
దురందర్ సినిమా విడుదలైనప్పుడు, అది ఇంతటి చర్చకు దారితీస్తుందని, దాని విజయం మిగిలిన సినీ పరిశ్రమలను ఆందోళనకు గురిచేస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. అయితే, ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతోంది. ధురందర్ 2 రాక, మార్చి నెలలో విడుదల కానున్న కొన్ని పాన్ ఇండియన్ చిత్రాలకు కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. మొదటి దురందర్ పాన్ ఇండియా చిత్రం కానప్పటికీ, సుమారు వెయ్యి కోట్లు వసూలు చేయడంతో ఇతర సినీ నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sandeep Reddy Vanga: గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
Animal: జపాన్‌లో విడుదలకు సిద్ధమైన యానిమల్
Champion Movie : కొంచెం స్లో అయినా… మొత్తనికి గెలిచేసిన ఛాంపియన్