Month: July 2026

ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

Reading Time: 2 minutesదర్శకుడు గుణశేఖర్ తన సినీ ప్రయాణం, అలాగే ఓ స్టార్ హీరోతో తన అనుబంధం, భారీ సెట్లు, గ్రాఫిక్స్ వాడకంపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. తనపై ఉన్న అపవాదుల గురించి ప్రస్తావిస్తూ, కథకు అనుగుణంగానే…

హైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ !

Reading Time: < 1 minuteహైదరాబాద్ బిట్స్ పిలానీలో ఉద్యోగాలు.. ఎలాంటి టెస్ట్ లేదు.. ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా జాబ్ ! Caption of Image. బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ), హైదరాబాద్ జూనియర్…

Pithapuram Police: పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పిఠాపురం పోలీసుల అదుపులో యూట్యూబర్..

Reading Time: < 1 minutePithapuram Police: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో యూట్యూబర్ రావణ్‌ను పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు…

NIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ !

Reading Time: < 1 minuteNIT వరంగల్‌లో JRF ఉద్యోగాలు.. ఎలాంటి రాతపరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ ! Caption of Image. నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ (ఎన్ఐటీడబ్ల్యూ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్…

IND vs ENG : వైభవ్ సూర్యవంశీ డెబ్యూపై పొలిటికల్ హీట్.. కేంద్ర మంత్రికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్

Reading Time: 2 minutesIND vs ENG : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్‌కిడ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం…

వైభవ్ డెబ్యూపై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. భారత జట్టులో చోటు దక్కేనా?

Reading Time: 2 minutesవైభవ్ డెబ్యూపై శ్రేయస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు.. భారత జట్టులో చోటు దక్కేనా? Caption of Image. Vaibhav Sooryavanshi: ఇంగ్లాండ్‌తో నేటి (జూలై 1) నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు..…

బెంగళూరు – హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్…ఈ స్టాపుల్లోనూ ఏసీ, నాన్–ఏసీ బస్సులు ఎక్కొచ్చు

Reading Time: 2 minutesబెంగళూరు – హైదరాబాద్ ప్రయాణికులకు TGSRTC గుడ్ న్యూస్…ఈ స్టాపుల్లోనూ ఏసీ, నాన్–ఏసీ బస్సులు ఎక్కొచ్చు Caption of Image. బెంగళూరు – హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)…

Watch Video: చెరువు దగ్గర ఆగిన ఆటో.. అనుమానంతో డ్రోన్ కెమెరాతో జూమ్ చేయగా..!

Reading Time: < 1 minuteహైదరాబాద్ మహానగరంలో ప్రజా భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీసులు సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ…

Bank Holiday July 2026: వినియోగదారులకు అలర్ట్‌.. జూలైలో బ్యాంకులకు భారీగా సెలవులు!

Reading Time: 2 minutesBank Holiday July 2026: కొత్త నెల ప్రారంభమైంది. ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకు పని ఉంటే ముందుగా సెలవుల జాబితాను తప్పకుండా చూసుకోండి. ఎందుకంటే, దేశవ్యాప్తంగా వారపు సెలవులు, ముఖ్యమైన సెలవులు, పండుగల కారణంగా…

రోజంతా కుర్చీలోనే కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవి తెలుసుకోండి!

Reading Time: 2 minutesగంటల తరబడి కూర్చుని పనిచేసే ఐటీ, డెస్క్ జాబ్ ఉద్యోగులకు ఇది ముఖ్యమైన హెచ్చరిక. ఆఫీసు కుర్చీలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయని నిపుణులు చాలా కాలంగా చెబుతున్నారు. ముఖ్యంగా ఐటీ నిపుణులు,…

మాకు పాకిస్థాన్ అవసరం లేదు!.. నియంత్రణ రేఖ వద్ద ఎగిసిన నిరసన జ్వాలలు!

Reading Time: 2 minutesపాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో రాజకీయ గందరగోళం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. రావల్కోట్‌లోని ఈద్గా మైదానం వేదికగా, నియంత్రణ రేఖ (LoC) సమీపంలో వేలాది మందిగా తరలివచ్చిన జనం పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చారిత్రాత్మక…

వాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

Reading Time: < 1 minuteవాట్సప్ ద్వారా సమస్యలు చెప్పినా పరిష్కరించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు Caption of Image. గద్వాల/పెబ్బేరు, వెలుగు: సాంకేతిక యుగంలో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా,…

Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!

Reading Time: < 1 minuteChennai Crime: ప్రియురాలి పుట్టినరోజుకు ఐఫోన్ బహుమతిగా ఇవ్వాలనే ఆశతో ఓ యువకుడు చైన్ స్నాచింగ్‌కు పాల్పడి చివరకు పోలీసులకు చిక్కాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని అమైందకరై ప్రాంతానికి చెందిన…

యాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం

Reading Time: < 1 minuteయాదాద్రి: 735 కిలోల గంజాయి దహనం Caption of Image. యాదాద్రి, వెలుగు: వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న ఎండు గంజాయిని రైల్వే పోలీసులు మంగళవారం దహనం చేశారు. గంజాయి రవాణా అరికట్టే క్రమంలో సికింద్రాబాద్​…

ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Reading Time: 2 minutesప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలను రైతులు తిప్పికొట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క Caption of Image. రైతు భరోసా సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత పాలకులకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని…

OG 2 Heroine: ‘ఓజీ 2’ హీరోయిన్.. ఇదెక్కడి రచ్చ మామ!

Reading Time: < 1 minuteOG 2 Heroine is Pooja Hegde or Preeti Mukundan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్‌లో రూపొందనున్న ‘ఓజీ 2’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ…

ఇంజనీరింగ్ కాలేజీల.. జీవో 9 నిబంధనలపై స్టే పొడిగింపు

Reading Time: < 1 minuteఇంజనీరింగ్ కాలేజీల.. జీవో 9 నిబంధనలపై స్టే పొడిగింపు Caption of Image. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు నిర్ణయం హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్‌‌‌‌ కాలేజీల ఫీజుల రీయింబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌పై దాఖలైన 100కుపైగా పిటిషన్‌‌‌‌లలో ప్రభుత్వం…

Peddi OTT: ‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ వాయిదా? కొత్త స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!

Reading Time: < 1 minutePeddi OTT: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన భారీ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలిచిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి ఓటీటీ విడుదలపై పడింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన…

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి: జాజుల శ్రీనివాస్ గౌడ్

Reading Time: 2 minutesఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయండి: జాజుల శ్రీనివాస్ గౌడ్ Caption of Image. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 2న రాష్ర్ట వ్యాప్తంగా కాలేజీలు బంద్ 15న…

Gold & Silver Prices Today: కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన గోల్డ్ ధరలు..

Reading Time: < 1 minuteబంగారం, సిల్వర్ ధరలు కలా? నిజమా? అనే ఆశ్చర్యానికి గురిచేస్తూ తగ్గుముఖం పడుతున్నాయి. వేలకు వేలు తగ్గుతూ కొనుగోలుదారుల్లో జోష్ పెంచుతున్నాయి. నేడు మరోసారి గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. నేడు తులం బంగారం…

IND vs ENG: ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు ముందు గంభీర్ సంచలన నిర్ణయం.. ఓపెనింగ్ జోడీలో కీలక మార్పు?

Reading Time: 2 minutesIndia tour of England 2026: ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌కు జట్టు…

Anirudh : టాలీవుడ్ ప్రొడ్యూసర్ల ‘అనిరుధ్’ జపం.. ఏకంగా రూ. 25 కోట్లకు చేరిన రెమ్యునరేషన్!

Reading Time: < 1 minuteసౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు దేవీశ్రీ ప్రసాద్, థమన్ వైపు మొగ్గు చూపిన తెలుగు నిర్మాతలు ఇప్పుడు మాత్రం…

AP News: ఎందుకిలా చేశావమ్మ.. ఇద్దరు చిన్నారుల గొంతు కోసి.. ఏపీలో దారుణం

Reading Time: < 1 minuteAP News: పిల్లల ప్రాణాలకు రక్షణగా నిలవవలసిన తల్లులే క్షణికావేశంలో తమ బిడ్డల ప్రాణాలను బలిగొoటున్న ఘటనలు ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వెదుళ్లు వలస గ్రామంలో ఇలాంటి ఘటన…

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!

