July 9, 2026

 కరీంనగర్ సిటీ శివారులోని డంపింగ్యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి 

 కరీంనగర్ సిటీ శివారులోని డంపింగ్యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి 
Reading Time: < 1 minute

 కరీంనగర్ సిటీ శివారులోని డంపింగ్యార్డు పొగతో ఉక్కిరిబిక్కిరి 

Caption of Image.

కరీంనగర్ సిటీ శివారులోని ఉన్న డంపింగ్ యార్డు పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. డంప్ యార్డులో మంటలు చెలరేగుతుండడంతో వేసవికాలం వచ్చిందంటే దట్టమైన పొగతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

పట్టపగలు కూడా రోడ్లపై వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పొగ కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏటా వేసవిలో ఇలాంటి ఘటనలు జరుగుతుండగా అధికారులు డంపింగ్ యార్డుకు ప్రత్యామ్నాయ స్థలం ఎంపిక చేయాలని స్థానికులు కోరుతున్నారు. -వెలుగు ​ఫొటోగ్రాఫర్, కరీంనగర్

©️ VIL Media Pvt Ltd.