July 6, 2026

Year: 2026

Mark Carney: నేటి నుంచి భారత్‌లో కెనడా ప్రధాని పర్యటన.. భారత్‌తో ద్వైపాక్షిక చర్చలు

కెనడా ప్రధాని మార్క్ కార్నీ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్నారు. నేటి నుంచి మార్చి 7 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఒట్టావా నుంచి ముంబైకి చేరుకోనున్నారు. ముంబై...

కడపలో.. రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా అర్థరాత్రి రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ లాడ్జి రిసెప్షన్ లో పని...

India vs Zimbabwe: “టీమిండియాను లైట్ తీసుకుంటున్నాం”.. జింబాబ్వే ఆల్‌రౌండర్ సంచలన వ్యాఖ్యలు!

India vs Zimbabwe: టీ20 వరల్డ్ కప్‌లో భారత పరిస్థితి క్లిష్టంగా మారింది. మొన్న సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం తర్వాత సెమీస్ ఆశలు కష్టంగా మారాయి....

ప్రభుత్వ ఉద్యోగులకు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ బాతఖాని బంద్.. అరగంటే లంచ్ బ్రేక్

ప్రభుత్వ ఉద్యోగులకు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ బాతఖాని బంద్.. అరగంటే లంచ్ బ్రేక్ Caption of Image.     ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఉద్యోగులకు సీఎండీ కృష్ణభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు...

తెలంగాణలోని అన్ని బడుల్లో ఆధార్ అప్‌‌‌‌‌‌‌‌డేట్..

తెలంగాణలోని అన్ని బడుల్లో ఆధార్ అప్‌‌‌‌‌‌‌‌డేట్.. Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని బడుల్లో  100 శాతం ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్‌‌‌‌‌‌‌‌డేట్ల కోసం...

RRB ALP Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని వివిధ రైల్వే జోన్లలో 2026-27 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ శుభవార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా భారీ...

కొట్టాలె గట్టిగా.. ఇవాళ(ఫిబ్రవరి 26) జింబాబ్వేతో టీమిండియా కీలక మ్యాచ్‌‌

కొట్టాలె గట్టిగా.. ఇవాళ(ఫిబ్రవరి 26) జింబాబ్వేతో టీమిండియా కీలక మ్యాచ్‌‌ Caption of Image. భారీ విజయంపై కన్నేసిన సూర్యసేన తుది జట్టులోకి అక్షర్, శాంసన్‌‌! చెన్నై:...

SIP: నెలకు రూ.1000 పెట్టుబడితో చేతికి రూ.27.56 లక్షలు.. ఆ తర్వాత నెలకు రూ.20 వేలు..!

SIP: భారీ రాబడి, నెలనెల మంచి ఆదాయం సంపాదించుకోవాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తుంటే నెలనెలా ఆదాయం పొందవచ్చు. అలాగే మ్యూచువల్‌ ఫండ్‌లో...

పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం : హరీశ్‌‌రావు తరఫు న్యాయవాది

పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం : హరీశ్‌‌రావు తరఫు న్యాయవాది Caption of Image. వ్యక్తులను బాధ్యులుగా చేస్తూ నివేదికిచ్చింది.. కమిషన్‌‌ను రద్దు చేయండి    ...

Mahogany: పచ్చ బంగారం గురించి తెలుసా? రైతులకు కోట్ల ఆదాయం ఇచ్చే కల్పవృక్షం!

సాంప్రదాయ వ్యవసాయం, ప్రమాదకర స్టాక్ మార్కెట్ మధ్య.. రిస్క్‌ చాలా తక్కువగా, కోట్లలో లాభం వచ్చే మార్గం ఒకటి ఉంది. అదే ‘మహోగని’ చెట్ల పెంపకం. దీనిని...

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో యువతకు ఫారిన్ జాబ్స్ 

కేంద్ర, రాష్ట్రాల సమన్వయంతో యువతకు ఫారిన్ జాబ్స్  Caption of Image. విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వివేక్ భేటీ  స్కిల్ ట్రెయినింగ్, పాస్ పోర్టు సేవలు,...