Reading Time: 2 minutesRavichandran Ashwin on Vaibhav Sooryavanshi India Debut: ఐపీఎల్ 2026లో అదరగొట్టిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి తాజాగా ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసే ఛాన్స్ రాలేదు. బుడ్డోడికి అవకాశం…

హసన్ పర్తి: కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో తండ్రీకొడుకు మృతి…కొడుకుకు పెండ్లి అయి వారం రోజులే

Reading Time: < 1 minuteహసన్ పర్తి: కరెంట్‌‌‌‌ షాక్‌‌‌‌తో తండ్రీకొడుకు మృతి…కొడుకుకు పెండ్లి అయి వారం రోజులే Caption of Image. హనుమకొండ జిల్లా భీమారంలో ఘటన హసన్ పర్తి, వెలుగు: ఆ ఇంట్లో పెండ్లై వారం రోజులైంది. పెండ్లి…

బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోరోడ్డు ప్రమాదం.. తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం..

Reading Time: < 1 minuteబొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోరోడ్డు ప్రమాదం.. తల్లి మృతి, కొడుకు పరిస్థితి విషమం.. Caption of Image. కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తుండగాఘటన జీడిమెట్ల, వెలుగు: కాలేజీ ఫీజు కట్టేందుకు వెళ్తున్న తల్లీకొడుకులను బొలేరో ఢీకొట్టడంతో…

వెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం

Reading Time: 3 minutesవెలుగు ఓపెన్ పేజీ : రోస్టర్ సవరణతోనే మాలలకు న్యాయం Caption of Image. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ చట్టం 2025 అమలులోకి వచ్చిన కేవలం 10 నెలల్లోనే మాదిగలకు గ్రూప్–2 వారికి 16000,…

మామను గదిలో బంధించిన కోడలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నర్సంపేటలో ఘటన

Reading Time: < 1 minuteమామను గదిలో బంధించిన కోడలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో నర్సంపేటలో ఘటన Caption of Image. నర్సంపేట, వెలుగు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కోడలు తన మామను గదిలో నిర్బంధించిన ఘటన నర్సంపేట టౌన్‌‌లో…

ఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా

Reading Time: < 1 minuteఏటీసీల ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు : వరంగల్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ఎస్.రాజా Caption of Image. మంచిర్యాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీల ద్వారా యువతకు సాంకేతిక శిక్షణ అందిస్తూ ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని వరంగల్​రీజినల్ ​డిప్యూటీ…

AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్‌లతో ప్రీమియం మూవీ ఎక్స్‌పీరియెన్స్‌కు సిద్ధం!

Reading Time: 2 minutesAAA Cinemas: హైదరాబాద్‌లో సినిమా అభిమానులకు అత్యాధునిక థియేటర్ అనుభూతిని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు చెందిన ‘AAA’ సినిమాస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెడుతోంది. అమీర్‌పేట్‌లోని ఫ్లాగ్‌షిప్ మల్టీప్లెక్స్ విజయవంతంగా కొనసాగుతున్న…

బట్టతలతో కనిపించిన కాకి… అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింతా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే..

Reading Time: < 1 minuteప్రతిరోజు మన కళ్లముందు కనిపించే కాకి… ఒకరోజు తలపై ఈకలు లేకుండా, బట్టతలతో కనిపిస్తే? చాలామంది దానిని వింతగా చూస్తారు. ఇంకొందరైతే అపశకునంగా భావిస్తారు. కానీ వాస్తవానికి దీనికి ఎలాంటి మూఢనమ్మకాలతో సంబంధం లేదు. పూర్తిగా…

IRCTC: తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? కన్ఫర్మ్‌ కావాలంటే ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి!

Reading Time: 2 minutesIRCTC: భారతీయ రైల్వేలో ప్రయాణించే వారికి కన్ఫర్మ్డ్ టిక్కెట్ పొందడం ఎల్లప్పుడూ సులభం కాదు. తత్కాల్ కోటా ప్రారంభమైన క్షణాల్లో సీట్లు నిండిపోతాయి. ఇటువంటి పరిస్థితిలో రైల్వే వారి ప్రీమియం తత్కాల్ కోటా చాలా మంది ప్రయాణికులకు…

Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!

Reading Time: 2 minutesJofra Archer May Have Spotted Vaibhav Sooryavanshi Weakness: ఇంగ్లండ్, భారత్‌ జట్ల మధ్య ఈరోజు నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. నేడు చెస్టర్‌ లీ స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు…

108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Reading Time: < 1 minute108 Ambulances at District Courts: రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కోర్టుల వద్ద అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాల్లోని జిల్లా కోర్టుల వద్ద అడ్వాన్స్…

ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2

Reading Time: < 1 minuteటాలీవుడ్‌లో సరికొత్త జాంబీ జానర్‌ను పరిచయం చేసి భారీ విజయాన్ని అందుకున్న ‘జాంబీ రెడ్డి’. తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్…

Petrol Diesel Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..

