July 9, 2026

Year: 2026

Chiranjeevi NTR National Award: మెగాస్టార్‌కు ఎన్టీఆర్ అవార్డు.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ ట్వీట్!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాలైన ‘గద్దర్ అవార్డులను’ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వరించింది....

IND vs NZ Final 2026: నేడు భారత్, న్యూజిలాండ్‌ ఫైనల్‌.. ప్లేయింగ్ 11, పిచ్ రిపోర్ట్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!

IND vs NZ Final 2026 Playing 11: నేడు టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. భారత్, న్యూజిలాండ్‌ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ...

Sanju Samson vs Finn Allen: కివీస్ పవర్ హిట్టర్ వర్సెస్ ఇండియా మిస్టర్ కూల్ బ్యాటర్.. పరుగుల వేటలో పైచేయి ఎవరిది?

Sanju Samson vs Finn Allen: టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు రంగం సిద్ధమైంది. మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్...

రైతు ఖాతాల్లోకే నేరుగా సాగు యంత్రాల సబ్సిడీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రైతు ఖాతాల్లోకే నేరుగా సాగు యంత్రాల సబ్సిడీ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు Caption of Image. అధికారులతో సమీక్షలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్, వెలుగు...

భ‌గ‌వ‌ద్గీత పుస్త‌క ప్ర‌చుర‌ణ ఖర్చు రూ. 50 కోట్లు… నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా?: భూమన

 హైదరాబాద్: పోర్న్ వీడియోలు చూసే వారికి గీత సారాంశం ఎలా తెలుస్తుందని టిటిడి మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ప్రశ్నించారు. భ‌క్తి అంటే భామ పూజ‌.. భ‌జ‌న...

బ్యాంక్ ఉద్యోగినంటూ భారీ మోసం.. రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లూటీ 

బ్యాంక్ ఉద్యోగినంటూ భారీ మోసం.. రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో లూటీ  Caption of Image. రూ.10 లక్షలు, 190 గ్రాములతో పరారైన...

రాజేంద్రనగర్లో గ్రేప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్ షురూ.. మార్చి  12 వరకు నిర్వాహణ

రాజేంద్రనగర్లో గ్రేప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్ షురూ.. మార్చి  12 వరకు నిర్వాహణ Caption of Image. గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్​లోని కొండా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యాన వర్సిటీలోని గ్రేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిసర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

బంజారాహిల్స్ లోని ఆ ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్

బంజారాహిల్స్ లోని ఆ ఖాళీ స్థలంలో పార్కు ఏర్పాటు చేయాలి.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ Caption of Image. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్...

ఉద్యోగాలకు కొదవ లేదు.. కానీ, యువతలో స్కిల్స్ కొరత ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

ఉద్యోగాలకు కొదవ లేదు.. కానీ, యువతలో స్కిల్స్ కొరత ఉంది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ Caption of Image. హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి, పరిశ్రమలకు మధ్య కాన్ఫిడరేషన్...

Aakash Chopra: “ఇదే బెస్ట్ ఛాన్స్”.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్ వార్తలు మధ్య ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు

Aakash Chopra: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేరు ఫైనల్‌కు ముందు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఈ ఫైనల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే వార్తలు వైరల్‌గా మారాయి. ఈ అంశంపై...

LPG: మారిన రూల్స్‌.. ఇకపై ఇలా గ్యాస్‌ బుకింగ్‌ చేయలేరు!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు భారతదేశంలోని గృహ వినియోగ గ్యాస్ సరఫరాపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణలు, అలాగే...

వారఫలాలు ( మార్చి 8–14) :  ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..  ఈ వారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఇవే..! 

వారఫలాలు ( మార్చి 8–14) :  ఏ రాశి వారికి ఎలా ఉంటుంది..  ఈ వారం 12 రాశుల వారి రాశి ఫలాలు ఇవే..!  Caption of...

Telanagana: ఓరి దుర్మార్గుడా ఇలా చేశావేంట్రా.. ముగ్గురు కుమార్తెలను ఆటోలో తీసుకెళ్లి..

కామారెడ్డి టౌన్‌లోని ఆర్‌బీనగర్‌ కాలనీకి చెందిన సీపల్‌, అయాత్, మరియం అనే ముగ్గురు చిన్నారులు నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోవడం కలకలం రేపింది. ముగ్గురూ అక్కాచెల్లెళ్లు...

విద్యా వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేస్తే..రేవంత్ బాగుచేస్తున్నారు  : పీసీసీ నేత చనగాని దయాకర్

విద్యా వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేస్తే..రేవంత్ బాగుచేస్తున్నారు  : పీసీసీ నేత చనగాని దయాకర్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పేద పిల్లలకు నాణ్యమైన...

హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు.. ఒప్పుకోకుంటే..

హైదరాబాద్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కండక్టర్లుగా ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్లు.. ఒప్పుకోకుంటే.. Caption of Image. రాబోయే ఆరు నెలల్లో హైదరాబాద్​ సిటీకి  2 వేల ఎలక్ట్రిక్ బస్సులు...

మహిళా సాధికారతకు కేరాఫ్ రాణి రుద్రమదేవి జన్మస్థలం.. ఆ జిల్లాలో మంత్రులు, కలెక్టర్లతో సహా అంతా మహిళల పాలనే!

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ ఇప్పుడు మరో చారిత్రక ఘట్టానికి వేదికైంది. రాణీ రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇక్కడి నారీమణులు పరిపాలనలో స్త్రీ శక్తిని చాటుతున్నారు. బహుశా దేశంలో...

బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు.. రాష్ట్రంలో మొత్తం 50 సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం

బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు.. రాష్ట్రంలో మొత్తం 50 సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం Caption of Image. హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు...

Women’s Day 2026:జగతికి జీవం పోసిన జోలపాటకు.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ రోజు మార్చి 8. లోకమంతా మహిళల గొప్పతనం గురించి మాట్లాడుకునే రోజు. కానీ నిజానికి ఒక స్త్రీ విలువను కొలవడానికి ఈ ఒక్క రోజు సరిపోతుందా?...

ఇండస్ట్రీ వాడు, బిజినెస్ మేన్ కాదు.. అలాంటి వాడే కావలి.. దొరికితే పెళ్లికి రెడీ అంటున్న మీను

అందాల భామ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. 2019లో ఓ హిందీ సినిమాలో చిన్న పాత్ర ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ....

ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండదు..గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ  జితేశ్ వి పాటిల్  

ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ఉండదు..గృహజ్యోతి పథకం వల్ల విద్యుత్ చౌర్యం తగ్గింది: ఎస్పీడీసీఎల్ సీఎండీ  జితేశ్ వి పాటిల్   Caption of Image....

IND vs NZ : టీమిండియాకు మూడు అగ్నిపరీక్షలు.. కివీస్ గండాన్ని దాటేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా?

IND vs NZ : టీ20 క్రికెట్ చరిత్రలో గత 21 ఏళ్లలో ఏ జట్టుకూ సాధ్యం కాని అరుదైన రికార్డును అందుకోవడానికి టీమిండియా ఇప్పుడు అడుగు...

TG 10th Exams 2026: ఈసారి తెలుగు మాధ్యమంలో టెన్త్‌ పరీక్షలు రాసేది కేవలం 8.66 శాతమే.. ఇంగ్లిష్‌కి పెరుగుతున్న ఆదరణ

హైదరాబాద్‌, మార్చి 8: తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 14 నుంచి పదో తగరతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...

Hyderabad: చెరువుల సుందరీకరణలో దూసుకెళ్తున్న హైడ్రా.. అందుబాటులోకి మరో రెండు చెరువులు..

హైదరాబాద్ మహానగరంలో భూకబ్జాదారుల ఆటకట్టిస్తూ చెరువులను పునరుద్దరిస్తోన్న హైడ్రా.. పాతబస్తీలోని చారిత్రక బుమ్ రుక్ ఉద్ దౌలా చెరువుతోపాటు కూకట్ పల్లిలోని నల్లచెరువును ప్రారంభానికి సర్వం సిద్ధం...

Longevity Secrets: జిమ్‌లు, డైటింగ్ ప్లాన్లు లేకపోయినా 100 ఏళ్లు ఎలా బతికారు?.. పురాతన గ్రీకుల ‘సీక్రెట్’ డైట్ ఇదే!

ఆధునిక జీవనశైలిలో మనం రసాయనాలతో కూడిన ఆహారాన్ని తింటూ ఆరోగ్యం కోసం పరుగులు తీస్తున్నాం. కానీ పురాతన కాలంలో ప్రజలు కేవలం బార్లీ రొట్టె, స్వచ్ఛమైన నీరు...

Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్ హర్’ అంటూ ముందడుగు..

మహిళల భద్రత, గౌరవం విషయంలో మెగా హీరో సాయి దుర్గ తేజ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంయుక్తంగా చేపట్టిన ‘స్టాండ్...

Spiritual Secrets: గ్రామ దేవతల నుండి శక్తి స్వరూపిణి వరకు.. అమ్మవారికి నిమ్మకాయల దండ ఎందుకు వేస్తారో తెలుసా?

నిమ్మకాయ అంటే కేవలం ఒక పండు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అదొక శక్తివంతమైన ఆయుధం. మనపై ఉన్న ప్రతికూల శక్తిని (Negative Energy) గ్రహించే...

International Women’s Day: అమ్మ నుంచి అర్ధాంగి వరకు.. సృష్టికి మూలం స్త్రీ.. ఉమెన్స్‌ డే కేవలం వేడుక కాదు.. సామాజిక బాధ్యత!

International Women’s Day: అమ్మ.. అక్క.. చెల్లి.. భార్య ఇలా అనేక పాత్రలను పోషిస్తూ కుటుంబ బాగోగుల కోసం నిరంతరం శ్రమించే అతీత శక్తి మహిళ. భర్తే...

Today Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నింటిలో విజయమే!

మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో విజయాలు అందుకుంటారు. శత్రు సంబంధమైనటువంటి భాధలు తగ్గిపోతాయి. ఈరోజు అన్ని శుభవార్తలు వింటారు. సమాజంలో...

T20 World Cup Final : వరల్డ్ నంబర్ 1 బౌలర్‎కు షాక్..ఫైనల్‎లో టీమిండియాలోకి డేంజరస్ బౌలర్..ఇక ఊచకోతే

T20 World Cup Final : టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ సమరానికి కౌంట్‌డౌన్ మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్న వేళ,...

నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది.. విలీనం వద్దని నాన్నకు చెప్పిన: కవిత

నా వల్లే బీఆర్ఎస్ నిలబడ్డది.. విలీనం వద్దని నాన్నకు చెప్పిన: కవిత Caption of Image. అప్పుడు నేను స్వార్థం కోసం ఒప్పుకుని ఉంటే పార్టీ ఉండేదా?...

Women’s Day 2026: ఉమెన్స్‌ డే స్పెషల్‌.. మహిళల కోసం 7 ప్రత్యేకమైన స్కీమ్స్‌!

మహిళలు కూడా ఆర్థిక స్వాతంత్ర్యం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. మహిళలను దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం, బ్యాంకులు అనేక పొదుపు పథకాలను ప్రారంభించాయి. వీటిలో వారు...

ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదు? తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

ఆదివారం మాంసాహారానికి దూరంగా ఉండాలని చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. దాని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటారు. భగవంతుని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ...

గణపతీ.. లొంగిపో..  సీఎం రేవంత్ రెడ్డి సూచన.. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు

గణపతీ.. లొంగిపో..  సీఎం రేవంత్ రెడ్డి సూచన.. సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టుల లొంగుబాటు Caption of Image. అజ్ఞాతంలో ఉన్న మరో ఆరుగురూ సరెండర్...

మీ బూతులు రైతుల కడుపు నింపవు

తిట్లు ఆపి రైతుబంధు ఇవ్వాలి సిఎంపై బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఫైర్ మన తెలంగాణ/ఉమ్మడి కరీంనగర్ బ్యూ రో: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో,కేసీఆర్...

లొంగిపోతే రక్షణ కల్పిస్తాం

గణపతి సహా అజాతంలోని మావోయిస్టులందరికీ సిఎం రేవంత్ అభయం లొంగిపోయిన మావోయిస్టులకు ఆరోగ్య భద్రత కార్డులు..  నిమ్స్‌లో మెరుగైన చికిత్స హోదాను బట్టి రివార్డు ప్రోత్సాహంలో ఉదారంగా...

ఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి

ఏపీ విజయ పేరుతో మార్కెట్లోకి కల్తీ పాలు, నెయ్యి Caption of Image. ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రాంచైజీ ఇచ్చారు.. ఏపీ ప్రభుత్వంపై  తెలంగాణ విజయ డెయిరీ  చైర్మన్...

AP and TG Postal GDS 2026 Results: ఏపీ, తెలంగాణ తపాలా ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా విడుదల.. పూర్తి మెరిట్‌ లిస్ట్ ఇదే

హైదరాబాద్‌, మార్చి 8: కేంద్ర తపాలా మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలోబ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 28,636 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల...

గల్ఫ్ దేశాలపై దాడులు తప్పిదమే: ఇరాన్ అధ్యక్షుడు

దుబాయ్: ఇరుగుపొరుగుదేశాలపై తమ దేశ క్షిపణి, డ్రోన్ దాడుల పట్ల ఇరాన్ అధ్యక్షులు మసౌద్ పెజెష్‌కియాన్ విచారం వ్యక్తం చేశారు. క్షమాపణలు కోరుతున్న ట్లు శనివారం ప్రకటించారు....

గద్దర్ అవార్డులు.. ఉత్తమ చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’

చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు  ఉత్తమ నటుడిగా నాగచైతన్య, ఉత్తమ నటిగా రష్మిక మందన్న  ఉత్తమ దర్శకుడు సాయిలు కంపాటి  రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది...

