Reading Time: < 1 minute

డిగ్రీ/పీజీ అర్హతతో SVNITలో ఉద్యోగ అవకాశం: పూర్తి వివరాలు ఇవే!

Caption of Image.

సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SVNIT) జూనియర్ రీసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 6.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎంఈ/ ఎం.టెక్​తోపాటు నెట్/ గేట్ స్కోర్ కలిగి ఉండాలి. ఉద్యోగానుభవం తప్పనిసరి. 

గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు.

 అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 14.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.svnit.ac.in ను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.