Reading Time: < 1 minutePetrol Diesel Prices: భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో బుధవారం (జూలై 1, 2026) తన దేశవ్యాప్త…

IND vs ENG : వైభవ్ సూర్యవంశీని తక్కువ అంచనా వేయట్లేదు.. మ్యాచ్‌కు ముందే ఇంగ్లాండ్ కెప్టెన్ మైండ్ గేమ్స్

Reading Time: 2 minutesIND vs ENG : న్యూజిలాండ్ చేతిలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-2 తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో అంతకంటే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. అదే బలమైన టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల…

ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?

Reading Time: 2 minutesటిష్యూ పేపర్స్ తెలియని వారు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరూ వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బాత్ రూమ్స్, హోటల్స్, రెస్టారెంట్స్ వంటి వాటిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. చాలా మంది కూడా ఎప్పుడూ తమ బ్యాగ్‌లో…

IND vs ENG T20 : నేటి నుంచే భారత్-ఇంగ్లాండ్ టీ20 పోరు.. పాత రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

Reading Time: 2 minutesIND vs ENG T20 : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న పాత రికార్డులు…

Whatsapp New Feature: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ యూజర్లకు తలనొప్పిగా మారనుందా? కారణం ఇదే..!

Reading Time: 2 minutesWhatsapp New Feature: వాట్సాప్ వినియోగదారులకు ఒక శుభవార్త! ఇకపై మీరు ఎవరితోనైనా చాట్ చేయడానికి మీ వ్యక్తిగత మొబైల్ నంబర్‌ను పంచుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్ మీ గోప్యతను పూర్తిగా మార్చే ఒక కొత్త ఫీచర్‌ను…

కేవలం రిజిస్ట్రేషన్‌తో వివాహం చెల్లదు.. హిందూ వివాహ వ్యవస్థపై హైకోర్టు సంచలన తీర్పు..!

Reading Time: < 1 minuteహిందూ వివాహ వ్యవస్థపై గుజరాత్ హైకోర్టు ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. ‘సప్తపది’ (ఏడు అడుగులు) వంటి సాంప్రదాయ ఆచారాలు, వేడుకలు నిర్వహించకపోతే, కేవలం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన ఆ హిందూ వివాహం…

Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!

Reading Time: 2 minutesMonsoon 2026: శతాబ్ద కాలంలోనే అత్యంత పొడి వాతావరణం నమోదైన జూన్ నెల తర్వాత, ఎట్టకేలకూ భారత్‌ నైరుతి రుతుపవనాలు పుంజుకుంటున్నాయి. బలమైన పునరాగమనం (రివైవల్) దిశగా ఇవి అడుగులు వేస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాబోయే…

యాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: < 1 minuteయాదగిరిగుట్ట భూములపై టెంపుల్‌‌‌‌ కే సర్వ హక్కులు : సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. తిరుమల తరహా విధానాల అమలు.. టీటీడీ మోడల్‌‌‌‌లోనే గెస్ట్‌‌‌‌హౌస్‌‌‌‌ల నిర్మాణం పీపీపీ పద్ధతిలో గుట్ట టూరిజం సర్క్యూట్…

సిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం

Reading Time: 2 minutesసిగాచి బాధితులకు న్యాయం చేశాం.. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాం Caption of Image. సీఎం స్వయంగా హాస్పిటల్​కు వెళ్లి బాధితులను పరామర్శించారు ఆ కంపెనీ ఎండీపై పలు సెక్షన్ల కింద కేసుపెట్టి…

అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ అప్లికేషన్లు షురూ

Reading Time: < 1 minuteఅంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ అప్లికేషన్లు షురూ Caption of Image. నేటి నుంచి ఆగస్ట్ 31 వరకు గడువు హైదరాబాద్, వెలుగు: విదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రభుత్వం ఇస్తున్న అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్లై…

నిద్రపోతున్నప్పుడు నోటి నుండి లాలాజలం కారుతుందా? సాధారణం అనుకుంటే పొరపాటే!

Reading Time: 2 minutesఉదయాన్నే నిద్ర లేచేసరికి దిండు తడిసిపోవడం చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. చిన్నపిల్లల్లో నిద్రలో లాలాజలం (జొಲ್ಲು) కారడం సహజంగా చూస్తుంటాం. కానీ, పెద్దవారిలో ఈ అలవాటు ఉంటే అది మామూలు విషయం మాత్రం కాదు..…

Akhil Raj: ముదిరిన వివాదం.. హీరో అఖిల్ రాజ్ కారుపై దాడికి యత్నం.. రంగంలోకి పోలీసులు..

Reading Time: 2 minutesరాజు వెడ్స్ రాంబాయి ఫేం అఖిల్ చుట్టూ ఇప్పుడు వివాదం ముదురుతోంది. హీరో వర్సెస్ డెలివరీ బాయ్స్‌గా ఈ ఇష్యూ మారింది. ఇరు వర్గాలూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ మెట్లెక్కాయి. ఒకరిపై ఒకరు కొట్టుకునే దాకా వెళ్లారు.…

సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈసీ తీరుపై జోక్యం చేస్కోండి: సీజేఐకి 23 ప్రతిపక్ష పార్టీల లేఖ

Reading Time: < 1 minuteసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈసీ తీరుపై జోక్యం చేస్కోండి: సీజేఐకి 23 ప్రతిపక్ష పార్టీల లేఖ Caption of Image. న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ప్రక్రియ, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన…

రాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం

Reading Time: < 1 minuteరాజస్థాన్‎లో వింత ఘటన: మోడీ మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకుని చోరీకి యత్నం Caption of Image. జైపూర్: రాజస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని భిల్వారా జిల్లా కరేడా పరిధిలో ఓ వింత ఘటన జరిగింది. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి ప్రధాని…

Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!

Reading Time: 2 minutesPakistan-Afghanistan: పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్‌ స్టేజీకి చేరాయి. పాకిస్థాన్‌ భూభాగంపై ఆఫ్ఘనిస్థాన్‌‌లోని తాలిబాన్ దళాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడటం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. పాకిస్థాన్‌‌లోని బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్…

Zombie Reddy 2: తేజ సజ్జ సరసన బాలీవుడ్ బ్యూటీ? టాలీవుడ్ ఎంట్రీకి షనయా కపూర్ రెడీనా!

Reading Time: < 1 minuteZombie Reddy 2: ‘హనుమాన్’తో పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయాన్ని అందుకున్న తేజ సజ్జ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘మిరాయ్ 2’ చిత్రంతో బిజీగా ఉన్న ఆయన,…

Commercial LPG Cylinder Price Cut: గుడ్ న్యూస్.. ఎల్పీజీ సిలిండర్ ధరలు తగ్గాయోచ్..

Reading Time: < 1 minuteజూలై 1 నుంచి వాణిజ్య ఎల్పీజీ (Commercial LPG) వినియోగదారులకు కేంద్ర చమురు మార్కెటింగ్ సంస్థలు శుభవార్త చెప్పాయి. దేశవ్యాప్తంగా 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.174 నుంచి రూ.183.50 వరకు తగ్గిస్తూ…

AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం

Reading Time: < 1 minuteAP Government: రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమలు తదితర అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు చేసింది. 2024 జూలై 1 తర్వాత వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన…

డిఫెన్స్‌ రంగంలో కొత్త టెక్నాలజీ..! పెట్రోల్, డీజిల్‌ కాదు.. ఏ పవర్‌‌తో నడుస్తాయో తెలుసా

Reading Time: 2 minutesయుద్ధరంగంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత రక్షణ వాహనాలు మారుతున్నాయి. హైడ్రోజన్ ఇంజిన్లు, అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీతో అశోక్ లేలాండ్ సరికొత్త రక్షణ మొబిలిటీని పరిచయం చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో రూ. 11,000 కోట్ల టార్గెట్‌తో దూసుకుపోతున్న…

ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం.. 17 మందికి గాయాలు

Reading Time: < 1 minuteఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై గుండెలవిసే ఘోర ప్రమాదం జరిగింది. కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారపుర సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ బస్సు, వేగంగా దూసుకొచ్చిన ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగానికి రెండు వాహనాల్లో…

మాన్సూన్ సెషన్లో  కీలక బిల్లులు..జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!

