Reading Time: < 1 minute

భట్టి విక్రమార్క కొడుకు పెళ్లి..హాజరైన సినీ,రాజకీయ ప్రముఖులు

Caption of Image.

 తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొడుకు  సూర్యవిక్రమాదిత్య-సాక్షి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు భారీగా తరలివచ్చారు.

పెళ్లి వేడుకకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ,  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి,  మంత్రులు పొంగులేటి, పొన్నం, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఏపీ  పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, మల్లారెడ్డి హాజరయ్యారు.

 సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి,దిల్ రాజు, మోహన్ బాబు ,అల్లు అరవింద్, దేవీశ్రీ ప్రసాద్ పలువురు హాజరయ్యారు. 

©️ VIL Media Pvt Ltd.