Reading Time: < 1 minute
AP లో కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుతో మారబోతున్న సరిహద్దులు

ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సౌలభ్యం కోసం కొత్తగా మూడు జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. అవి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు. ఈ కీలక నిర్ణయంతో రాష్ట్రంలోని జిల్లాల సరిహద్దులు మారనున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ మార్పుల ప్రభావం గణనీయంగా ఉండనుంది. కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లా విషయానికి వస్తే, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలను కలిపి ఈ జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు, దర్శి నియోజకవర్గం పరిధిలోని దొనకొండ, కురిచేడు మండలాలు స్థానిక డిమాండ్ మేరకు మార్కాపురం జిల్లాలో విలీనం కానున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold and Silver Price: వెండి, బంగారం పరుగులకు 3 కారణాలు

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

ఆ విషయం లో ధురంధర్‌ను ఫాలో అవుతున్న Jr. ఎన్టీఆర్

Jailer 02: జైలర్‌ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరో.. గెట్ రెడీ బాయ్స్

ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం