July 6, 2026

admin

యువతిని మోసం చేసిన కేసులో.. యువకుడితో పాటు తల్లి అరెస్ట్

యువతిని మోసం చేసిన కేసులో.. యువకుడితో పాటు తల్లి అరెస్ట్ Caption of Image. కరీంనగర్​ రూరల్, వెలుగు: కరీంనగర్​ నగరం బొమ్మకల్​ చల్మెడ హాస్పిటల్​లో ఉద్యోగం...

Krrish-4 : ‘క్రిష్ 4’ విషయంలో హృతిక్ రోషన్ షాకింగ్ నిర్ణయం..

భారతీయ వెండితెరపై సూపర్ హీరో అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ‘క్రిష్’. హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా రాబోతున్న ‘క్రిష్ 4’ కోసం దేశవ్యాప్తంగా సినీ...

IND vs WI Super 8 : ఈడెన్ గార్డెన్స్‌లో పదేళ్ల నాటి పగ.. విండీస్ కోటను బద్ధలు కొట్టేందుకు సూర్య సేన రెడీ

IND vs WI Super 8 : టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత కీలకమైన ఘట్టం ఆసన్నమైంది. సూపర్-8 రౌండ్‌లో ఆఖరి రోజైన ఆదివారం (మార్చి...

ప్రేమ, నమ్మకం, సహనం నేపథ్యంలో..

అఫీషియల్ ప్రీమియర్‌కి ముందే జియోహాట్‌స్టార్ రూపొందిస్తున్న కొత్త రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అధర్’ ఇప్పటికే భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. షో చిత్రీకరణ జరుగుతున్న గ్రాండ్...

Sahibzada Farhan: పాక్ గెలవాలనే బాబర్ ఆజమ్‌ను తప్పించాం.. ఓపెనర్ సాహిబ్‌జాదా సంచలన కామెంట్స్!

టీ20 ప్రపంచ కప్‌ 2026 సూపర్‌-8 భాగంగా పాకిస్థాన్‌–శ్రీలంక మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద...

జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త చరిత్ర.. తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం

జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త చరిత్ర.. తొలిసారి రంజీ ట్రోఫీ టైటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం Caption of Image. హుబ్బళి: రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరికొత్త చరిత్ర సృష్టించింది....

Ali Khamenei: 36 ఏళ్లపాటు సుల్తాన్‌గా.. మతాధికారి నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు.. ఖమేనీ ప్రస్థానం ఇదే..

దశాబ్దాల పాటు ఇరాన్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఒక శకం ముగిసింది. 1989లో ఇస్లామిక్ విప్లవ పితామహుడు అయతుల్లా...

పటాకుల పరిశ్రమలో  భారీ పేలుడు..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన

పటాకుల పరిశ్రమలో  భారీ పేలుడు..కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘటన Caption of Image. 21 మంది మృతి, మరో 9 మంది సీరియస్​ ప్రధాని,...

Geetu Royal: నాపై చర్యలు తీసుకుంటారంట.. సంతోషంగా ఉండండి.. కాంట్రావర్సీపై గీతూ రాయల్ రియాక్షన్..

యూట్యూబ్, సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకుంది గీతూ రాయల్. అదే పాపులారిటీతో బిగ్ బాస్ రియాల్టీ షోలోకి సైతం అడుగుపెట్టింది. ఆ సమయంలో ఆమె ఆట...

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఖతం

టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ(86) హతం అయ్యారు. ఖమేనీ నివాసం లక్ష్యంగా 30 మిసైళ్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. యుఎస్, ఇజ్రాయెల్...

Burj Khalifa: బుర్జ్ ఖలీఫా బీమా ఎంత? దుబాయ్ ఐకాన్ ఇన్సూరెన్స్ పాలసీ పూర్తి సమాచారం

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యలకు ప్రతిస్పందనగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిన తర్వాత, ప్రపంచంలోనే ఎత్తైన టవర్ అయిన దుబాయ్‌లోని...

Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి యాప్ బంద్.. టికెట్ల బుకింగ్ అన్నీ అందులోనే..

