
ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కి.. రీసెంట్ గా రిలీజ్ అయిన బైకర్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ రఫ్ఫాడిస్తోంది. మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో పరుగులు పెడుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక తాజా ట్రేడ్ నివేదికల ప్రకారం ‘బైకర్’ సినిమా 3 రోజుల్లో వరల్డ్ వైడ్ సుమారు ₹18.09 కోట్ల వరకు వసూలు సాధించింది. అదే 3 రోజుల ఇండియా నెట్ చూస్తే… ₹7.27 కోట్ల నుంచి ₹7.31 కోట్లని సమాచారం. ఓవర్సీస్ లోనూ బైకర్ సినిమా జోరు చూపిస్తోంది. అక్కడ కూడా… మూడు రోజుల్లో.. దాదాపు ₹1.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్టు తెలుస్తోంది. శర్వా హీరోగా.. నటించిన ఈ మూవీకి అభిలాష్ రెడ్డి డైరెక్టర్. సీనియర్ హీరో రాజశేఖర్ బైకర్ మూవీలో ఓ స్పెషల్ రోల్ చేయడం.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడం ఈ సినిమాకు మరో హైలెట్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ramana Gogula: రమణ గోగుల నోట గమ్మత్తైన పాట
Demon Pavan: నన్ను రాక్షసుడిగా మార్చొద్దు.. ట్రోలర్స్‌కు హెచ్చరిక
Hyper Aadi: పబ్లిక్‌లో గొడవకు దిగిన.. హైపర్ ఆది
Bombai Ki Ranu: ‘బొంబాయికి రాను’ యూట్యూబ్‌లో అరుదైర రికార్డ్