July 6, 2026

Year: 2026

Zodiac Signs: మీ మాటే శాసనం.. ఈ రాశివారే మార్చి నెల కింగ్‌లు..! మీ రాశి ఉందా..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల నిరంతరం సంచరిస్తుంటాయి. గ్రహాల సంచారంతో ఆయా రాశులు, నక్షత్రాలపై అనుకూల, ప్రతికూల ప్రభావం చూపిస్తుంటాయి. ఫిబ్రవరి నెలలో గ్రహ మార్పులు ప్రారంభమయ్యాయి....

Kamakhya Narayan Singh: “తెలివి తక్కువ వ్యక్తి”.. ప్రకాశ్‌ రాజ్‌కు కేరళ-2 డైరెక్టర్ స్ట్రాంగ్ కౌంటర్..

Kamakhya Narayan Singh: ప్రస్తుతం కేరళ-2లోని కొన్ని సన్నివేశాలపై వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి...

చైనా వేగం భారత విద్యకు హెచ్చరిక

భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం అని గర్వపడుతుంది. కానీ ఆ యువతకు అందుతున్న విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం, మౌలిక వసతులు చైనాతో...

విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ కుమార్ దీపక్

విజిలెన్స్ కమిటీ సభ్యులు నిబంధనలు పాటించాలి : కలెక్టర్ కుమార్ దీపక్ Caption of Image. నస్పూర్, వెలుగు: నిరుపేద లబ్ధిదారులు, సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు చౌక...

Puri Jagannath : బాలాయ్య – పూరి ఫిక్స్..ఈ సారి దబిడి దిబిడే?

లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి ఫ్లాప్స్ తర్వాత.. సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి గట్టి ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రజెంట్ ఆయన మక్కల్ సెల్వన్...

మాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్

మాకు న్యాయం చేయాలే..ఇందిరమ్మ ఇండ్లను కట్టకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్ Caption of Image.     ఐటీడీఏ ముందు గిరిజనుల రిలే దీక్షలు ఇంద్రవెల్లి(ఉట్నూర్),వెలుగు: ఏజెన్సీ...

వెంకన్న దర్శనానికి 850 కి.మీ. పాదయాత్ర

వెంకన్న దర్శనానికి 850 కి.మీ. పాదయాత్ర Caption of Image. కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం ఆరెగూడ గ్రామానికి చెందిన ఇద్దరు భక్తులు చౌదరి...

ఒక గ్లాస్ ఉసిరి పసుపు రసం… కాలేయం నుంచి చర్మం వరకు లాభాలే!

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలలో ఉసిరి, పసుపు ముందుంటాయి. ఇవి రెండూ కలిస్తే అది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు ఒక శక్తివంతమైన ‘హెల్త్ ఎలిక్సిర్’...

తేజస్‌‌కు మరో ప్రమాదం..30 జెట్లను పక్కన పెట్టిన ఐఏఎఫ్

తేజస్‌‌కు మరో ప్రమాదం..30 జెట్లను పక్కన పెట్టిన ఐఏఎఫ్ Caption of Image. న్యూఢిల్లీ: బోర్డర్​సమీపంలోని భారత వాయుసేన ఎయిర్‌‌బేస్‌‌లో స్వదేశీ యుద్ధవిమానం ఎల్‌‌సీఏ తేజస్ మరోసారి...

Indian Railways: రైలులో ఇలాంటి వస్తువులు తీసుకెళ్తే జైలు పాలే.. 9 మంది అరెస్ట్

Indian Railways: ప్రయాణికుల భద్రతను నిర్ధారించడానికి వాయువ్య రైల్వే నాలుగు రోజుల ఇంటెన్సివ్ చెకింగ్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఈ క్యాంపెయిన్ ఫిబ్రవరి 19 నుండి ఫిబ్రవరి 22,...

Actor : కోట్ల ఆస్తులు.. లగ్జరీ ఇల్లు వదిలేసి పల్లెటూరిలో ఉంటున్న స్టార్ హీరో.. కారణం తెలిసి ఆశ్చర్యపోతున్న జనాలు..

బాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు నానా పటేకర్. 1978లో ‘గమన్’ సినిమాతో అరంగేట్రం చేసిన నానా పటేకర్ దాదాపు 4...

TG PGECET 2026: తెలంగాణ పీజీఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు తేదీలు ఇవే

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌) 2026 నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్...

The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ‘దసరా’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఈ...

Gold and Silver Prices: ఒకే రోజు రూ. 15 వేలు తగ్గిన ధర.. బంగారం, వెండి ధరలు ఇవే!

Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తు్న్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 24న) ట్రేడింగ్‌లో హైదరాబాద్ బులియన్...

అందరూ చూస్తుండగానే దారుణం.. ఇద్దరు స్నేహితుల మధ్య గొడవ.. మాజీ వార్డు మెంబర్ హత్య..!

అనుమానం పెనుభూతమై ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి దారుణ హత్యకు దారి తీసిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్...

అసీస్ తో వన్డే మ్యాచ్…. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు

బ్రిస్బేన్: మహిళల భారత జట్టు అస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టాస్ గెలిచి టీమిండియా మహిల జట్టు బ్యాటింగ్...

Indian Railways: 200 కి.మీ వేగంతో ప్రయాణించే దేశంలోనే మొట్టమొదటి రైలు.. విమానం లాంటి సౌకర్యాలు.. మరోసారి వార్తల్లో..

Indian Railways: భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు, తేజస్ ఎక్స్‌ప్రెస్ దాని ప్రయాణికుల సంఖ్య, ఆదాయ పనితీరు కోసం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రీమియం సౌకర్యాలు, ఆధునిక...

CUET UG 2026 Application: విద్యార్ధులకు మరో ఛాన్స్.. సీయూఈటీ యూజీ దరఖాస్తుకు తెరచుకున్న అప్లికేషన్ విండో

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24: కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ యూజీ 2026)కు సంబంధించి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) మరో కీలక ఆప్‌డేట్ జారీ చేసింది....

Anupama: కార్తికేయ 2 సెట్‌లో చేదు అనుభవం.. అసిస్టెంట్ చెప్పిన మాటతో అనుపమకు వాంతులు!

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా...

Tollywood: ఈ క్యూట్ బ్రదర్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఫేమస్ హీరోస్.. ఎవరో గుర్తు పట్టారా?

చిరంజీవి- పవన్ కల్యాణ్, బాలకృష్ణ- హరికృష్ణ, ఎన్టీఆర్- కల్యాణ్ రామ్, మహేష్ బాబు- రమేష్ బాబు, అల్లు అర్జున్- అల్లు శిరీష్, నాగ చైతన్య- అఖిల్, సాయి...

T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!

T20 World Cup Fastest Fifties List: టీ20 ప్రపంచకప్‌ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్‌మయర్‌ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సూపర్-8లో భాగంగా...

అభివృద్ధి ముసుగులో ..అభాగ్యుల బతుకులు ఆగం చేయొద్దు :  రాంచందర్ రావు

అభివృద్ధి ముసుగులో ..అభాగ్యుల బతుకులు ఆగం చేయొద్దు :  రాంచందర్ రావు Caption of Image.     గాంధీ సరోవర్ పేరిట 450 కుటుంబాల గెంటివేతకు యత్నం ...

నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసింది..కాంగ్రెస్ వచ్చినా న్యాయం చేస్తలేదు: జాగృతి అధ్యక్షురాలు కవిత

నడిగడ్డను బీఆర్ఎస్ మోసం చేసింది..కాంగ్రెస్ వచ్చినా న్యాయం చేస్తలేదు: జాగృతి అధ్యక్షురాలు కవిత Caption of Image. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేస్తం రైతు భరోసా...

Best Couple: రహస్య ప్రేమికులు కన్య రాశి.. ఈ రాశివారితో జత కడితే మీ లైఫ్ సూపర్ హ్యాపీ!

జ్యోతిష్య ప్రకారం ద్వాదశ రాశులలో కొన్ని రాశులు మరికొన్ని రాశులతో మాత్రమే ఉత్తమ జతగా ఉంటాయి. ఒక రాశి వారు వారికి అనుకూలమైన రాశితో జత కడితే...

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణను స్పీడప్ చేయండి..అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణను స్పీడప్ చేయండి..అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు Caption of Image.     జూన్ 2 లోగా నిధుల విడుదలకు హామీ     మంత్రి...

1970 నేపథ్య కథ

మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే....

గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్.. ‘రెడీ టు వర్క్ ఫోర్స్’ గా తెలంగాణ యువత: మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్.. ‘రెడీ టు వర్క్ ఫోర్స్’ గా తెలంగాణ యువత: మంత్రి శ్రీధర్ బాబు Caption of Image.     ఆవిష్కరణలకు ఊతమిచ్చే...

పీఆర్లో 74 మంది ఆఫీసర్లకు ప్రమోషన్లు..త్వరలో పోస్టింగ్  ఆర్డర్లు

పీఆర్లో 74 మంది ఆఫీసర్లకు ప్రమోషన్లు..త్వరలో పోస్టింగ్  ఆర్డర్లు Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సర్కారు...

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. కాసేపట్లో ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల

Tirumala: తిరుమలలో శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 24న) మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానున్నాయి. కాసేపట్లో...

నమ్మితే నట్టేట ముంచాడు..స్టూడెంట్ ను 7 కోట్ల సైబర్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్‌‌‌‌లో ఇరికించిన స్నేహితుడు

నమ్మితే నట్టేట ముంచాడు..స్టూడెంట్ ను 7 కోట్ల సైబర్‌‌‌‌‌‌‌‌ ఫ్రాడ్‌‌‌‌లో ఇరికించిన స్నేహితుడు Caption of Image. బెంగళూరు: స్నేహితుడని సాయం చేసిన ఓ స్టూడెంట్‌‌‌‌ రూ.7...

Electric Vehicles: కేవలం 26 నిమిషాల్లోనే ఛార్జింగ్‌.. 468 రేంజ్‌.. టాటా నుంచి కొత్త ఈవీ!

TATA Motors: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ దాని ప్రసిద్ధ పంచ్ EV కొత్త ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించింది. ఈ కొత్త మోడల్‌లో...

కోడి కూర కోసం కొట్లాట.. పుర్రెలు పుచ్చకాయల్లా పగిలేలా కొట్టుకున్న విద్యార్థులు..!

ఉన్నత చదువుల కోసం విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టిన విద్యార్థులు కోడికూర కోసం కొట్టుకున్న సంఘటన వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో జరిగింది. విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్ని...

30 తర్వాత స్కిన్ కేర్ ఎలా ఉండాలి? యాంటీ ఏజింగ్ పూర్తి గైడ్!

ముప్పై ఏళ్లు అనేది ఒక మలుపు. కెరీర్, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండే ఈ వయస్సులోనే చర్మంలో ‘కొల్లాజెన్’ ఉత్పత్తి నెమ్మదిస్తుంది. నిన్నటి వరకు కేవలం ఫేస్...

27 ఏండ్ల తర్వాత .. ఇవాళ(ఫిబ్రవరి 24న) ఈసీ కీలక మీటింగ్

27 ఏండ్ల తర్వాత .. ఇవాళ(ఫిబ్రవరి 24న) ఈసీ కీలక మీటింగ్ Caption of Image. ‘వన్ వోటర్ లిస్ట్’ అమలుపై రాష్ట్రాల కమిషనర్లతో చర్చ న్యూఢిల్లీ:...

వయలెంట్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా కాక్రోచ్

వయలెంట్ లవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీగా కాక్రోచ్ Caption of Image. అవార్డ్ విన్నింగ్ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గుర్తింపును అందుకున్న  డైరెక్టర్ పి సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన తాజా చిత్రం ‘కాక్రోచ్’....

Virosh Wedding: విజయ్-రష్మిక పెళ్లి సంబరాలు షురూ.. “విరోష్” థీమ్‌తో ప్రీ వెడ్డింగ్ ఫొటోలు చూశారా!

Vijay Deverakonda & Rashmika Mandanna Pre-Wedding Celebrations: ప్రస్తుతం టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 26న ఈ...

యూత్ ఎంటర్‌టైనర్‌లో..?

ఘాటీ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ ప్రకటించలేదు. అయితే ఘాటీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ...

ఢిల్లీ నుంచి రైళ్లలో డిఫెన్స్ లిక్కర్..కాచిగూడలో వ్యక్తి అరెస్ట్..70 బాటిళ్లు సీజ్

ఢిల్లీ నుంచి రైళ్లలో డిఫెన్స్ లిక్కర్..కాచిగూడలో వ్యక్తి అరెస్ట్..70 బాటిళ్లు సీజ్ Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: ఢిల్లీ నుంచి అక్రమంగా డిఫెన్స్ మద్యం బాటిళ్లను...

27న ఆర్టీసీ కార్గోలో వేలం.. కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లు విక్రయం

27న ఆర్టీసీ కార్గోలో వేలం.. కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లు విక్రయం Caption of Image. హైదరాబాద్​సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో సర్వీసుల్లో కస్టమర్లు తీసుకెళ్లని పార్శిళ్లను మరోసారి...

ఏడుస్తూ నిద్రపోయిన రోజులు చాలానే ఉన్నాయి: మృణాల్ ఠాకూర్

హైదరాబాద్: గతంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ చెప్పిన మాటాలతోనే తనలో చాలా మార్పు వచ్చిందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తెలిపారు. సినిమా పాత్ర కోసం సన్నగా...

Weather: అల్పపీడనం ముప్పు.. ఏపీ, తెలంగాణకు 2 రోజులు భారీ రెయిన్ అలెర్ట్.. తాజా రిపోర్ట్

తెలంగాణలో పలుచోట్ల అకాలవర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో రాత్రి పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా న్యూవెల్మల్ గ్రామంలో చెట్లు విరిగిపడ్డాయి. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో...

UP: రక్తసంబంధానికి మాయని మచ్చ.. హత్య వెనుక అమానుషం.. వీడిన లక్నో మర్డర్ మిస్టరీ

‘‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వము ఉన్నవాడు’’ సమాజంలో జరుగుతున్న దుర్మార్గాలను చూసి చలించి తెలంగాణ కవి అందెశ్రీ రాసిన గేయం. అచ్చం అదే మాదిరిగా...

West Indies Biggest Wins: వెస్టిండీస్ భారీ విజయాల చరిత్ర.. టాప్-5 రికార్డులన్నీ వరల్డ్‌కప్‌ల్లోనే!

West Indies Biggest Wins in T20 World Cups: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో వెస్టిండీస్ దూకుడు ఆటతో ఎన్నో చారిత్రక విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా...

Kalyani: కళ్యాణి అక్క విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన తమ్ముడు..

టాలీవుడ్ హీరోయిన్ కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగులో పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే చాలా కాలంగా ఆమె సినిమాలకు...

6,6,6,6,6,6.. 12 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌లో అరుదైన సీన్.. బద్దలైన ప్రపంచ రికార్డ్..

T20 World Cup 2026: వెస్టిండీస్, జింబాబ్వే జట్ల మధ్య జరిగిన సూపర్-8 మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కలిసి...

Tamannah Bhatia: కేవలం అందం ఉంటే సరిపోదు.. తమన్నా బోల్డ్ కామెంట్స్!

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గత పదిహేనేళ్లుగా తనదైన ముద్ర వేస్తూ, నేటితరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న నటి తమన్నా భాటియా. కేవలం గ్లామర్ పాత్రలకే...

Andhra: కరుడగట్టిన నేరస్తుడు అనుకునేరు.. అంతకుమించి.. అసలు విషయం తెలిస్తే షాకే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కొత్త ట్రెండ్ మొదలైంది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా మహిళలు జోలికి వచ్చినవారికి పోలీస్ మార్క్ ట్రీట్మెంట్‌తో పాటు.. నలుగురిలో...

బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం?

బెంగళూరు: బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రం కంప్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంప్లి ప్రాంతంలోని...

IPL 2026: చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఇక ధోని ఆడే మ్యాచ్‌లు ఇవే..?

CSK Dhoni Availability Report: మహేంద్ర సింగ్ ధోనీ IPL 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. ఈ ఏడాది జులైలో ధోనీ...

మాలవీయ రాజయోగం.. వీరికి అదృష్టం

జ్యోతిష్య శాస్త్రంలో రాజయోగాలు ఏర్పడుతుంటాయి. అయితే సంపదకు, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం అయిన శుక్ర గ్రహం మార్చి నెలలో హోలీ పండుగకు ముందు మీన రాశిలోకి సంచారం...

క్లైమాక్స్‌లో కగార్ ఆపరేషన్.. ఇప్పుడే ఆపరేషన్ ప్రహార్ షురూ.. టార్గెట్ ఫిక్స్..!

జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వార్‌లో భీకరమైన ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉంటూ, ఇజ్రాయెల్‌ గ్రూప్‌గా పేరున్న ఓ కరడుగట్టిన ఉగ్ర ముఠా హతమైంది. దీంతో రాజధాని ఢిల్లీలో...

పెళ్లి బరాత్…. కారులో వెళ్తుండగా వధువును ఎత్తుకెళ్లిన దుండగులు

భువనేశ్వర్: పెళ్లి జరిగిన తరువాత వధువుతో వరుడు తన ఇంటికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యతో పెళ్లి కుమార్తెను కిడ్నాప్ చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో...

అమెరికా అతలాకుతలం.. స్తంభించిన ప్రధాన నగరాలు.. 10 వేల విమాన సర్వీసులు రద్దు..!

అమెరికాను మంచు తుఫాన్‌ అతలాకుతలం చేస్తుంది. న్యూయార్క్‌ నగరం మొదలు మసాచుసెట్స్‌ దాకా అనేక రాష్ట్రాల్లో మంచు తుఫాన్ దుప్పటి కప్పేసింది. ఇక న్యూయార్క్ నగరమైతే స్తంభించిపోయింది....

అనాథ పిల్లలకు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు ట్రైనింగ్

అనాథ పిల్లలకు ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాలకు ట్రైనింగ్ Caption of Image. జీఎంఆర్​తో మహిళా శిశు సంక్షేమ శాఖ  ఒప్పందం వచ్చే నెల నుంచే మొదటి...

బ్రాండెడ్ బేరింగ్స్ పేరిట భారీ మోసం.. 2 వేల నకిలీ ఉత్పత్తులు సీజ్

బ్రాండెడ్ బేరింగ్స్ పేరిట భారీ మోసం.. 2 వేల నకిలీ ఉత్పత్తులు సీజ్ Caption of Image.     సికింద్రాబాద్​లో ముఠా గుట్టురట్టు         ముగ్గురు...

కాలేజీల తప్పులకు విద్యార్థులను బలిచేయొద్దు.. పరీక్షలకు అనుమతించండి ..ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం

కాలేజీల తప్పులకు విద్యార్థులను బలిచేయొద్దు.. పరీక్షలకు అనుమతించండి ..ఇంటర్‌ బోర్డుకు హైకోర్టు ఆదేశం Caption of Image. హైదరాబాద్, వెలుగు: కాలేజీల  తప్పుకు విద్యార్థులను బలి చేయడం సరికాదని,...

ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్ …వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఘటన

ఎడ్ల బండిని ఢీకొట్టిన బైక్ ...వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలంలో ఘటన Caption of Image. భర్త మృతి.. భార్య, కుమార్తెకు తీవ్ర గాయాలు చేవెళ్ల, వెలుగు:...

వెంటనే ఇరాన్ను వీడండి ..ఇరాన్ లో భారతీయులకు ఇండియా అడ్వైజరీ

వెంటనే ఇరాన్ను వీడండి ..ఇరాన్ లో భారతీయులకు ఇండియా అడ్వైజరీ Caption of Image. న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉన్నందున వెంటనే ఇరాన్...

Electricity Bill: మీ విద్యుత్ బిల్లు ఎక్కువగా వస్తోందా? ఈ ట్రిక్స్‌తో భారీగా తగ్గించుకోవచ్చు!

Electricity Bill: శీతాకాలం గడిచిపోయింది. వేసవి వచ్చేసింది. వేసవి అంటే ఫ్యాన్లు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. అలాగే ఏసీలు పనిచేస్తూనే ఉంటాయి. దానితో పాటు రిఫ్రిజిరేటర్లు, టీవీలు,...

మహిళా సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్.. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన

మహిళా సర్పంచ్ సూసైడ్ అటెంప్ట్.. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలంలో ఘటన Caption of Image. పాల్వంచ, వెలుగు: పాల్వంచ మండలంలోని సత్యనారాయణపురం గ్రామ సర్పంచ్ జర్పుల...

వెలుగు ఓపెన్ పేజీ: సుంకాల్లో సుప్రీం ట్విస్ట్…వెనక్కి తగ్గని ట్రంప్!

వెలుగు ఓపెన్ పేజీ: సుంకాల్లో సుప్రీం ట్విస్ట్...వెనక్కి తగ్గని ట్రంప్! Caption of Image. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో విడత పాలనలో భాగంగా 'అమెరికా...

ప్రజా కాంగ్రెస్ గో సేవ విభాగం ..జాతీయ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్

ప్రజా కాంగ్రెస్ గో సేవ విభాగం ..జాతీయ అధ్యక్షుడిగా సంజయ్ కుమార్ Caption of Image. పద్మారావునగర్, వెలుగు: ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ గో సేవ...

నిమ్స్ ఆధ్వర్యంలో ‘బీకాన్ 2026’ సదస్సు.. మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహణ

నిమ్స్ ఆధ్వర్యంలో ‘బీకాన్ 2026’ సదస్సు.. మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహణ Caption of Image. పంజాగుట్ట, వెలుగు: హెల్త్​కేర్ అడ్మినిస్ట్రేషన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా...

డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాల్సిందే :జర్నలిస్టు సంఘాల నేతలు

డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు పెంచాల్సిందే :జర్నలిస్టు సంఘాల నేతలు Caption of Image.     ఐ అండ్ పీఆర్ కమిషనరేట్ ఎదుట డెస్క్ జర్నలిస్టుల ఆందోళన    ...

చదువుకొమ్మని చెప్పినందుకు….తండ్రిని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు

లక్నో: చదువుకొమ్మని ఒత్తిడి తీసుకరావడంతో కన్నతండ్రిని కుమారుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో...

Vijay Deverakonda-Rashmika Mandanna : ఆరావళి కొండల మధ్య విజయ్, రష్మిక పెళ్లి వేడుక.. ఆ ప్రదేశం ప్రత్యేకత ఏంటో తెలుసా.. ?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి...

Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలతో నలుగురు మృతి.. వెలుగులోకి సంచలన విషయాలు!

Adulterated Milk: రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నలుగురు మృతి చెందగా, మరో 8 మంది కిడ్నీ...

Mohammad Kaif: ధోనీ–రోహిత్ vs సూర్యకుమార్.. సూర్య కెప్టెన్సీ లోపాలను ఎత్తి చూసిన మాజీ క్రికెటర్..

Mohammad Kaif: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా పరిస్థితి గందరగోళంలో పడింది. సేమీస్‌కు చేరుకోలదా? అనే సదేహం అందరిలో మొదలైంది. నేడు వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది....

Rakul: ఆ విషయంలో.. ఆడియన్స్‌ని మోసం చేయలేను..

టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, విలక్షణమైన...

తెలంగాణ విద్యార్థులకు గుడ్‌న్యూస్..! ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యం నిబంధనపై బోర్డ్ కీలక ప్రకటన

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జూనియర్ కాలేజీలు సిలబస్ పూర్తి చేశాయని సంబంధిత అధికారులు తెలిపారు....

Ravi Teja : భర్త మహశయులకు విజ్ఞప్తి ఓటీటీ రిలీజ్ కు బ్రేక్.. కారణం ఏంటంటే?

మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘ భర్త మహాశయులకు విన్నప్తి’. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయినా ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే...

Modi Cabinet: పీఎంవో కొత్త సేవా తీర్థంలో నేడు కేబినెట్ భేటీ.. వీటిపైనే చర్చ!

ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రధాన...

PM Kisan: రైతులకు షాకింగ్‌ న్యూస్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత రాకముందే లక్షలాది మంది పేర్ల తొలగింపు!

PM Kisan: దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఒక ప్రధాన వార్త...

Arjit Singh : నువ్వు పాడడం ఆపేస్తే మేమేమైపోతాము.. అర్జిత్ సింగ్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ క్రేజ్ గురించి తెలిసిందే. హిందీలో ఎన్నో అద్భుతమైన పాటలతో తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా అర్జిత్ పాడిన లవ్ ఫెయిల్యూర్...

Andhra: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాడు.. ఇంకోసారి చచ్చినా నమ్మనని తెగేసి చెప్పేశాడు

గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుని చాలాసార్లు చాలామంది దారి తప్పిన సంఘటనలు ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ దారి తప్పుగా చూపించడంతో కొన్నిసార్లు కార్లు చెరువులోకి వెళ్లాయి. కొన్నిసార్లు అడవిలోకి.....