ప్రయాణికులకు రైల్వేశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి 1వ తేదీ నుంచి యూటీఎస్ బుకింగ్ యాప్ సేవలను భారతీయ రైల్వే నిలిపివేసింది. ఇప్పటివరకు ఈ యాప్...

Next Supreme Leader of Iran: ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ తదుపరి ‘సుప్రీం లీడర్’ రేసులో ఆ ఇద్దరు కీలక వ్యక్తులు!

Next Supreme Leader of Iran: ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం ఇప్పుడు పెను రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. ఇటు...

T20 World Cup 2026 : గల్ఫ్ దేశాల్లో క్షిపణుల మోత.. వరల్డ్ కప్ ప్లేయర్ల ఇంటి ప్రయాణంపై నీలినీడలు

T20 World Cup 2026 : మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని కూడా తాకాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల...

ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

జీర్ణక్రియకు దివ్యౌషధం: నానబెట్టిన శనగపప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది...

అయ్యో ఎంత పని చేశావక్కా.. జ్యోతిష్యుడు చెప్పిన మాటలు నమ్మి.. యువతి ఏం చేసిందంటే?

నువ్వు త్వరలోనే చనిపోతావ్ అని జోతిష్యుడు చెప్పిన మాటలు నిజమవుతాయేమో అని నమ్మిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృత్యువు ఆమెను చేరేలోపే ఆమె మృత్యువు ఓడికి చేరింది....

20 కోట్లతో భారీ క్లైమాక్స్

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్- ఇండియా మూవీ ఎస్‌వైజి (సంబరాల ఏటిగట్టు)తో ఇంతకు ముందెన్నడూ చూడని థియేట్రికల్ అనుభూతిని అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్...

Manchu Vishnu:యుద్ధం మధ్యలో చిక్కుకున్న మంచు విష్ణు.. చిన్న కుమార్తె ఐరా భయంతో కన్నీళ్లు!

టాలీవుడ్ నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు.. ప్రస్తుతం దుబాయ్‌లో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చెలరేగిన యుద్ధ సెగలు దుబాయ్‌ను...

Iran Political Changes: ఖమేనీ మరణం అనంతరం ఇరాన్.. యుద్ధ భయాలు, రాజకీయ మార్పులు

ఫిబ్రవరి 28, 2026న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో (ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ) ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. నేడు ఈ విషయాన్ని ఇరాన్...

వెంకటప్పయ్య నాయుడుగా..

హార్డ్ హిట్టింగ్ సినిమాలు అందించడంలో పాపులరైన దర్శకుడు అజయ్ భూపతి ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు...

Free Bus Scheme: పురుషులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం.. నేటి నుంచే అమల్లోకి.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వచ్చింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి...

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ సమరం షురూ..మార్చి 4న కోల్‌కతాలో కివీస్ దేనితో ఆడుతుందో తెలుసా ?

T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన సూపర్-8 పోరాటాలు ముగియడంతో సెమీఫైనల్ బెర్తులు దాదాపు...

Operation Roaring Lion: ఆపరేషన్ రోరింగ్ లయన్.. ఖమేనీతో పాటు ఏడుగురు టాప్ కమాండర్లు ఖతం!

Operation Roaring Lion: ఇరాన్ చరిత్రలో ఫిబ్రవరి 28 – మార్చి 1 తేదీలు అత్యంత చీకటి రోజులుగా లిఖించబడ్డాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం నిర్వహించిన ‘ఆపరేషన్...

Khamenei: ఖమేనీ మూలాలు భారత్ లోనే!.. యూపీ నుంచి ఇరాన్ సుప్రీం లీడర్ వరకు

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మూలాలు భారతదేశంలోనే ఉన్నాయని తెలుసా? అది కూడా ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలోని కింటూర్ అనే చిన్న గ్రామం నుంచి....

Daily Horoscope: మార్చి 1 దిన ఫలాలు.. ఉద్యోగ విషయాల్లో ఆ రాశి వారు జాగ్రత్త సుమీ!

మీన రాశి వారికి ఈరోజు కాస్త గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఒత్తిడికి గురిచేస్తాయి. ఆర్థిక వ్యవహారిక...

Renu Desai: నెటిజన్ల అసభ్య కామెంట్స్‌పై రేణూ దేశాయ్ నిప్పులు!

నటి, సామాజిక కార్యకర్త రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నాళ్లుగా తన వ్యక్తిగత జీవితంపై, రాజకీయ...

రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : శ్యామ్ మోహన్ అనంతుల

రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి : శ్యామ్ మోహన్ అనంతుల Caption of Image. హైకమాండ్‌‌‌‌కు  శ్యామ్ మోహన్ అనంతుల విజ్ఞప్తి   న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో త్వరలో...

శారదా పీఠం జోలికొస్తే.. ఖబడ్దార్! : రాంచందర్ రావు

శారదా పీఠం జోలికొస్తే.. ఖబడ్దార్! : రాంచందర్ రావు Caption of Image.     రేవంత్ రెడ్డిది కూల్చివేతల సర్కార్: రాంచందర్ రావు     అక్కడి...

అవకాశమిస్తే యువత రాణిస్తరు…చాన్సులు లేక వెనుకబడుతున్నారు

అవకాశమిస్తే యువత రాణిస్తరు...చాన్సులు లేక వెనుకబడుతున్నారు Caption of Image. హెచ్ సీఏ కోచ్ లతో వారికి శిక్షణ ఇప్పిస్తాం  మంత్రి వివేక్  వెంకటస్వామి హామీ ప్రతాపసింగారంలో...

బీజేపీ, బీఆర్ఎస్ ట్రాప్‌‌‌‌లో పడొద్దు : ఎమ్మెల్సీ బల్మూరి

బీజేపీ, బీఆర్ఎస్ ట్రాప్‌‌‌‌లో పడొద్దు : ఎమ్మెల్సీ బల్మూరి Caption of Image. ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ బల్మూరి విజ్ఞప్తి న్యూఢిల్లీ, వెలుగు: విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక...

కడియం శ్రీహరి విచారణ రేపటి కి వాయిదా

కడియం శ్రీహరి విచారణ రేపటి కి వాయిదా Caption of Image. ఫిరాయింపుల కేసులో స్పీకర్‌‌‌‌‌‌‌‌ ముందు విచారణకు కడియం హాజరు హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు...

విద్యుత్ సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం : ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్

విద్యుత్ సంస్థ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం : ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్ Caption of Image. ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేశ్ వి పాటిల్...

జల మండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

జల మండలికి శారదా పీఠం భూముల కేటాయింపు రద్దు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి Caption of Image.     వాస్తవాలు దాచిన అధికారులపై సీఎం...

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు… మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరోసా

అండగా ఉంటాం.. ఆందోళన వద్దు... మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భరోసా Caption of Image.     44 మంది మృతుల...

రూ.లక్ష కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం : మంత్రి కోమటి రెడ్డి

రూ.లక్ష కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినం : మంత్రి కోమటి రెడ్డి Caption of Image. ఆర్​ అండ్​ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్, వెలుగు:...

Vijay-Rashm : పెళ్లి చేసుకున్న ఆనందంలో ‘విరోష్’ అదిరిపోయే నిర్ణయం..

టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే వైవాహిక బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వార్త సోషల్ మీడియాలో ఒక సంచలనం...

ఎస్సీ వెల్ఫేర్ కమిష నర్‌‌‌‌గా విజయేంద్ర బోయి బాధ్యతలు

ఎస్సీ వెల్ఫేర్ కమిష నర్‌‌‌‌గా విజయేంద్ర బోయి బాధ్యతలు Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఎస్సీ సంక్షేమ శాఖ కమిషనర్‌‌, ఎస్సీ గురుకులాల సెక్రటరీగా ఐఏఎస్...

Tirumala: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఆ రెండు రోజులు SED టోకెన్ల జారీ, VIP దర్శనాలు రద్దు!

