July 10, 2026

Year: 2026

Donald Trump: “నాకు ఇండియా అంటే ఇష్టం.. మోడీ నా బెస్ట్ ఫ్రెండ్”.. భారత్ ప్రజలకు ట్రంప్ స్పెషల్ మెసేజ్!

Donald Trump: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రేమ కురిపించారు. తాను మరోసారి భారత్‌కు రావాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీపై సైతం ప్రశంసల వర్షం...

పోచారంలో పెళ్లికి నో చెప్పిన యువతి… ఆమెకు ఎయిడ్స్ రక్తాన్ని ఇంజక్షన్ చేసిన ఉన్మాది

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించడంతో ఎయిడ్స్ రక్తంతో యువతికి యువకుడు ఇంజక్షన్ ఎక్కించాడు. మనోహర్ అనే...

Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌కు విడుదల.. కేంద్రం కీలక నిర్ణయం..

Sonam Wangchuk: గతేడాది లడఖ్‌లోని లేహ్‌లో అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్ల వెనక ఉన్నాడనే ఆరోపణలపై ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం...

పొయ్యి ముట్టించే పనే లేదు.. అదిరే రోటి పచ్చడి ఇలా రెడీ చేస్కోండి..

కావాల్సిన పదార్ధాలు : పావు కిలో పండు మిర్చి, 50 గ్రాముల వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, 5 స్పూన్స్ నిమ్మరసం, రెండు ఉల్లిపాయలు, అర...

లడఖ్ హింసపై కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం.. సోనమ్ వాంగ్‌చుక్ నిర్బంధం రద్దు!

లడఖ్‌లో జరిగిన హింసకు సంబంధించి అరెస్టయిన సామాజిక కార్యకర్త, ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదల చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ భద్రతా చట్టం (NSA) కింద...

చిన్నారుల భద్రత కోసం WhatsApp కొత్త ఫీచర్.. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్‌డ్ అకౌంట్స్’ షురూ..!

WhatsApp Update: మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) చిన్నారుల భద్రత కోసం కొత్త ఫీచర్‌ ను తీసుక వచ్చేసింది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం ‘పేరెంట్ మేనేజ్‌డ్...

రోడ్డు మీద డబ్బు దొరికితే ఏం చేయాలి..?

సాధారణంగా రోడ్డు మీద డబ్బు దొరికితే.. అక్కడ ఎవరూ లేకుంటే.. చాలా మంది దాన్ని తీసుకుని వెళ్లిపోతారు. కొందరు ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకుని వారికి అందించే ప్రయత్నం...

Hebah Patel: సక్సెస్ ఫార్ములాతో టాలీవుడ్ హీరోయిన్.. డిఫరెంట్ కాన్సెప్ట్‏తో వస్తున్న హెబ్బా పటేల్.. కొత్త సినిమా ప్రారంభం..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో హెబ్బా పటేల్ ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. కానీ...

Marriage Astrology: గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి పెళ్లి యోగాలు..!

మేషం: ఈ రాశికి సప్తమ స్థానాన్ని గురువు వీక్షించడం, సప్తమ స్థానాధిపతి శుక్రుడు ఉచ్ఛపట్టి ఉండడం వల్ల ఈ రాశివారికి త్వరలో వివాహ యోగం కలుగుతుంది. పెళ్లి...

గ్యాస్ లేక కట్టెల పొయ్యి.. మటన్ దేని మీద వండితే టేస్ట్ బాగుంటుందో తెలుసా?

గతంలో ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వంటలు చేసేవారు. కానీ ఎప్పుడైతే గ్యాస్ స్టవ్ వచ్చిందో, అప్పటి నుంచి కట్టెల పొయ్యిపై వండటం చాలా వరకు తగ్గింది....

పుచ్చకాయలో వీటిని పడేస్తున్నారా.. ఈ సూపర్‌‌ఫుడ్‌లో 92% వాటర్, మరెన్నో బెనిఫిట్స్

పుచ్చకాయలోని ప్రతి భాగం ఒక పోషకాల నిధి అని మీకు తెలుసా? రంజాన్ ఉపవాస సమయాల్లో ఇఫ్తార్‌కైనా లేదా వేసవి దాహాన్ని తీర్చుకోవడానికైనా పుచ్చకాయను మించిన ప్రత్యామ్నాయం...

Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ దూకుడు.. మహీంద్రా BE 6 ఫార్ములా-E కారును సొంతం చేసుకున్న థల!

