Reading Time: < 1 minute

సంతోష్ శోభన్ నెక్ట్స్ మూవీ టైటిల్ రివీల్

Caption of Image.

రీసెంట్‌‌‌‌గా ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో ఆడియెన్స్‌‌‌‌ ముందుకొచ్చిన సంతోష్ శోభన్.. ఆదివారం  తన నెక్స్ట్ మూవీ అప్‌‌‌‌డేట్ అందించాడు.  ‘స్వాతిముత్యం’ ఫేమ్ లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సత్తిబాబు పరలోక యాత్ర’ అనే  టైటిల్‌‌‌‌ను రివీల్ చేశారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో  ఈ సినిమాను నిర్మిస్తోంది. కంప్లీట్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను జూన్‌‌‌‌ ఫస్ట్ వీక్‌‌‌‌ నుంచి స్టార్ట్ చేయనున్నట్టు మేకర్స్ తెలియజేశారు. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు.

©️ VIL Media Pvt Ltd.