తిరుమల శ్రీవారి దర్శనంపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ పడింది. చంద్ర గ్రహణం కారణంగా మార్చి 1, 2 వ తేదీల్లో SSD టోకెన్ల జారీని టిటిడి రద్దు చేసింది....

Toxic: టాక్సిక్’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్!

పాన్ ఇండియా స్టార్ యష్ (Yash), దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’....

PV Sindhu: యుద్ధం ఎఫెక్ట్.. రణరంగంగా మారిన గల్ఫ్.. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్న స్టార్ షట్లర్ పివి సింధు!

PV Sindhu: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ .. ఇజ్రాయెల్-అమెరికా కూటమి మధ్య మొదలైన భీకర పోరు గల్ఫ్ దేశాలను అతలాకుతలం చేస్తోంది. శనివారం ఉదయం...

khamenei: ఖమేనీ మృతి.. ఇరాన్‌ను 37 ఏళ్లు శాసించిన సుప్రీం లీడర్ ఖమేనీ జీవిత చరిత్ర..

అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందారు. ఖమేనీ నివాస స్థలాన్ని టార్గెట్ చేసుకుని దాడులు జరిపింది అమెరికా....

Ration Cards: రేషన్ కార్డులపై సీఎం రేవంత్ అదిరిపోయే శుభవార్త.. ఇక నుంచి ఎప్పుడైనా.. నిరంతర ప్రక్రియకు శ్రీకారం

కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్ తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ప్రకటించారు....

Ayatollah Ali Khamenei: ఇరాన్‌లో ఖమేనీ శకం క్లోజ్.. అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో సుప్రీం లీడర్ మృతి

Ayatollah Ali Khamenei: మధ్యప్రాచ్య రాజకీయాలను నాలుగు దశాబ్దాల పాటు శాసించిన ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ (86) శకం ముగిసింది. శనివారం అర్ధరాత్రి...

Sahibzada Farhan : సాహిబ్‌జాదా ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు

Sahibzada Farhan : టీ20 క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే పేరు వినిపిస్తోంది.. అదే పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్. 2026 టీ20 వరల్డ్...

Ali Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్...

Gold Prices: యుద్దం ఎఫెక్ట్.. బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఆమాంతం పెరిగిన రేట్లు.. ఇప్పుడు ఎంతంటే..?

అమెరికా-ఇరాన్ మధ్య యుద్దంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి, ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులకు...

IND vs WI: ఈడెన్ గార్డెన్స్ పిచ్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!

IND vs WI Pitch Report Eden Gardens: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 దశలో భారత్–వెస్టిండీస్ (IND vs WI) మధ్య మార్చి 1న...

Manchu Manoj: విద్యార్థులకు మంచు మనోజ్ విలువైన సలహా! ఐఫోన్ 17 ప్రో మాక్స్ కవర్ వెనుక రహస్యం ఇదే!

ఆడంబరాల కోసం అప్పులు చేయవద్దంటూ ఆయన చెప్పిన మాటలు యువతలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. ఆయన మాటల్లో వేగం ఉంటుంది.. చేతల్లో ఉత్సాహం ఉంటుంది. మంచు కుటుంబం...

గర్ల్‌ఫ్రెండ్‌ కోసం సినిమా వదులుకున్నాడా? సైఫ్ అలీ ఖాన్ డెబ్యూ మూవీపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు! 

ప్రేమ కోసం కెరీర్‌ను వదులుకున్నాడని కొందరు అంటే, కాదు ఆయన ప్రవర్తనే కారణమని మరికొందరు అంటారు. ఆ వివాదంపై తాజాగా ఒక దర్శకుడు ఇచ్చిన వివరణ ఇప్పుడు...

Iran-US-Israel Tensions: ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్..

అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేనీ మరణించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం దశాబ్దాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన...

మధ్యప్రాచ్యంలో అగ్గి రాజుకుంది

దుబాయ్ /వాషింగ్టన్/టెహ్రాన్/ జెరూసలెం : పశ్చిమాసియాలో తీవ్ర పరిణామాలతో భూగోళం ఉడుకెత్తే ముప్పు తలెత్తింది. శక్తివంత దేశాల గ్రహాలు కూటములుగా వీడి తలపడే స్థితి వచ్చింది. శనివారం...

