July 9, 2026

Year: 2026

YS Jagan: నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం.. కీలక అంశాలపై మాట్లాడనున్న మాజీ సీఎం!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ మీడియాతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11...

ఆ భక్తులకు నిర్దేశిత సమయంలోనే అనుమతి

తిరుమల: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ ప్రకారం నిర్దేశిత సమయంలోనే అనుమతించడం జరుగుతుందని టిటిడి...

రూ.3.68 లక్షల మద్యం పట్టివేత

రూ.3.68 లక్షల మద్యం పట్టివేత Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎక్సైజ్ డిపార్ట్​మెంట్ స్పెషల్ డ్రైవ్​లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్...

టీమిండియా పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌కు జరిమానా.. ఎందుకంటే..?

టీమిండియా పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌కు జరిమానా.. ఎందుకంటే..? Caption of Image. దుబాయ్‌‌‌‌: టీమిండియా పేసర్‌‌‌‌ అర్ష్‌‌‌‌దీప్‌‌‌‌ సింగ్‌‌‌‌కు జరిమానా పడింది. టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ ఫైనల్‌‌‌‌...

బార్డర్ దేశాలకు ఎఫ్డీఐ రూల్స్ సడలింపు

బార్డర్ దేశాలకు ఎఫ్డీఐ రూల్స్ సడలింపు Caption of Image. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కఠిన నిబంధనలు సవరించి.. పెట్టుబడులకు మార్గం సుగమం 10% లోపు...

Silver: కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్ గురించి తెలుసా..?

ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి పెట్టాలంటే లక్షలు ఉండక్కర్లేదని.....

విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌: ఇవాళ (మార్చి 11) వేల్స్‌‌‌‌తో మ్యాచ్.. సెమీస్‌‌‌‌పై ఇండియా గురి

విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌‌‌‌: ఇవాళ (మార్చి 11) వేల్స్‌‌‌‌తో మ్యాచ్.. సెమీస్‌‌‌‌పై ఇండియా గురి Caption of Image. హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తొలి రెండు...

ప్రశ్నిస్తేనే హక్కులు సాధ్యం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

ప్రశ్నిస్తేనే హక్కులు సాధ్యం : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య Caption of Image. ముషీరాబాద్/ పంజాగుట్ట, వెలుగు: అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి...

శిథిలావస్థకు డబుల్ ఇండ్లు.. ఊడి పడుతున్న పెచ్చులు

శిథిలావస్థకు డబుల్ ఇండ్లు.. ఊడి పడుతున్న పెచ్చులు Caption of Image. ఐడీహెచ్ కాలనీలో హౌసింగ్ ​ఎండీ, బల్దియా బాస్, కలెక్టర్ హరిచందన పరిశీలన త్వరలో ప్రభుత్వానికి...

జలుబుకి చెక్ పెట్టె అల్లం పులుసు ఇలా చేస్తే.. తినడం కంటే గ్లాసులు గ్లాసులు తాగేస్తారు

కావాల్సిన పదార్థాలు: ముందుగా అల్లాన్ని తీసుకుని మట్టి లేకుండా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత 150 గ్రాముల అల్లం ముక్కలను తీసుకుని, గోల్డ్ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి....

డాలర్‌ బలహీనత.. వెండికి బలం! గోల్డ్‌, సిల్వర్‌ ధరలు ఎంత పెరిగాయంటే?

దేశ రాజధానిలో మంగళవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. బలహీనపడుతున్న యుఎస్ డాలర్,...

Team India: వీళ్లే ఇంత డేంజరస్‌గా ఉంటే.. ఇక టీమిండియాలోకి వాడు ఎంట్రీ ఇస్తే.. మిగతా జట్లన్నీ వాకౌటే..!

Shaun Pollock Predicts Five Years of Cricket Supremacy: టీమిండియా(Indian Cricket Team) ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. స్వదేశంలో సొంత ప్రేక్షకుల ముందు సగర్వంగా 2026...

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి వివేక్ వెంకటస్వామి Caption of Image. ఇఫ్తార్ విందు మత సామరస్యానికి, ఐక్యతకు నిదర్శనం: మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి...

బలహీనపడ్డ డాలర్.. రూ.11 వేలు పెరిగిన వెండి

బలహీనపడ్డ డాలర్.. రూ.11 వేలు పెరిగిన వెండి Caption of Image. న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటంతో ఢిల్లీలో మంగళవారం బంగారం, వెండి ధరలు భారీగా...

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో..కూల్చిన చోటనే ఇండ్ల జాగలు

వెలుగుమట్ల భూదాన్ భూముల్లో..కూల్చిన చోటనే ఇండ్ల జాగలు Caption of Image.   వెలుగుమట్ల భూదాన్ భూముల్లో తొమ్మిది ఎకరాలు కేటాయింపు 311 మంది అర్హులకు 75...

UPI Payments: ఇంటర్నెట్‌ లేకుండా యూపీఐ నుంచి పేమెంట్‌ చేయడం ఎలాగో తెలుసా?

UPI Payments: ఈ రోజుల్లో ఆన్‌లైన్ చెల్లింపులు మన జీవితాలను చాలా సులభతరం చేశాయి. షాపింగ్ నుండి మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల వరకు దాదాపు ప్రతిదీ...

Ustad Bhagath Singh : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌కు భారీ ఓపెనింగ్స్‌ వుండవా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించి అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు...

Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!

Bus Fire Accident: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని మైహర్ జిల్లాలో NH–30పై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మంటకు...

కిరాణం దుకాణంలో గంజాయి అమ్మకాలు..ఇద్దరి అరెస్టు

కిరాణం దుకాణంలో గంజాయి అమ్మకాలు..ఇద్దరి అరెస్టు Caption of Image. గచ్చిబౌలి, వెలుగు: కిరాణం షాపు మాటున గంజాయి అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్...

Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారు అప్పు తీర్చేస్తారు!

కన్య రాశి వారు గతంలో వ్యక్తిగత అవసరాల కోసం చేసిన అప్పులను కొత్త మేర తీరుస్తారు. కుటుంబపరమైన సంతోషాలు ఉంటాయి. అన్ని సౌకర్యాలను సమకూర్చుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి...

గ్యాస్ లేకపోయినా వీటితో నిమిషాల్లోనే వంట పూర్తి.. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మ్యాజిక్ స్టవ్స్..

ఉదయం లేవగానే టీ కోసం స్టవ్ వెలిగించబోతే సిలిండర్ ఖాళీ అని తెలిస్తే ఆ ఆందోళన వర్ణనాతీతం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు ఇలాంటి కఠినమైన వాస్తవాన్నే...

మధ్యప్రాచర్యం ఉద్రిక్తతలకు విలవిలలాడుతున్న తెలుగు రాష్ట్రాల రైతులు.. యుద్ధానికి అన్నదాతకు లింకేంటీ..?

దేశ విదేశాల్లో తెలుగు వాళ్లు ఎక్కడున్నా మార్చి నెల రాగానే మామిడి కాయలే గుర్తొస్తాయి. తెలుగు వాళ్లే కాదు.. విదేశీయులు కూడా మన మ్యాంగోల కోసం ఎదురు...

PM Modi: సామాన్యులకు బిగ్ రిలీఫ్.. దేశంలో ఇంధన సంక్షోభంపై ప్రధాని మోడీ క్లారిటీ!

PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతోంది. ప్రధానంగా ఇంధనం, గ్యాస్ సరఫరాలపై అనిశ్చితి నెలకొంది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న...

Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది

ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలబడటానికి కష్టపడుతుంటే, ఒక చిన్న చిత్రం మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. సీనియర్...

Prize Money: టీమిండియాకు రూ.131 కోట్ల ప్రైజ్ మనీ.. ఒక్కొక్కరికి ఎన్ని కోట్లు దక్కనున్నాయంటే?

Team India Prize Money Distribution Report: బీసీసీఐ (Board of Control for Cricket in India) (BCCI) టీ20 వరల్డ్ కప్ 2026 విజయం...

వార్‌ ఎఫెక్ట్‌.. వాటి ధరలు పెంచేందుకు సిద్ధమైన భారతీయ కంపెనీ!

ఇరాన్ యుద్ధం ప్రభావంతో జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణం త్వరలో ఖరీదైనదిగా మారనుంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాలపై ఇంధన సర్‌ఛార్జ్‌ను దశలవారీగా అమలు...

Reliance Industries: రంగంలోకి దిగిన రిలయన్స్‌.. ఎల్‌పీజీ ఉత్పత్తిపై కీలక ప్రకటన

Reliance Industries: దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, తన భారీ జామ్‌నగర్ శుద్ధి కర్మాగారంలో LPG ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచడానికి సన్నాహాలు...

వార్ ఎఫెక్ట్.. గుడ్డు రేటు డౌన్.. తెలంగాణలో రూ.4 రూపాయలకు పడిపోయిన ధర

వార్ ఎఫెక్ట్.. గుడ్డు రేటు డౌన్.. తెలంగాణలో రూ.4 రూపాయలకు పడిపోయిన ధర Caption of Image. పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవడం వల్లే  కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కోడిగుడ్డు...

SIM Card Failure: వామ్మో.. ఇలాంటి ఛార్జర్లు వాడితే సిమ్‌ కార్డు దెబ్బతింటుందట.. ఆశ్చర్యపోయే నిజాలు!

SIM Card Failure: ఈ స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో సిమ్ కార్డ్ మన డిజిటల్ వెన్నెముక. అయితే, సిమ్ కార్డ్ కొన్ని సార్లు పని చేయడం ఆగిపోయే అవకాశాలు...

గ్యాస్ సంక్షోభం..యుద్ధం ఎఫెక్ట్ తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత

గ్యాస్ సంక్షోభం..యుద్ధం ఎఫెక్ట్ తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల తీవ్ర కొరత Caption of Image.   ముంబైలో 20%  హోటళ్లు, రెస్టారెంట్లు మూత..  బెంగళూరు, చెన్నై,...

RRB NTPC Admit Card 2026: మరో 2 రోజుల్లో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ CBT 1 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

హైదరాబాద్‌, మార్చి 11: దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే రీజియన్లలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవల్ CBT 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు ఈ...

LPG: కొరత లేదు.. కోత్తిమీర కట్టా లేదు! ఎల్‌పీజీ నిల్వలపై కేంద్రం క్లారిటీ.. అమల్లోకి కీలక చట్టం!

దేశంలో ఎల్‌పీజీ కొరత ఏర్పడిందనే వార్తల మధ్య కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి అవసరమైన ఎల్‌పీజీ సరఫరా పూర్తిగా అందుబాటులో ఉందని, కొరత...

Gold Price Today: మళ్లీ అదే జోరు.. భగ్గుమంటున్న బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold and Silver Price Today: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ మార్చిలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క నిన్న...

V6 తీన్మార్ : గ్యాస్ సరఫరా సమస్య-ఇరాన్ అమెరికా యుద్ధం| ఎర్రబెల్లి దయాకర్ రావు-వరి పొలాలు | మిలియన్ మార్చి-15 సంవత్సరాలు

V6 తీన్మార్ : గ్యాస్ సరఫరా సమస్య-ఇరాన్ అమెరికా యుద్ధం| ఎర్రబెల్లి దయాకర్ రావు-వరి పొలాలు | మిలియన్ మార్చి-15 సంవత్సరాలు Caption of Image. V6...

రష్యాకు భారీ ఆర్డర్‌ ఇచ్చిన భారత్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై క్లారిటీ!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో భారతీయ శుద్ధి కర్మాగారాలు మళ్లీ రష్యన్ ముడి చమురు కొనుగోళ్లను పెంచాయి. ఒప్పంద వివరాలు తెలిసిన...

ఆగని దాడులు

టెహ్రాన్/దుబాయి: పశ్చిమాసియాలో రెండు వర్గాలు మంగళవారంనాడు పరస్పరం దాడులను మరింత ఉధృతం చేశాయి. గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ లక్షంగా ఇరాన్ దాడులకు పాల్పడగా.. టెహ్రాన్‌లో ఇజ్రాయెల్‌ అమెరికా...

Horoscope Today: హమ్మయ్య.. వారి ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 11, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగా పెరుగుతుంది. వృథా ఖర్చులు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. వృషభ రాశి...

యుద్ధ ప్రకంపనలు సిలిండర్

న్యూఢిల్లీ : దేశీయంగా ఉత్పత్తి చేసే నాచురల్ గ్యా స్‌ను ఇప్పుడు ప్రాధాన్యత ఆధారంగా సరఫరా చేయనున్నారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో...

కూల్చిన చోటే ఇండ్లు

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో అక్రమం గా నిర్మించిన 750 ఇళ్ళను కూల్చిన...

ఆరు గ్యారెంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ బిల్లు

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీల అమలుకు చట్టబద్ధత క ల్పించాలని అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతామని బిఆర్‌ఎస్ వర్కింగ్...

కుంభమేళా తరహాలో పుష్కరాలు

మనతెలంగాణ/హైదరాబాద్: కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే స్తోందని ‘గోదావరి పుష్కరాలు 2027’ కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది....

నిలోఫర్‌లో వికటించిన ఫ్లూయిడ్స్

మన తెలంగాణ/ నాంపల్లి: నిలోఫర్ ఆస్పత్రి లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి ఒకే సారి 15 మంది పిల్లలు అస్వస్థులయ్యారు. వెనకా ముం దు చూసుకోకుండానే హడావుడిగా...

బుధవారం రాశి ఫలాలు (11-03-2026)

మేషం ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది....

బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా భారత్ 5000 టన్నుల డీజిల్

 బంగ్లాదేశ్‌కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్‌ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్...

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్‌ను 2028 డిసెంబర్ వరకు...

పబ్లిసిటీ కోసమే కవిత పాట్లు: ఎమ్మెల్సీ బల్మూరి

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత పబ్లిసిటీ కోసమే పాట్లు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు...

Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్‌ఛార్జ్‌ వడ్డింపు..

Flight Ticket Price Hike: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాల పై ఎఫెక్ట్ పడింది. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్...

ఇంధన సంక్షోభం ఎఫెక్ట్: మార్చి 12 నుంచి విమాన టికెట్ రేట్ల బాదుడు షురూ.. 

ఇంధన సంక్షోభం ఎఫెక్ట్: మార్చి 12 నుంచి విమాన టికెట్ రేట్ల బాదుడు షురూ..  Caption of Image. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ...

మేకలో ఆ పార్ట్‎ను పడేస్తున్నారా.. కానీ, ఆ సీక్రెట్ తెలిస్తే ఎగబడి మరి కొనుక్కుంటారు

మేక లివర్ : మేక మాంసంలో లివర్ తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక ప్రోటీన్, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మేక...

నిరసన ప్రదర్శన చేస్తే అరెస్టు చేస్తారా ?: మంత్రి బండి

తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన ప్రదర్శన చేస్తే నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేస్తారా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి...

AP High Court: అవినీతి అధికారులకు షాకిచ్చిన హైకోర్టు.. సీజ్‌ చేసిన నగల విడుదలకు బ్రేక్..

AP High Court: అవినీతి కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆభరణాల విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల...

హైదరాబాద్లో హోటల్స్ మూసేస్తారా..? తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లేఖలో ఏముందంటే..

హైదరాబాద్లో హోటల్స్ మూసేస్తారా..? తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ లేఖలో ఏముందంటే.. Caption of Image. హైదరాబాద్: తెలంగాణలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి...

Off The Record: బ్యాంకుకు కన్నం వేసినోడితోనే టీడీపీ నేత భేరాలు

Off The Record: రైతుల అవసరాలు తీర్చడంతో పాటు వాళ్ళ సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఆ ఒక్క పని...

చైనా కంపెనీలకు గేట్లు తెరిచిన ఇండియా.. FDI రూల్స్లో భారీ సవరణలు

చైనా కంపెనీలకు గేట్లు తెరిచిన ఇండియా.. FDI రూల్స్లో భారీ సవరణలు Caption of Image. ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర...

జగిత్యాల జిల్లాలో దారుణం: ఇద్దరు పిల్లల మధ్య గొడవ.. బాలుడిని చితకబాదిన టీచర్.. 

జగిత్యాల జిల్లాలో దారుణం: ఇద్దరు పిల్లల మధ్య గొడవ.. బాలుడిని చితకబాదిన టీచర్..  Caption of Image. జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్లో ఇద్దరు పిల్లల...

చికెన్ గారెలు ఇలా చేస్తే.. అబ్బబ్బా టేస్ట్ అదిరిందంటూ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు: పావు కిలో చికెన్, అర కప్పు శనగపప్పు, 4 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు , కారం, కరివేపాకు,...

Reliance: ‘దేశ ఇంధన భద్రతే మా ప్రాధాన్యత’.. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్!

Reliance: ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో, భారతీయ కుటుంబాలకు నిరంతరాయంగా గ్యాస్ (LPG) సరఫరా చేయడమే లక్ష్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) నడుం...

Banks: బ్యాంకింగ్ కస్టమర్లకు బ్యాడ్ న్యూస్.. మినిమం బ్యాలెన్స్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన

సామాన్య కస్టమర్లకు బ్యాంకులు షాకిస్తున్నాయి. వారి జేబులకు ప్రైవేట్ బ్యాంకులు భారీ చిల్లులు పెడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణం బూచిగా చూపించి అదనపు...

అమెరికా ఖతం.. దుబాయ్ అంతం.. చైనా నోస్ట్రాడమస్ చెప్పింది వింటే మైండ్ బ్లాంకే..

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం వేళ చైనాకు చెందిన ప్రముఖ విద్యావేత్త జుయెకిన్ జియాంగ్ చేసిన సాహసోపేతమైన అంచనాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. దుబాయ్ ఆర్థిక సామ్రాజ్యం...

డాక్టర్ నమ్రత రూ.29.76 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్

డాక్టర్ నమ్రత రూ.29.76 కోట్ల ఆస్తులను అటాచ్ చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ Caption of Image. హైదరాబాద్: అక్రమ సరోగసీ రాకెట్ కేసులో కీలక పరిణామం జరిగింది....

Off The Record : చిన్నన్నయ్య కోసం పవన్ పవర్‌ను గట్టిగా వాడబోతున్నారా..?

Off The Record : ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అధికార భాగస్వామి జనసేన కీలక నాయకుడు నాగబాబు భవిష్యత్‌ ఏంటన్నదే ఆ డిస్కషన్‌....

Nuwan Seneviratne: స్కూల్ బస్సు డ్రైవర్ నుంచి టీమిండియా ‘వరల్డ్ కప్’ హీరో వరకు.. ఎవరీ నువాన్ సెనెవిరత్నే?

Nuwan Seneviratne: మైదానంలో సిక్సర్లు కొట్టేది ఆటగాళ్లే కావచ్చు.. స్టేడియంలో కప్పు పట్టుకుని కేరింతలు కొట్టేది 15 మంది సభ్యులే కావచ్చు.. కానీ, ఆ విజయం వెనుక...

