Category: Tv9

అయ్యో దేవుడా.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు కారణం ఏంటంటే..?

Reading Time: < 1 minuteశ్రీలంకలో సంతోషంగా గడపాల్సిన హనీమూన్ పర్యటన, చివరకు రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపిన తీరు అత్యంత బాధాకరం. అనుమానం, అవగాహన లోపం వెరసి ఇద్దరు నూతన వధూవరుల ప్రాణాలను బలిగొన్నాయి. అత్యంత వైభవంగా జరిగిన…

ఇకపై సిగరేట్‌ తాగడం అంత ఈజీ కాదు! అలవాటు మానకుంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!

Reading Time: < 1 minuteచాలా మందికి సిగరేట్‌ తాగడం ఒక అలవాటు మాత్రమే కాకుండా వ్యసనంలా మారి ఉంటుంది. ఎంత మంది ఎన్నిసార్లు చెప్పినా అలాంటి వాళ్లు సిగరేట్‌ అలవాటు మానరు. ధూమపానం క్యాన్సర్‌కు దారితీస్తుందని, ఆరోగ్యం నాశనం చేస్తుందని…

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే.. 32 బంతుల్లో ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాక్.!

Reading Time: 2 minutesDevon Conway: క్రికెట్‌లో ఫామ్ అనేది తాత్కాలికం, కానీ క్లాస్ అనేది శాశ్వతం అని న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే మరోసారి నిరూపించాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేయకపోవడంతో…

Double New Year: ఒకే రోజు రెండుసార్లు న్యూ ఇయర్ వేడుకలు.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే ఆ ‘టైమ్ ట్రావెల్’ ట్రిక్ ఏంటో తెలుసా?

Reading Time: 2 minutesకాస్త పక్కాగా ప్లాన్ చేసుకుంటే, మీరు ఒకే రోజులో రెండు వేర్వేరు దేశాల్లో అర్ధరాత్రి 12 గంటల వేడుకల్లో పాల్గొని రెండుసార్లు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అని కేకలు వేయవచ్చు. మరి ఆ క్రేజీ ప్లాన్ ఏంటి?…

Telangana: ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.? మరి ఎలాగంటే.!

Reading Time: < 1 minuteమహాలక్ష్మీ పధకం కింద మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణంలో పలు కీలక మార్పులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందట. రవాణా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు.. అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా అడుగులు వేస్తోంది.…

9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH.. ఈ-కామర్స్‌ సంస్థల నుంచి కస్టమర్లకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Reading Time: 2 minutesవస్తుసేవలను పొందిన తర్వాత వాటితో సంతృప్తి చెందకపోయినా.. లేదా వస్తువుల్లో ఏదైనా లోపం ఉంటే కూడా మనం కట్టిన డబ్బును తిరిగి పొందవచ్చు. కానీ కొన్ని కంపెనీలు, ఈ కామర్స్‌ సంస్థలు రీఫండ్‌లు ఇవ్వడంలో ఇబ్బంది పెడతాయి.…

పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్ రహస్యాలు

Reading Time: 2 minutesప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయం రత్న భండార్‌లోని ఆభరణాలు, విలువైన వస్తువుల లెక్కింపు ప్రక్రియపై కీలక అడుగు పడింది. జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ శనివారం నిర్వహించిన సమావేశంలో జాబితా తయారీ…

Raja Saab: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్ మారుతీ.. ఓదార్చిన ప్రభాస్.. ఏం జరిగిందంటే..

Reading Time: 2 minutesడైరెక్టర్ మారుతీ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా కాలం తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్…

Indian Railways: గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్స్‌

Reading Time: 2 minutesIndian Railways: భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం మెరుగైన సదుపాయాలను అందిస్తోంది. ముఖ్యంగా టికెట్‌ బుకింగ్‌ విషయంలో ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతోంది. ప్రయాణికులకు టికెట్‌ లభ్యత విషయంలో చర్యలు చేపడుతుంది. అయితే రైల్వే ఛార్జీలు తక్కువగా…

Watch: అల్లూరిలో టూరిస్టుల సందడి.. రోడ్లపై భారీగా ట్రాఫిక్! వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల్లో మార్పు..

Reading Time: < 1 minuteఅల్లూరి, డిసెంబర్‌ 28: అల్లూరి జిల్లా ఏజెన్సీలో కూల్ క్లయిమేట్ పర్యాటకులను గిలింతలు పెడుతుంది. దీంతో జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల తాకిడి ఎక్కువైంది. వీకెండ్ కు తోడు వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ…

Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్.. అభిమాని లక్ మార్చిన రోహిత్ ఫ్రెండ్..

Reading Time: 2 minutesక్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్తే వినోదం లభిస్తుంది. కానీ ఆ మ్యాచ్‌లోనే ఒక క్యాచ్ పట్టి కోటీశ్వరుడైతే? అచ్చం ఇలాంటి అద్భుతమే సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న SA20 లీగ్‌లో చోటుచేసుకుంది. ఎంఐ కేప్ టౌన్ బ్యాటర్ ర్యాన్…

Weather Report: ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!

Reading Time: < 1 minuteహైదరాబాద్, డిసెంబర్‌ 28: తెలంగాణ రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే…

Viral Video: చేపలు పడుతుండగా వ్యక్తికి ఊహించని షాక్.. నీటి లోపల నుంచి ఒక్కసారిగా.!

