Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది....