July 8, 2026

Year: 2026

Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..

Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది....

కొత్త ఫ్లాట్ చూసి వస్తుండగా విషాదం..మీర్ పేట్ లో ఐదో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్.. 8 మందికి తీవ్ర గాయాలు

కొత్త ఫ్లాట్ చూసి వస్తుండగా విషాదం..మీర్ పేట్ లో ఐదో అంతస్తు నుంచి కూలిన లిఫ్ట్.. 8 మందికి తీవ్ర గాయాలు Caption of Image. హైదరాబాద్‌లో...

Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!

పూణె యువ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్‌కు ప్రియుడు చేతన్...

Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!

Sergei Ivanov: రష్యా రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన మాజీ రక్షణ మంత్రి, ఒకప్పుడు దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వారసుడిగా భావించబడిన సెర్గీ ఇవనోవ్ (73)...

మనసు ముక్క‌లైంది.. మొన్ననే ఖుష్భు కుమార్తె పెళ్లిలో కలిసి నవ్వుకున్నాం: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి ఎమోషనల్

మనసు ముక్క‌లైంది.. మొన్ననే ఖుష్భు కుమార్తె పెళ్లిలో కలిసి నవ్వుకున్నాం: భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి ఎమోషనల్ Caption of Image. ప్రముఖ దర్శకుడు, కథా రచయిత, నటుడు...

శ్రావణ అమావాస్య, రాఖీ పండుగ రోజుల్లో గ్రహణాలు..భారత్‌పై వీటి ప్రభావం ఎంత?

ఖగోళ శాస్త్ర ప్రియులతో పాటు ఆధ్యాత్మిక సమాజంలోనూ 2026 ఆగస్టు నెలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది ఆగస్టులో విశ్వంలో ఒక అరుదైన ప్రక్రియ జరగబోతోంది....

ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్: ముంబైలో విషాదం.. పార్క్ చేసిన కారులోనే యువకుడి మృతి..

ప్రాణం తీసిన ఎయిర్ బ్యాగ్: ముంబైలో విషాదం.. పార్క్ చేసిన కారులోనే యువకుడి మృతి.. Caption of Image. జీవితంలో పైకి ఎదగాలనే ఎన్నో ఆశలు.. చేతి...

Bajaj Pulsar: ఇక కొత్త వెర్షన్‌తో బజాజ్‌ పల్సర్‌ బైక్‌.. అద్భుతమైన ఫీచర్స్‌..!

Bajaj Pulsar: 2026 బజాజ్ పల్సర్ 220F ఇటీవల ఒక కొత్త అప్‌డేట్‌ను పొందింది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఇండికేటర్లు ఉన్నాయి. ఈ అప్‌డేట్ తర్వాత దీని...

భరత్ తివారీ ఎన్‌కౌంటర్‌‌లో వెలుగులోకి సంచలనాలు.. పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ నిజాలు..!

బీహార్‌లోని భోజ్‌పూర్‌లో జరిగిన భరత్ తివారీ ఎన్‌కౌంటర్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వెలువడిన భరత్ తివారీ పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ నిజాలు...

తమిళనాడులో ఉద్రిక్తత.. చెన్నై-తిరుచ్చి నేషనల్ హైవే బ్లాక్.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్

తమిళనాడులో ఉద్రిక్తత.. చెన్నై-తిరుచ్చి నేషనల్ హైవే బ్లాక్.. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ Caption of Image. తమిళనాడులో కావేరి బ్రిడ్జి మరమ్మతు పనుల వ్యవహారం తీవ్ర...

భయ్యా నేను 13 సిక్సులు కొడుతా.. ఆ తర్వాత మీరు చూస్కోండి: వైభవ్ సూర్యవంశీ

భయ్యా నేను 13 సిక్సులు కొడుతా.. ఆ తర్వాత మీరు చూస్కోండి: వైభవ్ సూర్యవంశీ Caption of Image. Vaibhav Sooryavanshi: భారత జట్టుకి ఘోర పరాభవం...

CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్‌తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్ట్‌ పూర్తైతే దశాబ్దాల కరవు పోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు పరిశీలించారు. అనంతరం దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగిన...

Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!

Lunch Box Cleaning : ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో ఆకర్షణీయమైన రంగులు, అధునాతన డిజైన్లతో కూడిన రకరకాల లంచ్ బాక్సులు లేదా టిఫిన్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి....

మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన..ఈ రోజు 22 జిల్లాల్లో భారీవర్షాలకు ఛాన్స్

మూడు రోజులు తెలంగాణకు వర్ష సూచన..ఈ రోజు 22 జిల్లాల్లో భారీవర్షాలకు ఛాన్స్ Caption of Image. తెలంగాణ ప్రజలు, రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్...

DMK: స్టాలిన్‌కు భారీ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకే కూటమికి వైకో గుడ్‌బై

DMK: తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామం ఎదురైంది. మాజీ సీఎం, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొమ్మిదేళ్లుగా డీఎంకే కూటమిలో భాగస్వామిగా ఉన్న...

నువ్వేం మగాడివిరా.. అనుమానంతో పుట్టబోయే బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ వేధింపులు.. పాపం సుస్మిత..

సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా దుర్మార్గంగా.. నీచంగా ఉండిపోతున్నాయి. సంకుచిత మనస్తత్వాలు, మూఢ నమ్మకాలు, నేరపూరిత ఆలోచనలు సమాజ పురోగతికి పెద్ద...

Personal Finance: 10 ఏళ్లలో రూ.33 లక్షలకు పైగా లాభం.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన HDFC మ్యూచువల్ ఫండ్!

Personal Finance: హెచ్‌డిఎఫ్‌సి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ మిడ్‌క్యాప్ ఫండ్ 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దీని నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) దాదాపు రూ.1 లక్ష కోట్లకు...

Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్‌మెంట్!

Trisha: దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అందాల భామ త్రిష. ఈ స్టార్ హీరోయిన్ పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక...

Sudan Civil War: సుడాన్‌లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!

Sudan Civil War: ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) తీవ్ర అంతర్యుద్ధంతో రక్తసిక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశంలో, ఇప్పుడు మరో...

Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?

Wedding Rumours : సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో పుకార్లు రావడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఒక ఫోటో వైరల్ అయితే, దానికి అనేక...

నూనె లేకుండా టమాటా ఆవకాయ ఇలా చేస్తే.. నెలల తరబడి నిల్వ

టమాటా ఆవకాయకు కావాల్సిన పదార్దాలు: అరకిలో టమోటాలు, మెంతి గింజలు, రుచికి సరిపడా ఉప్పు, 50 గ్రాముల చింతపండు , పావు టీ స్పూన్ పసుపు, రెండు...

Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్‌రావు ఫైర్..

Harish Rao: ఇటీవల కర్ణాటకలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన చీకటి ఒప్పందాలు ఏంటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రశ్నించారు....

Bank FD: మీరు ఈ బ్యాంకులో రూ.5 లక్షల ఎఫ్‌డీ చేస్తే 60 నెలల్లో ఎంత ఆదాయం వస్తుంది?

Bank FD: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) పథకం ఒక నమ్మకమైన ఎంపిక కావచ్చు. ముఖ్యంగా 5 సంవత్సరాల పెట్టుబడి కాలపరిమితితో ఇది హామీతో...

నీట్ పరీక్ష పేపర్ లీక్ మరువక ముందే మరో ఘటన.. మహారాష్ట్రలో టెట్ పరీక్ష వాయిదా..

నీట్ పరీక్ష పేపర్ లీక్ మరువక ముందే మరో ఘటన.. మహారాష్ట్రలో టెట్ పరీక్ష వాయిదా.. Caption of Image. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై...

Viral Video: చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ ప్రాణరక్షక కవచం.. కానీ చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు. పోలీసులు ఎన్ని సార్లు చెప్పినా దాన్ని పెడచెవును...

Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!

Prithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖలీఫా’ ఓనం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే...

NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?

NPS Premature Exit: జాతీయ పింఛను వ్యవస్థ (NPS)లో పెట్టుబడి పెట్టిన వారు గడువు పూర్తికాకముందే తమ డబ్బును ఎలా ఉపసంహరించుకోవచ్చనే విషయంలో ఇప్పటికీ అనేక సందేహాలు...

NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో

మలయాళ చిత్రసీమలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఇండస్ట్రీ హిట్ ‘ప్రేమమ్’. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్  గా నిలిచిన ఆ సినిమా తర్వాత స్టార్...

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ.. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్‌కు మధ్య...

Viral Video: వర్షంలో డెలివరీ బాయ్ కష్టాన్ని చూసి కరిగిపోయిన వృద్ధుడు.. అపరిచితుడి సాయానికి జనం ఫిదా!

