July 9, 2026

Year: 2026

అయ్యో లోతైన బావిలోపడిపోయిన ఏనుగుపిల్ల.. ఎలా బయటపడిందంటే

ముప్పై అడుగుల లోతైన బావి.. అందులో పడి విలవిలలాడుతున్న ఏనుగు పిల్ల.. చుట్టూ చిమ్మచీకటి. జేసీబీలతో తవ్వితే బావి కూలి ఏనుగు పిల్లపై పడే ప్రమాదం ఉంది....

నీలోఫర్  హాస్పిటల్లో కలకలం.. సెలైన్ ఎక్కిస్తుండగా  చిన్నారులకు జ్వరం!

నీలోఫర్  హాస్పిటల్లో కలకలం.. సెలైన్ ఎక్కిస్తుండగా  చిన్నారులకు జ్వరం! Caption of Image. మెహిదీపట్నం, వెలుగు: నగరంలోని నీలో ఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులకు సెలైన్ ఎక్కిస్తుండగా...

ఒక్క లీటరు ఆయిల్ కూడా ఎగుమతి కానివ్వం.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్.. ఏం జరుగుతోంది?

ఒక్క లీటరు ఆయిల్ కూడా ఎగుమతి కానివ్వం.. అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్.. ఏం జరుగుతోంది? Caption of Image. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హామీ తర్వాత...

Viral Video: ఉన్నపళంగా నిట్టనిలువునా ప్రాణాలు విడిచిన కింగ్ కోబ్రా.. ఆ దృశ్యాన్ని చూస్తే షాక్!

అడవిలో, కొన్ని జీవులు వాటి పేరు చెబితేనే జనం వణికిపోతారు. వాటిలో కింగ్ కోబ్రా ఒకటి. ఇది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన, విషపూరిత పాములలో ఒకటి. దాని...

అలా మాట్లాడితే ఎలా విజయ్: టివికె నాయకురాలు

హైదరాబాద్: రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంలోనికి వెళ్తోందని టివికె అధ్యక్షుడు విజయ్ ఉద్దేశించి ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియర్ విమర్శించారు. మహిళల గౌరవాన్ని...

టెలిఫోన్ యుగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు టెక్ విప్లవం

ఒకప్పుడు దూరంగా ఉన్నవారితో మాట్లాడాలంటే ఉత్తరాల కోసం రోజులు తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ టెలిఫోన్ రాకతో ప్రపంచం చిన్నగా మారిపోయింది. అలెగ్జాండర్ గ్రాహం బెల్...

మహిళల్లోనూ ‘సైలెంట్ కిల్లర్ గా మారుతున్న గుండె సమస్య.. WHO విస్తుపోయే నిజాలు!

గుండెపోటు అనగానే అది కేవలం పురుషులకే వస్తుందనేది ఒకనాటి మాట. కానీ ప్రస్తుత మారుతున్న జీవనశైలిలో మహిళల ప్రాణాలకు కూడా గుండె జబ్బులు పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ...

Rurban Panchayats: గ్రామపంచాయతీల పునర్‌ వ్యవస్థీకరణ.. కొత్తగా రూర్బన్ పంచాయతీలు!

AP Government Introduces New Rurban Panchayats: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు చర్యలు...

Gold-Silver Rates: భారీ ఝలక్ ఇచ్చిన వెండి, బంగారం ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!

వామ్మో.. పెళ్లిళ్లు.. శుభకార్యాల సమయాల్లో మళ్లీ బంగారం ధరలు షాకిచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గత కొద్దిరోజులుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు కూడా చాలా...

భారీ బ్యాటరీలు, కొత్త చిప్‌సెట్లతో మార్చి 17న లాంచ్‌కు సిద్ధమైన POCO X8 Pro, X8 Pro Max 5G స్మార్ట్ ఫోన్స్..!

POCO X8 Pro, X8 Pro Max 5G: పోకో (POCO) సంస్థ నుండి కొత్త స్మార్ట్‌ఫోన్లు పోకో X8 ప్రో (POCO X8 Pro), పోకో...

‘జెట్లీ’ షూటింగ్ పూర్తి

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు...

