జ్యోతిష్య నిపుణులు దాని చెప్పిన దాని ప్రకారం, ఈ నెల కొందరికి డేంజర్ అని చెబుతున్నారు. ఎందుకంటే, కొన్ని గ్రహాలు సంచారాలు చేయబోతున్నాయి. ఇవి మనుషుల జీవితాలపై ప్రభావం చూపనున్నాయి. ఇంతకీ ఏం జరగబోతోందో ఇక్కడ తెలుసుకుందాం..
ఇక ముఖ్యంగా
ఈ నెలలో బుధుడు మేషరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఆ తర్వాత వేరే రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే, బుధుడి వృషభరాశిలో వక్రగమనం చేయనున్నాడు. దీనివల్ల ముఖ్యంగా మేష, కర్కాటక రాశుల వారికీ కొత్త ఇబ్బందులు రానున్నాయి. వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి.
మేష రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండండి. అతిగా ఆలోచించడం మానేయండి.
కర్కాటక రాశి వారికీ అనుకోని కష్టాలు మొదలవ్వనున్నాయి. ఈ సమయంలో కొత్త పనులు మొదలు వెతకండి. వ్యాపారాల్లో నష్టాలు వస్తాయి. ఇంకా ఆర్థిక ఇబ్బందులతో ఏం చేయాలో అర్ధం కాకుండా పోతోంది. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచం అప్రమత్తంగా ఉండాలి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




