Month: March 2026

భజన ఆపి.. బాధ్యతాయుత పాలన సాగించు!..సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన

Reading Time: < 1 minuteభజన ఆపి.. బాధ్యతాయుత పాలన సాగించు!..సీఎం రేవంత్ కు కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన Caption of Image. రాహుల్ పీఎం కాలేడని రేవంత్​కూ తెలుసు పీఎం కుర్చీ కుటుంబ ఆస్తి కాదని వ్యాఖ్య హైదరాబాద్,…

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్కసుమన్ విడుదల

Reading Time: < 1 minute చెన్నూరు: ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బిఆర్ఎస్ నాయకులు విడుదలయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో బాల్కసుమన్ 14 రోజులుగా రిమాండ్‎లో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో…

నక్సల్స్ లొంగిపోతున్నారు సరే.. తర్వాత ?

Reading Time: 4 minutesనక్సల్స్ లొంగిపోతున్నారు సరే.. తర్వాత ? Caption of Image. ఒకప్పుడు సుమారు 12 రాష్ట్రాల్లో నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న నక్సల్స్ ఉద్యమం ప్రస్తుతం చత్తీస్​గఢ్​లోని నాలుగు జిల్లాల్లో మాత్రమే ప్రభావితంగా ఉండి,…

వాత, పిత్త దోషాలకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే

Reading Time: 2 minutesవాము (Ajwain)లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇది వాస్తవానికి మన వంటింటిలో సర్వసాధారణంగా కనిపించే ఒక మసాలా దినుసు.. వాము, అనేక ఆరోగ్య ప్రయోజనాలకు నిలయం. దీనిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో జరిగే…

రోడ్ల మీద డబ్బుల మార్కెట్.. కరెన్సీ కోసం ఎగబడుతున్న జనాలు.. ఎక్కడంటే?

Reading Time: 2 minutesవస్తువులను మార్కెట్లో అమ్ముతారు. అంటే మనం రోజూవారి కూరగాయాలు, ఇంట్లో సరుకులు ఇలాంటి మాత్రమే మార్కెట్లో అమ్మడం ఇప్పటి వరకు చూశాము. ఇక్కడ అయితే డబ్బును కూడా అమ్ముతున్నారు. ఇది మీరు చూస్తే షాక్ అవ్వడకుండా ఉండలేరు.…

ఆదిత్య బిల్డర్స్ కు బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్..హైకోర్టు అనుమతుల మేరకే  నిర్మాణాలు: హైడ్రా

Reading Time: < 1 minuteఆదిత్య బిల్డర్స్ కు బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్..హైకోర్టు అనుమతుల మేరకే నిర్మాణాలు: హైడ్రా Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: గత బీఆర్‌‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆదిత్య బిల్డర్స్ కు నిర్మాణ అనుమతులు వచ్చాయని…

మూసీలో పెద్ద బిల్డింగ్స్ కనిపించట్లేదా?..పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తరా?: కవిత

Reading Time: 2 minutesమూసీలో పెద్ద బిల్డింగ్స్ కనిపించట్లేదా?..పేదల ఇండ్లను మాత్రమే కూల్చేస్తరా?: కవిత Caption of Image. నార్సింగిలో మూసీలో నిర్మాణాలపై స్థానికులతో కలిసి ఆందోళన హైదరాబాద్, వెలుగు: మూసీ నదిలో బహుల అంతస్తుల భవనాలు కడుతున్నా హైడ్రాకు కనిపించడం…

రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి ! నెలకు రూ.1500 కోట్లు ఇవ్వాలి

Reading Time: 2 minutesరిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి ! నెలకు రూ.1500 కోట్లు ఇవ్వాలి Caption of Image. రాష్ట్రంలో 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగ, ఉపాధ్యాయులు తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్రాట్యుటీ, కమ్యూటేషన్, లీవ్…

Balka Suman: జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే..

Reading Time: < 1 minuteBalka Suman: ఆదిలాబాద్ జిల్లా జైల్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విడుదలయ్యారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన గొడవలో సుమన్ సహా ఆయన అనుచరులు రాజి రెడ్డి,…

AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!

Reading Time: < 1 minuteనాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సమావేశాలు నేటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల సమయంతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ ప్రజా సమస్యలు, పాలనకు సంబంధించిన…

పూరి జగన్నాథ్ నెక్ట్స్ మూవీ మీద ఇంట్రస్టింగ్ బజ్

Reading Time: < 1 minuteపూరి జగన్నాథ్ భవిష్యత్ ప్రాజెక్టులపై టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతితో “స్లమ్ డాగ్” అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. చాలా కాలంగా ఒక మంచి తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తున్న…

Cinema : బాబోయ్.. దృశ్యం సినిమాను మించిన ట్విస్టులు.. సీన్ టూ సీన్ ఊహించని సస్పెన్స్.. తెలుగులో బ్లాక్ బస్టర్..

Reading Time: 2 minutesసాధారణంగా చాలా సినిమాలు థియేటర్లలో సూపర్ హిట్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న పలు చిత్రాలు ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ మీకు తెలుసా.. ? ఒక సినిమా మాత్రం అటు…

షాద్ నగర్ లో చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు

Reading Time: < 1 minuteరంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రంగారెడ్డి: గురుకుల విద్యార్థి చెరువులో పడి గల్లంతైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిన వివరాల ప్రకారం… గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి…

రాజ్యసభకు నితిన్ నబీన్..9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

Reading Time: 2 minutesరాజ్యసభకు నితిన్ నబీన్..9 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎన్నికల కోసం 9 మంది అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ జాతీయ…

గల్ఫ్ లో అమెరికా రాడార్ ధ్వంసం.. నాశనం చేశామన్న ఐఆర్జీసీ

Reading Time: 2 minutesగల్ఫ్ లో అమెరికా రాడార్ ధ్వంసం.. నాశనం చేశామన్న ఐఆర్జీసీ Caption of Image. ఆ రాడార్ పరిధి 5 వేల కి.మి. బాలిస్టిక్ మిసైళ్లను ముందుగానే గుర్తించే సామర్థ్యం రాడార్ సొంతం టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్…

లేఆఫ్ దెబ్బ.. 3 ఈఎంఐలు బకాయి.. 60 రోజుల్లో రూ.1.2 కోట్ల ఇల్లు వేలం వేసిన బ్యాంక్!

Reading Time: 2 minutesఒక ఐటీ ఉద్యోగి జీవితంలో ఒక్క లేఆఫ్ ఎలా కొలుకోలేని దెబ్బతీసిందో చూపించే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల పాటు కష్టపడి చెల్లించిన ఈఎంఐలు ఒక్కసారిగా ఆగిపోవడంతో రూ.1.2 కోట్ల విలువైన ఫ్లాట్‌ను కోల్పోయినట్లు బాధితుడు…

 నిషేధిత జాబితాలో  39,468 ఇండ్లు.. యాదాద్రి జిల్లాలో సెక్షన్ -22ఏ ప్రకారం ఓనర్లు, ఇంటి నెంబర్లు సహా రిపోర్ట్

Reading Time: 2 minutes నిషేధిత జాబితాలో 39,468 ఇండ్లు.. యాదాద్రి జిల్లాలో సెక్షన్ -22ఏ ప్రకారం ఓనర్లు, ఇంటి నెంబర్లు సహా రిపోర్ట్ Caption of Image. యాదాద్రి, వెలుగు : ప్రభుత్వం ఇచ్చిన భూములతో పాటు ఇండ్లను కూడా…

PV Sindhu : దుబాయ్ లో నరకం చూశాను.. యుద్ధం మధ్యలో చిక్కుకున్న పీవీ సింధు భయంకర అనుభవాలు

Reading Time: 2 minutesPV Sindhu : ఒలింపిక్ పతక విజేత, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్‌లో ఎన్నో సవాలుతో కూడిన మ్యాచ్‌లు ఆడింది.. ఎన్నో రికార్డులు సృష్టించింది. కానీ గత 72 గంటల్లో ఆమె అనుభవించిన నరకం…

రాహుల్ ప్రధాని కావడం పక్కా..సామాన్యులెవరూ మోదీని కోరుకోవట్లేదు: మహేశ్ గౌడ్

Reading Time: 2 minutesరాహుల్ ప్రధాని కావడం పక్కా..సామాన్యులెవరూ మోదీని కోరుకోవట్లేదు: మహేశ్ గౌడ్ Caption of Image. మంత్రులు నెలలో ఒకసారి డీసీసీ ఆఫీసులో కూర్చోవాలి రాజ్యసభ సీటు రేసులో 16 మంది హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేత రాహుల్…

పచ్చదనంలో వరల్డ్ రికార్డ్… వారణాసి ఘనతకు ‘గిన్నిస్’ ముద్ర

Reading Time: 2 minutesఆధ్యాత్మికతకు నిలయమైన వారణాసి ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ కట్టడాలు మాత్రమే కాదు, ప్రకృతిని ప్రేమించడం కూడా అని చాటి చెప్పింది. కేవలం ఒక్క గంట వ్యవధిలో ఏకంగా…

Arjun Tendulkar-Saaniya: గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా మెహందీ వేడుక.. వీడియోలు వైరల్

Reading Time: 2 minutesముంబైలో గ్రాండ్‌గా అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్‌ల మెహందీ, సంగీత్ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, క్రీడాకార ప్రముఖులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మార్చి 5న ముంబైలో అర్జున్ టెండూల్కర్-సానియా…

Andhra Pradesh: ఏపీకి రైల్వేశాఖ సూపర్ న్యూస్.. ఈ ప్రాంతాలకు కూడా రైల్వే కనెక్టివిటీ.. ఆరు కొత్త లైన్లకు లైన్ క్లియర్..

Reading Time: 2 minutesఏపీకి రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా ఆరు రైల్వే లైన్ల నిర్మాణానికి అడుగులు వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలు చేయగా.. త్వరలో సర్వే చేపట్టనుంది. ఈ రైల్వే లైన్లు అందుబాటులోకి వస్తే ఏపీలో రైల్వే…

స్క్రీన్ కళకళలాడాలంటే, కొత్త కాంబోలు కుదరాల్సిందే!

Reading Time: < 1 minuteటాలీవుడ్‌లో కొత్త పాతల మేలు కలయిక అనే సిద్ధాంతం ఇప్పుడు మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటోంది. పెద్ద హీరోలు పెద్ద దర్శకులతో, యువ హీరోలు యువ దర్శకులతోనే కాకుండా, క్రాస్ ఓవర్ కాంబినేషన్లలో సినిమాలు చేయడం ద్వారా…

కొబ్బరి నీళ్లు వీరికి విషంతో సమానం.. తాగేముందు ఈ నిజాలు పక్కా తెలుసుకోండి..

Reading Time: < 1 minuteఎండలు ముదురుతున్న వేళ డీహైడ్రేషన్‌ను నివారించడానికి మనందరికీ గుర్తొచ్చే మొదటి డ్రింక్ కొబ్బరి నీళ్లు. ప్రకృతి ప్రసాదించిన ఈ సహజ పానీయం శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఆరోగ్యం కోసం ఉదయాన్నే ఖాళీ కడుపుతో…

Tollywood : పేరుకే సీరియల్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఏకంగా రూ.250 కోట్ల ఆస్తులు..

Reading Time: 2 minutesటీవీ సీరియల్స్ నటీనటులకు ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సీరియల్ హీరోయిన్లకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. బుల్లితెరపై పద్దతిగా చీరకట్టులో కనిపించే ముద్దుగుమ్మలు.. నెట్టింట మాత్రం గ్లామరస్ ఫోటోలతో మెంటలెక్కిస్తున్నారు. ఇదిలా…

కలెక్టర్లూ..  కదలండి: నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి: సీఎం రేవంత్

Reading Time: 5 minutesకలెక్టర్లూ.. కదలండి: నెలలో కనీసం 10 రోజులు పల్లెబాట పట్టండి: సీఎం రేవంత్ Caption of Image. వారానికోసారి బడుల్లో మధ్యాహ్న భోజనం చేయాలి.. ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయండి… సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి లేఖ

Reading Time: 3 minutesరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేయండి… సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు కేంద్రమంత్రి కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి లేఖ Caption of Image. వాస్తవాలను ప్రజల ముందుంచండి గత బీఆర్ఎస్, నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలు…

నటాంజ్‌‌ అణుకేంద్రంపై దాడి

Reading Time: < 1 minuteనటాంజ్‌‌ అణుకేంద్రంపై దాడి Caption of Image. న్యూక్లియర్‌‌‌‌ ఫెసిలిటీ కాంప్లెక్స్‌‌లో తీవ్రంగా దెబ్బతిన్న పలు భవనాలు టెహ్రాన్: ఇరాన్‌‌లోని ఇస్ఫహాన్ ప్రావిన్స్‌‌లో ఉన్న అత్యంత కీలకమైన నటాంజ్ అణుకేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మెరుపు దాడులు…

Salaar2 : శౌర్యాంగ పర్వం.. మొదలవుతోంది.. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ

Reading Time: < 1 minuteవరుస భారీ ప్రాజెక్టులతో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్, తాజాగా తమ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘సలార్ 2’ పై కీలక ప్రకటన చేసింది. ఓ ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్…

తప్పతాగి కారును నడిరోడ్డుపై ఆపిన సినీ డైరెక్టర్ కొడుకు.. హోంగార్డును కాలితో తన్ని, బూతులు

Reading Time: < 1 minuteతప్పతాగి కారును నడిరోడ్డుపై ఆపిన సినీ డైరెక్టర్ కొడుకు.. హోంగార్డును కాలితో తన్ని, బూతులు Caption of Image. తప్పతాగి కారును నడిరోడ్డుపై ఆపిన సినీ డైరెక్టర్ కొడుకు కారు తీయాలన్నందుకు రెచ్చిపోయిన వైనం లా…

కువైట్ బేస్ పై దాడి.. ఆరుకు చేరిన సోల్జర్ల మరణాలు

Reading Time: < 1 minuteకువైట్ బేస్ పై దాడి.. ఆరుకు చేరిన సోల్జర్ల మరణాలు Caption of Image. వాషింగ్టన్: కువైట్ లో అమెరికా బేస్ పై ఇరాన్ దాడిలో మరణించిన సోల్జర్ల సంఖ్య ఆరుకు చేరింది. ఈ విషయాన్ని…

భారత్‌‌ కు రష్యా భరోసా.. ఇంధన కష్టాలు రానీయం: పుతిన్

Reading Time: < 1 minuteభారత్‌‌ కు రష్యా భరోసా.. ఇంధన కష్టాలు రానీయం: పుతిన్ Caption of Image. మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలం అవుతున్న వేళ.. భారత్‌‌ కు చమురు కష్టాలు…

Ranabali : పెళ్లి తో వచ్చిన పబ్లిసిటీ… సినిమాకు ఫ్రీ ప్రమోషన్.. పెరిగిన బడ్జెట్

Reading Time: < 1 minute‘విరోష్’ అంటూ అభిమానులు పిలిచే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంట రియల్ లైఫ్ లో ఒక్కటవ్వడం వారి స్క్రీన్ కెమిస్ట్రీకి కొత్త అర్ధం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు స్టార్ కపుల్ వెడ్డింగ్ ఫోటోస్ కి…

సమంతతో రోమాన్స్ చేస్తుంటే 200 మంది చూశారు: బెల్లంకొండ

Reading Time: < 1 minuteహైదరాబాద్: అల్లుడు శీను సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనని ఎవరు పట్టించుకునేవారు కాదని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పనుడు అక్కడ ఉన్నవారు ఒక్కరు కూడా తనని చూసేవారు కాదన్నారు. అల్లుడు…

కొత్త కార్పొరేషన్లలో 2 వేల ఉద్యోగాలు

Reading Time: < 1 minuteకొత్త కార్పొరేషన్లలో 2 వేల ఉద్యోగాలు Caption of Image. ఎంత మంది కావాలో లెక్కలు తీస్తున్న అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అనుమతులు రాగానే ఔట్​సోర్సింగ్​లో నియామకం హైదరాబాద్ సిటీ, వెలుగు: విలీనం తర్వాత…

ట్రాఫిక్‌‌  కెమెరాలు.. ఫోన్‌‌ నెట్‌‌వర్క్‌‌తో ఖమేనీపై కొన్నేండ్లుగా నిఘా

Reading Time: < 1 minuteట్రాఫిక్‌‌ కెమెరాలు.. ఫోన్‌‌ నెట్‌‌వర్క్‌‌తో ఖమేనీపై కొన్నేండ్లుగా నిఘా Caption of Image. విదేశీ మీడియాలో కథనాలు ఏఐ టూల్స్‌‌, అల్గారిథమ్స్‌‌ సాయంతో ఖమేనీ లొకేషన్​ గుర్తింపు రాత్రి పూట దాడి వ్యూహం మార్చి ఉదయాన్నే…

భారీగా పతనమైన టమాట ధర.. కిలో 5 రూపాయలు !

Reading Time: < 1 minuteభారీగా పతనమైన టమాట ధర.. కిలో 5 రూపాయలు ! Caption of Image. గిట్టుబాటు కాక రైతు విలవిల ట్రాన్స్‌‌పోర్ట్ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేనులోనే వదిలేస్తున్న దుస్థితి మహబూబాబాద్, వెలుగు: టమాట…

AP Assembly 2026: నేటి నుంచి మరలా ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. సభలో హాట్ హాట్ చర్చలు!

Reading Time: < 1 minuteనాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని…

US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు

Reading Time: < 1 minuteఅమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో అమెరికా కార్యాలయాలు, వైమానిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డ్రోన్ దాడి చేసింది. దీంతో రాయబార కార్యాలయంలో…

లక్ష్యసేన్ సంచలనం.. వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ షి యుకీపై విక్టరీ

Reading Time: < 1 minuteలక్ష్యసేన్ సంచలనం.. వరల్డ్ నంబర్‌‌‌‌ వన్ షి యుకీపై విక్టరీ Caption of Image. బ‌‌ర్మింగ్‌‌హామ్: ఇండియా స్టార్ లక్ష్య సేన్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌‌షిప్‌‌ను సంచలన విజయంతో ఆరంభించాడు. తొలి రౌండ్‌‌లోనే డిఫెండింగ్ చాంపియన్‌‌,…

Dulquer Salmaan Net Worth: అప్పుడు దుబాయ్‌లో ఐటీ ప్రొఫెషనల్.. ఇప్పుడు తోపు హీరో.. దుల్కర్ సల్మాన్ ఆస్తులు తెలిస్తే పిచ్చెక్కిపోద్ది..

Reading Time: 2 minutesదుల్కర్ సల్మాన్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టి తనయుడిగా తెరంగేట్రం చేసి.. ఇప్పుడు స్టార్ హీరోగా మారాడు. హీరోగా తనదైన శైలీలో రాణిస్తున్నాడు. మలయాళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించిన ఆయన..…

30 రోజులు మందు తాగకపోతే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా..?

Reading Time: 2 minutesమెరుగుపడే కాలేయ ఎంజైమ్‌లు: కాలేయం వాపుకు గురైనప్పుడు లేదా కణాలు దెబ్బతిన్నప్పుడు కాలేయ ఎంజైమ్‌లు రక్తంలోకి విడుదలవుతాయి. మద్యం మానేసిన కొద్ది రోజుల్లోనే ఈ ఎంజైమ్‌ల స్థాయిలు సాధారణ స్థితికి రావడం మొదలవుతుంది. అయితే కాలేయం ఇప్పటికే…

సౌత్ మీద ఫోకస్ పెంచుతున్న హృతిక్ రోషన్

Reading Time: < 1 minuteదక్షిణాది చిత్ర పరిశ్రమపై బాలీవుడ్ సూపర్‌ స్టార్ హృతిక్ రోషన్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. గతంలో వార్ 2 సినిమా సౌత్‌లో తనను ఘనంగా పరిచయం చేస్తుందని భావించినప్పటికీ, అది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో హృతిక్…

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి శుభవార్త.. మార్చి 31లోగా అకౌంట్లోకి డబ్బులు.. మీకు ఎంత వస్తుందో చూసుకోండిలా..

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలోనే పీఎఫ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం వార్షిక వడ్డీని జమ చేసేందుకు సిద్దమవుతోంది. వీటిని నేరుగా పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో త్వరలో వేయనుంది. పీఎఫ్…

Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!

Reading Time: < 1 minuteప్రస్తుతం డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఎంతటి ప్రాధాన్యత సంతరించుకుందో, అంతే స్థాయిలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై నెగిటివిటీ కూడా పెరిగిపోయింది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ, టాలీవుడ్ సెన్సేషన్ జాన్వీ కపూర్ ఈ అంశంపై ఘాటుగా…

రైరై రారా.. స్క్రీన్‌పై ఫైర్‌లా ఉంది

Reading Time: < 1 minuteమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ…

YS Jagan: నేడు అరకు, విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!

Reading Time: < 1 minuteYS Jagan to Visit Araku and Visakhapatnam Today: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన ఈ…

1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

Reading Time: 2 minutesMacBook Pro 2026 Launch: ఆపిల్ తన సరికొత్త మ్యాక్‌బుక్ ప్రో (MacBook Pro) మోడళ్లను భారతదేశంలో లాంచ్ చేసింది. 2026 అప్డేట్‌ లో భాగంగా.. కంపెనీ 14, 16 అంగుళాల వేరియంట్స్ లో M5 ప్రో,…

SA vs NZ Semi-Final 2026: న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఇదే!

Reading Time: 2 minutesSA vs NZ Semi-Final 2026 Head-to-Head: టీ20 ప్రపంచ కప్‌ 2026లో రసవత్తర సమరానికి వేళైంది. తొలి సెమీ ఫైనల్లో నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. మెగా టోర్నీలో అపజయమే లేని దక్షిణాఫ్రికా.. అద్భుత ఆటతో…

అతడిని తొలగించి కులదీప్ జట్టులోకి తీసుకోండి

Reading Time: < 1 minuteహైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కానీ బౌలింగ్‌లో బుమ్రా తప్పితే అందరూ బౌలర్లు దారుళంగా పరుగులు ఇస్తున్నారు. గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో…

Ustad Bhagath Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కోసం డేట్స్ ఇచ్చిన డిప్యూటీ సీఎం

Reading Time: < 1 minuteపవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.…

అభిషేక్ శర్మను తొలగించాల్సిందే..

Reading Time: < 1 minuteకోల్‌కతా: ఇంగ్లండ్‌తో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్ నుంచి ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సూచించాడు. చెత్త బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో నిరాశ పరుస్తున్న అభిషేక్‌ను తప్పించి మరో ఆటగాడికి…

NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!

Reading Time: < 1 minuteనందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం (NBK111) రేపు (మార్చి 5) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక కీలక పాత్ర కోసం వెర్సటైల్…

IPL 2026 : ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? మార్చి 6 లేదా 7న బీసీసీఐ కీలక ప్రకటన

Reading Time: 2 minutesIPL 2026 : భారతదేశంలో క్రికెట్ పండుగకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ 2026 సీజన్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. తాజా మీడియా నివేదికల ప్రకారం.. ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను మార్చి…

Soubin Shahir: అది ఇళ్లా.. ఇంద్రభవనమా.. ? కూలీ విలన్ సౌబిన్ షాకిర్ ఇల్లు చూస్తే మతిపోవాల్సిందే మావా..

Reading Time: 2 minutesదక్షిణాదిలో మోస్ట్ పాపులర్ నటులలో సౌబిన్ షాకిర్ ఒకరు. మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో తన నటనతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ సినిమా…

Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పథకం.. వారి బ్యాంక్ ఖాతాలోకి రూ.10 లక్షలు..

Reading Time: 2 minutesతెలంగాణలోని డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. త్వరలో కొత్త పథకాన్ని వీరి కోసం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. డ్వాక్రా మహిళలకు తక్కువ వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోన్న విషయం తెలిసిందే. స్వయం సహాయక సంఘాల మహిళల…

హైటెన్షన్: విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు.. అసలేం జరిగిందంటే

Reading Time: < 1 minuteఅధికార యంత్రాంగం అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. HPCL గ్యాస్ ను తరలిస్తున్న గూడ్స్ రైలు లోని ఓ వ్యాగిన్ నుండి గ్యాస్ లీక్ అయింది. అయితే దానిని సకాలంలో గుర్తించిన అధికారులు రైలును నిలుపుదల…

సెకండ్ ఇన్నింగ్స్ లో లయ జోరు..

Reading Time: < 1 minuteమిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల…

Andhra: జస్ట్ 30 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్ జర్నీకి రెడీ అయిపోండి

Reading Time: 2 minutesఉత్తరాంధ్ర దశ-దిశను మార్చే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభించేలా ఏర్పాట్లు ముమ్మురం అవుతున్నాయి. అయితే.. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే.. విశాఖ నుంచి భోగాపురం వైపు వెళ్లే వారి…

Laureus World Team of the Year: భారత మహిళల జట్టు సంచలనం.. ఆ గ్లోబల్ అవార్డ్కు నామినేషన్..!

Reading Time: 2 minutesLaureus World Team of the Year: భారత మహిళల జట్టు గతః ఏడాది నవంబరులో సాధించిన చారిత్రాత్మక విజయానికి ప్రపంచ వేదికపై అరుదైన గౌరవానికి నామినేషన్ లభించింది. లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్‌ 2026లో ‘వరల్డ్…

బాచుపల్లి ప్రగతి నగర్ కమాన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫర్నిచర్స్ దుకాణాల్లో మంటలు

Reading Time: < 1 minuteబాచుపల్లి ప్రగతి నగర్ కమాన్ దగ్గర భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫర్నిచర్స్ దుకాణాల్లో మంటలు Caption of Image. జీడిమెట్ల, వెలుగు: బాచుపల్లిలోని ప్రగతి నగర్ కమాన్ వద్ద మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం…

Toxic Movie టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. బెంగళూరులో భారీ ఈవెంట్‌కు యష్ ప్లాన్!

Reading Time: < 1 minuteకన్నడ పవర్‌హౌస్ యష్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్…

నిజామాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం..వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి

Reading Time: 2 minutesనిజామాబాద్ జిల్లాలో పండుగ పూట విషాదం..వేర్వేరు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు మృతి Caption of Image. – మరో నలుగురు గల్లంతు బోధన్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలోని ఆచన్​పల్లికి చెందిన రోని చౌదరి(19),…

రెండ్రోజుల్లో పెండ్లి..అంతలోనే ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteరెండ్రోజుల్లో పెండ్లి..అంతలోనే ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు Caption of Image. చేవెళ్ల, వెలుగు: రెండ్రోజుల్లో పెండ్లి ఉండగా, పత్రికలు పంచుతూ ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వికారాబాద్​జిల్లా పూడూరు మండలం కండ్లపల్లి గ్రామానికి…

 కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్లో ఈ ఏడాదీ తాగునీటికి కటకటే.. రూ.14 కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ నిర్మాణం 

Reading Time: 2 minutes కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బెల్ట్లో ఈ ఏడాదీ తాగునీటికి కటకటే.. రూ.14 కోట్లతో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాంట్ నిర్మాణం Caption of Image. టెండర్​ దశలోనే క్లీన్​వాటర్​చాంబర్లు, సబ్​ స్టేషన్​ కార్మిక కాలనీల్లో నీటి కష్టాలు ఎదురయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడు ఏరియాలకు…

HDFC బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఏటీఎం రూల్స్ మారబోతున్నాయ్ !

Reading Time: < 1 minuteHDFC బ్యాంకు కస్టమర్లకు ముఖ్య గమనిక.. ఏటీఎం రూల్స్ మారబోతున్నాయ్ ! Caption of Image. న్యూఢిల్లీ: హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ ఏటీఎం క్యాష్​విత్​డ్రాయల్​చార్జీలను వచ్చే నెల నుంచి మార్చుతోంది. ఇప్పటి వరకు కార్డుతో డబ్బు తీసే…

సైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఉండడం అంటే..బాధ్యతల నుంచి  తప్పించుకోవడమే: మోదీ సర్కారుపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్

Reading Time: 2 minutesసైలెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గా ఉండడం అంటే..బాధ్యతల నుంచి తప్పించుకోవడమే: మోదీ సర్కారుపై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్ Caption of Image. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికే మంచిదికాదని కామెంట్​ న్యూఢిల్లీ: ఇరాన్‌‌‌‌‌‌‌‌ సుప్రీం లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

Today Astrology: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

Reading Time: < 1 minuteతుల రాశి వారికి నేడు అన్ని విషయాల్లో కలిసి రానుంది. ఇంట్లోని పెద్దవారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు, ప్రయాణాలు తగ్గించుకోవాలి. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. వివిధ…

ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయడం లేదా? అయితే నష్టపోవడానికి రెడీ అయిపోండి!

Reading Time: < 1 minuteస్మార్ట్‌ఫోన్ వినియోగదారుల్లో చాలామంది తర్వాత చూద్దాం అంటూ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌లను నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ ఇలా నిరంతరం అప్డేట్ చేయకపోతే భద్రత నుంచి పనితీరు వరకు అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని టెక్ నిపుణులు…

SA vs NZ : ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్ సమరం.. 19 ఏళ్ల పగను కివీస్ తీర్చుకుంటుందా?

Reading Time: 2 minutesT20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర ఘట్టానికి చేరుకుంది. ఈ మెగా టోర్నీలో మొదటి సెమీఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు…

Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

Reading Time: 2 minutesJowar Khichdi Recipe: ప్రస్తుత కాలంలో చాలామంది మధుమేహం (Diabetes), అధిక బరువు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి వారికి చిరుధాన్యాలు (Millets) ఒక అద్భుతమైన వరంగా పరిష్కారంగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా…

బుధవారం రాశి ఫలాలు (04-03-2026)

Reading Time: 2 minutesమేషం నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలు సేకరిస్తారు. గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి.…

డ్యూటీలో నిర్లక్ష్యం.. ఎస్సై సస్పెండ్

Reading Time: < 1 minuteడ్యూటీలో నిర్లక్ష్యం.. ఎస్సై సస్పెండ్ Caption of Image. మలక్ పేట, వెలుగు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణారాహిత్యం కారణంగా ఐఎస్ సదన్ ఎస్సై జి. వెంకటేశ్​ను నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం సస్పెండ్…

బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ దందా.. బేగంబజార్లో ముగ్గురు వ్యాపారులు అరెస్ట్

Reading Time: < 1 minuteబ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ దందా.. బేగంబజార్లో ముగ్గురు వ్యాపారులు అరెస్ట్ Caption of Image. భారీగా నకిలీ టీ పొడి, సర్ఫ్ ప్యాకెట్లు సీజ్ బషీర్​బాగ్, వెలుగు: బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ నిత్యావసర…

Iran-Israel: ఇరాన్ ఎయిర్‌పోర్ట్‌పై ఇజ్రాయెల్ దాడి.. పార్క్ చేసిన అతి పెద్ద విమానం ధ్వంసం

Reading Time: < 1 minuteఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. భారీ ఎత్తున ఆస్తులు, ప్రాణ నష్టం జరుగుతున్నాయి. తాజాగా బుషెహర్ విమానాశ్రయంపై దాడి చేశాయి. దీంతో పార్క్ చేసిన…

100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన

Reading Time: < 1 minute100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలి.. పరిగి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతుల ఆందోళన Caption of Image. పరిగి, వెలుగు : తమ పొలాలకు నీరందించేందుకు 100 కేవీ ట్రాన్స్​ఫార్మర్ మంజూరు చేయాలని పరిగి…

Bullet Trains: ఏపీకి అదిరిపోయే న్యూస్.. రాష్ట్రంలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూటు ఫిక్స్..

Reading Time: 2 minutesఆంధప్రదేశ్‌కు రైల్వేశాఖ మరో భారీ శుభవార్త అందించింది. ఏపీలో పలు ప్రధాన నగరాల మధ్య హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తోంది. ఇటీవల కేంద్ర ప్రకటించిన బడ్జెట్‌లో కేవలం హైదరాబాద్ నుంచి ఏపీ…

మెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం

Reading Time: < 1 minuteమెడికోలకు బీఎల్ఆర్ ట్రస్ట్ ఆర్థిక సాయం Caption of Image. మల్కాజిగిరి, వెలుగు: బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు కొనియాడారు. ఉప్పల్…

ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం.. అసలు విషయం తెలిస్తే వదలరు..

Reading Time: 2 minutesపెరుగు చేసే మేలు: పెరుగు ఒక సహజ సిద్ధమైన ప్రోబయోటిక్. ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది జీర్ణవ్యవస్థను బలపరిచి, ఆహారం త్వరగా అరిగేలా చేస్తుంది. ప్రేగులలో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచడం…

Tollywood : టాప్ స్టార్ గా రామ్ చరణ్ రికార్డు.. లిస్ట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే

Reading Time: < 1 minuteటాలీవుడ్‌లో సినిమాల ప్రమోషన్‌కు లిరికల్ వీడియోలు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకప్పుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లతో పరిమితమైన ప్రచారం, ఇప్పుడు యూట్యూబ్ వేదికగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకుంటోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన…

Virosh : అభిమానులతో కలిసి భోజనం చేసిన ‘విరోష్’.. విజయ్-రష్మికల సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా!

Reading Time: < 1 minuteస్టార్ ఇమేజ్ పక్కన పెట్టి, సామాన్యులతో మమేకమవడంలో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తన పెళ్లి తర్వాత భార్య రష్మిక మందన్నతో కలిసి తన అభిమానులుతో విందు ఆరగించారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా…

OTT Movie : వచ్చేసిందిరోయ్.. థియేటర్లలలో బ్లాక్ బస్టర్ హిట్టు.. ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ రొమాంటిక్ లవ్ స్టోరీ..

Reading Time: 2 minutesఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త జానర్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈమధ్య కాలంలో హారర్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రాలు సైతం వెంటనే ఓటీటీలలో…

నేడు సౌతాఫ్రికా-కివీస్ సెమీస్ పోరు.. ఫైనల్ బెర్త్ ఎవరిదో?

Reading Time: 2 minutesకోల్‌కతా: టి20 ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్‌కు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. ఇరు జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం మొదటి సెమీస్ జరుగనుంది. లీగ్ దశలో కివీస్‌పై విజయం సాధించిన కిందటి…

Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు.. భారీగా ఆస్తి నష్టం

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్ సర్కిల్ లో రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం…

T20 World Cup 2026 : నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!

Reading Time: 2 minutesT20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరువైంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముహూర్తం ఖరారైంది. మార్చి 5న ముంబైలోని…

Business Idea: రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం! ఉన్న ఊర్లోనే వ్యాపారం

Reading Time: < 1 minuteగ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే చిన్న వ్యాపారాల కోసం చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి రూ.30 వేలలో ప్రారంభించగల మిల్లెట్ స్నాక్స్ తయారీ యూనిట్ మంచి అవకాశంగా నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన…

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం..!

Reading Time: < 1 minuteFire Accident: బాచుపల్లి – మియాపూర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో మంగళవారం రాత్రి భారీ…

నూనె తక్కువ.. ప్రోటీన్ ఎక్కువ! నోరూరించే ‘పనీర్’ విందు.. అతిథుల కోసం 3 వెరైటీ స్నాక్స్

Reading Time: < 1 minuteపండుగ ఏదైనా ఇంట్లో పనీర్ వంటకం ఉంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా పండుగల సమయంలో అతిథులకు రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించడంలో పనీర్ ముందుంటుంది. ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పనీర్ సులభంగా జీర్ణమవడమే…

కెనడా-భారత్ బంధం బలోపేతం

Reading Time: 2 minutesస్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ, మిత్రదేశాలని కూడా చూడకుండా సుంకాల మోత మోగిస్తున్న ట్రంప్ వైఖరి ఇప్పుడు శత్రుదేశాలను కూడా ఒకతాటిపైకి తీసుకువస్తోంది. వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకుంటూ, అమెరికా సుంకాల కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేసుకునేందుకు…

మీ డబ్బు మొత్తం ఒక బ్యాంక్‌లో దాస్తున్నారా? అయితే ఈ హెచ్చరిక మీకే..!