Vijay-Rashmika: విజయ్, రష్మిక వివాహ వేడుక.. సంగీత్‌లో డాన్స్‌లతో అదరగొట్టిన జంట

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈరోజు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ఉదయ్‌పూర్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి...

సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు

సింగరేణి కార్మికుడికి తీవ్రగాయాలు Caption of Image. గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా జీడీకే-11 ఇంక్లైన్​లో ఎల్​హెచ్​డీ సెక్షన్​లో బుధవారం  ప్రమాదం జరిగింది. కోల్  కట్టర్ గా...

ఉన్నత చదువులు చదివి..గుడి మెట్లపైనే జీవనం… అతను ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌బీ.. ఆమెది బీ కామ్

ఉన్నత చదువులు చదివి..గుడి మెట్లపైనే జీవనం... అతను ఎల్ఎల్‌‌‌‌‌‌‌‌బీ.. ఆమెది బీ కామ్ Caption of Image.     మొదట్లో లాయర్​గా ప్రాక్టీస్​     కరోనా...

మరో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ కలిగిన నేతగా రికార్డ్!

75 ఏళ్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆర్థిక సంస్కరణలు, బలమైన విదేశాంగ విధానం, నిర్ణయాత్మక పరిపాలనతో మోదీ, భారత్‌ను గ్లోబల్ స్టేజ్‌పై...

ఎగుమతుల్లో సెల్ ఫోన్లు టాప్.. రూ.2.73 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి

ఎగుమతుల్లో సెల్ ఫోన్లు టాప్.. రూ.2.73 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి Caption of Image. న్యూఢిల్లీ:  ఇండియా నుంచి 2025లో  స్మార్ట్‌‌‌‌ఫోన్‌‌‌‌లు అత్యధికంగా ఎగుమతయ్యాయి.  విదేశాలకు...

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

* నేడు ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న శాసనమండలి సమావేశాలు.. తిరుమల లడ్డూ అంశంపై మండలిలో చర్చ.. * నేడు నెల్లూరు జిల్లాకు వైఎస్...

Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు గొడవలకు ఆమడ దూరం ఉండాల్సిందే!

కన్య రాశి వారికి ఈరోజు అన్ని ప్రతికూలతలు ఉన్నాయి. వృత్తి పరంగా అనుకూలమైన స్దాన చలానాలు ఉంటుంటాయి. ఆర్ధికంగా ఇబ్బందులతో ఒత్తిడికి గురవుతుంటారు. పలు రూపాల్లో ఎదురయ్యే...

యాదగిరి గుట్టలో కనులపండువగా నారసింహుడి కల్యాణం

యాదగిరి గుట్టలో కనులపండువగా నారసింహుడి కల్యాణం Caption of Image. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ ఉదయం శ్రీరాముడి అలంకారంలో  హనుమంత వాహనంపై ఊరేగిన నారసింహుడు...

రూ.2 లక్షలకే పెండ్లి..రూ.75 వేలకు బర్త్ డే ఫంక్షన్‍ 

రూ.2 లక్షలకే పెండ్లి..రూ.75 వేలకు బర్త్ డే ఫంక్షన్‍  Caption of Image. ఈ ధరల్లోనే 200 నుంచి 400 మందికి భోజనాలు హనుమకొండలోని వాసవీ కన్యకా...

T20 World Cup: సెమీస్ రేస్‌లో ట్విస్ట్.. పాకిస్థాన్‌ ఆశలు చెరిపేసిన న్యూజిలాండ్..

T20 World Cup: పాకిస్థాన్‌కు మరో చిక్కు వచ్చి పడింది. సెమీ ఫైనల్ ఆశలు రోజు రోజుకీ క్షీణిస్తున్నాయి. నిన్న(బుధవారం) శ్రీలంకపై న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన...

Indian Army Agniveer Jobs 2027: టెన్త్, ఇంటర్‌ అర్హతతో భారత సైన్యంలో 25 వేల అగ్నివీర్ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదిగో..

భారత సైన్యంలో అగ్నిపథ్ పధకం కింద అగ్నివీర్‌ కొలువుల భర్తీకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ 2027 అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుంటూరు, సికింద్రాబాద్‌, విశాఖపట్నం...