మహిళల రక్షణలో ముందుంటాం

మహిళల రక్షణ, అభ్యున్నతి కోసం కేవలం చట్టాలు చేస్తే సరిపోదు వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలి రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకం ప్రభుత్వం...

పిల్లలు అతిగా ప్రశ్నిస్తున్నారా? విసుక్కోకండి..! మీ బిడ్డ ‘జీనియస్’ అని చెప్పే 7 లక్షణాలు ఇవే!

కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆ విసుగు తెప్పించే ప్రశ్నలే మీ బిడ్డ మేధస్సుకు నిదర్శనం! పిల్లల తెలివితేటలను కేవలం మార్కులతోనే కాకుండా, వారిలో దాగి ఉన్న...

కండలు పెంచడం కాదు.. ఒళ్లు వంచడమే అసలైన మంత్రం! జాన్వీ కపూర్ ఫిట్‌నెస్ సీక్రెట్

అసలు ఈ పైలేట్స్ వల్ల ఆమెకు కలిగిన ప్రయోజనాలేంటి? బాడీ బిల్డింగ్ కంటే ఇది ఎలా భిన్నమైనది? బాలీవుడ్ తార జాన్వీ కపూర్ తన నటనతోనే కాదు, తన...

మా దెబ్బతో గల్ఫ్‌లో ఇరాన్ ఓడింది

క్షమాపణలపై ట్రంప్ స్పందన.. తుడిచిపెట్టేస్తామని ఘాటైన హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఇప్పుడు ఇరాన్ ఓడిపోయిన దేశం అయిందని, ఓటమిని అంగీకరించిందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తెలిపారు. ఇరాన్...

EMIలపై ఐఫోన్‌ కొంటున్నారా? అయితే మీరు చేస్తున్న తప్పేంటో తెలుసుకోండి!

ఇండియాలో ఒకప్పుడు ప్రీమియం గాడ్జెట్‌గా భావించిన యాపిల్‌ ఐఫోన్‌ ఇప్పుడు సాధారణంగా అందరి దగ్గర కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లు అందిస్తున్న సులభమైన EMIలతో...

Gold Price: బంగారం కొనాలనుకుంటున్నారా..? హైదరాబాద్, విజయవాడలో తులం ఎంతుందంటే..

పసిడి ధరలు భగ్గుమంటున్నాయి.. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బంగారం, వెండి ధరలు నాన్‌స్టాప్ పెరుగుతున్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వచ్ఛమైన పసిడి ధర ఏకంగా...

ఆత్మహత్య ఆలోచనలు మనుషులకే వస్తాయనుకుంటున్నారా? జంతువులు ప్రాణత్యాగం చేస్తాయని తెలుసా

జంతువులు, పక్షులు, చివరకు సముద్ర జీవులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు ఆత్మహత్యకు పాల్పడతాయని తెలుసా? ఆత్మహత్య అనేది మనిషికి మాత్రమే తెలిసిన విషాదం అని మనం అనుకుంటాం....

RRB Group D Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దేశ వ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 22,195 గ్రూప్‌ డి ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఇప్పటి...

పాత అసెంబ్లీలో కొలువుదీరనున్న కౌన్సిల్

నాడు నిజాం టౌన్ హాలు.. నేడు కౌన్సిల్ హాలు తుది మెరుగులు దిద్దుకుని ముస్తాబైన భవనం సిఎం చేతుల మీదుగా నేడు ప్రారంభోత్సవం ఇండో-ఇస్లామిక్ శైలిలో, రాజస్థానీ-పర్షియన్...

16 నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి అసెంబ్లీ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ హాల్‌లో...

రాజకీయ కుంఠపాళి!

రాజకీయాలు ఎప్పుడూ స్తబ్దుగా ఉండవు. ఒక్కోసారి చాలావేగంగా మారుతూ ఉంటాయి. అలా మారే క్రమంలో ఎక్కడో కింద ఉండిపోయినవాళ్లను శిఖరాగ్రాన కూర్చోబెట్టడం, మీది అంతస్తులో ఉన్నవాళ్లను దభేల్‌న...

హైదరాబాద్‌ను క్లీన్ సిటీగా మార్చాలి

ప్రతిరోజు చెత్త సేకరణ జరగాలి క్యూర్ పరిధిలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలి కొత్త డంప్ యార్డులు అందుబాటులోకి తీసుకురండి మున్సిపల్ కమిషనర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్...

Horoscope Today: ఆరోగ్యం విషయంలో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (మార్చి 8, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలు చాలావరకు చక్కబడే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆదాయ పరిస్థితి...

130 మంది మావోయిస్టులు లొంగిపోయారు | విజయ డైరీ పాల కల్తీ -గుతా అమిత్ | LPG సిలిండర్ ధరలు పెరిగాయి | V6

130 మంది మావోయిస్టులు లొంగిపోయారు | విజయ డైరీ పాల కల్తీ -గుతా అమిత్ | LPG సిలిండర్ ధరలు పెరిగాయి | V6 Caption of...

వార ఫలాలు (08-03-2026 నుండి 14-03-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాల నిర్వహిస్తారు. ప్రభుత్వ ప్రకారం గా రావలసిన బెనిఫిట్స్ చేతికి అందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. స్వల్ప...

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

ఎంతవారలైనా సరే.. ఈ వేదిక మీదకొస్తే అంతేనేమో. అంతకు చెప్పింది.. ఆ తర్వాత తాము అనుకున్నదీ.. అన్నీ మర్చిపోతారేమో. ఇప్పుడు తమిళరాజకీయాల్లో.. ఆయన తీరు చూస్తుంటే అలాగే...

దేశంలోనే అరుదైన ఆచార్య స్వరూప హనుమంతుడి ప్రతిష్ఠ.. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మహోత్సవాలు..!

కృష్ణా నదీ తీరాన విజయకీలాద్రిపై ‘శ్రీవిఘ్నవిమోచక హనుమాన్’ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి వేళయింది. 27 అడుగుల హనుమాన్‌ మహా విగ్రహా ప్రతిష్టాపన ఉత్సవాన్ని కనులరా చూద్దాం.. మనసారా తరిద్దాం...

దానం కేసు తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్

మన తెలంగాణ/హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై విచారణ దాదాపు పూర్తయ్యింది. అసెంబ్లీ స్పీకర్...

సుందర్ పిచాయ్ కి 63 వేల కోట్ల జీతం!..శాలరీ ప్యాకేజీ ప్రకటించిన గూగుల్

సుందర్ పిచాయ్ కి 63 వేల కోట్ల జీతం!..శాలరీ ప్యాకేజీ ప్రకటించిన గూగుల్ Caption of Image. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తమ సీఈఓ సుందర్ పిచాయ్...

Shraddha Kapoor Beauty Secrets: శ్రద్ధా కపూర్ అందం వెనుక ఉన్న ఆ 3 రహస్యాలు ఇవే!

‘స్త్రీ 2’ వంటి భారీ విజయాల తర్వాత కూడా ఆమె తన సింప్లిసిటీని వీడలేదు. మరి అంతటి బిజీ షెడ్యూల్‌లోనూ శ్రద్ధా తన చర్మాన్ని ఇంత ఆరోగ్యంగా,...

భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద.. మహాసమాధి ఆరాధనోత్సవాలు

భక్తి శ్రద్ధలతో పరమహంస యోగానంద.. మహాసమాధి ఆరాధనోత్సవాలు Caption of Image. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) వ్యవస్థాపకులు, ఒక యోగి ఆత్మకథ (Autobiography...

వెనిజులా, ఇరాన్ ఖేల్ ఖతం.. మరొకరిపై డోనాల్డ్ ట్రంప్ గురి.. నెక్ట్స్ టార్గెట్ ఆ దేశమేనా.. ?

అమెరికా – ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై దాడి చేసినప్పటి నుండి మధ్యప్రాచ్యంలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ నిరంతరం ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇంతలో, ఇరాన్ అణ్వాయుధాన్ని...

భగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి

భగవద్గీత ప్రింటింగ్ ఖర్చు రూ.3.71కోట్లు.. రూ.50కోట్ల లెక్క ఎక్కడిది?: భూమన కరుణాకర్ రెడ్డి Caption of Image. అమరావతి: టీటీడీ భగవద్గీత వివాదం ముదురుతోంది. తిరుమలలో భగవద్గీత...

Bird’s Nest Custody: విడాకులు తీసుకున్నా విడిపోని ‘గూడు’.. పిల్లల కోసం తల్లిదండ్రుల ‘నెస్టింగ్’ దారి!

కానీ, ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రుల ఆలోచనా ధోరణి కూడా మారుతోంది. “మేము విడిపోయినా, మా పిల్లల ప్రపంచం విడిపోకూడదు” అనే సంకల్పంతో పుట్టుకొచ్చిన సరికొత్త...

T20 World Cup: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీ లిస్ట్.. రేస్‎లో సంజు శాంసన్..!

T20 World Cup: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీ లిస్ట్.. రేస్‎లో సంజు శాంసన్..! Caption of Image. ఐసీసీ 2026 టీ20 వరల్డ్...

T20 World Cup: ఇండియాపై ఓడిపోతే అసలైన చోకర్స్ మీరే..! ఫైనల్లో స్టెయిన్ సపోర్ట్ ఎవరికి..?

T20 World Cup: ఇండియాపై ఓడిపోతే అసలైన చోకర్స్ మీరే..! ఫైనల్లో స్టెయిన్ సపోర్ట్ ఎవరికి..? Caption of Image. క్రికెట్‎లో చోకర్స్ ఎవరు..? ఈ ప్రశ్న...

Deputy CM Pawan Kalyan: గత 20 నెలల కూటమి సర్కార్‌లో చేపట్టిన వివరాలు ఇవే.. పవన్‌ కల్యాణ్ పోస్ట్..

Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌.. కీలక శాఖలు తీసుకోవడమే కాదు.. వాటిపై ప్రత్యేక...

Telangana Farmers: రైతులకు శుభవార్త.. ఇక నుంచి ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లోకే..

తెలంగాణలో రాబోయే ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సమీక్ష నిర్వహించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పలు రకాలు...

తాటి ముంజల పొట్టును పడేస్తున్నారా? అమృతాన్ని వృథా చేస్తున్నట్టే! ఆ పల్చని పొరలో అద్భుత ప్రయోజనాలు!

అయితే, ముంజలు తినేటప్పుడు చాలామంది చేసే పొరపాటు ఒకటి ఉంది. అదే.. పైన ఉండే పల్చని పొట్టును వలిచి పక్కన పడేయడం. కానీ, అసలైన ఆరోగ్య రహస్యమంతా...

T Congress : తెలంగాణ మహిళా కాంగ్రెస్ లో కొత్త చీఫ్ నియామకం చిచ్చు పెట్టిందా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీ ప్రక్రియ ఇప్పుడు మహిళా విభాగంలో చిచ్చు రేపింది. తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణను అధిష్టానం నియమించడంతో, ఇప్పటివరకు...

Allu Arjun: వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్.. భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. వీడియో ఇదిగో

అల్లు అర్జున్ సోదరుడు, హీరో అల్లు శిరీష్- నయనిక రెడ్డిల పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. శుక్రవారం (మార్చి 05)న హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ గ్రాండ్...

Cyber Fraud: హస్కీ వాయిస్‌తో కవ్వించింది.. 80 ఏళ్ల వృద్ధుడిని బుట్టలో పడేసింది.. ఏకంగా రూ.24 లక్షలు కొట్టేసింది!

Cyber Fraud: అవతలి వైపు నుంచి హస్కీ వాయిస్ వినిపిస్తుంది… నైస్‌గా కవ్విస్తుంది.. నమ్మితే అంతే సంగతులు… అక్కడి నుంచి కొత్త కథ షురూ అవుతుంది… సీన్...

ప్రోటోకాల్ వివాదం.. ముర్ము వర్సెస్ మమత

రాష్ట్రపతికి ఆహ్వానం పలకని సిఎం, అధికార యంత్రాంగం ప్రొటోకాల్ ఉల్లంఘించిన పశ్చిమ బెంగాల్ సర్కార్ మండిపడ్డ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్ని హద్దులు దాటారని మమతపై మోడీ...

Warangal Police: మత్తులో మరణం.. వరంగల్ పోలీసుల వినూత్న ప్రయత్నం.. స్మశానంలోనే యువతకు అవగాహన!

Warangal Police: మద్యం, గంజాయి, డ్రగ్స్.. యువత ప్రాణాలను బలికోరుతున్నాయి. మత్తులో చేసే ప్రమాదాలతో నిండు నూరేళ్ల జీవితం గాల్లో కలిసిపోతోంది. కన్న వారికి పుట్టెడు గర్భశోకం...

కాకినాడ జిల్లా కరపలో ఘనంగా వారాహిమాత విగ్రహ ప్రతిష్టాపన

కాకినాడ రూరల్ మండలం కరప లో శ్రీశ్రీ శ్రీ వారాహి మాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు. చిక్కాల బ్రదర్స్,సీనియర్ జనసేన నాయకుడు చిక్కాల దొరబాబు...

VJA CHEPPULA DANDA: ఇదా..? క్షమశిక్షణా..?

VJA CHEPPULA DANDA: ఆ పాఠశాలలో పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ప్రధాన ఉపాధ్యాయురాలు గతి తప్పింది. క్రమశిక్షణ పేరుతో ఆమె చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది....

సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు.. వణికిపోతున్న తోటి ఉద్యోగులు

బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాలలో గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసి ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న కృష్ణమోహన్ రావు ఇంట్లో ఏసీబీ అధికారులు...

ముఖంపై ముడతలు, మచ్చలు వేధిస్తున్నాయా? తేనెతో ఇలా చేస్తే మెరిసే చర్మం మీ సొంతం!

రసాయనాలతో కూడిన ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల చర్మం తాత్కాలికంగా మెరిసినా, దీర్ఘకాలంలో నష్టం వాటిల్లుతుంది. కానీ తేనె అలా కాదు, ఇది చర్మాన్ని లోతు...

విజయ్ ఇంట్లోనే ఉంటా.. కోర్టులో భార్య సంగీత పిటిషన్

చెన్నై : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ విడాకుల వివాదం మరింత ముదురుతోంది. తాజాగా విజయ్ భార్య సంగీత ఆయన ఇంట్లో ఉండడానికి అనుమతి కోరారు. తాను...

Be Alert: హైదరాబాద్‌లో మళ్లీ గుప్పుమన్న కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన.. 1,915 కేజీలు స్వాధీనం

కలియుగంలో కల్కి అవతారం ఎత్తి భగవంతుడు వచ్చినా కల్తీని అంతం చేయలేడేమో..!! యస్.. మీరు విన్నది కరెక్టే..!! మొన్నటికి మొన్న కల్తీ టీ పౌడర్ చూశాం.. నిన్నటికి...

Off The Record: ఢిల్లీకి చంద్రబాబు.. ఏపీ సీఎంగా లోకేష్ మరి పవన్ పరిస్థితి ?

Off The Record: ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడో సరికొత్త చర్చ హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ఇక సోషల్‌ మీడియా విశ్లేషణలు, అంచనాలకైతే హద్దే లేదు. సంబంధం...

KMM WIFE MURDER ATTEMPT: కట్టుకున్నోడు కాల్చేశాడు..

KMM WIFE MURDER ATTEMPT: వాళ్లిద్దరూ భార్యాభర్తలు.. కొన్నేళ్లుగా అన్యోన్నంగా కాపురం చేస్తున్నారు. కానీ భర్తకు వచ్చి అనారోగ్యం వారి కాపురంలో చిచ్చు పెట్టింది. వృద్ధాప్యంలో.. భర్తను...

Raakasa: ట్రెండీ లిరిక్స్‌తో ‘రాకాస’ ఫస్ట్ సింగిల్.. రామ్ మిర్యాల ‘రపప్పా.. రపప్పా’ పాట విన్నారా?

Raakasa: ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రముఖ నటి, నిర్మాత నిహారిక కొణిదెల ఎన్నో అవార్డుల్ని, రివార్డుల్ని అందుకున్నారు. అలాంటి ఓ అద్భుతమైన సినిమా తరువాత జీ స్టూడియోస్...

సిఎం మమత గుడ్ న్యూస్.. నిరుద్యోగుల ఖాతాల్లో రూ.1500

‘యువసాథీ’ పథకాన్ని అమల్లోకి తెచ్చిన మమత 21-40 ఏళ్ల వారికి పథకం వర్తింపు ఓటర్ల జాబితాల్లో అవకతవకలు సాక్ష్యాలతో బయటపెడతానని ప్రకటన కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికలు...

IND vs NZ Final : వరుణ్ నంబర్ 1 బౌలర్.. అతనిపై మాకు పూర్తి నమ్మకం ఉంది: కెప్టెన్ సూర్యకుమార్

IND vs NZ Final : టీ20 ప్రపంచకప్ 2026 తుది పోరుకు ముందు అహ్మదాబాద్‌లో సందడి నెలకొంది. భారత్, న్యూజిలాండ్ కెప్టెన్లు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో...

ఫెంగ్ షుయ్ హ్యాక్స్: మీ అదృష్టాన్ని పెంచి.. నెగటివ్ ఎనర్జీ తొలగించే వస్తువులు ఇవే..!

Feng Shui Essentials: ఫెంగ్ షుయ్.. మనదేశంలోని వాస్తు శాస్త్రం లాంటిదే. ఇది చైనీస్ నిర్మాణ సాంకేతికతలో ఒక ప్రముఖ విధానం. చాలా మంది ఫెంగ్ షుయ్ సూచనలను...

T20 World Cup: అభిషేక్ సేఫ్.. ఫైనల్ మ్యాచులో వేటు అతడిపైనే..!

T20 World Cup: అభిషేక్ సేఫ్.. ఫైనల్ మ్యాచులో వేటు అతడిపైనే..! Caption of Image. సాధారణంగా వరుసగా విజయాలు సాధిస్తున్నప్పడు ప్లేయింగ్ 11లో మార్పులు చేయడానికి...

కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం.. ఒకేరోజు ఐదుగురు అదృశ్యం

కామారెడ్డిలో చిన్నారుల మిస్సింగ్ కలకలం.. ఒకేరోజు ఐదుగురు అదృశ్యం Caption of Image. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. శనివారం (మార్చి...

మహిళలకు టివికె చీఫ్ విజయ్ హామీల వర్షం..

ప్రతి నెల రూ.2500, పెళ్లి కూతుళ్లకు పట్టుచీర, 8గ్రాముల బంగారం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సూపర్ సిక్స్ కింద ఆరు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితం విద్యార్థుల...

Indiramma Illu: ఈ నెలాఖరులోగా లక్ష గృహ ప్రవేశాలు: మంత్రి పొంగులేటి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంపై రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో గూడు...

Vijay Reacts to Divorce Controversy: విడాకుల వ్యవహారంపై స్పందించిన విజయ్.. నేను చూసుకుంటా..!

Vijay Reacts to Divorce Controversy: సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ చుట్టూ ముసురుకున్న వివాదాలపై ఎట్టకేలకు స్పందించారు. ఆ సమస్యల కారణంగా అభిమానులు, ప్రజలు...

ఆదాయానికిమించి ఆస్తుల కేసులో.. గజ్వేల్ ఎమ్మార్వో అరెస్ట్

ఆదాయానికిమించి ఆస్తుల కేసులో.. గజ్వేల్ ఎమ్మార్వో అరెస్ట్ Caption of Image. కరీంనగర్ : ఆదాయానికిమించి ఆస్తుల కేసులో గజ్వేల్ ఎమ్మార్వో కామటం శ్రవణ్ కుమార్ పై...

Jio Plan: రూ.39 ప్లాన్‌లో రోజుకు 3GB డేటా.. రూ.45 ప్లాన్‌లో మొత్తం 25GB డేటా.. చౌకైన డేటా ప్లాన్స్‌!

Jio Recharge Plan: మీరు ఇంటర్నెట్ వినియోగానికి ఉత్తమమైన యాడ్-ఆన్ డేటా ప్యాక్‌ల కోసం చూస్తున్నట్లయితే జియో మీ కోసం కొన్ని గొప్ప ఎంపికలను అందిస్తుంది. ఇక్కడ...

PM Modi: తృణమూల్ అన్ని హద్దుల్ని దాటేసింది.. రాష్ట్రపతి వివాదంపై ప్రధాని మోడీ..

PM Modi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రోటోకాల్ వివాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్, సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ సంతాల్...

పచ్చని తోరణాలు.. చల్లని వాతావరణం.. ఔరా అనిపించే విందు భోజనాలు.. మైమరిచిన అతిథులు!

ఆధునిక సమాజంలో వివాహం అంటే అతిపెద్ద వేడుక. అలాంటి వేడుకను రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు. డెస్టినేషన్ వెడ్డింగ్, వెడ్డింగ్ టూరిజాల పేరుతో దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు...

ఆదివారం జన్మించారా…? మీ అదృష్ట సంఖ్య, విజయ రహస్యాలు తెలుసుకోండి

ఆదివారం జన్మించిన స్త్రీ,పురుషులు విశిష్ట లక్షణాలను కలిగి ఉంటారు. వీరు అత్యంత ధైర్యసాహసాలు, అపారమైన ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పని చేపట్టినా కష్టపడి, క్రమశిక్షణతో పూర్తి చేసే...

కమ్యూనిస్టు పార్టీల శాశ్వత ఎజెండా అదే

డోనాల్ ట్రంప్ ప్రపంచ శాంతికి భంగం అమెరికాకు మోడీ దాసోహం సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: జవహర్ లాల్ నేహ్రూ నేతృత్వంలోని...

Auto News: బైక్‌లకు డీజిల్‌ ఇంజన్లు ఎందుకు ఉండవు..? చాలా మందికి తెలియని అసలు రహస్యం ఇదే!

Auto News: బైక్‌లు, కార్లు, బస్సులు, ట్రక్కులు, విమానాలు ఈ వాహనాలన్నీ నడపడానికి వివిధ రకాల ఇంధనం అవసరం. బైక్‌లు పెట్రోల్‌తో నడుస్తాయి. అయితే కార్లు పెట్రోల్,...

Thalapathy Vijay: విడాకుల వివాదంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్.. నా సమస్యలు నేను చూసుకుంటా.. కంగారు పడకండి!

Thalapathy Vijay: విడాకుల వివాదంపై విజయ్ ఫస్ట్ రియాక్షన్.. నా సమస్యలు నేను చూసుకుంటా.. కంగారు పడకండి! Caption of Image. తమిళ స్టార్ హీరో, 'తమిళగ...

మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ అంతర్ధానం అయింది: డిజిపి

రాష్ట్రంలో ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులతో రాష్ట్ర కమిటీ అంతర్ధానం అయిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి చెందిన 11 మందిలో ప్రస్తుతం నలుగురు లొంగిపోయారని.. మిగిలింది...