Today Horoscope: అబ్బబ్బా.. నేడు వారు పట్టిందల్లా బంగారమే.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Reading Time: 3 minutesమేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా పురోగమి స్తాయి. మాట తొందర వల్ల సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్ర త్తగా…