Reading Time: < 1 minuteఅకస్మాత్తుగా ‘సముద్రపు అలెగ్జాండర్’ మొసలి మీ ముందుకు వస్తే.? ఏం జరుగుతుందో తెలుసా.. దెబ్బకు మనం దడుసుకోవడం ఖాయం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూస్తే…

అబద్ధం చెప్పేవారిని కనిపెట్టడం ఎలాగో తెలుసా.. సైకాలజీ చెప్పే షాకింగ్ నిజాలు ఇవే..

Reading Time: 2 minutesఎదుటివారు చెప్పేది నిజమో కాదో తెలుసుకోవాలనే కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే దీని కోసం పాలిగ్రాఫ్ పరీక్షలు అవసరం లేదు. కొంచెం గమనించే శక్తి ఉంటే చాలు. సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి అబద్ధం చెబుతున్నప్పుడు…

Income Tax: అటువంటి ఆదాయంపై ప్రత్యేక పన్ను మినహాయింపు లేదు..!

Reading Time: 2 minutesIncome Tax: సెక్షన్ 87A కింద ప్రత్యేక పన్ను రాయితీ స్వల్పకాలిక మూలధన లాభాలపై అందుబాటులో ఉండదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఇందులో వాటాలు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం…

Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..

Reading Time: 2 minutesసాధారణంగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతుంటుంది. ఈమధ్యకాలంలో హీరోహీరోయిన్స్ ప్రేమ, పెళ్లి విషయాలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో ఓ హీరోయిన్ నటుడు ఉపేంద్రతో ప్రేమలో ఉందంటూ ప్రచారం జరిగింది.…

Andhra Pradesh: టీడీపీ Vs వైసీపీ.. ఏపీ రాజకీయాల్లో జంతుబలుల రచ్చ..

Reading Time: < 1 minuteఏపీ రాజకీయాల్లో జంతుబలుల రచ్చ మొదలైంది. వైసీపీ అధినేత జగన్ బర్త్‌డే నాడు వైసీపీ శ్రేణులు జంతుబలులు చేపట్టిన తీరుపై టీడీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఇలాంటి వాటికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని…

2026 Bank Holidays: 2026లో బ్యాంకుల సెలవుల జాబితా.. పూర్తి లిస్ట్‌ ఇదే..!

Reading Time: 3 minutes2026 Bank Holidays List: రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) 2026 కొత్త సంవత్సరానికి 100 రోజులకు పైగా బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు జాతీయ, మతపరమైన, ప్రాంతీయ పండుగలపై ఆధారపడి ఉంటాయి. గణతంత్ర…

Cinema : 2025లో 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా ఇదే.. ఇప్పటికీ థియేటర్లలో సంచలనమే..

Reading Time: 2 minutesపాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతుంది ధురంధర్ సినిమా. బాలీవుడ్ స్టా్ర్ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ఆర్. మాధవన్, సంజయ్ దత్,…

గాయాలతో 15 నెలలు ఇంట్లోనే.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ఆలోచనల నుంచి యాషెస్ హీరోగా ఐపీఎల్ అన్‌సోల్డ్ ప్లేయర్

Reading Time: 2 minutesBoxing Day Test: క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల విజయాల వెనుక ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉంటాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో జరిగిన నాలుగో యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ చారిత్రక విజయానికి వెన్నెముకగా నిలిచిన జోష్ టంగ్…

WTC 2025-27: ఇంగ్లాండ్‌తో ఓటమి.. డబ్ల్యూటీసీలో ఆసీస్‌కు గట్టి షాక్.. భారత్ అవుట్.!

Reading Time: < 1 minuteయాషెస్ సిరీస్‌లోని నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఓటమితో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్( WTC) 2025-27 సైకిల్ పాయింట్ల పట్టికలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో…

T20I World Cup: పాకిస్తాన్‌కు భారీ షాక్.. టీ20 ప్రపంచకప్‌ నుంచి డేంజరస్ బౌలర్ ఔట్..?

Reading Time: 2 minutesShaheen Afridi Injured Ahead of T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సిద్ధమవుతున్న పాకిస్తాన్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్, మాజీ…

Andhra Pradesh: రైతుల సమస్యలపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. ఆ భూములపై వ్యవహారంపై కీలక నిర్ణయం..

Reading Time: < 1 minuteఅమరావతి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. రైతులకు కేటాయించిన ప్లాట్లలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు శరవేగంగా ముందుకెళ్తుంది. మరి ఇప్పటిదాకా ప్రభుత్వం దృష్టికి వచ్చిన సమస్యలేంటి…? మరోసారి భేటీ అయిన త్రిమెన్‌ కమిటీ…

డ్రగ్స్ కేసులో పదే పదే అమన్ సింగ్ పేరు.. కన్స్యూమరేనా? లేక డ్రగ్ పెడ్లర్ కూడానా ? పోలీసుల ఆరా..

Reading Time: 2 minutesడ్రగ్స్ కేసుల్లో తరచూ వినిపిస్తున్న పేరు అమన్ ప్రీత్ సింగ్. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడిగా గుర్తింపు పొందిన ఈయన పేరు…డ్రగ్స్ కేస్ లో కన్స్యూమర్‌గా వినపడడం ఇది తొలిసారి కాదు. గత…

AP Anganwadi Jobs 2025: పదో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సత్యసాయి జిల్లాలోని మహిళా శిశువు సంక్షేమం శాఖ కార్యాలయం (ICDS).. వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.…

Gandhari Khilla: తెలంగాణ అడవిలో దాగి ఉన్న ఒక మర్మమైన కోట.. ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం!