Nikki Tamboli: చెప్పులు లక్షన్నర.. మాయిశ్చరైజర్ రూ. 75 వేలు! నిక్కీ తంబోలి ‘గోవా’ వెకేషన్ వైరల్!

ఆమె వేసుకున్న డ్రెస్ కంటే, కాళ్లకు ధరించిన చెప్పుల ధర వింటే సామాన్యుల గుండె ఆగిపోవాల్సిందే. ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది పొడవునా గడిపేసేంత ఖర్చు కేవలం...

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు..12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 1, 2026): మేష రాశి వారికి వాహన యోగానికి అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోయే అవకాశముంది....

పేలిన బతుకులు

మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనంలో 21 మంది మృతి చెందగా తొమ్మిది మందికి...

6 నుంచి యాక్షన్ ప్లాన్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పేరుతో’ 99 రోజుల కార్యాచరణ ఉం టుందని, ఈ కార్యక్రమం కోసం ప్రత్యేక లోగో త యారు చేయించాలని, మార్చి...

కడియం, దానం అనర్హతపై పది రోజుల్లో స్పీకర్ తీర్పు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై దాఖలైన పిటిషన్లపై 2వ తేదీన (సోమవారం) స్పీకర్ గడ్డం...

ఎస్‌ఎల్‌బిసి పనులు వేగవంతం

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాలశాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే దేవరకొండ...

రాజకీయ కక్ష.. చేయని నేరానికి శిక్ష

విద్యా సంబంధమైన శిక్షణా పరిశోధన నిర్వహించే జాతీయ మండలి (ఎన్ సిఇఆర్‌టి) ఎనిమిదవ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన సామాజిక శాస్త్రంలో న్యాయ వ్యవస్థలో అవినీతికి సంబంధించి...

వార ఫలాలు (01-03-2026 నుండి 07-03-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క విద్యా విషయాల పట్ల కొన్ని జాగ్రత్తలు...

ఇంధన ధరలకు రెక్కలు

పశ్చిమాసియాలో ప్రస్తుత పోరుతో ప్రాంతీయ సుస్థిరత, ప్రశాంతతకు భంగం వాటిల్లింది. అంతేకాకుండా విస్తృత స్థాయి ప్రాంతీయ యుద్ధం దశకు చేరుతోంది. ఇక ప్రపంచమార్కెట్‌లో ఇంధన మార్కెట్ కూడా...

పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం

చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన టి20 ప్రపంచకప్ సూపర్8 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా పాకిస్థాన్...

రంజీ ట్రోఫీ విజేత జమ్ముకశ్మీర్

 ప్రతిష్ఠాత్మకమైన దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో జమ్ముకశ్మీర్ టీమ్ నయా చరిత్ర సృష్టించింది. 202526 రంజీ సీజన్‌లో జమ్ముకశ్మీర్ జట్టు విజేతగా నిలిచింది. ఈ క్రమంలో తొలి సారి...

Triptii Dimri Skincare Secrets: వంటింటి చిట్కాలే ‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి దిమ్రి సౌందర్య రహస్యం

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన సౌందర్య రహస్యాలను, జీవనశైలిని పంచుకున్న విశేషాలేంటో తెలుసుకుందాం. ఆమె ఒకప్పుడు కేవలం మోడల్, కానీ ‘యానిమల్’ సినిమా తర్వాత ఒక్కసారిగా దేశవ్యాప్తంగా...

February Box Office Report: ఫిబ్రవరిలో టాలీవుడ్‌కు తప్పని పరాజయం.. 10 సినిమాలు వచ్చినా దక్కని ‘క్లీన్ హిట్’!

ఒకటా రెండా.. ఈ నెలలో ఏకంగా పది సినిమాలు వెండితెరపైకి వచ్చాయి. కానీ, కాసులు కురిపించే ‘క్లీన్ హిట్’ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. జనవరి నెలలో...