కష్ట సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి ప్రజలు వెనుకాడతారని, ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయిందని తరచూ వింటూ ఉంటాం. కానీ, సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందని...

Rashmika: ‘రాకా’లోకి రష్మిక ఎంట్రీ.. నలుగురు ముద్దుగుమ్మలతో బన్నీ రొమాన్స్!

Rashmika: 'రాకా'లోకి రష్మిక ఎంట్రీ.. నలుగురు ముద్దుగుమ్మలతో బన్నీ రొమాన్స్! Caption of Image. ఐకాన్ట్ స్టార్ అల్లు అర్జున్ , క్రియేటివ్ డైరెక్టర్ అట్లీ కాంబోలో...

హాట్ అందాలతో కాక పుట్టిస్తున్న క్రిస్టియానో రొనాల్డో భార్య.. రేపే పోర్చుగల్ vs కొలంబియా ఫైట్!

హాట్ అందాలతో కాక పుట్టిస్తున్న క్రిస్టియానో రొనాల్డో భార్య.. రేపే పోర్చుగల్ vs కొలంబియా ఫైట్! Caption of Image. Cristiano Ronaldo Wife Georgina Rodríguez:...

వామ్మో వీడు నరభక్షకుడా..? ఆస్పత్రి ఉద్యోగి ఇంట్లో మనుషుల గుండెలు, మెదడ్లు స్టాక్..!

హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక భయంకరమైన నరమాంస భక్షకుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి, పాడుబడిన శ్మశానవాటికల నుండి మనుషుల శరీర భాగాలను దొంగిలించి, తన అపార్ట్‌మెంట్‌లో...

జ్యోతిష్యం:జ్యేష్ఠ పూర్ణిమ(జూన్29).. చాలా శక్తివంతం ..ఈ పరిహారాలు చేయండి..డబ్బుకు లోటుండదు..!

జ్యోతిష్యం:జ్యేష్ఠ పూర్ణిమ(జూన్29).. చాలా శక్తివంతం ..ఈ పరిహారాలు చేయండి..డబ్బుకు లోటుండదు..! Caption of Image. జ్యోతిష్యం ప్రకారం... జ్యేష్ఠ పూర్ణిమ రోజు ( 2026జూన్​ 29) కుబేరుడు,...

రోజూ రాత్రిపూట యాలకులు నమలడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే !

రోజూ రాత్రిపూట యాలకులు నమలడం వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే ! Caption of Image. మన భారతీయ వంటగదిలో యాలకులకు ప్రత్యేక స్థానం...

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. జులై 1 నుంచి కొత్త రూల్స్.. ఇకపై ఆ తప్పులు చేస్తే జేబుకు చిల్లే!

రైళ్లలో ధూమపానం చేసే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. రైల్వేల్లో ప్రయాణికుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ధూమపానంపై నిబంధనలను మరింత కఠినతరం...

డైరెక్టర్ లవర్ చెప్పిందని నా సీన్స్ తగ్గించేశారు.. కోపంతో షూటింగ్ నుంచి వచ్చేసా: పూనమ్ కౌర్

పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది...

వీకెండ్ మిస్టరీ: ప్రపంచంలో అంతుచిక్కని రహస్యం.. ఆ నీటిలో మునిగితే రోగాలు మాయం.. వయసు తగ్గుతుంది !

వీకెండ్ మిస్టరీ: ప్రపంచంలో అంతుచిక్కని రహస్యం.. ఆ నీటిలో మునిగితే రోగాలు మాయం.. వయసు తగ్గుతుంది ! Caption of Image. మంత్రాలకు చింతకాయలు రాలవనేది ఒక...

ముక్క మెత్తగా, గ్రేవీ టేస్ట్‌గా.. రాజస్థానీ స్టైల్‌లో మటన్ కర్రీ ఎలా వండాలంటే?

కావాల్సిన పదార్థాలు : మటన్, పెరుగు, ఆవ నూనె, లవంగాలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టార్ అనాసా, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు,...

మరణం మిమ్మల్ని వెంటాడే టైమ్.. రాత్రి ప్రయాణంలో ఈ గంట దాటితే గండం దాటినట్టే!

భారత్‌లో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య రోడ్లపై ప్రయాణించడం అత్యంత ప్రమాదకర సమయమని ‘జూనో జనరల్ ఇన్సూరెన్స్’ విడుదల చేసిన ఇండియా రోడ్...

Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..

పెళ్లి ఇంట్లో డప్పులు, మేళతాళాలు, బంధుమిత్రుల సందడితో కళకళలాడాల్సిన వేడుక ఒక్కసారిగా విషాదంగా మారింది. పెళ్లి తంతు జరుగుతుండగానే వరుడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స...

ఏపీ తీరంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండంగా మారితే కుండపోత వర్షాలే !

ఏపీ తీరంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం: వాయుగుండంగా మారితే కుండపోత వర్షాలే ! Caption of Image. ఆంధ్రా తీరంలోని బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్య...

Earphones: రోజూ ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? ఎంతసేపు వింటే సురక్షితం..?

Earphones : ప్రస్తుతం ఇయర్‌ఫోన్స్, ఇయర్‌బడ్స్ వాడని స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చాలా తక్కువ. ఉద్యోగానికి వెళ్లేటప్పుడు, జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు, బస్సులో, మెట్రోలోనే కాకుండా ఇంట్లో పని...

కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో చెత్త లొల్లి.. రోడ్డు పక్కన చెత్త పడేయొద్దు అన్నందుకు..

కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో చెత్త లొల్లి.. రోడ్డు పక్కన చెత్త పడేయొద్దు అన్నందుకు.. Caption of Image. హైదరాబాద్: కూకట్ పల్లి ఆల్విన్ కాలనీలో రోడ్డుపై...

Mohanlal: ‘ఏజ్‌ ఈజ్ జస్ట్‌ నంబర్‌’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!

Mohanlal: మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ మరోసారి డ్యాన్స్ మూవ్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ‘ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్’ అనేలా 65 ఏళ్ల వయసులోనూ స్టేజ్‌పై ఉత్సాహంగా...

SlumDog Script : పూరి కథకు రాజమౌళి తండ్రి కరెక్షన్స్.. ఈ సారి ష్యూర్ షాట్ హిట్

టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమాల్లో ఉండే మాస్ ఎనర్జీ, హీరో క్యారెక్టరైజేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గత కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో...

Earthquake Threat: భారత్‌కు భూకంప అలర్ట్.. సైంటిస్టుల పరిశోధనలో ఏం తేలింది?

వెనిజులాలో సంభవించిన రెండు భారీ భూకంపాలు ప్రపంచాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేశాయి. కొన్ని క్షణాల వ్యవధిలో భూమి కంపిస్తే ఎంతటి ఆధునిక నగరాలైనా బలహీనంగా మారిపోతాయని ఈ...

ఏం లిరిక్స్ భయ్యా..! కుర్రాళ్లు కన్నీళ్లు పెట్టేలా చేసిన సాంగ్.. చాలా మంది ఫేవరెట్ పాట

ప్రస్తుతం ఫోక్ సాంగ్స్ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఫోక్స్ సాంగ్స్ నుంచి కొందరు సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఫోక్ సింగర్స్,...

India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్‌ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?

India vs Ireland T20: భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్ యువ బౌలర్ మాథ్యూ హోలార్డ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని...

డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు కేంద్ర సర్కార్ గుడ్‌న్యూస్.. ESIC పరిధిలోకి గిగ్ వర్కర్లు!

భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఫుడ్ డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు,...

ఒకరు భయమే ఎరుగని జీవి, మరొకరికి ఒళ్లంతా ముళ్ల రక్షణ.. పోరులో గెలుపు ఎవరిది..

అడవిలో జీవుల మధ్య జరిగే పోరాటాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అలాంటి ఆసక్తికరమైన పోరాటాల్లో ఒకటి ముళ్ల పంది, హనీ బ్యాడ్జర్ మధ్య వార్. అదే జరిగితే...

Savings Account: సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బులు ఉంచుకోవచ్చు..? ఈ రూల్స్ తెలుసుకోకపోతే ఇబ్బందులే..

ప్రతీఒక్కరికి తప్పనిసరిగా సేవింగ్స్ అకౌంట్ అనేది ఉంటుంది. రోజువారీ ఖర్చులకు డబ్బులు ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్లోని డబ్బులపై...

గూగుల్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రాబోతున్న కొత్త సిరీస్ !

గూగుల్ నుంచి మోస్ట్ పవర్‌ఫుల్ ఫోల్డబుల్ ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రాబోతున్న కొత్త సిరీస్ ! Caption of Image. గూగుల్ పిక్సెల్ సిరీస్‌లో సరికొత్త...

జననాయగన్ నిర్మాతకు బంపర్ ఆఫర్.. పిలిచి పదవి ఇచ్చిన సీఎం విజయ్!

జననాయగన్ నిర్మాతకు బంపర్ ఆఫర్.. పిలిచి పదవి ఇచ్చిన సీఎం విజయ్! Caption of Image. తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం  తీసుకున్నారు....

Kanthari Red Chilli: సూది మిరప.. చురుకైన మంట.. ఆదాయపు పంట.. ఎలా సాగు చేయాలంటే?

పరిమాణంలో చిన్నదే అయినా.. ఘాటులో దీనికి సాటి మరేదీ రాదు. నోట్లో వేస్తే అగ్నిపర్వతం బద్దలైనట్లే ఉంటుంది. అదేనండీ.. మన పెరడులో, గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్ల...

ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. నాకౌట్ చేరిన అతి చిన్న దేశంగా కేప్ వెర్డే రికార్డు! 

ఫుట్‌బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. నాకౌట్ చేరిన అతి చిన్న దేశంగా కేప్ వెర్డే రికార్డు!  Caption of Image. Cabo Verde: ఫుట్‌బాల్ ప్రపంచంలో ఒక...

Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్

నెక్స్ట్ సినిమా నుంచి రామ్ చరణ్ ట్యాగ్ మారనుందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది సినీ వర్గాల్లో. పెద్ది తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో ఆర్సీ 17 ప్రాజెక్ట్...

Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?

Broken Cups Reuse Idea: ఇంట్లో టీ లేదా కాఫీ కప్పు, మగ్గు పగిలిపోతే చాలామంది వాటిని పనికిరావని భావించి చెత్తబుట్టలో పడేస్తారు. ముఖ్యంగా హ్యాండిల్ విరిగినా...

SS Rajamouli: “ఆ అభిమాని ఆఖరి కోరిక తీరింది”.. కెమెరా ముందే కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి..

SS Rajamouli: దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన దృశ్య విస్మయం ‘బాహుబలి’. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, తెలుగు సినీ...

55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..

itel Power 451 Launch: బడ్జెట్ ఫీచర్ ఫోన్ విభాగంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐటెల్ (itel) మరో కొత్త ఫీచర్ ఫోన్ ను తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా...

ఇక నో టెన్షన్: హాస్పిటల్‌లో 2 గంటలున్నా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పక్కా.. IRDAI కొత్త రూల్స్

ఇక నో టెన్షన్: హాస్పిటల్‌లో 2 గంటలున్నా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పక్కా.. IRDAI కొత్త రూల్స్ Caption of Image. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా ఉన్న...

K Bhagyaraj: ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా చెరగని ముద్ర.. కొత్త చరిత్ర సృష్టించిన భాగ్యరాజ్ సినీ ప్రస్థానం

K Bhagyaraj: ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’గా చెరగని ముద్ర.. కొత్త చరిత్ర సృష్టించిన భాగ్యరాజ్ సినీ ప్రస్థానం Caption of Image. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్...

రామంతాపూర్లో షాకింగ్ ఇన్సిడెంట్.. సిగరెట్లో గంజాయి నింపి సేవిస్తున్న బాలుడు ! మందలించిన వ్యక్తిపై ఎదురు దాడి

రామంతాపూర్లో షాకింగ్ ఇన్సిడెంట్.. సిగరెట్లో గంజాయి నింపి సేవిస్తున్న బాలుడు ! మందలించిన వ్యక్తిపై ఎదురు దాడి Caption of Image. యువత తప్పు దారి పడుతోంది.....

Andhra Pradesh: ఏపీ బంగారం వచ్చేసిందోచ్చ్.. “మేడ్ ఇన్ ఆంధ్రా” పేరుతో మార్కెట్లోకి..

బంగారం… ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు… బంగారు బిస్కెట్లు… విదేశాల నుంచి దిగుమతి అయ్యే బులియన్. కానీ ఇకపై “మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్” బంగారం...

వివాహంలో ఆలస్యమా.. వచ్చిన ప్రతి సంబంధం ఏదో ఒక విధంగా క్యాన్సిల్ అవుతుందా?

వివాహ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు సరైన వయసు వచ్చిన తర్వాత వివాహం జరిపిస్తారు. అయితే కొంత మందికి వివాహంలో ఆలస్యం, ప్రతి...

TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్‌తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్‌డేట్, ధరలు ఇవే!

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS మోటార్ కంపెనీ తన ప్రముఖ స్పోర్టీ స్కూటర్ TVS NTORQ 125కు కొత్త అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. యువతను మరింత...

వివాదంలో ఉప్పల్ బాలు.. వికారాబాద్ అనంతగిరి రోడ్లపై థార్ కారుపై పడుకుని దొర్లుతూ నానా రచ్చ

వివాదంలో ఉప్పల్ బాలు.. వికారాబాద్ అనంతగిరి రోడ్లపై థార్ కారుపై పడుకుని దొర్లుతూ నానా రచ్చ Caption of Image. వికారాబాద్: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్...

టమాటాలు ఉడకపెట్టే పనిలేకుండా ఇలా పచ్చడి పెట్టండి.. భలే కమ్మగుంటది..

టమాటా పచ్చడి అంటే ఇష్టపడని వారుండరు. అయితే, దాని తయారీలో టమాటాలు ఉడకబెట్టడం వంటివి కొంత శ్రమతో కూడుకున్న పని. అలాంటి పనిలేకుండా, టమాటా పచ్చడిని ఇంట్లోనే...

Viral News: వీళ్లు కదా వీర వనితలంటే?.. చీరలనే ఆయుధంగా మలిచి.. యువకుల ప్రాణాలు కాపాడిన మహిళలు

ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ఫోన్‌లు పట్టుకొని వీడియో తీసేందుకు ముందుకొచ్చే జనాలు ఉన్న ఈ రోజుల్లో.. ఇక్కడో ముగ్గురు మహిళలు మాత్రం.. తమ ధైర్యసాహసాలతో, ఎలాంటి...

Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!

Pesara Laddu Recipe: పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతేకాకుండా బయటి చిరుతిండి...

Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Andhra Pradesh Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు...

Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్‌గా ఘనత..

Abhishek Sharma: ఐర్లాండ్‌తో బెల్‌ఫాస్ట్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన మెరుపు బ్యాటింగ్‌తో సరికొత్త అంతర్జాతీయ రికార్డును లిఖించాడు....

Hyderabad Weather : చల్లబడిన వాతావరణం.. హైదారాబాద్ లో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు

Hyderabad Weather : చల్లబడిన వాతావరణం.. హైదారాబాద్ లో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు Caption of Image. హైదరాబాద్​ లో వాతావరణం చల్లబడింది.  ప్రస్తుతం (...

వీకెండ్ భారీగా పెరిగిన బంగారం.. కేజీకి రూ.10వేలు పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల రేట్లివే

వీకెండ్ భారీగా పెరిగిన బంగారం.. కేజీకి రూ.10వేలు పెరిగిన వెండి.. తెలుగు రాష్ట్రాల రేట్లివే Caption of Image. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ కాల్పుల నుంచి...

IND vs IRE: షాకింగ్ న్యూస్.. ఐర్లాండ్-బీ టీమ్ చేతిలో ఓడిన టీమిండియా! మరీ ఇంత దౌర్భాగ్యమా?

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత.. తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో శ్రేయస్ సేన...

RRB jobs: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం 119 పోస్టులు.. డిగ్రీ పాసైతే మీకే ఛాన్స్..

RRB jobs: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాలు.. మొత్తం 119 పోస్టులు.. డిగ్రీ పాసైతే మీకే ఛాన్స్.. Caption of Image. రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్‌మెంట్...

Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Moringa Health Benefits: మన వంటింట్లో ఎప్పటి నుంచో భాగంగా ఉన్న మునగను చాలా మంది సాధారణ కూరగాయగా మాత్రమే చూస్తారు. కానీ ప్రపంచవ్యాప్తంగా పోషకాహార నిపుణులు...

రాహుల్ టూర్‌‌లపై.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్… కాంగ్రెస్ నేతపై బీజేపీ విమర్శలు

రాహుల్ టూర్‌‌లపై.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్... కాంగ్రెస్ నేతపై బీజేపీ విమర్శలు Caption of Image. ‘లాపతా రాహుల్’ పేరుతో పోస్టర్లు  బీజేపీ పోస్టర్లకు కాంగ్రెస్ కౌంటర్ ...