Reading Time: < 1 minuteమాన్సూన్ సెషన్లో కీలక బిల్లులు..జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు! Caption of Image. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు! డీలిమిటేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులపై మోదీ ఫోకస్ కేంద్రంలో…

అభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు 

Reading Time: 2 minutesఅభ్యర్థులకు గుడ్ న్యూస్ : త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులు..డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు Caption of Image. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ ద్వారా భర్తీకి ప్రతిపాదనలు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్…

India vs England T20 :ఇవాళ్టి(జులై1) నుంచి ఇండియా, ఇంగ్లాండ్ టీ20  సిరీస్

Reading Time: < 1 minuteIndia vs England T20 :ఇవాళ్టి(జులై1) నుంచి ఇండియా, ఇంగ్లాండ్ టీ20 సిరీస్ Caption of Image. వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఇంగ్లాండ్ అయ్యర్ సారథ్యంలో తొలి సిరీస్ నెగ్గాలని టీమిండియా…

ఫోల్డబుల్‌ ఫోన్‌ కాదు.. మరో మోడల్ డెవలప్ చేస్తున్న సామ్‌సంగ్..! తెలిస్తే షాకవ్వాల్సిందే

Reading Time: 2 minutesస్మార్ట్‌ఫోన్లను రోల్ చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సామ్‌సంగ్ సంస్థ తన గెలాక్సీ జెడ్ సిరీస్‌లో భాగంగా రోలబుల్ ఫోన్లను తీసుకురావడానికి సిద్ధమైంది. టాబ్లెట్ లాంటి భారీ స్క్రీన్ అనుభవాన్ని ఇచ్చే ఈ కొత్త టెక్నాలజీ గురించి…

Astrology: ఒకసారి నిర్ణయం తీసుకుంటే మార్చుకోని 3 రాశులు వీరేనా? ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరట!

Reading Time: 2 minutesAstrology: జీవితంలో ప్రతిరోజూ ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కొందరు పరిస్థితులను బట్టి తమ నిర్ణయాలను మార్చుకుంటారు. కానీ మరికొందరు మాత్రం ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని మార్చుకోవడం చాలా అరుదు. ఎన్ని సలహాలు వచ్చినా,…

V6 తీన్మార్: ముఖ్యమంత్రి రేవంత్-రైతు భరోసా ఫండ్స్ |ఎసిబి దాడులు ఎక్స్పోజ్-హ్యుజ్ బ్రిబ్స్ |పారామెడికల్ ఎగ్జామ్ పేపర్ లీక్

Reading Time: < 1 minuteV6 తీన్మార్: ముఖ్యమంత్రి రేవంత్-రైతు భరోసా ఫండ్స్ |ఎసిబి దాడులు ఎక్స్పోజ్-హ్యుజ్ బ్రిబ్స్ |పారామెడికల్ ఎగ్జామ్ పేపర్ లీక్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

బర్త్‌‌‌‌‌‌‌‌ రైట్ సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పై ట్రంప్ కు ఎదురుదెబ్బ

Reading Time: < 1 minuteబర్త్‌‌‌‌‌‌‌‌ రైట్ సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పై ట్రంప్ కు ఎదురుదెబ్బ Caption of Image. బర్త్‌‌‌‌‌‌‌‌ రైట్ సిటిజన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ పై ట్రంప్ కు ఎదురుదెబ్బ ©️ VIL Media Pvt Ltd.

ఒకప్పుడు హెల్త్‌ ఇష్యూస్‌.. ఇప్పుడు ఫిట్‌నెస్‌కు కేరాఫ్‌ ఆ స్టార్ డైరెక్టర్‌‌! ఎలా సాధ్యమైంది

Reading Time: 2 minutesబరువు పెరగడం, జుట్టు రాలిపోవడం వంటి మార్పులతో ఒకానొక దశలో తనని తాను కోల్పోయినట్లు భావించానంటారు దర్శకుడు అనురాగ్​ కశ్యప్. కానీ యోగా, కఠినమైన ఆహార నియమాలతో ఆయన ఫిట్‌నెస్ ప్రపంచంలో అద్భుతం సృష్టించారు. 27 కిలోల…

Gold Price Today: బంగారం, వెండి ధరలపై కీలక అప్‌డేట్‌.. తులం ధర ఎంతంటే..

Reading Time: < 1 minuteGold, SIlver Prices Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతోంది. నిన్న ఒక్క రోజు భారీగా తగ్గుముఖం పట్టగా, తాజాగా…