పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని నమ్మబలికి.. యావర్ ను రూ.23 లక్షలకు ముంచిన వ్యక్తి
Reading Time: < 1 minuteఈ మధ్యన సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. చాలా మంది మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలు చెప్పి వారి కష్టపడి సంపాదించుకున్న డబ్బును లూటీ చేస్తున్నారు. అదేమని నిలదీస్తే.. బెదిరిస్తున్నారు. లేదా కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఇప్పుడు…