హార్మూజ్‌‌ జలసంధిలో సింగపూర్ నౌకపై దాడి

హార్మూజ్‌‌ జలసంధిలో సింగపూర్ నౌకపై దాడి Caption of Image. షిప్‌‌లో ఉన్న 21 మంది సిబ్బంది సురక్షితం ఇరాన్ డ్రోన్ దాడే కారణమని అమెరికా ఆరోపణ...

Vaibhav Sooryavanshi : భారత్ ఘోర పరాజయం.. రెండో టీ20లో ఆ 15 ఏళ్ల వండర్ కిడ్ ఎంట్రీ ఇస్తాడా?

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏ ఫార్మాట్‌లోనైనా ఐర్లాండ్...

మురికి కాలువలో బర్త్ డే కేక్ కట్టింగ్..యూపీలో బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన 

మురికి కాలువలో బర్త్ డే కేక్ కట్టింగ్..యూపీలో బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన  Caption of Image. ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌‌లోని ఆగ్రాలో బీజేపీకి చెందిన కౌన్సిలర్‌‌‌‌ కిషన్...

ఎన్ఈపీ 2020లో ధర్మేంద్ర ప్రధాన్ కృషి భేష్.. కేంద్ర మంత్రికి మోదీ బర్త్ డే విషెస్

ఎన్ఈపీ 2020లో ధర్మేంద్ర ప్రధాన్ కృషి భేష్.. కేంద్ర మంత్రికి మోదీ బర్త్ డే విషెస్ Caption of Image. విమర్శలు ఎదుర్కొంటూ నీట్ రీఎగ్జాం నిర్వహించడంపై...

తెలుగులో ఇలాంటి ఇంటర్వెల్ చూడలేదు: శ్రీ విష్ణు

తెలుగులో ఇలాంటి ఇంటర్వెల్ చూడలేదు: శ్రీ విష్ణు Caption of Image. హర్షిత్ రెడ్డి, మణిమేగలై జంటగా శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వంలో వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి...

Samantha : సమంత వర్సెస్ శోభితా-చైతూ.. విడిపోయినా ఆగని సోషల్ మీడియా వార్!

టాలీవుడ్ మాజీ జంట నాగచైతన్య, సమంత విడిపోయి ఐదేళ్లు కావస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో ఇద్దరి వ్యక్తిగత జీవితాలు పూర్తిగా మారిపోయాయి. నాగచైతన్య నటి శోభిత ధూళిపాళ్లను...

Rahul Dev: భార్య మరణంతో కుప్పకూలిపోయా.. కొడుకే నా జీవితాన్ని మార్చేశాడు: రాహుల్ దేవ్

Rahul Dev: వెండితెరపై ఎంతటి క్రూరమైన విలన్ పాత్రనైనా అలవోకగా పోషించే నటులు కూడా నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను ఎదుర్కొంటుంటారు. ప్రేక్షకులకు కనిపించేది రంగుల...

అయ్యో పాపం.. మరోసారి అతలాకుతలమైన వెనిజులా! భయాందోళనలో ప్రజలు

వెనిజులా ఉత్తర తీరానికి సమీప సముద్ర ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున 4.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఇటీవల చోటుచేసుకున్న భారీ భూకంపాల విధ్వంసం నుంచి దేశం...

చుట్టాలే కదాని గుడ్డిగా నమ్మి రూ.21 లక్షలు ఇచ్చింది.. తీరా తిరిగిమ్మని అడ్డగ్గా.. ఇది పరిస్థితి

తెలిసిన వారే కదా.. ఆపదలో ఉన్నారని ఆదుకున్న ఓ మహిళకు ఊహించని షాక్ తగిలింది. ఆమెకు తెలియకుండానే ఆమె వీడియోలు రికార్డ్ చేసిన దుండగులు.. తమకు న్యూడ్...

Bhagirath Choudhary: మంత్రే లబ్ధిదారుడు.. సొంత మంత్రిత్వ శాఖ పథకం నుంచి రూ.99 లక్షల సబ్సిడీ..

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి, అజ్మీర్ ఎంపీ భగీరథ్ చౌదరి తన మంత్రిత్వ శాఖ పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ పథకం కింద దాదాపు...

EPFO: ఇలాంటి పరిస్థితుల్లో మీ పీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం తీసుకోవచ్చు.. ఈపీఎఫ్‌వో వెసులుబాటు.. కొత్త నిబంధనలు ఏంటంటే..?

