Moral Story: ఎవరూ చూడటం లేదు కదాని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. అల్లరి కోడిపిల్ల కథ
Reading Time: 4 minutesఒక అందమైన గ్రామంలో ఓ కోడి తన ముగ్గురు కోడిపిల్లలతో కలిసి ఉండేది. ఆ తల్లి కోడికి తన పిల్లలంటే ఎంతో ప్రేమ. ఎప్పుడూ వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతూ మంచి మాటలు చెప్పేది. ముగ్గురు పిల్లల్లో…