శంషాబాద్ విమానాశ్రయం నుంచి పది విమానాలు రద్దు

ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో శంషాబాద్ నుంచి వెళ్లాల్సిన పది విమానాలు శనివారం రద్దయ్యాయి. దేశంలో ఉన్న పలు ఎయిర్ పోర్ట్‌ల నుంచి ఇరాన్...

ఇరాన్ దాడుల్లో దుబాయ్ హోటల్ ధ్వంసం

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నగరం, ప్రపంచ స్థాయి వాణిజ్య కేంద్రం దుబాయ్‌పై ఇరాన్ శనివారం రాత్రి బాంబుల దాడికి దిగింది. తమ శక్తివంతమైన షహీన్ డ్రోన్‌తో దుబాయ్...

T20 World Cup: ఓడిన శ్రీలంక.. టోర్నీ నుంచి పాక్ ఔట్.. న్యూజిలాండ్ కి లైన్ క్లియర్

T20 World Cup: ఓడిన శ్రీలంక.. టోర్నీ నుంచి పాక్ ఔట్.. న్యూజిలాండ్ కి లైన్ క్లియర్ Caption of Image. T20 World Cup: టీ20...

కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తారా..? కూకట్పల్లి KFC లో పెద్ద గొడవ

కుళ్లిపోయిన చికెన్ సర్వ్ చేస్తారా..? కూకట్పల్లి KFC లో పెద్ద గొడవ Caption of Image. ఇప్పుడున్న ట్రెండ్ లో బయట తినటం కామన్ అయిపోయింది. ఇంట్లో...

ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి,గార్డ్స్ అధినేత హతం

ఇరాన్ నాయకత్వాన్ని లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు శనివారం జరిపిన దాడులు కీలక పరిణామాలకు దారితీశాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్...

కూల్చివేతలకే పరిమితమైన రేవంత్ రెడ్డి పాలన

నిరుపేదలకు దానం చేసిన భూమిని దౌర్జన్యంగా లాక్కునే హక్కు కాంగ్రెస్ పాలకులకు ఎవరిచ్చారు?.. కనీస కనికరం లేకుండా నిద్రమత్తులో ఉన్న అభాగ్యుల ఆవాసాలను నేలమట్టం చేసిన రాష్ట్ర...

Spirit Villain Poster: వివేక్ ఒబేరాయ్ లుక్ అరాచకం! ‘స్పిరిట్’ విలన్ పక్కన ఉన్న మిస్టరీ గర్ల్ ఎవరు?

తాజాగా ఈ ప్రాజెక్ట్ నుండి వెలువడిన ఒక అప్డేట్ నెట్టింట మంటలు రేపుతోంది. హీరో లుక్ కంటే విలన్ లుక్ తోనే గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ సినిమాలో,...

Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌ పని అయిపోయింది. శ్రీలంకతో పాటు పాకిస్థాన్ ఇంటి బాట పట్టింది. శనివారం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరుగుతోంది....

నీటి తొట్టిలో బాలుడి మృతదేహం

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల బాలుడు నీటి తొట్టిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం స్థానికంగా కలకలం...

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.వివరాలకు వెళితే జాటోతు ప్రవీణ్ (32) అనే వ్యక్తి హైదరాబాదులో కారు డ్రైవర్ పని చేసుకుంటూ...

కువైట్ ఎయిర్ పోర్ట్ను పేల్చేసిన ఇరాన్.. అంతకంతకూ పెరుగుతున్న వార్ టెన్షన్స్

కువైట్ ఎయిర్ పోర్ట్ను పేల్చేసిన ఇరాన్.. అంతకంతకూ పెరుగుతున్న వార్ టెన్షన్స్ Caption of Image. ఇరాన్ ను బెదిరిద్దామనుకున్న ఇజ్రాయెల్, అమెరికాకు రివర్స్ అటాక్ ఎదురవుతోంది....

టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్… గ్రూప్ 2 నుంచి సెమీస్ చేరిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్

Pakistan eliminated T20 World Cup 2026: టి20 వరల్డ్ కప్ 2026లో పాకిస్థాన్ ప్రయాణం ఇక్కడితో ముగిసింది. కీలక దశలో వచ్చిన పరాజయాలతో పాటు నెట్...

ఆంధ్ర స్టైల్లో చేపల మసాలా కూర ఇలా వండితే.. ఆహా రుచి అదిరింది అనాల్సిందే!

కావాల్సిన పదార్ధాలు: 250 గ్రాముల చేపలు, ఒక కప్పు చింతపండు రసం, రెండ ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్...

Rajinikanth: ఆ మూవీలో ఓ సీన్ కోసం రజినీకాంత్ 100 టేక్‌లు తీసుకున్నాడు.. చివరికి నన్ను వదిలేయండి అంటూ..

నిర్మాత జి.వి. నారాయణరావు ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు తెలిపారు. లెజండరీ నటుడు రజినీకాంత్ కెరీర్‌లో కీలకమైన చిత్రం అంతులేని కథలోని ఆయన...

Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

Israel-Iran War: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం మిడిల్ ఈస్ట్‌లో సంక్షోభాన్ని స‌ృష్టించింది. సుప్రీంలీడర్ ఖమేనీ అంతమే లక్ష్యంగా ఇజ్రాయిల్-అమెరికా సంయుక్త దాడుల్ని శనివారం ప్రారంభించాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్...

SL vs PAK Match- Fixing: ఓడియమ్మా.. లైవ్లోనే పాకిస్తాన్తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్..?

SL vs PAK Match- Fixing: ఓడియమ్మా.. లైవ్లోనే పాకిస్తాన్తో శ్రీలంక మ్యాచ్ ఫిక్సింగ్..? Caption of Image. SL vs PAK Match- Fixing: టీ20...

Business Idea: అతి తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌! ఎప్పటికీ ఫుల్‌ డిమాండ్‌

పెళ్లిళ్లు, పండుగలు, దేవాలయాల డిమాండ్‌తో పూల వ్యాపారం యువతలో మళ్లీ ప్రాచుర్యం పొందుతోంది. తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం పొందే అవకాశమున్న ఈ వ్యాపారం, సరైన...

ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

ONGC Share: మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో విరుచుకుపడటం.. దానికి ప్రతిస్పందనగా ఇరాన్...

Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

Darren Sammy: రేపు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్‌లో సింపుల్ నినాదం ఒక్కటే.. గెలిచిన జట్టు సెమీస్‌కు,...

Tollywood: ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు ముఖ్యమంత్రి కూడా.. ఎవరంటే.?

నటిగా జయలలిత అరుదైన రికార్డు సృష్టించారు. ఆమె ఎం.జి.ఆర్, కరుణానిధి, ఎన్టీఆర్‌లతో నటించి ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఆమె...

18 Years of Gamyam: గాలి శీను గుర్తున్నాడా? తెలుగులో వచ్చిన ఫీల్‌ గుడ్‌ మూవీకి 18 వసంతాలు!

కేవలం ఒక సినిమాగా కాకుండా, జీవిత సత్యాన్ని బోధించే ఒక ప్రయాణంలా సాగే ‘గమ్యం’ సినిమా విశేషాలేంటో తెలుసుకుందాం. అతను ఒక అపర కుబేరుడి కొడుకు.. విలాసవంతమైన...

ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..

సనాతన హిందూ సంస్కృతిలో పెద్దల పాదాలకు నమస్కరించడం, వారి ఆశీస్సులు తీసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. గురువులు, స్వామీజీలు లేదా పెద్దలు మన తలపై చేయి పెట్టి...

పాక్ స్కోర్ 212.. అయినా తప్పని గండం.. శ్రీలంక స్కోర్ 147 దాటితే సెమీస్కు పోవుడు కష్టమే !

పాక్ స్కోర్ 212.. అయినా తప్పని గండం.. శ్రీలంక స్కోర్ 147 దాటితే సెమీస్కు పోవుడు కష్టమే ! Caption of Image. టీ20 వరల్డ్ కప్లో...