Reading Time: 2 minutesTelangana Gandhari Khilla: మీరు చరిత్ర ప్రియులు, సాహస ప్రియులైతే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న గాంధారి కోట మీకు అనువైన గమ్యస్థానం కావచ్చు. హైదరాబాద్ నుండి దాదాపు 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పురాతన…

Director Maruthi : పాన్ ఇండియా ప్రేక్షకులు ప్రభాస్ మరో కోణాన్ని చూస్తారు.. డైరెక్టర్ మారుతి..

Reading Time: 2 minutesవచ్చే ఏడాది సంక్రాంతికి వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో రాజాసాబ్ ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు…

RRB Railway Exam Dates 2025: ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, డిసెంబర్‌ 28: దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో సెక్షన్‌ కంట్రోలర్‌ పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ పరీక్షలు ఆన్‌లైన్‌ విధానంలో వచ్చ…

Gold Price Today: పసిడి రికార్డు.. ఇక తులం ధర రూ.1.50 లక్షలు చెల్లించుకోవాల్సిందే.. వెండి దూకుడు!

Reading Time: 2 minutesGold and Silver Prices Today: బంగారం, వెండి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గితే మరో రోజుకు అంతకు రెట్టింపుగా దూసుకుపోతోంది. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం ధర కొనలేని పరిస్థితి నెలకొంది.…

బ్యాంక్‌ అకౌంట్‌ ఎక్కువ కాలం వాడకుంటే అందులో అమౌంట్‌ ఏం అవుతుంది? బ్యాంకింగ్‌ రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

Reading Time: < 1 minuteమీరు మీ బ్యాంకు ఖాతాను సంవత్సరాలుగా ఉపయోగించకపోతే, దానిలో డబ్బును బ్యాంకులు తీసుకుంటాయా? ఒక వేళ మీకు మీ పాత అకౌంట్‌లో డబ్బులు తీసుకోవాలని అనుకుంటే తీసుకోవచ్చా? చాలా కాలం వాడలేదు కనుక ఏమైనా అడ్డంకులు…

The Raja Saab Pre Release Event: ప్రభాస్ ఇచ్చిన చీరతో.. ‘ది రాజా సాబ్’ ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్.. వీడియో

Reading Time: < 1 minuteపాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. మాళవికా మోహనన్,…

Head Masssage: హెడ్ మసాజ్‌తో ఎన్నో ప్రయోజనాలు.. కానీ రోజూ చేసుకుంటే? వైద్యుల హెచ్చరిక!

Reading Time: < 1 minuteఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెబుతుంటారు. అయితే, ఒత్తిడి నిండిన ఈ ఆధునిక జీవితంలో హెడ్ మసాజ్ చాలా మందికి ఇష్టమైన రిలాక్సేషన్ మార్గాల్లో ఒకటి. సెలూన్‌లో హెయిర్ వాష్ సమయంలో లేదా ఇంట్లో స్వయంగా…

UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే..

Reading Time: 2 minutesహైదరాబాద్‌, డిసెంబర్‌ 28: యూపీఎస్సీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో ప్రవేశం కోసం…

ఒకే ఇమేజ్‌కు పరిమితం కావొద్దంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేసిన స్టార్ హీరోయిన్!

Reading Time: 2 minutesతెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో తనదైన గుర్తింపు సాధించిన ఈ కథానాయిక ‘కిరిక్ పార్టీ’తో మొదలైన ప్రయాణం అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌డమ్‌కు తీసుకెళ్లింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్ల నుంచి కంటెంట్ ఆధారిత చిత్రాల…

Horoscope Today: ఆ రాశి వారికి ఆదాయ వృద్ధి.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Reading Time: 3 minutesToday Horoscope(December 28, 2025): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో కొత్త నిర్ణయాలు, కొత్త వ్యూహాలు ఆశించిన స్థాయిలో కలిసి వచ్చే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. . మిథున రాశి…

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్

Reading Time: < 1 minuteపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో…

The Raja Saab Pre Release Event: ‘అందుకే పెళ్లి చేసుకోలేదు’.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Reading Time: < 1 minuteపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమా ది రాజా సాబ్. మారుతి తెరకెక్కించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.…

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

Reading Time: < 1 minuteమహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను…

శామ్‌సంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Reading Time: < 1 minuteకొత్త టెక్నాలజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్‌ ప్రియులకు ఒక బిగ్‌ షాక్‌. శామ్‌సంగ్‌ ట్రిపుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్, కఠినమైన మన్నిక పరీక్షల శ్రేణిలో విఫలమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్…

బీహార్ లో ట్రయిల్ రన్ లోనే కూలిన రోప్ వే

Reading Time: < 1 minuteబీహార్‌లోని రోహ్‌తస్‌గఢ్‌లో కొత్తగా నిర్మించిన రోప్‌వే ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనవరి 1 నుంచి ఈ రోప్‌వేను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అయితే, ట్రయల్ రన్ జరుగుతుండగానే ఊహించని…

రూ.50 వేల కోట్ల అప్పుల్లో సింగరేణి కూరుకుపోయింది

Reading Time: < 1 minuteమాజీ మంత్రి హరీష్ రావు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి రూ.50 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. సంస్థను ప్రైవేట్…

ఆన్ లైన్ గేమింగ్ కు నిండు ప్రాణం బలి

Reading Time: < 1 minuteఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం మరో యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో రవీందర్ అనే వ్యక్తి ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. మోసపోయానని తెలుసుకున్న…

కొత్త టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ధరలో శామ్‌సంగ్‌ స్మార్ట్ LED టీవీపై ఓ లుక్కేయండి!

