
ఐసీఏఆర్ సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ICAR CTCRI) స్కిల్డ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: స్కిల్డ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి రెండేండ్ల వొకేషనల్/ హార్టికల్చర్/ అగ్రికల్చర్ లో వీహెచ్ఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 45 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 01.
వాక్ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ www.ctcri.orgను సందర్శించండి.