షాకిచ్చిన మార్క్ మామ! ఏకంగా 16 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
Reading Time: 2 minutesఅమెరికాకు చెందిన టెక్నాలజీ దిగ్గజం మెటాలో భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపులు జరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కంపెనీ తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 20 శాతం మందిని తగ్గించే ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు సమాచారం.…