ప్రపంచం చూసి చివరికి ఇండియాకే ఫిదా! జర్మన్ రచయిత మాటలు వైరల్
Reading Time: 2 minutesమన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవి. అందుకే ప్రపంచదేశాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. తాజాగా ప్రముఖ జర్మన్ రచయిత్రి మరియా విర్త్ సోషల్ మీడియాలో భారత్ గొప్పతనంపై చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అందరి…