Reading Time: < 1 minute2025లో ఇయర్‌ ఎండ్‌ సేల్‌లో భాగంగా Samsung స్మార్ట్ LED టీవీలపై ధర భారీగా తగ్గించింది. 32-అంగుళాల, 43-అంగుళాల, 55-అంగుళాల పరిమాణాలలో మోడల్‌లు ఇప్పుడు చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రిలయన్స్ డిజిటల్…

వనంలో నుంచి జనంలోకి వస్తున్న మృగాలు

Reading Time: < 1 minuteవన్యప్రాణులు అడవుల నుండి జనంలోకి వస్తున్న సంఘటనలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నల్లమల ప్రాంతంలో పులుల సంచారం, పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపుల రాక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వారం క్రితం…

కల్తీ పెట్రోల్ అమ్ముతున్నారంటూ బంక్ వద్ద నిరసన

Reading Time: < 1 minuteకాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం కాట్రావుపల్లిలో కల్తీ పెట్రోల్‌పై తీవ్ర నిరసన వ్యక్తమైంది. వాహనదారులు భారత్ పెట్రోల్ బంక్ వద్ద గుమిగూడి ఆందోళన చేపట్టారు. బంక్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగిన వాహనదారులు, కల్తీ పెట్రోల్ కారణంగా…

CM Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు ప్రకటించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, నారాయణ పాల్గొన్నారు. ప్రజాభిప్రాయాల మేరకు పునర్విభజనలో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించారు. నవంబర్…

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి.. అసలు విషయం తెలిస్తే వదలిపెట్టరు..

Reading Time: < 1 minuteచలికాలం వచ్చిందంటే చాలు బాడీ పెయిన్స్, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ కాలంలో మనల్ని మనం వెచ్చగా ఉంచుకోవడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన…

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి డబుల్‌ వడ్డీ వస్తుంది! ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌ గురించి తెలుసా?

Reading Time: 2 minutesచాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వార్షిక రాబడిని 6 నుండి 8 శాతం మాత్రమే ఇస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల పొదుపును నిశ్శబ్దంగా క్షీణింపజేస్తోంది. అటువంటి పరిస్థితిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్‌లు) సురక్షితమైనవి మాత్రమే…

Maruti Grand Vitara: ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. ఈ కారు కొనేందుకు కనీస డౌన్ పేమెంట్ ఎంత?

Reading Time: 2 minutesMaruti Grand Vitara: మారుతి గ్రాండ్ విటారా హైబ్రిడ్ భారత మార్కెట్లో భారీగా అభిమానులను కలిగి ఉంది. అద్భుతమైన ఇంధన సామర్థ్యం, ​​ఆకర్షణీయమైన డిజైన్, అత్యుత్తమ రహదారి ఉనికికి ప్రసిద్ధి చెందిన మారుతి విటారా దాని విభాగంలో…

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

Reading Time: 2 minutesభారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ…

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లైయిమ్‌ రిజెక్ట్‌ అయితే ఏం చేయాలి? ఇది తెలుసుకుంటే లక్షలు మిగిలించుకోవచ్చు!

Reading Time: < 1 minuteఇన్సూరెన్స్‌ తీసుకుంటే ఒక భరోసా ఉంటుంది. ముఖ్యంగా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే అనుకొని అనారోగ్య సమస్యలు వస్తే.. చింత లేకుండా మంచి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకోవచ్చనే ధైర్యం ఉంటుంది. అయితే కొన్ని సార్లు వేలకు వేలు…

The Raja Saab Pre Release Event: గుబురు గడ్డం, పిలకతో.. ది రాజా సాబ్ ఈవెంట్‌లో ప్రభాస్ ఎంట్రీ చూశారా? వీడియో

Reading Time: < 1 minuteప్రభాస్ ది రాజాసాబ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని కైతల పూర్ గ్రౌండ్ లో జరుగుతోన్న ఈ వేడుకకు చిత్ర బృందమంతా తరలివచ్చింది. ఇక ప్రభాస్ చాన్నాళ్ల…

వచ్చే 2 రోజులు గజ గజే.. బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.. పగటిపూట ఎండ కాస్తున్నప్పటికీ.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని ఏజెన్సీ ప్రాంతాల్లో…

Personal Loan: పర్సనల్‌ లోన్‌ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్‌ కుటుంబ సభ్యులు తీర్చాలా? రూల్స్‌ ఏం చెబుతున్నాయంటే?

Reading Time: 2 minutesజీవితంలో అత్యవసర పరిస్థితులు ఎప్పుడూ ఎటువంటి హెచ్చరికతో రావు. ఆకస్మిక అనారోగ్యం, వైద్య చికిత్స లేదా అవసరమైన ఖర్చు కారణంగా మీ పొదుపులు తగ్గిపోతే వ్యక్తిగత రుణం ఉపయోగకరమైన వనరుగా మారుతుంది. అదృష్టవశాత్తూ వ్యక్తిగత రుణం పొందడానికి…

Cheque Clearance Rule Postponed: కేవలం 3 గంటల్లోనే చెక్కు క్లియరెన్స్ నియమాన్ని వాయిదా వేసిన ఆర్బీఐ.. కారణం ఏంటో తెలుసా?