సాంబార్ పాలిటిక్స్‌: తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!

* 1987 డిసెంబర్‌లో ఎంజీఆర్ అస్తమయం, అన్నాడీఎంకేలో ఓ అమ్మ ఆగమనం.. ద్రవిడ రాజకీయాల్లో అదొక పెను సంచలనం. * 2016 డిసెంబర్‌లో పురచ్చితలైవి జయలలిత మరణం.....

Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

Israel-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా మిత్ర దేశాలపై దాడులు చేస్తోంది....

Israel vs Iran: ఇరాన్ క్షిపణి వర్షానికి ఇజ్రాయెల్ అజేయ రక్షణ కవచం తట్టుకుంటుందా? యుద్ధంలో ఎవరి బలమెంత!

Israel vs Iran: మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త ఆందోళనకు దారితీస్తున్నాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడులు, దానికి ప్రతిస్పందనగా ఇరాన్...

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో సంచలనం.. కెప్టెన్‌పై వేటు.. బాబర్‌కు బైబై.. జట్టులో ఊచకోతలు!

Pakistan Cricket: శ్రీలంకపై పాకిస్థాన్ భారీ స్కోర్ చేసింది. సొంత శ్రీలంక సొంత గడ్డపై పాక్ 212 పరుగులు సాధించింది. ఈ నేపథ్యంలో ఓ సంచలన వార్త...

మలబద్దకాన్ని తరిమికొట్టే బోడ కాకరకాయ కారం.. ఎలా చేసుకోవాలంటే

కావాల్సిన పదార్ధాలు : 350 గ్రాములు బోడ కాకరకాయలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 ఎండుమిర్చి, ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఆకులు,...

Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..

Ajit Pawar Plame crash: మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ పవార్ మరణించిన నెల రోజుల తర్వాత...

Tollywood: కృష్ణకు పోటీగా.. కేవలం రూ. 10 లక్షలతోనే సినిమా తీసిన ఎన్టీఆర్.. ఇండస్ట్రీ హిట్

1977 సంక్రాంతికి ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ, కృష్ణ కురుక్షేత్రం చిత్రాలు ఒకే కథాంశంతో విడుదలయ్యాయి. కృష్ణ మొదట తన చిత్రాన్ని ప్రారంభించినా, ఎన్టీఆర్ కేవలం నెల రోజుల్లో దానవీరశూరకర్ణను...

గుడ్డులోని పచ్చసొన రోజూ తింటే ఏమవుతుంది? నిపుణుల హెచ్చరికలు, లాభాలు తప్పక తెలుసుకోండి…

కోడిగుడ్డు మనకు మంచి పోషకాహారం. అందుకే రోజూ గుడ్డు తినమని వైద్యులు పదే పదే చెబుతుంటారు. అయితే చాలా మంది కోడిగుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని...

CM Chandrababu: 48 ఏళ్ల క్రితం MLA అయ్యాను..అయినా అలసిపోలేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు విజయనగరంలో పర్యటించి, పలు కీలక కార్యక్రమాలను ప్రారంభించారు. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా డ్రైవ్‌ను అధికారికంగా ప్రారంభించి, కౌమారదశలో ఉన్నవారిని,...

Andhra Pradesh: వేట్లపాలెం బాధితులకు అండగా ప్రభుత్వం.. భారీ పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వేట్లపాలెం ఘటన అత్యంత దురదృష్టకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఘోర ప్రమాద స్థలాన్ని పరిశీలించిన...

నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!

వికారాబాద్‌లోని సాయిబాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. కోట్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె ధారూర్ CI కార్యాలయానికి అటాచ్‌గా పని చేస్తున్నారు. పోటీ...

Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

నమస్తే! ట్రావెల్ టైమ్స్ కు స్వాగతం. ప్రయాణం చేయాలనే ఆసక్తి ఉన్నవారికి ప్రపంచం చాలా చిన్నదిగా కనబడుతుంది. ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని ప్రతి అద్భుతాన్ని చూడాలనుకుంటారు, వాటిలో...