సెమీఫైనల్ వేదికలపై ఐసీసీ కీలక నిర్ణయం.. షెడ్యూల్‌లో ఊహించని మార్పులు..?

T20 World Cup 2026 Schedule Change: టీ20 వరల్డ్ కప్ 2026 మధ్యలో ఐసీసీ సెమీఫైనల్ మ్యాచ్‌ల వేదికలపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో...

Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఆ బిజినెస్ మ్యాన్ తో డేటింగ్! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత, ఆమె తన కంటే 12 సంవత్సరాలు...

Maoist Party: నక్సలిజం ఉద్యమ చరిత్రలో బిగ్ ట్విస్ట్! నేటితో మావోయిస్టు పార్టీకి ఎండ్ కార్డ్..?

Maoist Party: మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకుంది.. అగ్రనేతలతో పాటు దాదాపు మావోస్టులు నేడు లొంగిపోనున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్ జీ ఈ రోజు మీడియా...

Harish Shankar : ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆ పార్టీపై పొలిటికల్ సెటైర్స్.. క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజగా ఈ విడుదలైన...

India Qualification Scenario: భారీ దెబ్బేసిన వెస్టిండీస్‌.. ఇక సూపర్-8 నుంచే ఇంటికి భారత్?

టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశలో సెమీఫైనల్ రేసు ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా గ్రూప్-1 రేసు రసవత్తరంగా ఉంది. గ్రూప్‌ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన...

NEET పరీక్ష రాయాలని ఒత్తిడి.. తండ్రిని చంపి, ముక్కలుగా నరికిన సొంత కొడుకు!

లక్నో, ఫిబ్రవరి 24: లక్నోకు చెందిన 19 ఏళ్ల యువకుడు అక్షత్ ప్రతాప్ సింగ్‌ ఫిబ్రవరి 20 నుంచి తండ్రి మన్వేంద్ర ప్రతాప్ సింగ్ కనిపించకుండా పోయాడంటూ పోలీస్...

AP Cabinet: నేడే ఏపీ కేబినెట్.. పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక చర్చ!

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఈరోజు ( ఫిబ్రవరి 24న) మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానుంది. ఈ మీటింగ్ లో సీఆర్డీయే ప్రతిపాదనలకు...

Virosh Wedding : ఉదయ్‌పూర్‌లో విజయ్-రష్మిక పెళ్లికి.. హాజరయ్యే గెస్ట్ లిస్ట్ ?

గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. ఎన్నో ఏళ్లుగా...

చికెన్‌‌ కోసం కొట్టుకున్నరు.. కర్రలతో దాడులు చేసుకున్న స్టూడెంట్స్‌‌

చికెన్‌‌ కోసం కొట్టుకున్నరు.. కర్రలతో దాడులు చేసుకున్న స్టూడెంట్స్‌‌ Caption of Image. కాకతీయ యూనివర్సిటీ న్యూ పీజీ హాస్టల్‌‌ వద్ద ఘటన హనుమకొండ, వెలుగు :...

మాటలే తప్ప చేతలు కన్పించట్లేదు..సీఎం రేవంత్రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్

మాటలే తప్ప చేతలు కన్పించట్లేదు..సీఎం రేవంత్రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్ Caption of Image. చేవెళ్ల, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి మాటలకే పరిమితమయ్యారే తప్ప చేతల్లో చూపడం...

Krishnamachari Srikkanth: “గంభీర్ ఇప్పటికైనా మారు”.. కోచ్ నిర్ణయాలపై మాజీ చీఫ్ సెలెక్టర్ ఫైర్!

Krishnamachari Srikkanth: టీ20 ప్రపంచకప్‌లో భారత్ పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది. మొదటి నుంచి వరుసగా మ్యాచ్‌లు గెలుస్తూ వచ్చిన సూర్య సేన సూపర్‌ 8లో మాత్రం...

లవ్ మ్యారేజ్ చేసుకున్న.. జంటకు కుల బహిష్కరణ?

లవ్ మ్యారేజ్ చేసుకున్న.. జంటకు కుల బహిష్కరణ? Caption of Image. జగిత్యాల టౌన్, వెలుగు: ప్రేమ వివాహం చేసుకున్నందుకు తమను కుల బహిష్కరణ చేశారంటూ ఓ...

