Reading Time: < 1 minute
Gold Price Today: మళ్లీ అదే జోరు.. భగ్గుమంటున్న బంగారం, వెండి.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే?

Gold and Silver Price Today: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ మార్చిలో భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్క నిన్న ఒక్క రోజే రూ. 700 లకుపైగా పెరిగింది. అలాగే వెండి కూడా భారీగానే పెరిగింది. ఏకంగా రూ. 10వేలపైనే ఎగబాకింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో చాలామంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం, వెండి తప్పనిసరిగ్గా అవసరమై ఉంటుంది. బంగారం, వెండి పెరగడం వల్ల సామాన్యులకు తీవ్ర ఇబ్బందిగా మారిపోతుంది. అంతర్జాతీయంగా యుద్ధం సంక్షోభ సమయంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గుదల ఉంటాయి. బంగారం ధరలు తగ్గడం లేదా పెరగడం జరుగుతుంది. మరి మార్చి 11వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌ :

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,62,390
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,48,860

విజయవాడ:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,62,390
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,48,860

ఢిల్లీ:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,62,540
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,49,010

ముంబై:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,62,390
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,48,860

చెన్నై:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,64,190
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,50,510

బెంగళూరు:

  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర- 1,62,390
  • 22 క్యారెట్ల 10 గ్రాముల ధర -1,48,860

ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3 లక్షలు ఉండగా, ఇతర నగరాల్లో 2,90,100 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి