బక్రీద్ ముందే వ్యాపారిని ‘బకరా’ చేశారు! మేకలు ‘ఒరిజినల్’.. ఇచ్చిన నోట్లు మాత్రం..!
బక్రీద్ పండుగకు ముందు ఒక దిగ్భ్రాంతికరమైన మోసపు కేసు వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లోని సూరత్ నగరంలో పండుగ సీజన్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని దారుణానికి ఒడిగట్టారు. కొందరు...