Andhra: మహిళల కాళ్ళు పట్టుకున్నాడు.. ఇక తప్పుచేయనని ప్రాథేయపడ్డాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Reading Time: < 1 minuteనకిలీ ఫేస్ బుక్ ఖాతాలతో మహిళలకు వలపు వల విసిరి అందులో చిక్కుకున్న యువతులు, మహిళలను బెదిరించి డబ్బులు గుంజుతున్న ఓ కేటుగాడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. అలాగే యూట్యూబ్ ఛానెల్ ముసుగులో బెదిరింపులకు దిగుతూ…