Ajith Kumar : రేసింగ్ ట్రాక్ పై అజిత్ దూకుడు.. మహీంద్రా BE 6 ఫార్ములా-E కారును సొంతం చేసుకున్న థల! Caption of Image. సౌత్...

Jeevitha Rajasekhar: హీరో రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు.. వైరల్ వీడియోపై జీవిత ఏమన్నారంటే?

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేశారు హీరో రాజశేఖర్. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్టినరీ మ్యాన్ లో ఓ కీలక పాత్రలో కనిపించిన ఆయన ఇప్పుడు...

అలా మొదలైంది చిత్రానికి నందిని రెడ్డి ఎంత రెమ్యూనరేషన్ అందుకున్నారంటే..?

దర్శకురాలు నందిని రెడ్డి “అలా మొదలైంది” సినిమా విడుదలయ్యే ముందు సుదీర్ఘమైన, సవాళ్లతో కూడిన ఆరు సంవత్సరాల ప్రయాణం చేశారు. కథ చెప్పడం మొదలుపెట్టి, సినిమా తెరకెక్కించే...

Good Health :  వారానికి 20 నిమిషాలు ఇంటిపని .. ఒత్తిడి.. అలసట మాయం.!

Good Health :  వారానికి 20 నిమిషాలు ఇంటిపని .. ఒత్తిడి.. అలసట మాయం.! Caption of Image. ఇంటి పని మనసుకూ మంచిదేనని నిపుణులు చెబుతున్నారు....

Nani: బ్లాక్ బస్టర్‌ డైరెక్టర్‌తో నాని.. ఇది మామూలు లైనప్ కాదయ్యా!

వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని, తన మార్కెట్‌ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లేలా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న...

Lucknow: దారుణం.. సిగరెట్‌తో కాల్చి, తలను గోడకు బాది 5 ఏళ్ల బాలుడిని కొట్టి చంపిన తండ్రి, సవతి తల్లి.!

Lucknow: ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నో నగరంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చౌక్ ప్రాంతంలో ఐదేళ్ల ఆర్నవ్‌ ను అతని తండ్రి, సవతి తల్లి దారుణంగా...

LPG Supply: గ్యాస్‌ ఆన్‌లైన్‌ బుకింగ్ మాత్రమే జరగాలి.. బ్లాక్ మార్కెటింగ్‌కి చోటు లేదు..

LPG Supply: గ్యాస్ సిలిండర్ల బుకింగ్ తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారానే జరగాలని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. గ్యాస్ సరఫరాలో ఎక్కడా బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం...

అక్కడ గెలిచినందుకే పాదయాత్ర చేపట్టాను: బండి

హైదరాబాద్: గత ప్రభుత్వం పదేళ్లలో కొండగట్టు అంజన్న ఆలయం అభివృద్ధిని పట్టించుకోలేదని కేంద్రమంత్రి బండిసంజయ్ ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టాం అని అన్నారు. ...

రాంబాయి సినిమా తరహాలో ఘటన.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు

రాంబాయి సినిమా తరహాలో ఘటన.. పెళ్లికి ఒప్పుకోలేదని యువతికి ఎయిడ్స్ రక్తం ఎక్కించిన యువకుడు Caption of Image. సూపర్​ హిట్​ కొట్టిన రాజు వెడ్స్​రాంబాయి సినిమాలో...

ఆధ్యాత్మికం:.. ఏది సాధించాలన్న గుండె బలం ఉండాలి.. శ్రీకృష్ణుడు  చెప్పిన మాటలు ఇవే..! 

ఆధ్యాత్మికం:.. ఏది సాధించాలన్న గుండె బలం ఉండాలి.. శ్రీకృష్ణుడు  చెప్పిన మాటలు ఇవే..!  Caption of Image. క్షుద్రం.. హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ  భారత'. భయపడి యుద్ధం...

బోరబండలో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య, కుమారుడు మృతి

బోరబండలో విషాదం.. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య, కుమారుడు మృతి Caption of Image. హైదరాబాద్​ నగరంలోని  బోరబండ పోలీస్​ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.  కుటుంబ...

Iran War: యుద్ధం తీవ్రం .. మెరైన్ కమాండోలు, F-35B‌లను తెస్తున్న అమెరికా..

Iran War: ఇరాన్ యుద్ధం మరింత తీవ్రం అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వైమానిక దాడులు మాత్రమే నిర్వహించిన అమెరికా, ఇజ్రాయిల్‌లు ఇప్పుడు భూతల దాడులకు...

నెదర్లాండ్స్ యూదు పాఠశాలలో పేలుళ్లు.. ఇవి టార్గెటెడ్ అటాక్సే: మేయర్

నెదర్లాండ్స్ యూదు పాఠశాలలో పేలుళ్లు.. ఇవి టార్గెటెడ్ అటాక్సే: మేయర్ Caption of Image. నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్‌డామ్‌లోని ఒక యూదు పాఠశాల లక్ష్యంగా శనివారం తెల్లవారుజామున...

ఇండియాలో వంట గ్యాస్ కొరత నిజమేనా ? పెరిగిన సిలిండర్ రేట్లు, ఇక 45 రోజులు ఆగాల్సిందేనా..!

ఇండియాలో వంట గ్యాస్ కొరత నిజమేనా ? పెరిగిన సిలిండర్ రేట్లు, ఇక 45 రోజులు ఆగాల్సిందేనా..! Caption of Image. మధ్యప్రాచ్యం (Middle East) లో...

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం. అర్జున్ రాజు కన్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత ఎం. అర్జున్ రాజు కన్నుమూత Caption of Image. టాలీవుడ్ లో  తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, రోజా...

మధ్య వయసు వారిలో స్ట్రోక్ ప్రమాదం.. నిపుణుల కీలక సూచనలు

ఒకప్పుడు స్ట్రోక్ అంటే కేవలం ఓల్డ్ ఏజ్ వాళ్లకే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు...

సిలిండర్లు స్టాక్ లేవని అంటించిన గ్యాస్ ఏజెన్సీ.. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే..

సిలిండర్లు స్టాక్ లేవని అంటించిన గ్యాస్ ఏజెన్సీ.. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే.. Caption of Image. హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని దేశవ్యాప్తంగా...

Vastu Tips : దేవుడికి ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి.. లైట్లకు సంబంధం ఏంటీ..

Vastu Tips : దేవుడికి ఎన్ని అగరబత్తీలు వెలిగించాలి.. ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి.. లైట్లకు సంబంధం ఏంటీ.. Caption of Image. హిందువులు దేవుడిని ఆరాధించే విషయంలో...

మెదక్ లో రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి…. పరీక్షకు హాజరైన కుమారుడు

మెదక్: రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోయాడు.. కుమారుడు అంత్యక్రియులు జరగాల్సి ఉండగా బాధను దిగమింగుకొని కుమారుడు పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం...

Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కొలుపుకిని తింటే..

Andhra Style Gongura Pickle Recipe: గోంగూరతో చేసే వంటకాలు ఆంధ్ర వంటల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయని అనడంలో ఎంటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా...

తిరుమలలో పర్యంకాసనం సేవ అంటే ఏమిటి? శ్రీవారి ఆలయంలో చివరగా జరిగే విశిష్ట పూజ రహస్యాలు

Paryankasana Meaning: కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలలో శ్రీవారి ఆలయంలో ప్రతిరోజూ ఎన్నో వైభవమైన సేవలు జరుగుతుంటాయి. వాటిలో అత్యంత విశిష్టమైనది రోజు చివరగా జరిగే ‘ఏకాంతసేవ’....

ఎంతటి కష్టం.. డెలివరీ మ్యాన్‌గా మారిన 78 ఏళ్ల వృద్ధుడు.. అసలు విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రకరకాల కథలు వైరల్ అవుతుంటాయి. కానీ కొన్ని నిజంగా హృదయాన్ని తాకుతాయి. ఇటీవల, యునైటెడ్ స్టేట్స్ నుండి ఒక హృదయపూర్వక కథ...

2026 Kia Sonet: కియా నుంచి ఆటోమేటిక్‌ వేరియంట్‌.. ధర కేవలం రూ.10 లక్షలలోపే..!

2026 Kia Sonet: కియా ఇండియా 2026 మోడల్ సంవత్సరపు కియా సోనెట్‌ను అప్‌డేట్ చేసింది. దాని మొత్తం శ్రేణిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల లభ్యతను విస్తరించింది. ఈ...

Dil Raju: ఆ ప్రభాస్ సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసు.. లోపం అర్థమైంది కానీ..

సినీ నిర్మాత దిల్‌ రాజు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన అనుభవాలను, నైతిక విలువల ప్రాధాన్యతను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మున్నా చిత్రం పరాజయంపై స్పందిస్తూ,...

ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు !

ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల ఎఫెక్ట్: భారత్‌లో చిక్కుకున్న విదేశీయులకు గుడ్ న్యూస్.. వీసా గడువు పొడిగింపు ! Caption of Image. పశ్చిమా ఆసియా దేశాలైన ఇరాన్,...

NTR-Neel: ఎన్టీఆర్ అలా, రుక్మిణి ఇలా.. వర్కౌట్ అవుతుందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజుకో ఆసక్తికర వార్త బయటకు వస్తోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్...

Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి తరహా సీన్ రిపీట్.. పెళ్లికి నో చెప్పిందని యువతికి ‘ఎయిడ్స్ రక్తం’ ఇంజెక్ట్!

Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో హీరోయిన్‌కు ఆమె తండ్రి హెచ్ఐవీ వైరస్ ఇంజక్షన్ ఇస్తాడు. ప్రేమించిన వాడిని మర్చిపోకపోవడంతో కూతురిని చంపేయాలని కన్నతండ్రే ఇలా చేస్తాడు....

ఒక పక్క వార్ వేడెక్కిస్తుంటే.. కిమ్ సడన్గా ఇంత పని చేశాడేంటి..!

ఒక పక్క వార్ వేడెక్కిస్తుంటే.. కిమ్ సడన్గా ఇంత పని చేశాడేంటి..! Caption of Image. మిడిల్ ఈస్ట్లో యుద్ధం 15వ రోజుకు చేరుకున్న క్రమంలో నార్త్...

Ugadi 2026 : కొత్త సంవత్సరం పేరేంటి.. ఏరాశిలో ప్రారంభమవుతుంది..! 

Ugadi 2026 : కొత్త సంవత్సరం పేరేంటి.. ఏరాశిలో ప్రారంభమవుతుంది..!  Caption of Image. ఉగాది అంటే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు...

Rythu Bharosa: మరికొన్ని రోజుల్లో అకౌంట్లోకి డబ్బులు.. రైతు భరోసా పథకానికి ఇలా దరఖాస్తు చేసుకోండి!

Rythu Bharosa Scheme: తెలంగాణ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈనెలాఖరులోగా రైతుల...

నిర్భయ నిధి కింద ‘ములుగు’ జిల్లా ఎంపిక.. కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన సీతక్క

నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ములుగు జిల్లాను కేంద్రం ఎంపిక చేసింది....

Monalisa: నా కూతురుపై ‘‘లవ్ జిహాద్’’, సీఎం గారు సాయం చేయండి.. మోనాలిసా తండ్రి కంటతడి..

Monalisa: ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలో నేషనల్ వైడ్ ఫేస్ సంపాదించుకున్న మోనాలిసా భోంస్లే మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఇటీవల, కేరళలో తన ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఫర్మాన్...

ఉగాది స్పెషల్.. తప్పక చేసుకోవాల్సిన నాలుగు రకాల వంటకాలు ఇవే!

ఉగాది పచ్చడి : ఉగాది పండుగ వచ్చేస్తుంది. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు నూతన నామ సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఈ రోజు షడ్రుచుల...

ఇంధన సంక్షోభానికి పరిష్కారం.. CBG ఉత్పత్తిపై ఏపీ అడుగు

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న వేళ.. ఏపీ ప్రభుత్వం ఒక సూపర్ ఐడియాతో ముందుకు వచ్చింది. వ్యర్థాల నుండి సంపదను సృష్టించే CBG (Compressed Bio-Gas) ఉత్పత్తిపై...

Egg Prices Drop: యుద్ధానికి గుడ్లతో ఉన్న లింకేంటి..? భారత్‌లో గుడ్ల ధర ఎందుకు పడిపోయింది..?

Egg Prices Drop: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు ఇప్పుడు భారత్‌లోని గుడ్ల ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.. ఉద్రిక్త పరిస్థితులతో భారతదేశం మరియు గల్ఫ్ దేశాల మధ్య...

Hyderabad: హైదరాబాద్‌లో.. కట్టెలు, బొగ్గులకు ఫుల్ డిమాండ్‌ !!

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల కారణంగా కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్రంగా కుదేలైంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో గ్యాస్ కొరతతో...

మోత్కూర్ లో గుండెపోటుతో తండ్రి మృతి…. పదో తరగతి పరీక్షలకు హాజరైన కుమారుడు

మోత్కూర్: ఇంట్లో తండ్రి చనిపోయి ఉన్నాడు.. దు:ఖాన్ని దిగమింగుకొని కుమారుడు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది. మోత్కూరు...

సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత

సింగపూర్ నుంచి వచ్చిన 70 డ్రోన్లు సీజ్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో పట్టివేత Caption of Image. శంషాబాద్​ ఎయిర్​ పోర్టులో భారీగా డ్రోన్లు స్వాధీనం...

హాయిగా..జాలీగా.. మార్చిలో తప్పక సందర్శించాల్సిన అందమైన ప్రదేశాలు ఇవే!

తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్ : అరుణాచల్ ప్రదేశ్ అందమైన పర్యాటక ప్రాంతంలో ఒకటి. ఇది భారతీయుల స్వర్గధామం అని చెప్పాలి. తవాంగ్ వేసవి కాలంలో చాలా చల్లగా...

పసిగట్టడం సింపుల్.. ఈ లక్షణాలు కనిపిస్తే మీలో కాల్షియం లోపం ఉన్నట్లే.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..

కాల్షియం మన శరీరానికి చాలా ముఖ్యమైన ఖనిజం.. . ఇది దంతాల నుండి ఎముకల వరకు ప్రతిదానినీ బలంగా ఉంచుతుంది. దీంతోపాటు, కండరాల కదలికలు, నరాల సంకేతాలకు...

FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే?

FASTag యూజర్లకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి యాన్యువల్ పాస్ రేటు పెంపు.. ఎంతంటే? Caption of Image. జాతీయ రహదారులపై ఎక్కువగా ప్రయాణించే వాహనదారులకు కేంద్ర...

రోహిత్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చొప్రా

హైదరాబాద్: ఐపిఎల్ 2026 మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. అన్ని టీమ్‌ల ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. ముంబయి ఇండియన్స్ మాత్రం రోహిత్‌ను ఇంపాక్ట్...

ఖార్గ్ ద్వీపంపై దాడికీ ఇరాన్ ప్రతీకారం.. బాగ్దాద్‌లోని అమెరికాఎంబసీపై డ్రోన్లతో దాడి

ఖార్గ్ ద్వీపంపై దాడికీ ఇరాన్ ప్రతీకారం.. బాగ్దాద్‌లోని అమెరికాఎంబసీపై డ్రోన్లతో దాడి Caption of Image. ఇరాక్​రాజధాని బాగ్దాద్​లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్​ డ్రోన్​ దాడి...

Kim jong un: ఓ వైపు ఇరాన్ యుద్ధం.. ఏకంగా 10 బాలిస్టిక్ మిస్సైల్స్ ప్రయోగించిన కిమ్..

Kim jong un: గత 15 రోజులుగా మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌లు దాడులు చేస్తు్న్నాయి. ప్రతీకారంగా ఇరాన్, ఇజ్రాయిల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని...

Minister Narayana: గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే పూర్తి..

Minister Narayana: అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తా.. పనులు ప్రారంభించిన 6 నెలల్లోనే సంబంధిత పనులు పూర్తి చేస్తామని తెలిపారు మంత్రి...

గ్యాస్ కొరతను కావాలనే సృష్టిస్తున్నారు: రామచందర్ రావు

హైదరాబాద్: మన దేశంలో మాత్రం గ్యాస్ ధరలు పెరగలేదని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. యుద్ధం వల్ల అనేక దేశాల్లో గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు....

ఉగాది సెలబ్రేషన్స్.. ఇలా తయారవండి.. మీరే అట్రాక్షన్ అవుతారు

ఉగాది సెలబ్రేషన్స్.. ఇలా తయారవండి.. మీరే అట్రాక్షన్ అవుతారు Caption of Image.  ఉగాది పండుగ రోజును ఎంతో ఆనందంగా ఉంటారు.  షడ్రుచుల సమ్మేళనంతో పిండివంటలతో ఆరగించిన...

Peddi: టీజర్ వచ్చేస్తోంది.. వచ్చే వారం నుంచే అసలైన ఆట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న రగ్గడ్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ ఏప్రిల్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది....

వెండి ధర పెరగటం లేదు.. తగ్గటం లేదు.. యుద్ధం తర్వాత వెండికి ఏమైంది..? ఎందుకీ స్తబ్ధత..!

వెండి ధర పెరగటం లేదు.. తగ్గటం లేదు.. యుద్ధం తర్వాత వెండికి ఏమైంది..? ఎందుకీ స్తబ్ధత..! Caption of Image. వెండి ధరల్లో ఎదుగూ బొదుగూ లేదు.....

World War: 1914=2026..! భయపెడుతున్న క్యాలెండర్.. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా?

2026 సంవత్సరం మొదలైనప్పుడు చాలామందికి అది ఒక సాధారణ న్యూఇయర్‌ లాగానే అనిపించింది. క్యాలెండర్ మారింది.. రోజులు మారాయి.. కాలం ముందుకు సాగుతోందనిపించింది. కానీ కొంతకాలం తర్వాత...

Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

Suzuki Burgman Street EX: మార్కెట్‌ లో సుజుకి (Suzuki Motorcycle India) నుండి ఉన్న సుజుకి బుర్గ్మాన్ స్ట్రీట్ EX (Suzuki Burgman Street EX)...

హైదరాబాద్ టిఫిన్ సెంటర్ల ముందు ఏందీ జనం.. రేట్లు పెంచారని తెలిసి కూడా..

హైదరాబాద్ టిఫిన్ సెంటర్ల ముందు ఏందీ జనం.. రేట్లు పెంచారని తెలిసి కూడా.. Caption of Image. గ్యాస్ ​దొరకడం లేదని, కమర్షియల్​సిలిండర్లకు ఎక్కువ రేటు చెల్లించాల్సి...

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబాను పట్టిస్తే రూ.93 కోట్లు… అమెరికా ఆఫర్

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతి ప్రకటించింది. మొజ్తాబాను పట్టిస్తే రూ. 93 కోట్లు భారత్ కరెన్సీలో(పది...

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్: ప్రైవేట్ చాట్‌లకు E2E ఎన్‌క్రిప్షన్ తొలగింపు..

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు షాక్: ప్రైవేట్ చాట్‌లకు E2E ఎన్‌క్రిప్షన్ తొలగింపు.. Caption of Image. ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న వారికి మెటా సంస్థ ఓ షాకింగ్ న్యూస్ చెప్పింది....

ఫ్లవర్ విలేజ్ మోడల్.. గులాబీ సాగుతో రైతులకు భారీ లాభాలు

సాధారణంగా రైతులు వరి, జొన్న వంటి పంటలు వేయడం చూస్తుంటాం. కానీ ఒక ఊరు ఊరంతా కేవలం గులాబీ పూలనే సాగు చేస్తూ ‘ఫ్లవర్ విలేజ్’ (Flower...

Health Benefits: 10 రోజులు చక్కెర మానేస్తే మీ శరీరంలో జరిగే అద్భుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Health Benefits: చక్కెర అనేక వ్యాధులకు కారణమవుతుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ చక్కెర తినడం వల్ల శరీరానికి నష్టం జరుగుతుంది. అందుకే చాలా మంది చక్కెరను...

టిఫిన్ అక్కర్లేదు.. 5 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగండి చాలు

రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. రాగి జావ మన దైనందిన ఆహారంలో చేర్చుకోవడానికి ఎంతో ఆరోగ్యకరమైన ఎంపిక అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. వాస్తవానికి రాగులు...

Brad Haddin: అభిషేక్ శర్మ ఓ ‘రాస్కల్’.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Brad Haddin: ముగిసిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా డ్యాషింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌పై పలు విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫైనల్‌ కు...

యాక్సిడెంట్ లో తండ్రి చనిపోయాడు..పుట్టెడు దుఖంతో టెన్త్ ఎగ్జామ్ కు విద్యార్థి

యాక్సిడెంట్ లో తండ్రి చనిపోయాడు..పుట్టెడు దుఖంతో టెన్త్ ఎగ్జామ్ కు విద్యార్థి Caption of Image. యాక్సిడెంట్ లో తండ్రి మరణం.. అమితంగా ప్రేమించే నాన్న చనిపోవడంతో...

Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్‌లో ఉన్న కోచ్‌ గంభీర్‌కు గంగూలీ హెచ్చరికలు..

Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు టీ20 వరల్డ్ కప్పులను సొంతం చేసుకున్న ప్రపంచంలోని ఏకైక టీమ్‌గా అవతరించింది. మొదటి...

ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఉద్యోగుల్లో వణుకు.. 16వేల మందిని లేఆఫ్ చేసే పనిలో మెటా

ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఉద్యోగుల్లో వణుకు.. 16వేల మందిని లేఆఫ్ చేసే పనిలో మెటా Caption of Image. సోషల్ మీడియా ఫాట్ ఫారమ్స్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ...

Actress : అలాంటి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. ఒక్కో సినిమా అరాచకమే.. ఓటీటీలో గత్తరలేపుతున్న టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్ చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. మిస్టరీ, సస్పెన్స్, రొమాంటిక్ డ్రామా చిత్రాలు, వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ...

Pakistan Cricket : పాపం పాకిస్తాన్.. మీకు టైం అస్సలు బాలేదు.. మైదానంలోనే కుప్పకూలిన పాక్ క్రికెటర్

Pakistan Cricket : పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం (మార్చి 13) రాత్రి ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన...

జడ్చర్లలో ట్రాక్టర్లు దొంగలిస్తున్న ఇద్దరు అరెస్ట్

జడ్చర్లలో ట్రాక్టర్లు దొంగలిస్తున్న ఇద్దరు అరెస్ట్ Caption of Image. జడ్చర్ల,  వెలుగు : ​ పొట్టకూటి కోసమని ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి, ఇక్కడి రైతుల...

మెదక్ పట్టణంలో వంటగ్యాస్ కోసం క్యూ

మెదక్ పట్టణంలో వంటగ్యాస్ కోసం క్యూ Caption of Image.  మెదక్​ టౌన్​, వెలుగు  : మెదక్​ పట్టణంలో వంటగ్యాస్​ కోసం ఏజెన్సీల వద్ద ప్రజలు శుక్రవారం...

దేశంలో ఎరువుల కొరత లేదు..రైతులు ఆందోళన చెందొద్దు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

దేశంలో ఎరువుల కొరత లేదు..రైతులు ఆందోళన చెందొద్దు : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ Caption of Image. న్యూఢిల్లీ: దేశంలో ఎరువుల కొరత లేదని, రైతులకు...

మోడల్ మున్సిపాలిటీగా యాదగిరిగుట్ట అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య.

మోడల్ మున్సిపాలిటీగా యాదగిరిగుట్ట అభివృద్ధి : ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. Caption of Image. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య. యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు...

Ustaad Bhagat Singh: గెట్ రెడీ.. ఈరోజు ట్రైలర్, రేపు రచ్చ రచ్చే!

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్...

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ‘బాలిక అబార్షన్’ కేసులో సాయి కృప ఆస్పత్రి సీజ్  

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ‘బాలిక అబార్షన్’ కేసులో సాయి కృప ఆస్పత్రి సీజ్   Caption of Image. కొల్లాపూర్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా...

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్

శాంతిభద్రతలు దిగజారినయ్..దివాలాలో ఉన్న కేఎల్ఎస్ఆర్ కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు: కేటీఆర్ Caption of Image. దానికి సంబంధించిన కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపణ...

అమెరికా దాడులను అడ్డుకునే సామర్థ్యం ఇరాన్ కు లేదు: ట్రంప్

వాషింగ్టన్: హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే నౌకలను అడ్డుకుంటే దాడులు ఉద్ధృతం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఖర్గ్ ద్వీపంలోని ఇంధన కేంద్రాలపై దాడులు...

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య

ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి : ఆర్.కృష్ణయ్య Caption of Image. రాజ్యసభలో కేంద్రానికి ఆర్​.కృష్ణయ్య విజ్ఞప్తి   న్యూఢిల్లీ, వెలుగు: ఓబీసీల కోసం ప్రత్యేక...

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్ Caption of Image. మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్​కే మేం...

పేరు వింతగా ఉన్నా పోషకాల్లో రారాజు! ఈ నట్స్ తింటే గుండె జబ్బులన్నీ హాం ఫట్

క్రీమ్ లాగా ఎంతో రుచిగా ఉండే ఈ నట్స్, మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులను, విటమిన్లను పుష్కలంగా అందిస్తాయి. మెకడేమియా నట్స్ ప్రాథమికంగా ఆస్ట్రేలియాకు చెందినవి. అయినప్పటికీ,...

పాపమోచని ఏకాదశి నాడు.. మీ రాశి ప్రకారం ఈ చిన్న పని చేస్తే మీ లక్కు డబుల్..!

Papamochani Ekadashi 2026: హిందూ ధర్మంలో ప్రతి ఏకాదశికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. ఇక పాపాలు తొలగించే పాప విమోచని ఏకాదశికి మరింత విశేషత ఉంది....

Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..

Iran War: ఇరాన్ ప్రతీకార దాడులతో అమెరికా, ఇజ్రాయిల్ ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి. కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అనుకున్న ఇరాన్.. అనూహ్యంగా ప్రతిఘటిస్తోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని...

అమెరికాకు బిగ్ షాక్ ఇవ్వబోతున్న ఇరాన్.. ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టేందుకు ఫ్లాన్..!