Viral Video : చెన్నైలో అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్ రచ్చ.. కోచ్‌ను పట్టుకుని ఏమడిగారంటే?

Viral Video : టీమిండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, యువ సంచలనం అభిషేక్ శర్మ ఇప్పుడు మైదానంలో కంటే బయటే ఎక్కువ సందడి చేస్తున్నారు. టీ20...

Business Idea: కేవలం లక్ష పెట్టుబడితో ప్రారంభించే ఇన్నోవేటివ్‌ బిజినెస్‌! కళ్లు చెదిరే ఆదాయం..

తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలనుకునే యువతకు మంచి అవకాశం అందుబాటులో ఉంది. కేవలం రూ.1 లక్ష పెట్టుబడితో ప్రారంభించగల ఇన్నోవేటివ్ వ్యాపారంగా మొబైల్...

బ్యాడ్ లక్కోడికి వెల్కం చెప్పిన గంభీర్.. డేరింగ్ డెసిషన్‌తో బరిలోకి భారత జట్టు..?

జింబాబ్వేతో జరిగే టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్‌లో టీమిండియా ప్లేయింగ్ XIలో కీలక మార్పులు ఉండొచ్చని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ సంకేతమిచ్చారు....

Gold Price Today: తగ్గేదేలే అంటున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే

Gold Price Today: గత నెలలో కాస్త గగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ జోరందుకున్నాయి. ఫిబ్రవరి నెలలో ఆల్ టైమ్ హై నుంచి భారీగా...

RRB Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ రైల్వే రాత పరీక్షల తేదీలు మారాయ్‌! కొత్త షెడ్యూల్‌ ఇదే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్న భర్తీకి టెక్నీషియన్ గ్రేడ్ 1 (సిగ్నల్), టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు త్వరలో...

వనపర్తి జిల్లాలో పేరు కుపోయిన ‘స్త్రీ నిధి’ రుణ బకాయిలు

వనపర్తి జిల్లాలో పేరు కుపోయిన ‘స్త్రీ నిధి’ రుణ బకాయిలు Caption of Image.      వసూలుకు ఆర్ఆర్​చట్టం అమలుకు సిద్ధం      వనపర్తి...

ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల

ఒక్క కోర్సుతో మొదలై.. అటానమస్ స్థాయికి.. రాష్ట్రంలోనే టాప్ 10లో నిలిచిన మెదక్ డిగ్రీ కళాశాల Caption of Image.      రాష్ట్రంలోనే టాప్ ​10లో...

కుంభమేళా తరహాలో.. గోదావరి పుష్కరాలు

కుంభమేళా తరహాలో.. గోదావరి పుష్కరాలు Caption of Image. ఏర్పాట్లపై ఫోకస్.. నాలుగు శాఖల ఆధ్వర్యంలో సంయుక్త కార్యాచరణ     గోదావరి తీరం వెంట కొత్త ఘాట్ల...

ఫోన్‌ ఇలా వాడుతున్నారా? అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టమే! ఎందుకంటే..?

కొంతకాలంగా ఫోన్‌ చాలా మంది చేతికి ఆరో వేలిగా మారిపోయింది. మరీ ముఖ్యంగా యువత అయితే ఫోన్‌ను వదిలి ఓ ఐదు నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి....

T20 World Cup 2026 : 61 పరుగుల తేడాతో లంక చిత్తు.. పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిన న్యూజిలాండ్!

T20 World Cup 2026 : కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్-8 పోరులో న్యూజిలాండ్ జట్టు సంచలన విజయం...

యువత మద్యం-ఆరోగ్య స్పృహ | వరంగల్ ఫంక్షన్ హాల్ | ఒడిశా ఆఫీసర్-4.27 కోట్ల నగదు | V6తీన్మార్

యువత మద్యం-ఆరోగ్య స్పృహ | వరంగల్ ఫంక్షన్ హాల్ | ఒడిశా ఆఫీసర్-4.27 కోట్ల నగదు | V6తీన్మార్ Caption of Image. ©️ VIL Media...

బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీ పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం ఖాయమంటున్న ఎక్స్‌పర్ట్స్

అల్పాహారం మానేయడం వల్ల శరీరంలో జరిగే మార్పులు, అది పొట్ట దగ్గర కొవ్వు పెరగడానికి ఎలా కారణమవుతుందో తెలుసుకుందాం.. ఉదయాన్నే లేవగానే ఆఫీస్ పనుల కంగారులోనో లేదా...

Agniveer Vayu Rally 2026: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భలే ఛాన్స్.. ఇంటర్‌ అర్హతతో IAF ఉద్యోగాలకు ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ! ఎప్పుడంటే..

అమరావతి, ఫిబ్రవరి 26: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని మహిళ, పురుష అభ్యర్థులకు ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ ఓపెన్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు....

Quick Dinner Ideas: వంట చేయడానికి బద్ధకంగా ఉందా? కేవలం 10 నిమిషాల్లో ఈ ‘స్మార్ట్’ డిన్నర్ ట్రై చేయండి!

అందుకే తక్కువ శ్రమతో, ఇంట్లో ఉన్న వస్తువులతోనే రెస్టారెంట్ స్టైల్​ డిన్నర్​ రెసిపీస్​ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. వంట గదిలోకి వెళ్లాలంటేనే భయం వేసే రోజులు మనందరికీ...

వంట గదిలో ఘుమఘుమలాడే ఇంగువ వెనుక షాకింగ్ నిజాలు! భారత్ ఏటా వెచ్చించే రూ. 940 కోట్లు

మనం వాడుతున్న ఇంగువలో దాదాపు 90 శాతం విదేశాల నుండి దిగుమతి అవుతోందని మీకు తెలుసా? వంట గదిలో దీని వాసన పడగానే ఆకలి దానంతట అదే...

Samsung, Pixel, iPhone.. ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఏది బెస్ట్‌? కొనే ముందే తెలుసుకోండి!

తాజా గెలాక్సీ S26 అల్ట్రా విడుదలతో భారత మార్కెట్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పోటీ మరింత వేడెక్కింది. కొత్త Samsung Galaxy S26 Ultra ఇప్పుడు Google...

తయారీ రంగంలో అగ్రస్థానమే లక్ష్యం

మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణను మా న్యుఫ్యాక్చరింగ్ పవర్‌గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొ న్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సి ఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు....

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి...

ఉగ్రవాదంపై పోరులో అండగా ఉంటాం

టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ పార్లమెంట్‌లో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవం, గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవా దం ఏ రూపంలో ఉన్నా...

కొత్త బాసులెవరు?

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త సిఎస్, డిజిపిలు ఎవరన్నది ప్రస్తుతం సస్పెన్ష్‌గా మారింది. ప్రస్తుతం సిఎస్‌గా ఉన్న రామకృష్ణారావు పదవీకాలం వచ్చేనెల 31వ తేదీతో పూర్తి కానుండగా, ఇన్‌చార్జీ...

మావోయిస్ట్ అగ్రనేత గణపతి లొంగుబాట?

మన తెలంగాణ/హైదరాబాద్ :మావోయిస్టు పా ర్టీ కేంద్ర కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాటుకు రంగం సిద్దమయినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం....

మిర్యాలగూడలో నకిలీ కంటి వైద్యులు

మన తెలంగాణ/ మిర్యాలగూడ: నకిలీ కంటి వై ద్యులను పోలీసులు పట్టుకున్న సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. బుధవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ రాజశేఖర్‌రాజు...

ప్రజాపాలన కాదు.. అరాచక పాలన

మన తెలంగాణ/నాగర్ కర్నూల్ ప్రతినిధి: రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై అసెంబ్లీ సాక్షిగా నిలదీస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ మాజీ మంత్రి కెటిఆర్ అ న్నారు....

పాఠ్య పుస్తకాలలో విష బీజాలా?

న్యూఢిల్లీ: ఎన్ సిఇఆర్‌టి ప్రచురించి న 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఛాప్టర్లను తొలగించి కొత్తగా ప్రచురించడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థ వల్ల...

ఐటిపై ఎఐ పిడుగు

న్యూఢిల్లీ : భారతదేశంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగం కుప్పకూలిపోయే ప్రమాదం ఏర్పడింది. ఓ వైపు విస్తరిస్తోన్న కృత్రిమ మేధ (ఏఐ) తీవ్ర ప్రబావం, మార్కెట్లలో గణనీయ...