‘అవమానం’పై రాజకీయ దుమారం

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం (7.3.2026) డార్జిలింగ్‌లో అంతర్జాతీయ సంతాల్ గిరిజన సదస్సులో పాల్గొన్నప్పుడు సరిగ్గా ప్రోటోకాల్ పాటించలేదనీ, అంతేకాదు చివరి నిమిషంలో వేదిక కూడా మార్చారనీ...

Lavanya Tripathi : మెగా కోడ‌లికి త‌ప్ప‌ని సోషల్ మీడియా వేధింపులు..

యంగ్ హీరో వరుణ్ తేజ్ భార్య, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియా  వేధింపులకు గురయింది. కొందరు ఆకతాయిల సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అసభ్యకర...

భార్య, ప్రియుడిని చంపాలని తుపాకీ కొనుగోలు… దొరికిపోయిన భర్త

హైదరాబాద్: రెండో భార్య, ఆమె ప్రియుడిని చంపాలని సుపారీ ముఠా కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో జరిగింది....

Stock Market: మార్కెట్‌కు భారీ లాభాల పంట.. కారణమిదేనా?

దేశీయ మార్కెట్ భారీ లాభాలతో దూసుకెళ్తోంది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌ కుదేల్ అయిపోయింది. లక్షల కోట్ల ఇన్వెస్టర్ల...

నేపాల్‌లో నయాపాలన

దక్షిణాసియా ఓ శక్తివంతమైన కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని చూస్తోం ది. జనరేషన్ జెన్ అనే యువతరంగం. విరామం లేని, డిజిటల్‌గా మమేకమై, అసహన తరం. స్మార్ట్...

RBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచుల్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. మొత్తం 650 పోస్టులను ఈ...

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలోని  బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం 

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లాలోని  బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం  Caption of Image. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి నోటీసులు  కందనూలు, వెలుగు: నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ జిల్లా...

Gold: మీరు కొంటున్న బంగారం స్వచ్ఛమైనదా.? నకిలీదా.? ఇంట్లోనే ఇలా ఈజీగా తెలుసుకోండి

బంగారాన్ని ఇష్టపడే చాలా మందికి నిజమైన బంగారం, నకిలీ బంగారం మధ్య తేడా తెలియదు. నీటి పరీక్ష ద్వారా అసలైన బంగారాన్ని నిమిషాల్లో గుర్తించవచ్చు. బంగారం బరువుగా,...

Hardik Pandya Stats: బిగ్ మ్యాచ్‌లలో బిగ్గెస్ట్ మ్యాచ్ విన్నర్.. ఐసీసీ నాకౌట్‌లలో ఆహా అనిపిస్తున్న హార్దిక్ గణాంకాలు!

Hardik Pandya ICC Knockout Stats: భారత క్రికెట్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో అతడి ప్రదర్శన...

Unique Record: టీ20 వరల్డ్ కప్‌ హిస్టరీలో అరుదైన సీన్.. ఒకే ప్రపంచ రికార్డ్ సృష్టించిన బెస్ట్ ఫ్రెండ్స్..!

T20 World Cup 2026 Unique Record: ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 (ICC Men’s T20 World Cup 2026) లో ఈసారి అనేక...

డ్యూటీలకు డుమ్మా.. ఆరుగురు డాక్టర్ల సస్పెన్షన్

డ్యూటీలకు డుమ్మా.. ఆరుగురు డాక్టర్ల సస్పెన్షన్ Caption of Image. సూర్యాపేట, వెలుగు: డ్యూటీ సమయంలో విధులకు హాజరు కానీ ఆరుగురు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా...

బస్వాపూర్ నుంచి నీటి విడుదల

బస్వాపూర్ నుంచి నీటి విడుదల Caption of Image. యాదాద్రి, వెలుగు : దశాబ్దకాలం తర్వాత బస్వాపురం(నృసింహ సాగర్​)  రిజర్వాయర్​ నుంచి చెరువులకు సాగు నీరు విడుదలైంది....

 కరీంనగర్ సిటీ శివారులోని డంపింగ్యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి 

 కరీంనగర్ సిటీ శివారులోని డంపింగ్యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి  Caption of Image. కరీంనగర్ సిటీ శివారులోని ఉన్న డంపింగ్ యార్డు పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డంప్...

