అప్పు చేయాలా? తీర్చాలా? ఏ రోజు చేస్తే శుభం, ఏ రోజు చేస్తే నష్టం? తెలుసుకోండి!
మనిషి జీవితంలో డబ్బు, అవసరం అనేవి విడదీయరాని భాగాలు. ఈ రెండు అంశాలే ప్రపంచంలో ప్రతి సంబంధాన్ని, ప్రతి కదలికను నిర్దేశిస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అవసరం పెద్దదైనప్పుడు...