గురువారం రాశి ఫలాలు (26-02-2026)

మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది....

NZ vs SL: శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?

సూపర్-8 దశలో జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ శ్రీలంకను భారీ తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు చేరే తన అవకాశాలను మరింత బలపరిచింది. ఈ ఘన విజయం పాకిస్థాన్...

చెవినొప్పికి ఆపరేషన్.. యువకుడు బలి

సామాన్య చెవినొప్పితో ఆసుపత్రికి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భీమ్‌గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యువకుడు వైద్యుల తప్పిదానికి బలయ్యాడంటూ...

Beetroot Paneer Dosa: రక్తహీనతతో బాధపడుతున్నారా? హెల్తీ బ్రేక్ ఫాస్ట్‌గా ఈ  పింక్ దోశ తినాల్సిందే!

కానీ, కూరగాయల్లో రారాజైన బీట్‌రూట్, ప్రోటీన్ గని అయిన పనీర్ కలిపి చేసే ఈ స్పెషల్ దోశ తింటే మీ ఆరోగ్యానికి తిరుగుండదు. కేవలం రుచిలోనే కాదు,...

జయత్రి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించిన TG RERA

జయత్రి ఇన్‌ఫ్రా రియల్ ఎస్టేట్ సంస్థను డిఫాల్టర్‌గా ప్రకటించిన TG RERA Caption of Image. హైదరాబాద్: జయత్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ రియల్ ఎస్టేట్...

NZ vs SL: శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్

NZ vs SL: శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. సెమీస్ రేసు నుంచి లంక ఔట్ Caption of Image. NZ vs SL: టీ20...

ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది

రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు...

T20 World Cup 2026: న్యూజిలాండ్‌ సూపర్‌ విక్టరీ.. శ్రీలంక ఔట్..

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026లో సూపర్-8 పోటీలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొలంబో వేదికగా జరిగిన కీలక మ్యాచ్‌లో శ్రీలంకను 61...

రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయింటింగ్‌లో ఉన్న అదనపు కలెక్టర్ జి. పద్మజారాణిని గద్వాల జిల్లా...

 ‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”.. సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్.. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్

 ‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”.. సైబర్ క్రైమ్‌పై 16 జిల్లాల్లో ఒకేసారి ఆపరేషన్.. మ్యూల్ బ్యాంక్ ఖాతాలపై ఫోకస్ Caption of Image. హైదరాబాద్: ‘‘ఆపరేషన్ క్రాక్‌డౌన్”ను తెలంగాణ పోలీసులు...

Off The Record : నరసన్నపేట పొలిటికల్ స్క్రీన్‌పై మారుతున్న సీన్స్..

Off The Record : ఏపీ పాలిటిక్స్‌లో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎన్నికల టైంలో తప్ప మిగతా ఎప్పుడూ అడిషనల్‌ నాయిస్‌...

T20 World Cup: శ్రీలంక బ్యాటింగ్ ఢమాల్.. న్యూజిలాండ్ భారీ విజయం 

T20 World Cup: శ్రీలంక బ్యాటింగ్ ఢమాల్.. న్యూజిలాండ్ భారీ విజయం  Caption of Image. T20 World Cup: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా...

Vijay-Rashmika: విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!

టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి సందడి అంబరాన్నంటింది. ఉదయ్ పూర్‌లో ఫిబ్రవరి 25 రాత్రి రిసార్ట్ అంతా పండుగ వాతావరణంతో...

ప్రధాని మోదీకి అరుదైన అంతర్జాతీయ గుర్తింపు.. Speaker of the Knesset Medal ప్రదానం చేసిన ఇజ్రాయెల్.!

Speaker of the Knesset Medal to PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత గౌరవమైన స్పీకర్ అఫ్ ది...

పెళ్లికి ముందే కోడలికి అరుదైన కానుక ఇచ్చిన విజయ్ దేవరకొండ తల్లి !

పెళ్లికి ముందే కోడలికి అరుదైన కానుక ఇచ్చిన విజయ్ దేవరకొండ తల్లి ! Caption of Image. విజయ్ దేవర కొండ, రష్మిక పెళ్లి ముచ్చట్లు సోషల్...

మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాక్ ఉలికిపాటు

ఇజ్రాయెల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పై పాకిస్తాన్ ఉలికిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో పొత్తుల షడ్బుజి కోసం చేసిన వాదనపై పాక్...

వంకాయలు వారికి చాలా డేంజర్.. వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి

అలెర్జీ : అమ్మాయిల్లో కొందరికి వంకాయలు తిన్న తర్వాత దురద శ్వాస తీసుకోవడంలో వంటి కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు: వంకాయల్లో...

ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగం.. తొలి భారత ప్రధానిగా రికార్డు

ఇజ్రాయెల్ పార్లమెంటులో మోదీ ప్రసంగం.. తొలి భారత ప్రధానిగా రికార్డు Caption of Image. రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బుధవారం (ఫిబ్రవరి...

ఉదయం లేవగానే ముఖం మెరిసిపోవాలా.. పడుకునే ముందు ఈ 7 పనులు చేస్తే చాలు

దీంతో ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం సరైన ‘నైట్ రొటీన్’ లేకపోవడమే. మెరిసే చర్మం, ప్రశాంతమైన మనస్సు కోసం పడుకునే ముందు అనుసరించాల్సిన...

నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి కూడా నివ్వెరపోవాల్సిందే..

ప్రకృతి సృష్టిలో మనకు తెలియని వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. చేపలను చూసి మానవుడు ఈత నేర్చుకున్నాడు, పక్షులను చూసి విమానాన్ని కనిపెట్టాడు. కానీ నీటిపై మునిగిపోకుండా...

చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! గుండె ఆరోగ్యానికి బెస్ట్ టిప్స్

కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో కనిపించే మైనపు, కొవ్వు లాంటి పదార్థం. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి మీ శరీరానికి కొంత కొలెస్ట్రాల్ అవసరం....

మనషులనే కాదు పచ్చని చెట్లను కూడా ప్రభుత్వ బ్రతకనివ్వడం లేదు: కెటిఆర్

కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్‌లో...

Vijay-Rashmika: మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న విజయ్- రష్మిక.. తాళి కట్టే శుభవేళ ఇదే!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరికొన్ని గంటల్లో కొత్త జీవితం ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు రీల్ లైఫ్ లో జంటగా కనిపించిన వీరు ఇకపై రియల్ లైఫ్ లోనూ...

జిమ్‌లో అలియా భట్ రచ్చ.. ‘సఫర్ అండ్ స్మైల్’ అంటూ వైరల్ అవుతున్న క్రేజీ వీడియో!

ఆమె ఒకవైపు గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూనే, మరోవైపు యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడానికి సిద్ధమవుతోంది. పెళ్లయి, ఒక పాపకు తల్లి అయినప్పటికీ మునుపటి కంటే మరింత ఫిట్‌గా...

Off The Record: ఇబ్రహీంపట్నం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎత్తులకు పై ఎత్తులు

Off The Record: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో పొలిటికల్‌ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ పీఠం కోసం...

ముంబైలో అనిల్ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు

 రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) బ్యాంకును మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ముంబై పాలి హిల్ నివాస ఆస్తిని ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా...

Shoaib Malik Marriage: షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి..? నిజమెంత? అసలు కథ ఇదే..!

Shoaib Malik Fourth Marriage: పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నారంటూ సోషల్ మీడియాలో...

ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : అర కిలో ఉసిరికాయలు, రుచికి సరిపడినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టీ స్పూన్ ఆవపొడి, అర టీ స్పూన్...

Ekta Kapoor: ఏక్తా కపూర్ డైలీ రొటీన్ తెలిస్తే షాకవ్వాల్సిందే.. మ.2 గంటల వరకు ఆమె ఏం చేస్తుందో తెలుసా?

కానీ ఈమె మాత్రం దానికి పూర్తి భిన్నం. తన దినచర్య వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అని ఆమె స్వయంగా చెబుతున్నారు. 50 ఏళ్ల వయసులో కూడా...

ట్రాలీబ్యాగ్‌లు,అల్మరాల్లో నోట్లకట్టలు..

ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిలెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్, భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్ లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ...

జగద్గిరిగుట్టలో 14 తులాల బంగారం అపహరణ.. నిందితుడి అరెస్టు

బయటకు వెళ్తూ ఇంటి తాళం ఇంటి ప్రాంతాల్లో దాచి వెళ్లడంతో దొంగల పని సులభం అయింది. అదను చూసి ఇంట్లోకి ప్రవేశించి 14 తులాల బంగారు ఆభరణాలను...

53 ఏళ్ల వయసులో మందిర బేడీ మాస్ వర్కవుట్స్.. ఏజ్‌తోపాటు స్ట్రాంగ్ అవుతున్న భామ

ఫిట్‌నెస్ అంటే కేవలం సన్నగా ఉండటం కాదు, బలంగా ఉండటమని చాటి చెబుతున్న ఆ స్టార్ అథ్లెట్ ఎవరో తెలుసా?ఆమె ఒకప్పుడు బుల్లితెరపై ‘శాంతి’గా అందరినీ అలరించింది....

పల్లెటూరి స్టైల్లో నిమ్మకాయ రోటి పచ్చడి ఇలా చేస్తే.. ఆ రుచే వేరబ్బా!

కావాల్సిన పదార్ధాలు : నాలుగు నిమ్మకాయలు, 4 పచ్చిమిర్చి, 4 టేబుల్ స్పూన్స్ నూనె, 5 వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు, కొత్తిమీర, మెంతులు పొడి, మిరియాల పొడి,...

PM Modi: తొమ్మిదేళ్ల తర్వాత ఇజ్రాయెల్‌లో మోడీ పర్యటన.. ‘నెస్సెట్’లో మార్మోగిన భారత్ పేరు!

PM Modi: ప్రధాని మోడీ చివరిసారిగా 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు. మళ్లీ తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆయన ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో ఇరు...

ప్రెగ్నెన్సీ ఫ్యాషన్‌లో సోనమ్ కపూర్ ప్రయోగం.. బేబీ బంప్‌తో చాక్లెట్ బ్రౌన్ డ్రెస్‌లో మెరిసిన భామ!

ఒక ఈవెంట్‌లో ఆమె ధరించిన చాక్లెట్ బ్రౌన్ కలర్ అవుట్‌ఫిట్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆమె అడుగువేస్తే అది ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్. బాలీవుడ్ లో...

Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్! ఊర మాస్‌ లుక్‌లో టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. రీసెంట్ గా నారీ నారీ నడుమ మురారి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడీ ప్రామిసింగ్...

Off The Record: పొలిటికల్ అడకత్తెరలో నెల్లూరు పోలీసులు

Off The Record: ఎంత ప్రాధాన్యం ఉన్నా….. కక్షలు, కార్పణ్యాలు, దాడుల్లాంటివి లేకుండా నడిచిపోతుంటాయి సింహపురి పాలిటిక్స్‌. అందుకే నెల్లూరు జిల్లాలో ఉద్యోగం చేసేందుకు పోలీస్‌ అధికారులు...

రెండు వేళ్లు, ఒక బ్లేడు…జేబు ఖాళీ! పోలీసులకు లైవ్ డెమో చూపించిన దొంగలు..వైరల్‌ అవుతున్న వీడియో

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ప్రతి ఒక్కరినీ షాక్ అయ్యేలా చేస్తోంది. అదే సమయంలో ఆందోళనకరంగా ఉంది. ఈ వీడియోలో పోలీసులకు పట్టుబడిన...

కారులో దేవుడి విగ్రహం పెడుతున్నారా..? ఈ తప్పులు చేశారో తిప్పలు తప్పవు..

భారతీయులకు కారు కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్. కొత్త కారు కొన్నా లేదా ప్రయాణానికి సిద్ధమైనా, మనం మొదట చేసే పని...

కుండ చికెన్ ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా వదలకుండా మొత్తం లాగించేస్తారు

కావాల్సిన పదార్ధాలు : కుండ ఒకటి, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీరను తీసుకోవాలి....