హార్ముజ్ జలసంధి ద్వారా పరిమితమైన చమురు ట్యాంకర్లను అనుమతించడాన్ని ఇరాన్ పరిశీలిస్తోంది. అయితే చమురును US డాలర్‌కు బదులుగా చైనా కరెన్సీ అయిన యువాన్‌లో వర్తకం చేస్తామని...

Gold Price Today: మహిళలకు ఇదే లక్కీ ఛాన్స్.. రికార్డ్‌ స్థాయిలో పతనం.. మైండ్‌ బ్లాంక్‌ అయ్యే తగ్గింపు

Gold, Silver Price Today: బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పతనం అవుతున్నాయి. గత రెండు రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క...

Telangana: అయ్యో.. ఘోరం.. వృద్ధురాలిని పీక్కుతిన్న పెంపుడు పిల్లులు..

మంచిర్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. పెంచుకున్న పెంపుడు పిల్లులే ఓ వృద్దురాలిని దారుణంగా పీక్కుతిన్నాయి. వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా మందమర్రిలోని భగత్...

Fridge Vastu Tips: ఫ్రిజ్ పైన అస్సలు ఉంచకూడని వస్తువులు ఇవే.. తప్పక తెలుసుకోండి..

Fridge Vastu Tips: ఇంట్లో ప్రతి వస్తువు యొక్క స్థానం మరియు దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇంట్లో వస్తువులను సరైన స్థానంలో...

వేర్వేరు రోడ్డు ప్రమాదాలు: ఒకరు మృతి…. నలుగురు విద్యార్థులకు గాయాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మోచర్ల వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ...

ఫలించిన ప్రధాని మోదీ దౌత్య వ్యూహం.. హార్మూజ్‌ జలసంధిని దాటిన భారత ఎల్పీజీ ట్యాంకర్‌!

భారతదేశ ప్రజలు ఇది ఒక గుడ్‌న్యూస్.. దీంతో LPG గ్యాస్ కొరత తీరినట్లే.. 40,000 మెట్రిక్ టన్నుల LPGని మోసుకొస్తున్న భారతీయ నౌక శివాలిక్ ఇరాన్‌లోని హార్ముజ్...

US Big Bounty: ఖమేనీ ఆచూకీ చెబితే రూ. 92 కోట్ల ఫ్రైజ్ మనీ, అమెరికాలో స్థిరనివాసం..

US Big Bounty: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీని అమెరికా, ఇజ్రాయిల్ వేటాడుతున్నాయి. ఇప్పటికే, తొలి రోజు దాడిలోనే మాజీ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ...

Axar Patel: అక్షర్ పటేల్‌ను అందరూ ‘బాపు’ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు రహస్యం ఇదే!

Axar Patel Bapu Nickname: టీ20 వరల్డ్ కప్పులో భారత్ ఘన విజయం సాధించింది. మూడోసారి కప్పును కైవసం చేసుకుంది. అయితే, సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికాతో పోరుకు...

సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశం: ఈ ఆదివారం దానం చేస్తే పాప విముక్తి లభిస్తుందా?

ఈ ఆదివారం ఒక స్పెషల్ డే! సూర్య భగవానుడు కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి అడుగుపెడుతున్నాడు. దీనినే మనం ‘మీన సంక్రాంతి’ అంటాం. ఈ పవిత్రమైన...

రామ్ చరణ్ బర్త్ డేకి డబుల్ ట్రీట్

రామ్ చరణ్ బర్త్ డేకి డబుల్ ట్రీట్ Caption of Image. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.  బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న...

లెబనాన్లో విధ్వంసం..687కు చేరిన మరణాలు

లెబనాన్లో విధ్వంసం..687కు చేరిన మరణాలు Caption of Image. ఇజ్రాయెల్ దాడుల్లో 25 మందికి పైగా మృతి  దేశంలో 687కు చేరిన మరణాలు   బీరుట్: ఇరాన్‌‌‌‌పై...

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క

తాగునీటి నిర్వహణకు తోడ్పాటునందించండి..కేంద్ర మంత్రిని కోరిన మంత్రి సీతక్క Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగు నీరందించేందుకు కేంద్ర ప్రభుత్వం...

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ‘కాక్ టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ రిలీజ్.. పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ

జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 19న ‘కాక్ టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2’ రిలీజ్.. పెళ్లి తర్వాత రష్మిక ఫస్ట్ మూవీ Caption of Image. యానిమల్, ఛావా లాంటి బ్లాక్ బస్టర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో బాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ...