
తిరుపతిలో 14 ఏళ్ల బాలుడిపై గంజాయి కేసు నమోదు చేయడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మైనర్ అయిన తమ కుమారుడిని గంజాయి కేసులో ఇరికించారని ఆరోపిస్తూ బాలుడి కుటుంబ సభ్యులు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. బాలుడి వయస్సును కూడా పరిగణనలోకి తీసుకోకుండా అక్రమంగా అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే ఐటీ ఉద్యోగులను మించిన ఐడియా!
అత్త అంటే ఇలా ఉండాలి.. కోడలి కోసం ఆమె ఏం చేసిందో చూడండి!
క్రేజీ జాబ్.. నెలకు రూ.2.8 లక్షల జీతం.. క్వాలిఫికేషన్ ఏంటో తెలిస్తే షాకవుతారు!
“దయచేసి వెళ్లొద్దు”.. యజమాని పంపిన ఒక్క మెసేజ్ నెటిజన్ల మనసు దోచేసింది!