Portable AC vs Window AC: పోర్టబుల్ AC – విండో AC .. ఈ రెండింటిలో ఏది మంచిది..? తేడా ఏంటి?

Portable AC vs Window AC: వేసవి కాలం వస్తోంది. ఎయిర్ కండిషనర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. ప్రజలు కొత్త AC కొనడానికి సిద్ధమవుతుంటారు. విండో AC...

IND vs ZIM: ‘ఇట్టైతే టీమిండియా గెలవడం కష్టమే.. ఆ ఇద్దరు వేస్ట్, అర్జంటుగా పీకేయండి’

Team India Playing XI: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓటమి తర్వాత, భారత్ ప్లేయింగ్ XI ఎంపికపై తీవ్ర చర్చ...

మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు .. ఐదేండ్ల కాలానికి ప్లాన్ రెడీ చేసుకోవాలని సూచన

మున్సిపాలిటీల అభివృద్ధికి భారీగా నిధులు .. ఐదేండ్ల కాలానికి ప్లాన్ రెడీ చేసుకోవాలని సూచన Caption of Image.     మంత్రి శ్రీధర్​ బాబు వెల్లడి చేవెళ్ల, వెలుగు:...

Vishwambhara: ఉగాదికి మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త గ్లింప్స్‌తో వస్తున్న వశిష్ట!

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara). అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న...

ఇద్దరు కొడుకులున్నా..తిండి పెడ్తలే..ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ

ఇద్దరు కొడుకులున్నా..తిండి పెడ్తలే..ప్రజావాణిలో దరఖాస్తుల వెల్లువ Caption of Image. అక్రమ భూ పట్టాను రద్దు చేయాలని, ఆక్రమణల నుంచి ప్రభుత్వ భూమి కాపాడాలని దరఖాస్తులు ఇందిరమ్మ...

ట్రంప్ సుంకాల రద్దు ఎఫెక్ట్.. పసిడి రూ.3 వేలు జంప్..రూ.8 వేలు పెరిగిన వెండి

ట్రంప్ సుంకాల రద్దు ఎఫెక్ట్.. పసిడి రూ.3 వేలు జంప్..రూ.8 వేలు పెరిగిన వెండి Caption of Image. న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ విధించిన సుంకాలను...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు మధ్యాహ్నం 3 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం.. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపననన్న కేబినెట్.. పలు సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం.. SIPB ప్రతిపాదనలకు...

జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి!

జార్ఖండ్లో కూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి! Caption of Image. రాంచీ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం రోగిని తరలించే క్రమంలో కూలిపోయిన విమానం న్యూఢిల్లీ:...

యువతిని నమ్మించి రూ.7 కోట్లు కాజేసిన స్నేహితుడు

బెంగళూరు: స్నేహం పేరుతో ఓ యువతిని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా నుంచి ఏడు కోట్ల రూపాయలు కాజేశాడు ఓ మోసగాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం...

ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ దొరికిండు..అనంతపురంలో డ్రైవర్ ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు 

ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ దొరికిండు..అనంతపురంలో డ్రైవర్ ను పట్టుకున్న సీసీఎస్ పోలీసులు  Caption of Image.  రూ.57 లక్షల నగదులో రూ.30 లక్షలు రికవరీ గచ్చిబౌలి,...

కుల అహంకారానికి చిన్నారి బలి!..నాగర్కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతి వెనుక కులవివక్ష!

కుల అహంకారానికి చిన్నారి బలి!..నాగర్కర్నూల్ జిల్లాలో చిన్నారి మృతి వెనుక కులవివక్ష! Caption of Image.     అగ్రకులస్తుల దాడిలో మృతిచెందిన రెండునెలల పసికందు   ...

Demat Account: డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? అది ఎవరికి అసవరం? ఎలా తీసుకోవాలో తెలుసా?

ఇండియాలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ప్రాముఖ్యత మరింత పెరిగింది. షేర్లు, బాండ్లు, మ్యూచువల్...

T 20World cup2026 : ఇట్లాడితే ఎట్ల!..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు

T 20World cup2026 : ఇట్లాడితే ఎట్ల!..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు Caption of Image.   టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తడబాటు నిరాశపరుస్తున్న...