
ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా హీరోలు ఒక సినిమా చేయడానికి ఎంతో ఆలోచిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన భవిష్యత్ ప్రణాళికతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రాబోయే ఐదేళ్లకు సరిపడా ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా కాదు, వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
TOP 9 ET: ప్రభాస్ పక్కకు వెళ్లేలా ఐకాన్ స్టార్ రికార్డ్
Dhandora Review: ‘కులం చుట్టూ తిరిగే.. హార్డ్ హిట్టింగ్ సినిమా ఇది’