Reading Time: < 1 minute
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని శనివారం ఉదయమే దాడులు చేయడం వెనుక పక్కా వ్యూహం ఉందని అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు. ఖమేనీ తన ముఖ్య సలహాదారులతో మీటింగ్‌లో పాల్గొంటారన్న ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పక్కా సమాచారమే ఈ ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’కి నాంది పలికింది. ఖమేనీకి కొద్దిగా సమయం ఇచ్చినా ఆయన భూగర్భ రహస్య స్థావరాల్లోకి వెళ్లి దాక్కుంటారని భావించారు. ఇంటెలిజెన్స్ సమాచారం, వ్యూహాత్మక ప్రయోజనం, ఆపరేషన్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం దాడి చేశాయి. ఇరాన్ అగ్ర నాయకత్వం శనివారం ఉదయం ఒకే చోట సమావేశమై ఉందని ఇంటెలిజెన్స్ కు సమాచారం వచ్చినట్టు తెలుస్తోంది

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