Reading Time: < 1 minuteచాలా మంది జీతం, EMIలు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, అత్యవసర నిధి అన్నింటినీ ఒకే బ్యాంకులో నిర్వహించడం సులభంగా భావిస్తున్నారు. కానీ ఆర్థిక నిపుణులు మాత్రం ఇది సౌకర్యంగా కనిపించినా, రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా…

తొమ్మిది పదుల వయసులోనూ సైక్లింగ్ జోరు! వృద్ధాప్యాన్నే తిప్పికొట్టిన ఈమె హెల్తీ సీక్రెట్ తెలుసా?

Reading Time: 2 minutesఅమెరికాలో పుట్టినా, భారతీయ ఆధ్యాత్మికతకు ఫిదా అయ్యి ఇక్కడే స్థిరపడిన ఆ బామ్మ జీవనశైలి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఒకప్పుడు అమెరికాలోని ఒక ప్రముఖ సంస్థలో సక్సెస్‌ఫుల్ సేల్స్ మేనేజర్. విదేశాల్లో విలాసవంతమైన జీవితం,…

Memory Tips: చదివింది మర్చిపోతున్నారా? విద్యార్థుల జ్ఞాపకశక్తిని రెట్టింపు చేసే 10 అద్భుతమైన సూత్రాలు

Reading Time: 2 minutesనిజానికి జ్ఞాపకశక్తి అనేది కేవలం పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు, అది ఒక నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిది; దానికి సరైన శిక్షణ, పోషకాహారం, విశ్రాంతిని అందిస్తే అది అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది.…

మైండ్‌సెట్ మారాలా? వ్యక్తిత్వాన్ని మార్చే ‘హ్యాపీ హార్మోన్లు’.. కోపం, బద్ధకం వెనుక అసలు రహస్యం ఇదే!

Reading Time: 2 minutesవ్యక్తిత్వ వికాసం అనేది కేవలం మనస్తత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, అది పూర్తిగా మన బయోలజీకి సంబంధించింది కూడా. ఒక వ్యక్తి ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు.. మరో వ్యక్తి ఎంత ప్రయత్నించినా బద్ధకాన్ని వదిలించుకోలేడు. ఒకరు చిన్న…

మన టీచర్లకు జీతాలు ఎక్కువా?

Reading Time: 3 minutesప్రపంచంలో అన్నివృత్తుల కన్నా గౌరవించదగిన, ఆదర్శవంతమైన, అవినీతి లేని వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ప్రపంచంలోని అనేకదేశాలలో ఉపాధ్యాయులకు అన్నివృత్తుల వారి కన్నా ఎక్కువ వేతనాలు ఉంటాయి. జపాన్‌లో డాక్టర్‌ల కన్నా ఇంజినీర్ల కన్నా ఉపాధ్యాయులకు ఎక్కువ వేతనాలు…

‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్..  నెట్టింట ఫోటోలు వైరల్

Reading Time: 2 minutesముఖ్యంగా వరుడు ధరించిన ఆభరణాలు, ఆ జంట వేసిన స్టెప్పులు చూస్తుంటే కళ్లు తిప్పుకోవడం ఎవరికైనా సాధ్యం కాదనే చెప్పాలి. ఆమె నేషనల్ క్రష్.. ఆయన రౌడీ స్టార్. వెండితెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి ఎన్ని మార్కులు పడ్డాయో…

మండుతున్న మధ్యప్రాచ్యం

Reading Time: 2 minutesటెహ్రాన్/దుబాయి/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో నాలుగో రోజూ యుద్ధం ఉధృతంగానే సాగింది. ఇరాన్, అమెరికాఇజ్రాయెల్ పరస్పర దాడులకు పాల్పడ్డాయి. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, ఒమన్ తదితర దేశాల్లో ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో రెచ్చిపోయింది.…

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

Reading Time: < 1 minuteఇరాన్ వర్సెస్‌ ఇజ్రాయెల్, అమెరికా యుద్ధభూమిని దాటి వాణిజ్య రంగాన్నీ కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశ బాస్మతి బియ్యం ఎగుమతులపై దీని ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. మధ్యప్రాచ్య దేశాలపై అధిక ఆధారపడిన ఈ రంగంలో ఎగుమతిదారులు, రైతుల్లో…

సమగ్ర విద్యతో సమసమాజ నిర్మాణం

Reading Time: 3 minutesవిద్య అనేది మనిషి జీవితాన్ని మార్చే జ్ఞాన ప్రక్రియ. అది కేవలం పాఠశాలల్లో, కళాశాలలో పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, మనస్సును, ఆలోచనలను, ప్రవర్తనను, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే అతి పెద్ద జీవన పద్ధతి. విద్య అనేది మనిషిని…

Horoscope Today: హమ్మయ్య.. వారికి ఆర్థిక సమస్యల నుంచి ఊరట.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Reading Time: 3 minutesదిన ఫలాలు (మార్చి 4, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఇతరులకు ఆర్థిక సహాయం చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగ…

చర్చలకు సమయం మించిపోయింది

Reading Time: < 1 minuteవాషింగ్టన్: ఇరాన్ సైనిక నాయకత్వం, కీలక రక్ష ణ సామర్థ్యాలు నిర్వీర్యం అయ్యాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మంగళవారం నాడు ప్రకటించారు. ఈ తరుణంలో ఇరాన్‌తో చర్చలకు చాలా ఆలస్యం అ యిందని, ప్రస్తుతానికి చర్చల…