Hyundai Exter: మిడిల్ క్లాస్ ఫేవరెట్.. సన్‌రూఫ్, డాష్‌క్యామ్‌తో హ్యుందాయ్ ఎక్స్టర్ విడుదల
Reading Time: 2 minutesహ్యుందాయ్ తన ప్రముఖ మైక్రో-ఎస్‌యూవీ అయిన ఎక్స్టర్ అప్‌డేటెడ్ 2026 మోడల్‌ను భారత్ లో విడుదల చేసింది. టాటా పంచ్‌కు పోటీగా ఉన్న ఈ కారులో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. దీని ధరలు రూ. 5.80…