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) గురించి ఉద్యోగుల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేవారికి పీఎఫ్ సౌకర్యం ద్వారా కేంద్రం అనేక ప్రయోజనాలు అందిస్తోంది. పెన్షన్ సదుపాయంతో...

Herbal Hair Care: షాంపూలు రాకముందు జుట్టు మెరిసేలా ఉంచిన సహజ చిట్కాలు ఇవే..

Herbal Hair Care: నేడు జుట్టు, శరీర సంరక్షణ కోసం షాంపూలు, సబ్బులు, బాడీ వాష్‌లు వంటి అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవి కనిపెట్టకముందు...

రాసిపెట్టుకోండి.. 2028 టీ20 వరల్డ్ కప్ ఇండియాదే! ఐర్లాండ్‌తో ఓటమి వెనకున్న సెంటిమెంట్ గురించి తెలుసా?

శుక్రవారం రాత్రి చాలా మంది క్రికెట్ అభిమానులు బాగా హర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే.. టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా పసికూన ఐర్లాండ్ చేతిలో...

FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!

FIH Pro League: ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ పై ఘన విజయం...

ఏడాదికే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌… వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‍ కార్పొరేషన్ లో రెండేండ్లయినా పనిచేయని మున్సిపల్ కమిషనర్లు…

ఏడాదికే ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌... వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‍ కార్పొరేషన్ లో రెండేండ్లయినా పనిచేయని మున్సిపల్ కమిషనర్లు... Caption of Image. చాహత్‍ బాజ్‍పాయ్‍ పూర్తిస్థాయి కమిషనర్‍గా 8 నెలలే 12...

Instagram: వార్నీ.. ఇన్‌స్టాలోని ఈ కొత్త ఫీచర్స్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!

తమ యూజర్స్‌ కోసం మెటా సంస్థ ఇన్‌స్టా, థ్రెడ్స్‌లో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. యూజర్స్‌ తమ ఫీడ్‌లను తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు సహాయపడేలా మెటా తన ఇన్‌స్టాగ్రామ్,...

పీజీలో మరో నాలుగు కొత్త కోర్సులు.. మొత్తం 8 కోర్సులకు టీజీసీహెచ్ఈ గ్రీన్ సిగ్నల్

పీజీలో మరో నాలుగు కొత్త కోర్సులు.. మొత్తం 8 కోర్సులకు టీజీసీహెచ్ఈ గ్రీన్ సిగ్నల్ Caption of Image.  ఫస్ట్ ఫేజ్‌‌‌‌లో అందుబాటులోకి సీపీగెట్ హైదరాబాద్, వెలుగు:...

అనాథ పిల్లలకు రామ్ చరణ్ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం పెద్ది జూన్ 04న విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద...

ధనలక్ష్మి తాండవమే..ఉప్పుతో ఇలా చేస్తే మీ ఇంట కుప్పలు కుప్పలుగా డబ్బే డబ్బు!

వాస్తు శాస్త్రం ప్రకారం, ఉప్పు ప్రతి కూల శక్తిని తరిమికొట్టి, సానుకూలతను పెంచేదే కాకుండా, లక్ష్మీదేవికి సంబంధించినదిగా చెబుతుంటారు. అందుకే ఉప్పు విషయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు...

IND vs IRE : అభిషేక్ శర్మకు తీవ్ర అన్యాయం.. హాఫ్ సెంచరీ కొట్టినా స్కోరు బోర్డు నుంచి ఎందుకు తీసేశారు?

IND vs IRE : ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడటమే కాకుండా.. సిరీస్ గెలిచే అవకాశాన్ని కూడా...

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలి.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా అజిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బదిలీ

తెలంగాణలో పలువురు ఐఏఎస్ లు బదిలి.. సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్.శ్రీధర్.. ఇన్వెస్ట్ తెలంగాణ సీఈవోగా అజిత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బదిలీ Caption of Image. జీఏడీ పొలిటికల్​ సెక్రటరీగా...

తుంగభద్ర నీటి వాటాలపై రేవంత్ సమాధానం చెప్పాలి : ఎన్.రాంచందర్ రావు 

తుంగభద్ర నీటి వాటాలపై రేవంత్ సమాధానం చెప్పాలి : ఎన్.రాంచందర్ రావు  Caption of Image. కర్నాటక, ఏపీ ప్రాజెక్టులతో తెలంగాణకు తీవ్ర నష్టం: ఎన్.రాంచందర్ రావు ...