CBI SO Recruitment 2026: సెంట్రల్ బ్యాంక్ లో భారీగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. బెస్ట్ శాలరీ

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం రిక్రూట్ మెంట్ ప్రారంభించింది. ఇది ప్రధానంగా IT, Risk Management, CA,...

ఎసిబి వలలో చిక్కిన యూసిడి విభాగం సీఈఓ మురళి

కూకట్‌పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్‌లో యూసీడీ విభాగంలో సీఈఓగా పని చేస్తున్న మురళిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా...

Vijay-Pawan Kalyan: పొలిటికల్ తెరపై దళపతితో పవర్ స్టార్

దక్షిణ భారత రాజకీయాల్లో నూతన శక్తి కేంద్రాలుగా పవన్ కళ్యాణ్, దళపతి విజయ్ అవతరిస్తున్నారనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దళపతి విజయ్...

వార్ జోన్ లో చిక్కుకున్న భారతీయుల లెక్క ఇదే

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, అక్కడ నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల రక్షణ, తరలింపు భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా...

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు లాస్ట్ ఛాన్స్.. మార్చి 25 వరకే డెడ్ లైన్.. మిస్సవ్వకండి

తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అప్డేట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన...

Gaddar Awards: గద్దర్ అవార్డుల్లో సత్తా చాటిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్.. మార్క్ కె రాబిన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?

‘అ!’ సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన సంగీత దర్శకుడు మార్క్ కె రాబిన్ అనతి కాలంలోనే టాలీవుడ్‌లో మంచి పేరుని సంపాదించుకున్నారు. చిన్న సినిమానా? పెద్ద సినిమానా?...

Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాంతారావు జాతీయ పురస్కార సన్మాన సభలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆయన తరచుగా వివాదాస్పద...

గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు

మార్చి 10, 2026న మధ్యప్రాచ్యం మరోసారి ఉద్రిక్తతలతో రగులుకుంది. అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్త దాడులకు ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై భారీ స్థాయిలో ప్రతీకార దాడులను ప్రారంభించింది....

Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

Soft Idli Tips in Telugu : దూది లాంటి మెత్తటి ఇడ్లీలు.. పేరు వింటేనే నోరూరిపోతుంది. తెలుగు వారి ఇళ్లలో ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇడ్లీనే...

Story Board: క్రికెట్ రాజ్యాన్ని ఏలుతున్న భారత్ ..!

Story Board: టీట్వంటీ వరల్డ్ కప్‌ సొంత గడ్డపైనే జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కొదువలేదు. అలవాటైన పిచ్‌లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శనే...

ఈ నెల 13 నుండి చర్లపల్లి, కామాఖ్య మధ్య నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల...

Iran War: ఈరోజు ఇరాన్‌కు ‘‘కాళరాత్రే’’.. అమెరికా వార్నింగ్..

Iran War: అమెరికా, ఇరాన్ మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇరాన్‌పై ఇప్పటి వరకు జరగని విధంగా భారీ, అత్యంత తీవ్రమైన దాడికి అమెరికా సిద్ధంగా ఉందని...

Sangareddy: హోంవర్క్ చేయలేదని విద్యార్థులపై దాడి.. కేబుల్ వైర్లతో కొట్టిన వైనం..!

Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలంలో ఒక విద్యాసంస్థలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. హోంవర్క్ చేయలేదన్న కారణంతో పాలిటెక్నిక్ విద్యార్థులపై HOD కేబుల్ వైర్లతో దాడి...

హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం: మంత్రి పొన్నం

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు...

Ulavacharu: బరువు తగ్గాలా? కిడ్నీ స్టోన్స్, డయాబెటిస్‌కు చెక్ పెట్టే హెల్తీ & సింపుల్ “ఉలవ కట్టు”.. ఇలా చేస్తే ఆరోగ్యమే ఆరోగ్యం!

Ulavacharu: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహారపు అలవాట్లు లేక చాలా మంది అధిక బరువు, డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. మన పూర్వీకులు...

10 కోట్ల రైతులకు లాభం.. ఈ నెల 13న పీఎం కిసాన్ నిధుల జమ

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం...

రేపు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న శివప్రతాప్ శుక్లా

రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో సిఎం రేవంత్‌తో...

ఇండిగో వరుస వైఫల్యాలు.. కంపెనీ సీఈవో రాజీనామా

ఇండిగో వరుస వైఫల్యాలు.. కంపెనీ సీఈవో రాజీనామా Caption of Image. వరుస వైఫల్యాలతో విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదుపేసిన ఇండిగో సంస్థలో కీలక పరిణామం...

హైదరాబాద్ మధురానగర్ లో దారుణం: రూ. 2 వేల 500 కట్టినా జాబ్ ఇప్పించలేదని.. కత్తితో పొడిచి చంపేశాడు.. 

హైదరాబాద్ మధురానగర్ లో దారుణం: రూ. 2 వేల 500 కట్టినా జాబ్ ఇప్పించలేదని.. కత్తితో పొడిచి చంపేశాడు..  Caption of Image. హైదరాబాద్ మధురానగర్ లో...

నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లి స్వాధీనం

కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్, హబీబ్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ...

ప్రభాస్ ‘స్పిరిట్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. తృప్తి డిమ్రి గ్లామర్.. డార్లింగ్ స్టెప్పులతో గ్రాండ్ సాంగ్ షూట్!

ప్రభాస్ 'స్పిరిట్' నుంచి క్రేజీ అప్‌డేట్.. తృప్తి డిమ్రి గ్లామర్.. డార్లింగ్ స్టెప్పులతో గ్రాండ్ సాంగ్ షూట్! Caption of Image. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్...

దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధం: ఇరాన్

 త్వరలో యుద్ధానికి ముగింపు లభించే అవకాశం ఉందని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేస్తుంటే దానికి భిన్నంగా ఇరాన్ యుద్ధానికి మరింత కాలు దువ్వుతోంది....

కోరుట్ల, మెట్పల్లిలో మూతబడ్డ.. కొన్ని పెట్రోల్ బంకులు.. పెట్రోల్ కోసం మిగతా బంకుల ముందు జనం బారులు

కోరుట్ల, మెట్పల్లిలో మూతబడ్డ.. కొన్ని పెట్రోల్ బంకులు.. పెట్రోల్ కోసం మిగతా బంకుల ముందు జనం బారులు Caption of Image. జగిత్యాల: కోరుట్ల, మెట్ పల్లి...

Khammam : భూదాన్‌ భూముల వివాదంపై సర్కార్‌ కీలక నిర్ణయం.. బాధితులకు ఇళ్ల పట్టాలు..

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. గత నెలలో జరిగిన కూల్చివేతల వల్ల...

‘గోపీచంద్ 33’లో సత్యవతిగా రీతు..

మ్యాచో స్టార్ టి.గోపీచంద్... విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో...

Faria Abdullah: క్యూట్ చిట్టి కాస్తా హాట్ బాంబ్‌గా.. గ్లామర్ షోతో టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఫరియా

‘జాతి రత్నాలు’ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన చిట్టి గుర్తుంది కదా..! అప్పట్లో తన ఇన్నోసెన్స్‌తో ఆకట్టుకున్న ఫరియా అబ్దుల్లా.. ఇప్పుడు నెక్ట్స్ లెవల్ గ్లామర్ షోతో...

CM Chandrababu: ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ‘ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్ సాండ్...

Summer Tips: సుర్రుమంటున్న సూరీడు.. వడదెబ్బ తగిలితే కనిపించే లక్షణాలు ఇవే..

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత, వేడిగాలుల కారణంగా చర్మం పొడిబారడం, వడదెబ్బ తగలడం సర్వసాధారణం. శరీరం నుండి బయటకు వెళ్ళే నీటి శాతం మనం తీసుకునే నీటి...

సాగునీటి కోసం రైతుల తండ్లాట

 ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా...

మహిళా దినోత్సవం నాడు మరణ శాసనం రాసుకున్న ఓ అభాగ్యురాలు… మూడేళ్ల కొడుకుతో కలిసి

అనకాపల్లి జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నర్సీపట్నం నియోజకవర్గంలోని పెద్ద బొడ్డేపల్లి గ్రామానికి చెందిన మహిళ, ఆమె చిన్నారి కుమారుడు మృతదేహాలు చెరువులో కనిపించడం తీవ్ర...

బీజేపీతో రామగుండం ఎరువుల కర్మాగారానికి దెబ్బ

బీజేపీతో రామగుండం ఎరువుల కర్మాగారానికి దెబ్బ Caption of Image. సరైన నిర్వహణ లేకుండా సంస్థ నడుపుతుండ్రు కేంద్ర మంత్రికి లేఖ రాసినా, వ్యక్తిగతంగా కలిసినా నో...

తండ్రి తోప్ హీరో.. కూతురు ఫ్లాప్ హీరోయిన్..! మూడు సినిమాలకే సర్దేసుకుంది.. కట్ చేస్తే క్రికెటర్‌తో పెళ్లి

ఎంతో మంది వారసులు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. బ్యాగ్రౌండ్ మీద డిపెండ్ అవ్వకుండా తమ సొంత టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ...

Rewind: టాలీవుడ్‌ను వణికించిన 1993 విమాన ప్రమాదం.. చిరంజీవి, బాలయ్య, వెంకీ సహా 60 మంది ఎలా బయటపడ్డారంటే?

ఈ ఘటన నవంబర్ 15, 1993వ తేదీన జరిగింది. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ-300 (ఫ్లైట్ నెంబర్ IC-440) విమానం ఉదయం అప్పటి మద్రాస్ నేటి...

Andhra Pradesh: శ్మశాన వాటికలో పెద్ద ఎత్తున మంటలు.. ఏంటా అని స్థానికులు దగ్గరికెళ్లి చూడగా..

సాధారణంగా స్మశానవాటిక అంటేనే భయం ఉంటుంది. అక్కడ అడుగు పెట్టడానికి కూడా ఎవరైనా వెనుకాడతారు. కానీ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం సమీపంలోని ఒక శ్మశానవాటిక మాత్రం వరుసగా...

కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి 

కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది: మంత్రి వివేక్ వెంకటస్వామి  Caption of Image. మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లోని పెద్ద మసీదులో రంజాన్...

Oppo K14x 5G: ఒప్పో K14x 5G చౌకైన వేరియంట్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 50MP AI మెయిన్ కెమెరా

Oppo K14x 5G కొత్త వేరియంట్ సేల్ కి అందుబాటులో ఉంది. కంపెనీ ఈ మోడల్‌ను ఫిబ్రవరిలో ప్రారంభించింది. ఇప్పుడు, Oppo కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్‌ను...

EPFO: ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు శుభవార్త.. త్వరలోనే రూ.7,500కి పెరగనుందా..? కేంద్రం నిర్ణయం..!

ఈపీఎఫ్‌వో కనీస నెలవారీ పెన్షన్ ప్రస్తుతం రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా ఈ విషయంపై...

Boost Iron Levels in Summer: సమ్మర్‌లో ఐరెన్‌ స్థాయి పెంచే 7 సూపర్‌ ఫుడ్స్‌ మీకోసం..

Boost Iron Levels in Summer: సమ్మర్‌లో మంచి విటమిన్‌ ఫుడ్‌ చాలా అవసరం.. ఇప్పటికే ఎండలు దిమ్మతిరిగేలా కొడుతున్నాయి.. ఈ సమయంలో ఎండల్లో తిరిగేవారికి మంచి...