హైకోర్టు ఆదేశాల మేరకే సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పనులు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైకోర్టు ఆదేశాల మేరకే సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో పనులు: హైడ్రా కమిషనర్ రంగనాథ్ Caption of Image. హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్న సున్నం...

లండన్ ఫ్యాషన్ వీక్‌లో కృతి సనన్ సెన్సేషన్.. బర్బెర్రీ ‘గోయింగ్-అవుట్ కోట్’ లో గ్లోబల్ గ్లామర్!

బర్బెర్రీ సంస్థ ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా పరిచయం చేసిన ‘గోయింగ్-అవుట్ కోట్’ కు ఆమె బెస్ట్ అంబాసిడర్‌గా నిలిచింది. లండన్ వీధుల్లో ఈ సుందరి చేసిన...

నల్గొండ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం.. రూ.43 కోట్ల ప్రభుత్వ ధాన్యం అమ్ముకున్న నిందితులు అరెస్టు

నల్గొండ జిల్లాలో మిల్లర్ల మాయాజాలం.. రూ.43 కోట్ల ప్రభుత్వ ధాన్యం అమ్ముకున్న నిందితులు అరెస్టు Caption of Image. ప్రభుత్వానికి, రైతులకు మధ్య వర్తులుగా ఉండి.. కనీస...

పునర్విక సేఫ్.. ఈ SMA-Type 1 వ్యాధి ఎంత డేంజర్ అంటే.. అందుకే ఒక్క ఇంజెక్షన్ రూ.16 కోట్లు !

పునర్విక సేఫ్.. ఈ SMA-Type 1 వ్యాధి ఎంత డేంజర్ అంటే.. అందుకే ఒక్క ఇంజెక్షన్ రూ.16 కోట్లు ! Caption of Image. SMA.. స్పైనల్...

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అద్భుత అవకాశం.. దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.. ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త అందించింది టీటీడీ. తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో స్వామివారికి భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఈ-వేలంలో విక్రయించనుంది. ఈ మేరకు...

Operation Crackdown: సైబర్ నేరాలపై ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ ప్రారంభం

Operation Crackdown: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు “ఆపరేషన్ క్రాక్‌డౌన్” పేరుతో ప్రత్యేక చర్యలను ప్రారంభించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)...

అకాల వర్షాలతో మామిడి రైతులకు భారీ నష్టం

వాతావరణ మార్పుల వల్ల మామిడి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాలా చోట్ల మామిడి తోటల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు కనువిందు చేసిన తెల్లటి...

జమ్ముకశ్మీర్ భారీ స్కోరు..

కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో జమ్ముకశ్మీర్ టీమ్ బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 527 పరుగుల...

SL vs NZ: న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన శ్రీలంక.. స్కోర్ ఎంతంటే?

SL vs NZ: న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించిన శ్రీలంక.. స్కోర్ ఎంతంటే? Caption of Image. SL vs NZ: టీ20 వరల్డ్ కప్ సూపర్–8లో భాగంగా...

మాస్ అవతార్‌లో శర్వానంద్‌..

చార్మింగ్ స్టార్ శర్వానంద్‌ తొలిసారిగా యాక్షన్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి...

VijayRashmika: సంగీత్ వేడుకలో ‘వీడు మొరటోడు’ పాటకు ‘ రష్మిక క్రేజీ డ్యాన్స్.. మురిసిపోయిన విజయ్ దేవరకొండ!

VijayRashmika: సంగీత్ వేడుకలో 'వీడు మొరటోడు' పాటకు ' రష్మిక క్రేజీ డ్యాన్స్.. మురిసిపోయిన విజయ్ దేవరకొండ! Caption of Image. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్...

Off The Record: ఆ ఇద్దరి విషయంలో వైసీపీ అసంతృప్తి?

Off The Record: జగ్గంపేట మాజీ శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు ఎక్స్‌ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు…. 2019 నుంచి 2024 వరకు వైసీపీ తరపున ప్రాతినిధ్యం...

సారీ.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానకి సంబంధించిన కథనాలలో తన పేరు, తన రాసక్రీడలు వెలుగులోకి రావడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్...