురాణం లాంటి మరో పుస్తకం ఉందా? షాకింగ్ ఫ్యాక్ట్!

మన హిందూ సంప్రదాయంలో ఎవరైనా చనిపోయినప్పుడు ‘గరుడ పురాణం’ చదవడం చూస్తుంటాం. మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఎలాంటి శిక్షలు ఉంటాయి? అనే విషయాలను విష్ణుమూర్తి...

Vastu tips:రాశి ప్రకారమే ఇంటిని నిర్మించాలా.. సజ్జ కింద తలపెట్టి నిద్రిస్తే వచ్చే ఇబ్బందులు ఇవే..!

Vastu tips:రాశి ప్రకారమే ఇంటిని నిర్మించాలా.. సజ్జ కింద తలపెట్టి నిద్రిస్తే వచ్చే ఇబ్బందులు ఇవే..! Caption of Image. ఇంట్లో ప్రతిది వాస్తు ప్రకారమే ఉండాలి.....

NEET UG 2026 Re-Exam: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ రీ-ఎగ్జామ్ సెంటర్.. హాల్ టికెట్ చూసి మైండ్ బ్లాక్!

NEET UG 2026 Re-Exam: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్ యూజీ (NEET UG) 2026 రీ-ఎగ్జామినేషన్‌ను నిర్వహించడానికి సర్వసిద్ధం చేస్తోంది....

FIFA World Cup 2026 : వరుసగా రెడ్ కార్డులు.. ఫిఫా వరల్డ్‌కప్ 2026లో కొత్త రికార్డుల దిశగా టోర్నీ!

FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అంటే గోల్స్, ఉత్కంఠభరిత పోరాటాలు, సంచలన ఫలితాలే కాదు.. క్రమశిక్షణా ఉల్లంఘనలకు కూడా వేదికగా నిలుస్తుంది. అయితే...