Reading Time: 2 minutesCheque Clearance Rule Postponed: మీరు బ్యాంకులో చెక్కును డిపాజిట్ చేయబోతున్నట్లయితే, కొన్ని గంటల్లో డబ్బు మీ ఖాతాకు చేరుతుందని ఆశిస్తున్నట్లయితే ఈ వార్త చాలా ముఖ్యమైనది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చెక్ క్లియరెన్స్‌లో…

గుండె ఆరోగ్యం నుండి ఎముకల బలం వరకు.. ఈ పండ్లతో ఎన్నో అద్భుతాలు..

Reading Time: < 1 minuteఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన పండ్లలో మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఏ పండు తింటే ఏ రకమైన పోషకం అందుతుందో…

Wellness Tips: మీ ఆరోగ్య నియమాలు మిమ్మల్ని రోగిగా మారుస్తున్నాయా? ఈ 7 అలవాట్లు ఉంటే జాగ్రత్త!

Reading Time: 2 minutesఫిట్‌నెస్, డైట్ విషయంలో అతిగా నియంత్రణ కలిగి ఉండటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రమశిక్షణ అవసరమే కానీ, అది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసేలా ఉండకూడదు. బాధ్యతాయుతమైన అలవాట్లు అనుకుంటూ మనం…

2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే

Reading Time: 2 minutes2025 సంవత్సరం టాలీవుడ్ స్టార్స్‌కి జీవితంలో మరపురాని ఏడాది. వరుణ్ తేజ్, నితిన్, శర్వానంద్ వంటి హీరోలు ఈ ఏడాది తమ జీవితంలో కొత్త అతిథులను ఆహ్వానించి తల్లిదండ్రులుగా మారారు. మెగా కుటుంబంలో చిన్నారి రాకతో సంబరాలు…

Brahma Muhurta: బ్రహ్మమూహూర్తంలో మేల్కొంటే ఏం జరగుతుందో తెలుసా? సైన్స్ రహస్యం ఇదే

Reading Time: 2 minutesతెల్లవారుజామున నిద్రలేవడం మంచిదని ప్రతి ఇంట్లో పెద్దోళ్లు చెబుతుంటారు. ఈ ఆచారం శారీరక, మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఇతర పనులకు కూడా మంచిదట. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే…

బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??

Reading Time: 2 minutesకొత్త ఏడాదికి కోటి ఆశలతో ఆహ్వానం పలకడానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో 2026 ఎలా ఉండబోతోంది? భవిష్యత్తుపై బాబా వంగా, నోస్ట్రడామస్ చెప్పిన అంచనాలేంటి. ప్రపంచవ్యాప్తంగా ఈ వివరాల కోసం సెర్చ్‌ మొదలుపెట్టారు. బాబా…

మీ జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే బీరుతో ఇలా చేస్తే చాలు.. ఫలితం చూస్తే అవాక్కే..

Reading Time: < 1 minuteసాధారణంగా బీరును ఒక ఆల్కహాలిక్ డ్రింక్‌గానే అందరూ చూస్తారు. కానీ ఇందులో ఉండే మాల్ట్, హాప్స్, బార్లీ వంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టు ఆరోగ్యానికి, శరీరానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.…

Sugar Myths: చక్కెరకు బదులు బెల్లం వాడుతున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..

Reading Time: 2 minutesచక్కెర రహిత జీవితం కోసం మీరు బెల్లం ముక్కనో లేదా తేనె చెంచానో వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే! సోషల్ మీడియాలో ‘లివర్ డాక్’ గా పేరుగాంచిన డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఈ సహజ…

హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??

Reading Time: 2 minutesఉమ్మడి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. తల మీద అక్షయపాత్ర, చేతిలో చిడతలతో “హరిలో రంగ హరి” అంటూ హరిదాసులు పల్లె బాట వట్టారు. వీరు శివకేశవుల కీర్తనలు అలపిస్తూ ఇంటింటికి తిరుగుతుంటే వీధులన్నీ…

OTT Movie: ఓటీటీలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ…మిస్ అవ్వకుండా చూడాల్సిన రియల్ స్టోరీ.. IMDBలో 8.6 రేటింగ్

Reading Time: 2 minutesఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తులు, సంచలన కేసుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. వీటికి ఆడియెన్స్ నుంచి కూడా మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా ఓటీటీలో రియల్ స్టోరీ సినిమాలు,…

Gig Workers Strike: డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం.. వారి డిమాండ్స్‌ ఏంటి?

Reading Time: 2 minutesGig Workers Strike: గిగ్ కార్మికులు డిసెంబర్ 31న దేశవ్యాప్తంగా సమ్మెను ప్రకటించారు. ఇది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, జెప్టో, ఇతర ఇ-కామర్స్ కంపెనీల డెలివరీలను ప్రభావితం చేస్తుంది. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్…

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాల్సిందే..

Reading Time: < 1 minuteకొత్త ఊరగాయ పచ్చడి వాసనకే కడుపు నిండిపోతుంది. వేడి వేడి అన్నంలో ఊరగాయ వేసుకుని.. కాస్తింత నెయ్యి దట్టిస్తే రుచి అదిరిపోవాల్సిందే. అందుకే తెలుగు వారికి ఊరగయా పచ్చల్లకు ప్రత్యేక అనుబంధం ఉంటుంది. ఇది లేకుండా…

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

Reading Time: 2 minutes2025 ముగియడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జస్ట్‌ 8 డేస్‌లో న్యూ ఇయిర్‌ ఎంటర్‌ కాబోతోంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టేందుకు దేశవ్యాప్తంగా అందరూ సమాయత్తమవుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునేందుకు రకరకాల ప్లాన్లు…

Telangana: అయ్యో బిడ్డా.. ఎంత పనిచేశావ్.. యువకుడి ఆత్మహత్య.. సెల్ఫీ వీడియోలో ఏం చెప్పాడంటే..?

Reading Time: 2 minutesమొదట ఆశ చూపి.. చివరకు అప్పుల ఊబిలోకి నెట్టి ప్రాణాలను బలితీసుకుంటున్న ఆన్‌లైన్ గేమింగ్ మహమ్మారి మరో యువకుడిని పొట్టనబెట్టుకుంది. మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన డిజిటల్ జూదం…

ఇది కదా ఆఫర్‌ అంటే.. ఫోన్‌ ధరపై ఏకంగా రూ.27,500 డిసౌంట్‌!

Reading Time: < 1 minuteకాస్త తక్కువ ధరలో కాస్ట్లీ ఫోన్‌ కొనాలని చూస్తున్న వారికి ఓ గుడ్‌న్యూస్‌. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఇప్పుడు భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. పరిమిత కాలం పాటు ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్‌లతో రిటైల్…

Silver Price Record: సిల్వర్ సునామీ.. వారంలో వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. ఎందుకింత పెరుగుతోంది!

Reading Time: < 1 minuteSilver Price Record: బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం దేశీయంగా వెండి ధర కిలోగ్రాముకు రూ.11,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత వెండి…

Hyderabad: కాఫీలు తాగారా.. టిఫినీలు చేశారా.. ఓర్నాయనో ఈ లేడీస్ ప్లాన్ చూస్తే కిర్రాకే..

Reading Time: < 1 minuteదొంగతనాలు చేయడంలో కొందరు ప్రబుద్ధులు కూడా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఏదైనా ఇంటిని దోచుకున్నామా.. లేదా ఎవరి దగ్గర నుంచైనా విలువైన వస్తువులు కాజేశామా..? కష్టపడి పని చేయకుండా తేరగా వచ్చేది ఉపయోగించుకుని.. లైఫ్ సెటిల్డ్..…

Weekly Horoscope: ఆర్థికంగా వారికి ఢోకా ఉండదు.. 12 రాశుల వారికి వారఫలాలు

Reading Time: 5 minutesమేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. ఏ పని తల పెట్టినా సంతృప్తికరంగా పూర్తవుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టడం, కొత్త పనులు ప్రారంభించడం చాలా మంచిది.…

పిల్లలు మారం చేస్తున్నారని మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? ఇది తెలిస్తే మీ వెన్నులో వణుకే!

Reading Time: 2 minutesమొబైల్ ఫోన్ల వాడకం అనేది పెద్దల నుంచి పిల్లల వరకు సర్వసాధారణం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు సెల్ ఫోన్లను వదలడం లేదు. పిల్లలు మాత్రం మొబైల్ ఫోన్లకు పూర్తిగా అడిక్ట్ అవుతున్నారు.…

టీ Vs కాఫీ.. ఎముకల బలోపేతానికి ఏది మంచిది..? పరిశోధనలు ఆసక్తికర విషయాలు..

Reading Time: < 1 minuteమనలో చాలా మందికి ఉదయం నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. పని ఒత్తిడిలో ఉన్నా, అలసటగా అనిపించినా వెంటనే ఈ రెండింటిలో ఒకదానిపై ఆధారపడతాం. అయితే ఇవి కేవలం మనకు…

Tollywood: రూ.1800 కోసం అలాంటి పనులు చేశా.. ఇప్పుడు చనిపోవడానికైనా రెడీ.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Reading Time: 2 minutesబిగ్‌బాస్ తెలుగు బ్యూటీ, తెలుగు యాంకర్ అరియానా గ్లోరీ గురించి తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అక్కర్లేదు. టిక్‌టాక్ వీడియోలు, రీల్స్‌తో సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ తెలుగు రియాలిటీషోతో…

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!

Reading Time: 2 minutesసింహ రాశివారికి జూన్ నెల వరకు ఏ విషయంలోనూ తిరుగుండదు. అష్టమ శని ప్రభావం కూడా బాగా తగ్గి ఉంటుంది. మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. లాభ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం బాగా వృద్ధి…

ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. జాగ్రత్త.. అసలు విషయం తెలిస్తే షాకే..

Reading Time: 2 minutesడయాబెటిస్: అధిక ఆకలికి అత్యంత సాధారణ కారణం డయాబెటిస్. మన శరీరం ఆహారాన్ని గ్లూకోజ్‌గా మారుస్తుంది. కానీ కణాలకు ఈ గ్లూకోజ్ చేరాలంటే ఇన్సులిన్ అవసరం. మధుమేహం ఉన్నవారిలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. దీనివల్ల కణాలకు తగినంత…

కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాల్సిందే..

Reading Time: 2 minutesజీవితం అనుకూలంగా సాగిపోవాలన్నా, అదృష్టాలు పట్టాలన్నా కర్కాటక రాశివారు జూన్ వరకు ఆగక తప్పదు. అష్టమ స్థానంలో రాహువు సంచారం వల్ల ఆర్థిక పరిస్థితులు ఆశించినంత అనుకూలంగా ఉండకపోవచ్చు. అర్థం కాని అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. జూన్…

BSNL New Year Plan: న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!

Reading Time: < 1 minuteBSNL New Year Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్లను అందిస్తోంది. దేశంలోని ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీలు కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ రీఛార్జ్ ప్లాన్‌లను ప్రారంభించాయి. BSNL నూతన సంవత్సర ప్రణాళికలు అత్యంత దృష్టిని ఆకర్షించాయి.…

రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో డెడ్ బాడీ మాయం! కట్ చేస్తే..

Reading Time: < 1 minuteగోరఖ్‌పూర్‌, డిసెంబర్‌ 27: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో లుథియానాలో అర్జున్‌ అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. డిసెంబర్‌ 21న గోరఖ్‌పూర్‌లోని ఇంటికి తిరిగొచ్చాడు. అర్జున్‌కు భార్య ఖుష్బూ ఉంది. ఇంటి వచ్చిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న…

అవునా నిజమా..! శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..

Reading Time: 2 minutesమనిషికి మనిషికి శరీర నిర్మాణం వైవిధ్యంగా ఉంటుంది. కొందరికి ఎక్కువ చలిగా, కొందరికి తక్కువగా చలి అనిపిస్తుంది. మీ శరీరం చలికి ఎలా స్పందిస్తుంది అనేది మీరు మిమ్మల్ని ఎలా అభివృద్ధి చేసుకున్నారనే దానిపైన ఆధారపడి ఉంటుందని…

ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం.. ఎక్కడున్నాయో తెలుసా?

Reading Time: 2 minutesభారతదేశం అనేక సంస్కృతులు, సంప్రదాయాల మేళవింపు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు ఆచార, సంప్రదాయాలు అమలులో ఉంటాయి. పండగలు, పూజలు, ఉపవాసాలు చేసే సమయంలో, ఆలయాలకు వెళ్లే సందర్భంలోనూ చాలా మంది భక్తులు సాత్విక, శాఖాహారం మాత్రమే…

మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు..!

Reading Time: 2 minutesమిథున రాశికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగా ఉండే అవకాశం ఉంది. జూన్ నెలలో గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల జీవితం అన్ని విధాలా మెరుగుపడుతుంది. జీవనశైలిలో మార్పు వస్తుంది. సాధారణంగా ఏ ప్రయత్నం చేసినా సఫలం…

Fraud News: భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!

Reading Time: 2 minutesPNB Fraud News: దేశంలోని పురాతన, అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి దృష్టి కొత్త పథకాలపై కాదు, ప్రధాన మోసాలపై ఉంది. దాదాపు…

Komati Reddy: ‘బలగం’ తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి ప్రశంసలు

Reading Time: 2 minutesక్రిస్మస్ కానుకగా తెలుగులో దాదాపు అరడజనకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. అన్నిటికీ మంచి రెస్పాన్స్ వస్తోంది. రోషన్ మేక ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంభాల, దండోరా,ఇషా, పతంగి, బ్యాడ్ గర్ల్స్ తో పాటు వృషభ అనే…

FDపై అధిక వడ్డీ కావాలా..? చిన్న, ప్రైవేటు, ప్రభుత్వ బ్యాంకుల్లో ఎంత వడ్డీ రేటు ఉందంటే..?

Reading Time: < 1 minuteచాలా మంది తమ కష్టార్జితాన్ని బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడానికి ఇష్టపడతారు. భవిష్యత్తుపై భద్రత కోసం ఎఫ్‌డీలపై మొగ్గుచూపుతారు. మరి మీరు కూడా మీ డబ్బును ఎఫ్‌డీ చేయాలని అనుకుంటే.. ఈ బ్యాంక్‌లో అధిక వడ్డీ…

KVS-NVS 2025 Exam Date: కేవీఎస్‌-ఎన్‌వీఎస్‌లో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా..? కీలక అప్‌డేట్‌ జారీ

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, డిసెంబర్‌ 27: కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) ఇటీవల టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన…

ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు! మీ ఆరోగ్యానికే ప్రమాదం

Reading Time: 2 minutesనేటి కాలంలో ఫ్రిడ్జ్ లేదా రిఫ్రిజిరేటర్ దాదాపు ప్రతి ఒక్కరి నివాసంలోనూ ఉంటోంది. చేసిన వంటకాలు, ఆహార పదార్థాలు కొంత సమయం వరకు చెడిపోకుండా ఉండేందుకు రిఫ్రిజిరేటర్లు ఉపయోగపడతాయి. అయితే, వీటిలో కొన్ని ఆహార పదార్థాలను అస్సలు…

Shopping Addiction: షాపింగ్ పిచ్చి ఉందా? జాగ్రత్త! ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో తెలుసా?

Reading Time: < 1 minuteమీకు అవసరం లేకపోయినా వస్తువులను కొంటున్నారా? షాపింగ్ చేసినప్పుడు కలిగే ఆ కాసేపటి ఆనందం తర్వాత మీకు తీవ్రమైన నేరభావం కలుగుతోందా? అయితే మీరు ‘షాపాహోలిజం’ బారిన పడి ఉండవచ్చు. డ్రగ్స్ అడిక్షన్ లాగే ఇది…

Watch: మూగజీవాల పోరు.. వందలాది బర్రెలతో వినూత్న నిరసన.. ఎక్కడో కాదు మన దగ్గరే..

Reading Time: < 1 minuteతమ ఊరి చెరువును హెటిరో పూర్తిస్థాయిలో విషతుల్యంగా మార్చిందంటూ సంగారెడ్డి జిల్లా దోమడుగు ప్రజలు కొన్ని నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. కనీసం చెరువులోని నీరు గులాబీ రంగులోకి ఎందుకు మారిందో కూడా అధికారులు ఇప్పటి వరకు…

Patang Movie Review: మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే

Reading Time: 2 minutesసంక్రాంతి పండుగ అంటేనే గాలిపటాలు, పందెం, సందడి. ఈ కల్చర్‌ని, స్నేహాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే పతంగ్. కొత్త నటీనటులతో, సికింద్రాబాద్ బస్తీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. పంతంగ్…

బెడ్ రూమ్‌లో కత్తెర ఎందుకు ఉంచొద్దు.. లైట్ తీసుకుంటే ఈ కష్టాలు తప్పవు..

Reading Time: 2 minutesబహిరంగంగా ఉంచవద్దు: కత్తులు లేదా కత్తెరలను అందరికీ కనిపించేలా బహిరంగ ప్రదేశంలో అస్సలు ఉంచకూడదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర విభేదాలకు దారితీస్తుంది. వీటిని ఎల్లప్పుడూ…

Viral Video: ఖరీదైన కారు చోరీ.. విధి ఒప్పుకోలేదు బాస్‌…! పోలీసులకు ఎలా దొరికిపోయాడో చూడండి…

Reading Time: < 1 minuteదొంగలు ఎంత తెలివిగా చోరీకి యత్నించినా ఎక్కడో ఓ చోట దొరికిపోతుంటారు. డిసెంబర్ 16 మంగళవారం తెల్లవారుజామున అమెరికాలోని ఫ్లోరిడాలోని మయామిలో ఓ దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఖరీదైన ఫెరారీ కారును దొంగిలిస్తుండగా విధి వక్రీకరించింది.…

viral video: నన్నే కొడతావా..వృద్ధుడిని వెంటాడి దాడి చేసిన ఎద్దు… అంతకు ముందు ఏం జరిగిందో చూడండి…

Reading Time: 2 minutesపిల్లిని గదిలో బంధించి కొడితే పులిగా మారి తిరగబడుతుంది అంటారు. ఇక్కడ ఓ ఎద్దు అలాగే చేసింది. మంగళవారం, డిసెంబర్ 16న ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో ఒక ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. కెమెరాలో రికార్డయిన ఈ సంఘటనలో…

Viral Video: ఆ చెట్టు లేకుంటే పరిస్థితి ఏంటి..ఊహించుకోండి..! వాహనానికి హఠాత్తుగా దెయ్యం పట్టినట్లుందిగా!

Reading Time: < 1 minuteవాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదంటారు. అలాగే ప్రమాదాలు కూడా ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో కూడా ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా హఠాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాలు రెప్పపాటులో ప్రాణాలను బలిగొంటాయి. అలాంటి సంఘటనలకు…

Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్

Reading Time: < 1 minuteప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా హీరోలు ఒక సినిమా చేయడానికి ఎంతో ఆలోచిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన భవిష్యత్ ప్రణాళికతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రాబోయే ఐదేళ్లకు సరిపడా ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం…

Dhandora Review: ‘కులం చుట్టూ తిరిగే.. హార్డ్‌ హిట్టింగ్ సినిమా ఇది’

Reading Time: 2 minutesకులం అనే కాన్సెప్ట్ అంత చిన్నదేం కాదు.. దానిపై సినిమా చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా మొదటికే మోసం వస్తుంది. అలాంటి సున్నితమైన కథతోనే దండోరా సినిమా వచ్చింది. మరి…

LIC Life Insurance: ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!

Reading Time: 2 minutesLIC Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కొత్త ప్లాన్ “బీమా కవచ్”ను ప్రారంభించింది. ఇది వినియోగదారులకు 100 సంవత్సరాల వరకు జీవిత కవరేజీని అందిస్తుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా వారి…

బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది ఇదే..

Reading Time: 2 minutesబంగారం, వెండి ధరలు గత ఏడాది కాలంగా అంతకంతకూ పెరుగుతూ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. గడిచిన ఏడాది కాలంగా స్టాక్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించింది. నిఫ్టీ 50 కేవలం 10.18శాతం…

JEE Main 2026 Scoring Topics: జేఈఈ మెయిన్‌లో టాప్‌ స్కోర్‌ తెచ్చిపెట్టే టాపిక్స్‌ ఇవే.. అస్సలు మిస్‌ కావొద్దు!

Reading Time: 2 minutesజేఈఈ మెయిన్ జనవరి సెషన్ 2026 పరీక్షలు సమీపిస్తున్నాయి. అడ్మిట్‌ కార్డులు కూడా త్వరలోనే విడుదలకానున్నాయి. ఇక జేఈఈ మెయిన్ పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. జేఈఈ మెయిన్…