Prithviraj Sukumaran: మోహన్‌లాల్‌ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
Reading Time: 2 minutesPrithviraj Sukumaran : మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఖలీఫా’ ఓనం కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్త…