వేములవాడలో ముగిసిన శివకల్యాణోత్సవాలు

వేములవాడలో ముగిసిన శివకల్యాణోత్సవాలు Caption of Image. వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఐదు రోజులుగా కొనసాగుతున్న శివకల్యాణ మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఉత్సవాల్లో...

తమ్మినేనిపై అభిశంసన సబబేనా?

తెలంగాణలో సిపిఎం అగ్రనాయకుడు తమ్మినేని వీరభద్రంపై ఆ పార్టీ కేంద్ర కమిటి అభిశంసనకు గురిచేయడం ఆ పార్టీని కుదిపేసింది. తెలంగాణలో సిపిఎం అంటేనే తమ్మినేని, తమ్మినేని అంటేనే...

మంగళవారం రాశి ఫలాలు (10-03-2026)

మేషం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై...

రెచ్చిపోతున్న రియల్ మాఫియా

రెచ్చిపోతున్న రియల్ మాఫియా Caption of Image. ఆదిలాబాద్ లో డబుల్ రిజిస్ట్రేషన్లతో టోకరా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న బాధితులు పోలీస్ కేసులతో వెలుగులోకి రియల్టర్ల మోసాలు ...

అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం !..మైత్రీవనంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ 

అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం !..మైత్రీవనంలో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్  Caption of Image. జూబ్లీహిల్స్ , వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అమీర్​పేట్​మైత్రీవనం చౌరస్తాలో ఎన్టీఆర్​విగ్రహాన్ని...

ఎపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్

ఎపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఫస్ట్ సెమిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ Caption of Image. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా ‘90స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి.. బీసీ సంఘాల నేతల పిలుపు

రాజ్యాధికారం కోసం బీసీలు ఉద్యమించాలి.. బీసీ సంఘాల నేతల పిలుపు Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: బీసీలందరూ రాజ్యాధికారం సాధించే వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందని...

LPG Gas: హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్ల కొరత.. గృహ అవసరాలకు తప్పని తిప్పలు.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే..

LPG Gas Cylinder: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా సంక్షోభం మధ్య ముంబై, బెంగళూరు, పంజాబ్‌తో సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో వాణిజ్య...

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 

మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  Caption of Image. ధర్మపురి(పెగడపల్లి), వెలుగు: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి...

ఉగాది తర్వాత.. నక్కతోక తొక్కే నాలుగు రాశులివే!

తెలుగు పంచాంగం ప్రకారం, మార్చి 19 గురు వారం రోజున ఉగాది పండుగ. ఇక ఈ రోజు నుంచే శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది....

తొలి మహిళా సంస్కర్త సావిత్రీబాయి ఫూలే

‘చదువని వాడజ్ఞుడగు చదివిన సదసద్వివేక చతురత దెలియున్ చదువగ వలయును జనులకు’ అని మహాకవి పోతన చదువు గొప్పతనం గురించి 15వ శతాబ్దంలోనే చెప్పాడు. చదువుకోకపోతే అజ్ఞానం...

‘యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. అమెరికా కాదు, మేమే నిర్ణయిస్తాం’.. ట్రంప్ వ్యాఖ్యపై ఇరాన్ ఎదురుదాడి!

ఇరాన్‌లో యుద్ధాన్ని ముగించడం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అమెరికా కాదు, తామే నిర్ణయిస్తామని...

శ్రీరామ నవమి ఎప్పుడు? తేదీ, పూజా సమయం ఇదే!

హిందూ మతంలో పవిత్రమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి. శ్రీ రాముడు చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజు జన్మించాడు. అందువలన ప్రతి సంవత్సరం శుక్లపక్షంలోని తొమ్మిదవ...

Ajit Agarkar: ఆ ఒక్కడి మాస్టర్‌ మైండ్.. భారత్ ఖాతాలో మూడు ఐసీసీ ట్రోఫీలు..!

Ajit Agarkar: టీ20 వరల్డ్‌కప్ ను భారత జట్టు ముచ్చటగా మూడోసారి గెలుచుకుంది. 2026 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి...

Eyebrow: కనుబొమ్మలు రెండూ కలిస్తే ఏమవుతుందో తెల్సా.. ఇది అస్సలు ఊహించి ఉండరు

నమ్మకాలు సమాజంలో భాగంగా ఉంటూ, కొందరి అనుభవాల నుంచి పుట్టి అనేక మందిని ప్రభావితం చేస్తాయి. తలలో సుడులు ఉండడం, రెండు కనుబొమ్మలు కలిసి ఉండడం వంటి...

టీటీడీ కొనుగోళ్లలో ఏఐ విప్లవం.. డిజిటల్ పోర్టల్‌తో అక్రమాలకు చెక్

తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువుల కొనుగోలు ప్రక్రియలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. టెండర్ల విధానంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్ టెండర్ పోర్టల్‌ను...

అసాంఘిక శక్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న టీమ్ ‘రుద్రమ’

సామాన్యంగా మహిళా పోలీసులు అంటే స్టేషన్ విధులు, రిసెప్షన్ లేదా మహిళా ఖైదీల అరెస్టులకే పరిమితమని భావిస్తారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జంగిల్ డ్రెస్ ధరించి,...

డ్రైవర్ల మధ్య ఘర్షణ… లారీ ఢీకొని ఇద్దరు మృతి

హైదరాబాద్: నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు డ్రైవర్లు ఘర్షణ పడుతుండగా లారీ వారిని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే...

Iran War: ఖార్గ్ ద్వీపాన్ని ముట్టుకోని అమెరికా.. కారణాలు తెలిస్తే షాక్!

ఇరాన్‌‌లో ఖమేనీ పాలనే అంతంగా అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసి బీభత్సం సృష్టించాయి. గత నెల 28 నుంచి ఇరాన్‌పై భీకర దాడులు చేస్తున్నాయి. ఇరాన్...

మాస్ ఎంటర్‌టైనర్ ‘మొగుడు’

విశాల్, సుందర్.సి కాంబోలో ఇది వరకు వచ్చిన ‘ఆంబళ’, ‘మద గద రాజా’ చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచా యి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టే క్రమం...

Surendhar Reddy : పవన్ కళ్యాణ్ సినిమాతో సురేందర్ రెడ్డి కంబ్యాక్ ఇస్తారా?

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ దర్శకులలో ఒకరిగా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి గత కొంతకాలంగా కెరీర్‌లో బాగా వెనుకబడ్డారు. స్టైలిష్ మేకింగ్ మరియు కమర్షియల్ ఎంటర్టైనర్లతో ప్రత్యేకమైన...

Sanju Samson History: టీ20 ప్రపంచ కప్‌ హిస్టరీలో సంజు నయా చరిత్ర.. హేమాహేమీలకు కూడా సాధ్యం కాలే!

Sanju Samson Creates History in T20 World Cups: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజు...

భక్తి శ్రద్ధలతో రామలింగేశ్వర స్వామి అగ్ని గుండాలు…

మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారి అగ్ని గుండాలు...

మావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం 

మావోయిస్ట్ నేతల జనం బాట..వరంగల్ లో అమరవీరుల కుటుంబాలతో సమావేశం  Caption of Image. ఇక నుంచి ప్రజలతో కలిసి పనిచేస్తామని వెల్లడి వరంగల్‍, వెలుగు :...

నల్గొండలో కారు బీభత్సం 

నల్గొండలో కారు బీభత్సం  Caption of Image. నల్గొండ, వెలుగు: నల్గొండలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిమిటెడ్ షాపింగ్ మాల్ ఎదుట జాతీయ రహదారిపై అతి...

KING : వెయ్యి కోట్లు వసూళ్లపై కన్నేసిన స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌కు మొదటిసారి వెయ్యికోట్ల సక్సెస్‌ ఇచ్చిన సినిమా పఠాన్‌. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు డైరెక్టర్‌ సిద్ధార్థ్...

సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో  ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్

సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో  ప్రతిభకే ప్రాధాన్యత ఇవ్వాలి.. కపిలవాయి దిలీప్ కుమార్ Caption of Image. పంజాగుట్ట, వెలుగు: సైనిక్ స్కూళ్ల ప్రవేశాల్లో ప్రాంతం కంటే ప్రతిభకే...

కదిరి కొండపై వెలిగే అఖండ జ్యోతి.. పున్నమి ఉత్సవాల విశేషాలు

శ్రీ సత్యసాయి జిల్లాలోని కొమ్మరవాండ్లపల్లిలో వెలసిన కదిరి కొండపై ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి ఆధ్వర్యంలో స్వాతి నక్షత్రం, పున్నమి...

యాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు పదేళ్ల జైలు

యాక్సిడెంట్ కేసులో అంబులెన్స్ డ్రైవర్‌‌‌‌‌‌‌‌కు పదేళ్ల జైలు Caption of Image. భద్రాచలం, వెలుగు: మద్యం మత్తులో వాహనం నడిపి యాక్సిడెంట్​ చేయడంతో ఇద్దరు మృతిచెందిన కేసులో...

స్త్రీనిధిలో నిబంధనలకు పాతర!

స్త్రీనిధిలో నిబంధనలకు పాతర! Caption of Image. మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌‌‌గా 14 ఏండ్ల నుంచి ఒకే వ్యక్తి  రిటైరైనా పైరవీలతో పదవీ కాలాన్ని పొడిగించుకుంటున్న విద్యాసాగర్ రెడ్డి...

ఆయిల్ ధరలు పెరిగినా.. ద్రవ్యోల్బణం పెద్దగా పెరగదు: నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆయిల్ ధరలు పెరిగినా.. ద్రవ్యోల్బణం పెద్దగా పెరగదు: నిర్మలా సీతారామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. న్యూఢిల్లీ: మిడిల్ ఈస్ట్‌‌‌‌‌‌‌‌ సంక్షోభంతో క్రూడ్‌‌‌‌‌‌‌‌ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, ఇండియాలో...

-లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి :  జడ్జి రవికుమార్

-లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి :  జడ్జి రవికుమార్ Caption of Image. గద్వాల, వెలుగు: ఈనెల 28న  జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని...

“ప్రధాని మోదీ చేసే ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో ఉద్రిక్తతలు తగ్గుతాయి..”.. యుఎఇ రాయబారి మీర్జా కీలక వ్యాఖ్యలు

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలో యుఎఇ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ వివాదంలో పాల్గొనాలనే కోరిక తమ దేశానికి లేదని,...

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పరిశ్రమల అభివృద్ధితో ఉపాధి అవకాశాలు :  ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి Caption of Image. మల్కాజిగిరి, వెలుగు: పరిశ్రమలు అభివృద్ధి చెందితేనే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,...

Tollywood: 45 మంది హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం.. ఆమెతో ఏకంగా 25 సినిమాలు.. ఆ హీరో ఎవరంటే.?

ప్రముఖ నటుడు చంద్రమోహన్ తన సినీ ప్రస్థానం గురించి గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దర్శకుడు కె. విశ్వనాథ్ తన సొంత పెద్దనాన్న...

మిమ్మల్ని లక్షాధికారులను చేసే పంటలు! తెలంగాణ, ఏపీ రైతుల కోసం ప్రత్యేకం!

వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు, వాతావరణ మార్పులు, మార్కెట్ అనిశ్చితుల కారణంగా రైతులు ఇప్పుడు సాంప్రదాయ పంటలైన వరి, పత్తి వంటి వాటికి ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ,...

‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్

‘అనన్య రిసార్ట్’ అక్రమాలపై మంత్రి సురేఖ సీరియస్ Caption of Image.     రెండు నెలల్లో లీజు రద్దు చేసి రిసార్ట్‌‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశం   ...

మెదక్ జిల్లాలో రూ.50 వేలకు శిశువు విక్రయం?

మెదక్ జిల్లాలో రూ.50 వేలకు శిశువు విక్రయం? Caption of Image. మెదక్, వెలుగు: మెదక్ జిల్లాలో ఓ గిరిజన మహిళ తనకు పుట్టిన మగ శిశువును...

Hyderabad: కొండాపూర్‌లో లేడీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సూసైడ్.. పని ఒత్తిడే కారణమా?

హైదరాబాద్‌, మార్చి 10: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో పని ఒత్తిడితో సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. కోండాపుర్ మసిద్...

OTT Movies: ఈ వారం ఓటీటీలో 20కు పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు.. ఆ రెండూ చాలా స్పెషల్

ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలేవీ రిలీజ్ కావడం లేదు. వచ్చే వారం ఉగాది కానుకగా ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 లాంటి సినిమాలు థియేటర్లలోకి...

Multibagger: కేవలం 1 లక్ష రూపాయలే రూ.65 లక్షలుగా మారింది.. ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిన స్టాక్‌!

Multibagger Stock: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడిదారులు ఎప్పుడూ తమ సంపదను గణనీయంగా పెంచే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం ఎదురుచూస్తుంటారు. బలమైన ఫండమెంటల్స్‌, అనుకూల పరిశ్రమ వాతావరణం ఉన్న...

ధురంధర్ సినిమా బాగుంది: ఫిన్లాండ్ అధ్యక్షుడు

హైదరాబాద్: దురంధర్ 2: ది రివెంజ్ సినిమా ట్రైలర్ మార్చి 7న విడుదలైంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ అనే హీరో జస్కిరత్ సింగ్ రంగి పాత్రలో...

శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి నెయ్యి నిల్వలకు కొరత లేదు

అసత్య ప్రచారాలను నమ్మవద్దు భక్తులకు టిటిడి విజ్ఞప్తి తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి అవసరమైన ఆవు నెయ్యి నిల్వలు టిటిడి వద్ద సమృద్ధిగా ఉన్నాయని టిటిడి...

ICC T20 World Cup 2026 Team: భారత్‌ నుంచి నలుగురికి చోటు.. సూర్యకు షాక్, ఐసీసీ వరల్డ్ కప్‌ టీమ్‌కు కెప్టెన్ ఎవరంటే?

ICC T20 World Cup 2026 Team of the Tournament: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసింది. అద్భుత ప్రదర్శనతో టైటిల్‌ను భారత్‌ కైవసం చేసుకుంది....

Sanju Samson: సంజూ శాంసన్ ఇప్పటికీ జీరోనే.. టీమిండియా మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్..!

Mohammad Azharuddin on Sanju Samson: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినప్పటికీ, సంజూ శాంసన్ ప్రదర్శనపై మాజీ భారత కెప్టెన్ మహ్మద్...

AI ఎక్కువగా వాడేవారిలో బ్రెయిన్‌ ఫ్రై అనే కొత్త రోగం! దాని లక్షణాలు ఏంటంటే?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాధనాలు కార్యాలయాల్లో వేగంగా విస్తరిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, అకౌంటెంట్లు, మార్కెటింగ్ నిపుణులు, హెచ్‌ఆర్‌ సిబ్బంది ఇలా దాదాపు ప్రతి రంగంలో ఉద్యోగులు రోజువారీ...

Tiger: అయ్యబాబోయ్ సిగ్గెక్కువే.! పులి ఎన్ని రోజులకు ఓసారి వేటాడుతుందో తెల్సా

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్ మోహన్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పులుల జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆవరణ వ్యవస్థలో వాటి కీలక పాత్ర గురించి విస్తృతంగా...

అటు రాజకీయ రచ్చ.. ఇటు సినిమా కష్టాలు! అరవ రాజకీయాల్లో తలపతి ఒంటరేనా!

అనుకున్నంత ఈజీ కాదేమో.. రాజకీయమంటే!!! అందరికీ అచ్చిరాదేమో… పాలిటిక్స్‌ అంటే!!! ఎంత తోపులైనా.. అక్కడికెళ్తే డక్కాముక్కీలు తినకుండా ఉండటం చాలాచాలా కష్టమేమో. ముప్పేట దాడి కాదు.. నలుదిక్కుల...

Mamidalapalli: మరణంలోనూ విడతీయని బంధం.. భర్త మరణించాడని భార్య కూడా..!

Mamidalapalli: భర్త మరణం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది ఓ భార్య. వృద్దాప్యంలో అనారోగ్యం పాలైన భర్తకు గత మూడు సంవత్సరాలుగా సేవలు చేస్తూ చివరికి భర్త మృతి...

భార్య ప్రాణం తీసిన సాంబార్ గొడవ

బెంగళూరు: సాంబార్ వంటకం విషయంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...

Parthiban vs Trisha Controversy : త్రిషా ఆరోపణలపై తమిళ నటుడు పార్థిబన్ ఆగ్రహం..

తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు ఆర్. పార్థిబన్ మరియు ప్రముఖ నటి త్రిష కృష్ణన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. చెన్నైలో జరిగిన ఒక సినీ...

Petrol Hike: వాహనదారులకు ధరల మంటలు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలకు ఇంధన సంక్షోభం తీసుకొచ్చింది. గత కొద్దిరోజులుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న వార్ కారణంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో ఆయా దేశాల్లో...

India Performance: బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతాలు.. టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్ ప్లేయర్స్ ఇండివిజువల్ పెర్ఫామెన్స్ ఇదే!

Indian Players Performance in T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ట్రోఫీని కైవసం చేసుకుంది. బ్యాటింగ్,...

సంజూ, బుమ్రా, అభిషేక్ కానే కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ హీరో ఇతడే.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్

India T20 World Cup 2026 hero Ishan Kishan: భారత జట్టు (India national cricket team) టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శనతో...

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు హెచ్చరికలు.. మొజ్తబా ఖమేనీ రాకతో మారుతున్న సమీకరణాలు!

ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్‌ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా...

ఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం

ఇరాన్ నౌక మునక.. ఏఐ వీడియోలతో భారత్‎పై పాక్ దుష్ప్రచారం Caption of Image. న్యూఢిల్లీ: ఇరాన్ నేవీ నౌక ఐఆర్ఐఎస్ దేనా సమాచారాన్ని ఇజ్రాయెల్‌‌‌‌కు ఇండియానే...

డిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం

డిండికి నీళ్లొచ్చేదెట్లా ?..నల్గొండ-మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాల మధ్య వివాదం Caption of Image.     ఏదుల నుంచి తరలించాలని గతంలో నిర్ణయం     నీటి లిఫ్టింగ్‌‌ విషయంలో...

లెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్

లెబనాన్‎లో ఇండ్లపై ఇజ్రాయెల్ ఆర్మీ వైట్ ఫాస్ఫరస్ అటాక్ Caption of Image. యోహ్మోర్: లెబనాన్‌‌‌‌లోని యోహ్మోర్ టౌన్‎లో ఈ నెల 3న నివాస గృహాలపై ఇజ్రాయెల్...

ఓటీఎస్ కు నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు  

ఓటీఎస్ కు నో రెస్పాన్స్.. 3 నెలలు అమల్లో ఉన్నా స్పందన లేదు   Caption of Image. అవగాహన కల్పించడంలో బల్దియా విఫలం 2 నెలల్లో కలెక్ట్​...

165 మంది చిన్నారులకు  కంటి అద్దాలు

165 మంది చిన్నారులకు  కంటి అద్దాలు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని ఆసిఫ్ నగర్ విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యూ...

Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి....

Tollywood: ఇండస్ట్రీలో రజినీకాంత్‌ను ‘ఒరేయ్’ అని పిలిచే ఒకే ఒక్కడిని నేనే.. సిగరెట్ తాగుతూ..

ప్రొడ్యూసర్ జి.వి. నారాయణరావు, సూపర్‌స్టార్ రజినీకాంత్ మధ్య దశాబ్దాల కాలం నాటి స్నేహం గురించి ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. “రజినీకాంత్‌ను రేయ్...

Home Tips: ఇంట్లో మనశ్శాంతి ఉండట్లేదా.. ఈ సింపుల్ టిప్స్‌ పాటిస్తే ఎల్లప్పుడు ప్రశాంతత మీ వెంటే!

కిచెన్‌లో సింక్‌లో పేరుకుపోయిన గిన్నెలు, స్టవ్ కౌంటర్‌టాప్ అస్తవ్యస్తంగా ఉండటం వంటివి వంట చేయడానికి ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. అలాగే, ఉదయాన్నే మడతపెట్టని పక్క దుప్పట్లు, బెడ్‌షీట్‌లు, కుర్చీలపై...

ఇన్సూరెన్స్‌ తీసుకొని బ్యాంక్‌ అధికారులు ఎందుకు వేధిస్తారు? బయటపడ్డ సంచలన నిజాలు!

భారతదేశంలో బ్యాంకుల ద్వారా ఆర్థిక ఉత్పత్తుల విక్రయంపై తాజాగా వెలువడిన పరిశ్రమ డేటా ఆందోళన కలిగించే విషయాలను బయటపెట్టింది. ఒక సర్వే ప్రకారం.. 57 శాతం కంటే...

ప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ

ప్రాణహిత సర్వే పూర్తి.. అలైన్‌‌మెంట్‌‌ రిపోర్ట్‌‌ అందజేసిన ఆర్‌‌వీ కన్సల్టెన్సీ Caption of Image.       తుమ్మడిహెట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటి తరలింపు   ...

Auto News: లీటరుకు 27.97 కి.మీ వరకు మైలేజ్.. ఈ SUVపై రూ. 1,00,000 వరకు తగ్గింపు!

టయోటా హైరైడర్ డిస్కౌంట్ (Toyota Hyryder Discount): ఈ కారు రూ.1 లక్ష వరకు తగ్గింపుతో లభిస్తుంది. గాడివాడి ప్రకారం, ఈ కారు 5 సంవత్సరాల రోడ్‌సైడ్...

ఎన్డీఏ కూటమిలోకి విజయ్.. రంగంలోకి ఏపీ డిప్యూటీ సీఎం.. తమిళ నేతల క్లారిటీ ఇదే..!

టీవీకేను ఎన్డీఏలోకి చేర్చుకునేందుకు బీజేపీ మరోసారి ప్రయత్నిస్తోందనే పుకార్ల మధ్య పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. బీజేపీ లేదా ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకోకపోవడంపై విజయ్ వైఖరిలో ఎలాంటి...

కన్‎స్ట్రక్షన్ మెటీరియల్కొనుగోలుకు లోన్లు.. ప్రకటించిన పవర్ప్లే

కన్‎స్ట్రక్షన్ మెటీరియల్కొనుగోలుకు లోన్లు.. ప్రకటించిన పవర్ప్లే Caption of Image. హైదరాబాద్​, వెలుగు: నిర్మాణ రంగ నిర్వహణ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్ పవర్ ప్లే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లోకి సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఆధారిత...

JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌.. ఓటీటీలో సరికొత్త రికార్డు..!

JioHotstar Record Views: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ లో భారీ రికార్డు సృష్టించింది. ఆదివారం జియో హాట్‌...

విజయ్-రష్మికల రిసెప్షన్‌లో ఎన్టీఆర్ డూప్‌ను బన్నీ బౌన్సర్లు నెట్టేశారా? వీడియో రిలీజ్ చేసిన ఈశ్వర్

టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు విజయ్‌ దేవరకొండ- రష్మిక మందన్నా ల జోడీ ఇటీవలే పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్...

మేడ్చల్లో ఖాళీ కుండలు, బిందెలతో ధర్నా

మేడ్చల్లో ఖాళీ కుండలు, బిందెలతో ధర్నా Caption of Image. మేడ్చల్, వెలుగు: మేడ్చల్ పట్టణంలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...

మా ఆమోదం లేకుండా మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్

మా ఆమోదం లేకుండా మొజ్తబా ఖమేనీ ఎక్కువ రోజులు ఉండడు: ట్రంప్ Caption of Image. ఇరాన్ కొత్త సుప్రీం ఎంపికపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మా...

హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి పోలీసుల లాఠీచార్జ్

హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి పోలీసుల లాఠీచార్జ్ Caption of Image. జీడిమెట్ల, వెలుగు: పేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి విద్యార్థులను పోలీసులు కొట్టిన ఘటన...

Trump: పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఇరాన్ కౌంటర్ ఎటాక్

పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మీడియాతో మాట్లాడారు.  త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు...

Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!

కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభవార్తలు అందనున్నాయి. కొన్ని ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సలహాలు, సూచనలు పని చేస్తాయి. అనుకోని విధంగా ఆర్థికపరమైన సహకారాలు...

తిట్లే.. ఆశీర్వాదాలు

 చెరువుల పునరుద్ధరణపై విమర్శలు పట్టించుకోను నిర్వాసితులకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తాం పేదల ఇళ్లు కూల్చడం ప్రభుత్వ ఉద్దేశం కాదు మూసీ పునరుద్ధరణను వ్యతిరేకించడం అంటే రాష్ట్రానికి అన్యాయం...